Тёмный

40 secs వద్ద శ్రీరాముడి original ఫోటో దర్శించుకోండి | Ranganna babu garu | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 594 тыс.
50% 1

Did you ever see the picture of Lord Srirama Caught on Camera? Here is one such rare instance. Watch at 40 secs in this video
About 6+ years back Nanduri garu did a video on Sri Ranganna Babu garu. It was the first time that the life history of this great saint came on RU-vid. I think it as 9th video in our channel. However it was recorded with a phone with no Audio/Video/Lighting quality. This is a great history that should be preserved for future generations. So we requested Nanduri garu to rerecord it . Here is the outcome.
Link to Ranganna babu gari Photo (Intended for your pursonal use only. Not for braoadcasting in socuial media channels)
drive.google.c...
- Uploaded by: Channel Admin
ఈ వీడియో పోస్టు చేశాకా కొందరు సాధకులు ఆసక్తితో అడిగిన ప్రశ్న.
Q) ఈ వీడియోలోని సంఘటనలూ సమాచారం నండూరి గారు ఎలా సేకరించారు?
A) కొన్ని సంఘటనలు నండూరి గారి నాన్నగారు చెప్తే విని 2014 లో నోట్సు రాసుకున్నారు
కొన్ని సంఘటనలు రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు గుంటూరులో కొంతమంది భక్తులు చెప్పారు.
అవన్నీ కలిపి 2017 లో నండూరి గారు ఒక వీడియో చేశారు. అది ఈ ఛానెల్ లో మొదటి 10 వీడియోల్లో ఒకటి.
ఆ వీడియోలో Audio/Video/Lighting బాగోలేదని మేము ఇప్పుడు 2024 లో మళ్ళీ రీ-రికార్డ్ చేశాము - Mahesh K, Channel Admin team
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#ayodhya #ayodhyarammandir #ayodhyamandirstatus #ayodhyanews #ayodhyadham #hanuman #hanumanji #ramayana #ramayan
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 987   
@palikalanagasanjeevi4730
@palikalanagasanjeevi4730 5 месяцев назад
గురువు గారికి నమస్కారం, నేను 12 సంవత్సరాలు నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నాను, నా జీవితం చాలా నరకంగా వుండేది, అప్పుడు మీరు ఇచ్చే ఏకాదశి పూజ 5 సార్లు చేశాను. ఇప్పుడు నా కష్టాలు అన్నీ పోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.
@onimireddyveeranjaneyulu1643
@onimireddyveeranjaneyulu1643 5 месяцев назад
Ekaadasi pooja gurinchi cheppandi
@HappysHomeKitchenBites
@HappysHomeKitchenBites 5 месяцев назад
Emi ekadasi puja andi, okasari link share cheyagalara?
@friendsstyle3866
@friendsstyle3866 5 месяцев назад
can u please share the link.
@laxminarayana6923
@laxminarayana6923 5 месяцев назад
నా జీవితం ఇప్పుడు నరకంగానే ఉంది..ఆ ఏకాదశి పూజ గురించి దయచేసి చెప్పండి...pls
@vdedeepya1432
@vdedeepya1432 5 месяцев назад
Nanduri garu ekadasi Pooja chepparu kada oka sari choodandi
@mudiumsaiprasad
@mudiumsaiprasad 5 месяцев назад
1, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 2, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 3, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 4, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 5, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 6, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 7, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 8, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 9, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 10, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 11, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 12, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 13, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 14, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 15, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 16, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 17, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 18, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 19, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 20, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 21, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 22, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 23, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 24, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 25, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 26, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 27, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 28, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 29, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 30, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 31, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 32, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 33, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 34, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 35, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 36, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 37, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 38, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 39, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 40, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 41, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 42, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 43, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 44, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 45, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 46, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 47, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 48, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 49, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 50, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 51, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 52, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 53, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 54, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 55, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 56, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 57, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 58, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 59, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 60, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 61, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 62, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 63, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 64, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 65, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 66, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 67, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 68, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 69, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 70, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 71, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 72, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 73, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 74, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 75, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 76, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 77, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 78, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 79, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 80, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 81, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 82, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 83, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 84, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 85, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 86, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 87, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 88, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 89, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 90, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 91, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 92, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 93, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 94, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 95, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 96, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 97, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 98, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 99, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 100, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 101, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 102, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 103, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 104, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 105, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 106, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 107, శ్రీ రామ జయ రామ జయ జయ రామ 108, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@muggullakanakadurga4575
@muggullakanakadurga4575 5 месяцев назад
SRIRAMA JAYARAMA JAYAJAYARAMA🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🚩🚩🇮🇳🚩🚩
@muggullakanakadurga4575
@muggullakanakadurga4575 5 месяцев назад
SRIRAMA JAYARAMA JAYAJAYARAMA🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🚩🚩🇮🇳🚩🚩
@ashwinicollections270
@ashwinicollections270 5 месяцев назад
Sri aram Jai Ram...Jai Jai Ram Wow..salute to your efforts...
@satyam...talks...4566
@satyam...talks...4566 5 месяцев назад
గురువు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదు.జీవితం తృప్తిగా లేదు..ఆ పరమశివుడు కరుణ నామీద ఎందుకు కలగడం లేదు...
@Ragoh9oj
@Ragoh9oj 5 месяцев назад
శ్రీ రామనవమి సందర్భంగా ఇటువంటి మహనీయుల గురించి తెలుసుకోవడం అదృష్టం గురువుగారు 😊 జై శ్రీ రామ్ 🙏
@gaddesrinivas
@gaddesrinivas 5 месяцев назад
యుగాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా, తరాలు మారినా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి రమ్యమైనది, కమనీయమైనది శ్రీరామ నామం 🙏 జై శ్రీరామ్🙏 జై సీతమ్మ తల్లికి 🙏 జై లక్ష్మణ స్వామి 🙏 జై హనుమాన్ 🙏 అవతార పురుషులు, అవధూత స్మామికి 🙏
@vamsikrishna-dl9zb
@vamsikrishna-dl9zb 5 месяцев назад
Jai sri ram
@MadanaNagaswathiteja
@MadanaNagaswathiteja 5 месяцев назад
ఆ తోక వున్న డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్..మాకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళతాం🙏🏻..ఆయన భక్తులు గా పుట్టడం ఓ అదృష్టం
@jspstaldgameshacksandfacts3800
@jspstaldgameshacksandfacts3800 5 месяцев назад
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు . 2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు? 3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
@facebookofindia
@facebookofindia 5 месяцев назад
చేశారు ఆల్రెడీ search చెయ్యండి
@jspstaldgameshacksandfacts3800
@jspstaldgameshacksandfacts3800 5 месяцев назад
@@facebookofindia వెతికాను అండి దొరకలేదు . మీ వద్ద ఉంటే చెప్పండి లేదా వీడియో లింక్ పెట్టగలరని మనవి
@rohiniuttarwar275
@rohiniuttarwar275 5 месяцев назад
మీ నాన్న గారు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు,అందుకే ప్రత్యక్షంగా ప్రసాదం ,అద్భుతం,చూశారు,తిన్నారు 👌🙏🙏🌝
@LavanyaKollapuram
@LavanyaKollapuram 5 месяцев назад
గురువు గారి పాదాలకు నమస్కారం . మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అమూల్యమైన ఆణిముత్యములు మీరు ఈ జనరేషన్ కి గురువుగా దొరకడం నిజంగా మన తెలుగు వాళ్ళు మేము చేసుకున్న అదృష్టము ఇలాంటి వీడియోలు ఇతర భాషల్లో కూడా చేయండి ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి భారతదేశం మొత్తం తెలియజేయండి జైశ్రీరామ్ శ్రీమాత్రే నమః
@rarajuraju0428
@rarajuraju0428 5 месяцев назад
Zoom చెయ్యకుండా నే ఆ శ్రీరామ చంద్రుడు కానీపించారు గురూజీ
@sreevallim.1502
@sreevallim.1502 5 месяцев назад
రంగాన్న బాబు గారి గురించి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం లో తరచుగా కనిపిస్తుంది, కానీ ఆయన ఫొటో మీ ద్వారా చూడడం మీ ద్వారా ఆయన గురించి చాలా విషయాలు తెలుసు కోవడం చాలా సంతోషంగా ఉంది అండీ🙏🙏
@padmaa9943
@padmaa9943 5 месяцев назад
జై శ్రీరామ్ జై హనుమాన్, ఈ దివ్య కథ లు వింటూ ఉంటే వొళ్ళు పులకరించింది👣🙏👣🙏
@honeysj7328
@honeysj7328 5 месяцев назад
మహాత్ముల చరిత్ర చెప్పడం కోసం మరొక మహానీయుని జన్మం.....హరేకృష్ణ 🤘
@k.b.tsundari2106
@k.b.tsundari2106 5 месяцев назад
అయ్యా 😁🙏🏻! ఇటువంటి మహానుభావుల గురించి చెప్పటం వల్ల అవి విని మనసు ఆనందం తో నిండిపోయింది ధన్యవాదాలుగురువు గారూ😂🙏🏻🙏🏻🙏🏻
@SBSitaMahalakshmi
@SBSitaMahalakshmi 5 месяцев назад
గురువుగారి కి నమస్కారం. నేను నా చిన్నప్పుడు రంగన్న బాబుగారిని చాలా సన్నిహితంగా చూసాను ఆయన గురించి మీరు చెప్పిన విషయాలు అన్నీ స్వయంగా అనుభవాలు నాకు. ధన్యవాదాలు
@krishnasarmayv4836
@krishnasarmayv4836 5 месяцев назад
ఈ ఇప్పుడు మీ వయసెంత తల్లి. మీకు తెలిసిన విషయాలు ఇంకో వీడియోలో చెప్తే బాగుంటుందేమో
@Gani2S
@Gani2S 5 месяцев назад
మీరు చాలా అదృష్టవంతులు. జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@girishb9489
@girishb9489 5 месяцев назад
ఎంతో అదృష్టవంతులు మీరు.... ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటేగాని ఇలాంటి మహానుభావులను చూడలేము 🙏
@jeyar2008
@jeyar2008 5 месяцев назад
అమ్మా చాలా సంతోషం, మీరు రంగన్న బాబు గారిని దగ్గరగా చూసారు అంటే చాలా అదృష్టవంతులు
@radhikagoud2935
@radhikagoud2935 5 месяцев назад
🙏
@vijayalakshmichitroju9718
@vijayalakshmichitroju9718 5 месяцев назад
భరద్వాజ్ మాష్టారి గారి దర్శనం కూడా మాకు కలిపించినా మీకు కోటి కోటి ధాన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmichitroju9718
@vijayalakshmichitroju9718 5 месяцев назад
ఫోటో డౌన్‌లోడ్ ఎలా చేసుకో వాలన్డి అడ్మిన్ గారూ
@vedakancherla7680
@vedakancherla7680 5 месяцев назад
I think photo not in description, dear admin pls do the needful to download the photo
@dakshayini4811
@dakshayini4811 5 месяцев назад
Screen shot teesukondi...
@padmaa9943
@padmaa9943 5 месяцев назад
శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు జై సీత రామ చంద్ర భగవాన్ కి జై జై జై
@meetv999
@meetv999 5 месяцев назад
మీరు చెబుతుంటే... జరిగింది అంతా కళ్ళకు కట్టినట్టుగా ఉంది... మీకు వందనములు...🎉
@yerrayyatalada7518
@yerrayyatalada7518 5 месяцев назад
నమస్కారం మాస్టర్,నేను ఆర్థిక ఇబ్బందులు తో శతమతవుతున్నాను.నాకు చేతి నిండా పని వుండేటట్లు, పనిని బద్దకం లేకుండా చెయ్య గల సామర్థ్యం కలిగే మార్గం చూపండి.... నమస్కారం మాస్టర్ E K,,C.V V
@ramanasomayajula749
@ramanasomayajula749 5 месяцев назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం. ఈ శ్రీరామ నవమి రోజు మీ ద్వారా ఆ శ్రీ రామ దర్శన భాగ్యం కలిగింది. అనుకోకుండా phone చూస్తున్న నాకు మీ వీడియో కనిపించింది. ముందు మీరు చెప్పినట్లు జూమ్ చేసి చూసినపుడు నాకు పెద్దగా ఏమి తెలియలేదు. వెంటనే కొన్నిసార్లు రామ నామం జపిస్తూ మళ్ళీ జూమ్ చేశాను. 2.8X దగ్గర చాలా క్లియర్ గా స్వామి రూపం కనిపిస్తోంది. తెలియకుండానే కళ్ళు చమర్చుతున్నాయి. ఈరోజు నా ప్రమేయం లేకుండానే స్వామి దర్శనం ఇచ్చారు.
@pasamvenkataramana816
@pasamvenkataramana816 5 месяцев назад
అమ్మ ఎంత ఆనందంవేశిందో ఈ రోజు రామయ్య తండ్రి గురించి వినడం చూడటం మనందరం ఎంత అద్రుష్టం చేసుకున్నామొ ఆ రామయ్య తండ్రి దర్శనం కలిగింది జై శ్రీరామ్ 💐💐💐💐🙏🙏🙏🙏🤝
@UshaRajavaram
@UshaRajavaram 5 месяцев назад
నండూరి గురువు గారికి నమస్కారములు ఈ విడియో చూస్తున్నంత సేపూ దివ్యమైన అనుభూతి, కళ్ళలో నీళ్ళు వచ్చాయి శ్రీ రంగన్న గురువు గారి ఫోటో లో రామయ్య ను చూడగానే 108 సార్లు శ్రీరామ జపం తో శ్రీరామకోటి లేఖనం వ్రాశాను మీరు ధన్య జీవులు!!🙏🙏
@rallabandivenkataramana9196
@rallabandivenkataramana9196 5 месяцев назад
Sir Namasthe. మాది కడప. నేనూ Govt Teacher ని sir. మా ఇంటికి మా చిన్నప్పుడు శ్రీ అవధూత కాశి నాయన వచ్చే వారు ఆయన కడప జిల్లా porumamilla దగ్గర జ్యోతి అనే క్షేత్రం లో సమాధి అయినారు. ఆయన గురించి వీడియో చేయండి. ఆయన చాలా పవర్ఫుల్ అవధూత. నాకు 7th నుండి పరిచయం. నాకు చదువు కూడా చెప్పినారు . 100 నుండి రివర్స్ లో నంబర్ లు రాయించి వారు మాతో. ఆమ్ సో హం అని అనే మని చెప్పేవారు. మా నాన్న గారు R& B lo retired engineer. అప్పుడు porumamilla బద్వేల్ లో వున్నప్పుడు మాకు కూడా చాల నిదర్శనాలు చూపించారు sir. ఒకసారి వీడియో చేయండి.
@gadekalkishore1210
@gadekalkishore1210 5 месяцев назад
ఇలాంటి మహనీయుల గురించి చెప్పడం మీరు మీరే సాటి మీ మాటలు వింటుంటే మాలో ఎంతో ఆనందం కలుగుతుంది ధన్యవాదాలు గురువుగారు
@udayuday501
@udayuday501 5 месяцев назад
" శ్రీరామనవమి పండుగ వాతావరణం మీ వీడియో తోనే మొదలవుతుంది గురువుగారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు"
@madhurachowdary3362
@madhurachowdary3362 5 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@kodalibindumadhavi1557
@kodalibindumadhavi1557 2 месяца назад
ముందుగా బాబు గారు లాంటి మహనీయుల గురించి చెప్పినందుకు ధన్యవాదాలండి. ఆ భగవంతుడిని మనం కూడా చూడాలి, మాట్లాడాలి, ప్రతి నిమిషం ఆయన తో గడపాలి అంటే ఏం చేయాలండి?
@GlobalCitizen999
@GlobalCitizen999 5 месяцев назад
అయ్యా, మీరు గురువుల వైభవం చెబుతుంటే రెండు చెవులు సరిపోవండి. చెవిలో అమృతం పోసినట్టే 🙏🙏🙏
@ahainfinitejoy
@ahainfinitejoy 5 месяцев назад
*రవితేజముతోడు భువిజ కలిసె చూడు!* రవితేజము విరిసిన, గగనరీతి నీలి తనువు కనగ, భువి పొరల పసిడిలా, తెరచాటు సీతకనులు మెరసె చూడు! నారి చేతపట్టి నరహరి చేతులు, శివ ధనువును విరవగ, దిక్కులు రాల్చిన చుక్కలలా, జనత చేతి అక్షతల జల్లు కురిసె చూడు! జవరాలి చేతి వరమాలగ, మెడను చేరుతు మెరుపుతీగ, కోదండపాణి మదిని హరివిల్లుగ మలిచేను చూడు! 08-04-2022...వ్రాసిన తేదీ
@ravikrishna4078
@ravikrishna4078 5 месяцев назад
Sri Ramanavami ki mundu roju e video ni chudatam Enthati goppa adrushtam Guruvugaru. Sri Gurpadukabhyo Namaha🙏. Sri Maathre Namaha🙏
@sreed3720
@sreed3720 5 месяцев назад
Oka three years ninchu maaa athgaru kopmpettukoni chala edpisthunnaru. Maku 8 years pillalu leru. Meeru cheppina putrakamesti sarga chesanu oka koothuru puttindhi edhona parishkaram choopagalaru chala bhadhapaduthunnanu
@bunnyjackson2855
@bunnyjackson2855 2 месяца назад
E మధ్య ఎంటో తెలియదు కానీ మీ videos chusthunna చాలా బావున్నాయి సార్ చరిత్ర గురించి బాగా చెప్తున్నారు నాకు మీరు చెప్పే విధానం చాలా బావుంది నవ్వుతూ ఏదో మన ఇంట్లో వున్న వ్యక్తిలా చెప్తున్నారు sir ❤
@chinnabylaraju6152
@chinnabylaraju6152 5 месяцев назад
Sri Rama Navami ki okka roju mundu ...inthati goppa vishyam cheppinanduku...ah sri ramula varini darshanam kaliginchi nanduku ...miku dhanyavaadalu guruvu gaaru. Ee photo nenu repe tisukuni naluguriki chepthanu guruvu gaaru
@harinarayana1416
@harinarayana1416 5 месяцев назад
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
@Here_madhu_vlogs
@Here_madhu_vlogs 2 месяца назад
గురువు గారికి నమస్కారం 🙏, భవిష్యత్ తరానికి పిల్లలకి మహాభారతం , రామాయణం, లో ఉందే శ్లోకాలను అలా నేర్చుకోవాలి, పురాణాల మీద ఎలా పట్టు సాధించాలి.. suggest cheyandi guruvu gaaru 🙏
@Storytelling855
@Storytelling855 5 месяцев назад
0:42 Jai Shree Ram శ్రీరామనవమి శుభకాంక్షలు
@k.b.tsundari2106
@k.b.tsundari2106 5 месяцев назад
మీకు మీకుటుంబసభ్యులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు .ఆ రామయ్య.తండ్రి మీకు సదా రక్షణ నిచ్చు గాక 😂. జైశ్రీరామ్🙏🏻
@manideepak6820
@manideepak6820 5 месяцев назад
Admin garu please reply Bharata ashramam ki Rama Navami roju vellani Akada Jesus patam kuda petti pullu petaru Enduku ala chesaro chepagalaru Please
@lakshmisatyavaraprasadarao9473
@lakshmisatyavaraprasadarao9473 5 месяцев назад
శ్రీ సాయి మాస్టర్ గారు వీరు గురుంచి సాయి భక్తులకు తెలియ చేశారు. మాస్టర్ గారికి వీరుతో అనుబంధం ఉంది. శ్రీ సాయి మాస్టర్ గారి రచనలు చదివే వారికి శ్రీ రామ అవధూత శ్రీ రంగన్న బాబు గారు పరిచయమే జై సాయిరామ్ జై సాయి మాస్టర్.
@madhav9842
@madhav9842 5 месяцев назад
అవును sir., మీరు బాగా చెప్పారు
@Kissy_speaks
@Kissy_speaks 5 месяцев назад
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
@ahainfinitejoy
@ahainfinitejoy 5 месяцев назад
దశరధ అంతరంగమథనం వదిలిపోకురా రామభద్రుడా! ఒంటరినయ్యద నేను ఇక్కడ వరాల జల్లున కైక పుత్రుడా? వనముదారి నీకప్పజెప్పుడా ? ఏమి కర్మరా ఆత్మబంధుడా? ఆలిఅలక ననుబట్టెగుప్పెడ రాలిన తన నగమాటుగూడా కూలుతు మెదిలెరా కలల మేడ తోడబుట్టినవాడా? లేక ఏడడుగులనడక తోడా? విపరీతకాలాన కళ్ళార చూడ రెండుగ మెరిసెనేమిరా నీ నీడ హక్కుగజేరి లాక్కొనజూడ ఇపుడూ కలదే రాజ్యము నాకడ చెరనబెట్టి పట్టముగట్టుకొ నెలరేడా! ఖైదుగైన చీకటిననూ కనగనెద నీ జాడ అవిసిన ఆయువుగల గుండె నిండా అలసటనలమురా ఈ ఎడబాటు ఎండ ఆఖరి వేళల రాక ముంగడ దూరమగునేమొరా నీ చేతి కాగడ సూచన: ఈ కవిత ఒక చిత్రాన్ని చూసి వ్రాయబడినది. ఆ చిత్రం ఏ కళాకారుడు సృష్టించినదో తెలియదుగానీ, ఆ చిత్రం కైక మందిరంలో దశరథునికి చెప్పి రాముడు వనవాసానికి వెళ్తున్నట్టుగా ఉండే చిత్రం. ఆ చిత్రంలో అందరూ ఏదో ఒక చర్యలోనో నిర్ధిష్టమైన నిర్ణయాలతోనో ఉన్నట్టు తెలుస్తోంది. వనవాసానికి బయలుదేరుతూ సీతా రామ లక్ష్మణులు. భీష్మించుకుని నిలుచున్న కైక. వరాలను వెనక్కి తీసుకోవాలని ఆమెను వారిస్తున్న పరివారం. కానీ ఏ దిక్కూ తోచక నిశ్చేష్టుడైపోయినది ఒక్క దశరథుడు మాత్రమే. అందుకే ఈ కవిత ఆ చిత్రాన్ని వర్ణిస్తున్నా అది దశరథుడి దృక్కోణంగా వర్ణించబడినది. మాట వినని కైకకి ఏమీ చెప్పలేక మాట ఇచ్చి వెళ్ళిపోతున్న రామునితోనైనా దశరథుడు మనసుమాట చెప్పుకుంటున్నట్టు ఈ కవిత వ్రాయబడినది.{30-05-2022... వ్రాయబడిన తేదీ)... జై శ్రీ రామ్
@prathibhasantosh22
@prathibhasantosh22 5 месяцев назад
Ma adhrushtam RAAMA LEELA vinadam🙏🏻🙏🏻 miru cheptunte meme akkada unnam emo anipistundhi🙏🏻🙏🏻dhanyosmi guruvu garu
@subhasnalajala2198
@subhasnalajala2198 5 месяцев назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు బూర్లె రంగన్నబాబు గారి పై 1997 లో బుక్ ప్రచురితమైనది. అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం లో ఈ బుక్ ఉన్నది. మీరు లైబ్రరీ లో ఉన్న కలెక్షన్ అన్నమయ్య గ్రంథాలయం-వికీపీడియా పేజ్ లో అన్నమయ్య గ్రంథాలయ పుస్తక జాబితా లో 28 వ పేజి చూడవచ్చు. మీరు గుంటూరు వచ్చినపుడు అన్నమయ్య గ్రంథాలయం ను తప్పక సందర్శిస్తారని అభిలషిస్తూ🙏
@sathyavenisegu4648
@sathyavenisegu4648 5 месяцев назад
నా దగ్గర రంగన్న బాబు గారి చరిత్ర గ్రంధం వుంది 🙏
@lakshmichowdary5657
@lakshmichowdary5657 3 месяца назад
Guruvu gaaru... Ammayilaki aa aidu rojulu maanasikam ga saarirakamga entho kashtaniki guravutuntaaru.. Aa ibbandi kaastina tagginche nivarana unda... Dayachesi cheppandi..
@Gayatri333Devi
@Gayatri333Devi 5 месяцев назад
Jai shree Ram! ❤ Me lanti goppavalu maku ilanti mahaniyulu gurinchi chepakapote inkevaru cheptaru. Meku padabi vandanalu. Ranganna babu gariki namasumanjali, padabivandanalu. 🙏🙏🙏
@arunak6888
@arunak6888 5 месяцев назад
Babugaru. Ma amma gare ammumma intilo vundevaru. Chinna thanam lo... Babu garu sanchi lo nunche, choclate lu, biscuit lu,pandlu.. thesichevaru..jai sri ram...
@anithanukala1285
@anithanukala1285 5 месяцев назад
Sri Rama Navami roju edi vinna naa manasu chaala pulakinchipoindi 🙏 Nanduri garu..meeku chaala chaala dhanyavaadalu.. 😊🙏
@mohanrajgommani653
@mohanrajgommani653 5 месяцев назад
సదాశివ బ్రహ్మేంద్ర వారి కీర్తన గుర్తుకు వస్తుంధి ఖేలతి మమ హృదయే రామః
@vkumapathi9891
@vkumapathi9891 5 месяцев назад
మహానుభావులు మీరు, ఇలాంటి మంచి విషయాలు వెలుగులోకి రావాలి అని అందరికీ తెలియ చేశారు, మీకు ధన్యవాదాలు.. జై శ్రీరామ
@sistlaanasuya5856
@sistlaanasuya5856 5 месяцев назад
Namaskaram andi 🙏 Ranganna babugaru maaku baga parichayam babugaru roju ma Intiki vachi intlo arugumida visranti tisukonevaru appudu naku6 years vundedi Maku roju Ramuluvari Prasadam dorikedi Ramaaa ani pilichevaru ante chetiloki kalakanda,angura Rama phalam,ladlu lantivi maku iche varu Madi chirala🙏🙏
@divyakondagari1019
@divyakondagari1019 5 месяцев назад
Rama phalam ante
@venkateshm4593
@venkateshm4593 5 месяцев назад
చాల చాల కృతజ్ఞతలు గురువు గారూ...రంగన్న బాబు గారి చరిత్ర తెలియ చేసినందుకు Jai Sriram 🙏🙏🙏
@PRASSADH
@PRASSADH 5 месяцев назад
స్వామి మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్ జై శ్రీరామ్ " ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ దర్శనం జరగదు. మీరు ఈ కలియుగానికి "కారణ జన్ములు "🙏🙏🙏🙏 జై శ్రీరామ్ "ఓం శ్రీవిష్ణు రూపాయ నమశివాయ :" జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 5 месяцев назад
గురువు గారికి శతకోటి నమస్కారాలు. ఎంత చెప్పినా ఇంకా వినాలనిపిస్తోంది. శ్రీ రామ నవమి రోజు, రంగాన్న గారి దర్శనం కలిగించారు. ఆహా ఏమి మా భాగ్యం.
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq 5 месяцев назад
అయ్యా నమస్కారం. నాక శ్రీ సీతారాముల ప్రత్యక్ష దర్శనం. శబరి నది లో అర్ఘ్యం సమర్పించే సమయంలో ప్రసాదించారు. సత్యం. దీకొండ చంద్రమౌళి ఆధ్యాత్మిక ప్రవచకులు
@venkatvenkat3322
@venkatvenkat3322 5 месяцев назад
ఇలాంటి మహనీయులు గురించి ముందు తరాలకు చెబుతున్నందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు 🙏
@rajarajeswar6473
@rajarajeswar6473 5 месяцев назад
Sir please upload the photo of ranganna babu garu as guruvugaruvsaid that it will be avilable in description of video(admin sir please note)
@Rama-t8z
@Rama-t8z 5 месяцев назад
Meeru Avadhutulu gurinchi cheptunte Ramulu varu kanapadutunnattundi guruvugaru.
@Satya-uf5dq
@Satya-uf5dq Месяц назад
నండూరి శ్రీనివాస్ గారికి పాదాభి వందనాలు andi, ఇలాంటి తెలియని ఎన్నో చెప్తారు, నిజంగా మీరు ఆలా చెప్తూ ఉంటే, కళ్లకి కట్టి నట్టు, నేనే దగ్గర ఉండి చూసి నట్టు అనిపిస్తుండు, మీ లంటి గురువు గారులు ఉండడం మా అదృష్టం
@srinivasaraog4755
@srinivasaraog4755 5 месяцев назад
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శ్రీ రామ నవమి సందర్భగా రంగన్నబాబు గారి ఆధ్యాత్మిక జీవిత విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. 👏👏👏
@omiramesh1371
@omiramesh1371 5 месяцев назад
Namaskaramulu andi🙏💐 Yentha zoom chesina kuda blurr gane kanipisthondi gani miru vivarinchinatuvanti aa Ramula vaaru naa kantiki agupinchadamu ledhandi guruvu garu🙏😭😭
@pavaniimmadi8935
@pavaniimmadi8935 5 месяцев назад
Chala adbhutam ga undi guru garu elanti mahaneeyuni gurinchi Mee dwara vinatam maa adrushtam ga bhavistunnamu
@Uma_creations_all_in_1_content
@Uma_creations_all_in_1_content 2 месяца назад
కెమెరాలో చిక్కిన శ్రీరాముడు అరుదైన దృశ్యం..thumbnail లో తప్పుగా పెట్టారు..🙏
@bksunmoonstartv2036
@bksunmoonstartv2036 5 месяцев назад
Watched multiple times still watching... Will watch again and again...om shaanti jai shree ram.. om ham hanumate namaha
@bunnyyy190
@bunnyyy190 5 месяцев назад
Ekkirala Bharadwaja gari biography chudandi please
@bunnyyy190
@bunnyyy190 5 месяцев назад
Please cheyandi
@dakshayanit3892
@dakshayanit3892 5 месяцев назад
మీకు ముందుగా నమస్కారం గురువుగారు! ఇన్ని విషయాలు సేకరించి, ఇన్ని మంచి మాటలు చెప్పే మీరు ఎంత గొప్పవారో మాకే తెలుస్తుంది..కానీ మీరు ఏ రోజు బయటపడరు..అవధూత అంటే మాకు మీరే.
@sjnandhan
@sjnandhan 5 месяцев назад
ఏ మాసంలో ఏ దేవి దేవతలు పూజలు చేస్తే మంచిదో నాకు సందేశం పంపగలరు గురువుగారు ధన్యవాదాలు
@ChetanaSri
@ChetanaSri 5 месяцев назад
మా ఇంట్లో బాబు గారి మీద పూజ సమయంలో భజన పాట కూడా పాడే వారు,మా నాన్నగారు.బాగా మంచి జ్ఞాపకం.
@BadBoy-ze5xb
@BadBoy-ze5xb 2 месяца назад
Guruvugaru Velpur Bhagavan gari gurinchi oka video cheyandi
@klakshmi1524
@klakshmi1524 5 месяцев назад
చాలా చక్కగా వివరించారు గురూజీ, విన్నప్పుడు, ఇలా జరిగిందని తెలిసి, మన కర్త్యం బోధపడుతుంది, ఆ రామచంద్రుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను
@usharani1812
@usharani1812 5 месяцев назад
Gurvugariki vandanalu nenu US lo unnanu nennane Ramayanam poorti chesanu eroju me garalam dvara Rama bhagutuni charitra vini chala andam kaligindi eroju Rama Kalyanam chuda daniki Baba pelicheru 😢😢me video's venadam Naku chala estam Gurvugaru .🙏🙏
@saipriya9564
@saipriya9564 5 месяцев назад
Ranganna babugaru 🙏 Jai sri ram 🙏
@maheshkonka1992
@maheshkonka1992 5 месяцев назад
డిస్క్రిప్షన్ లో రంగన్న బాబు గారి ఫోటో లింక్ పెట్టలేదు. దయచేసి పెట్టండి.... 🙏
@Vaaraahi5
@Vaaraahi5 5 месяцев назад
Yes 😊
@vrsree
@vrsree 5 месяцев назад
Jai shree Ram Jai Hanuman
@santhoshvarma7747
@santhoshvarma7747 5 месяцев назад
భీమవరం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తులలో మీరు ఒకరు గురువు గారు🚩🚩🙏
@577Pradeep
@577Pradeep 5 месяцев назад
Very true sir...if we keep repeating lord name repeatedly we will loose lot of bad habits...its my experience..
@anandvalaboju9788
@anandvalaboju9788 5 месяцев назад
Jai Sri Ram , నా జీవిత లక్ష్యం కూడా ఆ శ్రీ రామ చంద్రుడే....రామ నామమే నాకు నావ మరియు తోవా....
@ravipampana5382
@ravipampana5382 5 месяцев назад
మహానుభావులు శ్రీ మాన్ రంగన్న బాబు గారు. పాధాబివందనములు జై శ్రీ రామ్
@just_watch-iw1uv
@just_watch-iw1uv 2 месяца назад
Guruvugaru...Mee pravachanam vintunte naaku aa swami darsanam kallaki kattinattlu kanpistundi🙏🙏🙏🙏🙏
@mymymystory4088
@mymymystory4088 5 месяцев назад
ఇలాంటి మహామహులు పుట్టిన ఈ దేశం ఇలాంటి మహా మొహాలు పుట్టిన గుంటూరు ఈరోజు ఒక క్రిస్టియన్ జిల్లాగా మారిపోతుంది బహుశా ఎలాంటి కథలు ఇలాంటి చరిత్రలు చెప్పకపోవడం వల్లే
@nymucreations7435
@nymucreations7435 5 месяцев назад
గురువు గారికి నమస్కారం నాకు ఈ ఫోటో తదేకంగా చూసినప్పుడు శ్రీకృష్ణులవారు, అలాగే నరసింహ మూర్తి కనిపిస్తున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేకుండా వున్నాను.
@sireeshasireesha235
@sireeshasireesha235 5 месяцев назад
Verry luckky nenu e video chudadam, thank u so much sir
@kasik6044
@kasik6044 2 месяца назад
Jai shree sithramanjneyya lakshmana barathasathrugnullu ki Jai shree ram
@babu.chanambattlla1930
@babu.chanambattlla1930 5 месяцев назад
సాధువులు యొక్క సందేశము ను అందించిన మీకు అనేక వందనములు స్వామి,,,, భక్త కోటికి అమూల్యమైన సందేశము భక్తుల చరిత్ర ను విన్నా కన్నా పుణ్యమే,,,,,జైశ్రీరామ్
@kasyap.k2081
@kasyap.k2081 5 месяцев назад
May I hope Lord Hanuma and Rangannababu garu Swami both are equal jai sriram
@divyasworld.0-1-2
@divyasworld.0-1-2 5 месяцев назад
idhi meeru inthakamundhu chupincharu appudu aascharyam tho paatu anandam vesindi and now again telling in detail is a nostalgia guruvugaru 😇😇🙏🙏
@bangaralaxmi3886
@bangaralaxmi3886 5 месяцев назад
ధన్యవాదాలు గురుగారూ screen shot tisanu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kompallinagamani6894
@kompallinagamani6894 5 месяцев назад
Sri rama navami roju chusanu kallamati neelochayi chala tq guruvugaru 🙏🙏🙏
@SantoshKumar-uk3nc
@SantoshKumar-uk3nc 5 месяцев назад
Guruvugaariki🙏 Panchaacharyullo modativaaraina jagadguru Renukacharyula history gurinchi video cheyagalarani prardhana🙏
@AnilKumar.B9
@AnilKumar.B9 5 месяцев назад
Jai Shri Ram....Very much happy to see the video on Rama Navami day....I have seen this video before but my fortune today I come across this video on this auspicious Rama Navami day and saw this again.....Jai Shri Ram....Jai Sita Ram...Ram Bhaktha Hanuman ki Jai....🙏🙏🙏
@ManojKumar-n9q
@ManojKumar-n9q 2 месяца назад
Meeku entamandi jeevita charitralu yela telustundi?
@MegaMalgudi
@MegaMalgudi 5 месяцев назад
Sir I searched chandolu sastry garu video.. it got deleted... searched everywhere pls re upload it.. it could be so blessed sir
@uhv13
@uhv13 2 месяца назад
Mi naannagaaru chalaa adrustavantulu sakshat ramulavari prasaadam tinnaru naa kallu chemarchai😭🙏🏻
@phanitejp
@phanitejp 5 месяцев назад
Asalu ilativi vinadaki kooda ento adhrustam undali. Meeru ma lanti normal vallanu gnanulani chestnuaru elanti chala machi vignanam ma taram vallaki meeru andistunaru. Contemporary avadhutala visheyshalu teliya chelani prardhana. Shata koti Dhanyavadalu 😊
@venkatjonna626
@venkatjonna626 5 месяцев назад
గురువు గారు నమస్కారం మీ ద్వారా త్రిపురాంతకం అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉంది గురువు గారు. కొంచెం తెలియచేయాలని కోరుకుంటున్న
@srinivaspatibanda4587
@srinivaspatibanda4587 5 месяцев назад
ఇంతటి మహానుభావులు,మహాభక్తులు గురించి విరింనందుకు దన్యవాదాదాలు గురువుగార
@SBTV-p8w
@SBTV-p8w 5 месяцев назад
నేను పునర్జన్మ పొందిన దేవుడి విగ్రహం శ్రీ రామ లేదా దేవుని విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా భూమి యొక్క దేవుడు. 🎉🎉🎉
@srinivaskanukolanu1872
@srinivaskanukolanu1872 5 месяцев назад
My father is lucky to have darshan of sri Ranganna babu garu
@sreevallim.1502
@sreevallim.1502 5 месяцев назад
Namaskaram Andi bharadwaja mastar gurinchi telsukovali Ani chala aatruthaga undhi.. aayana gurinchi Sai leelamrutham lo ne kontha varaku information undhi,kani aayana meeku daggari bandhuvu so meeku Inka ekkuva information a telsu so please please Andi master Ek gari laagane bharadwaja mastar gurinchi kuda videos cheyyandi please..
@venkeyramana3718
@venkeyramana3718 5 месяцев назад
జై శ్రీ రామ్ జై గోవిందా 🇮🇳🙏
Далее
Дикий Бармалей разозлил всех!
01:00