Superb superb తమ్ముడు. అంత తెలిసిన మేధావులు కూడా వారికున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నీ అంత చక్కగా వివరించలేరు. నిజానికి నీవల్లనే ఈ కొత్త మ్యాప్ వివరాలు తెలుసుకున్నాను. Thanq Chinna
Starting లో ప్రతి వాడు చెప్పడమే రాక పోయినా అనుకున్న కానీ నిజంగా చేల బాగా చెప్పావు ...చేల బాగా అర్థం ఐయ్యింది నాకు ఉన్న చిన్న చిన్న కన్ఫ్యూజన్ కూడా క్లియర్ ఐయ్యింది...super.....
Brother 10th class base world lo important countries map point video pedithe helpful ga untundi me video's explanation bagundi naku mapping baga ardam ayindhi thanks
I have glanced at your videos, a few years back, There I found appreciations from all over the world. Then I don't know whether you belong to Telugu. Really proud of you. Great Talent keep it up.
UT లకు కూడా ఒక కోడ్ వస్తుంది. చం ఢి పా దా ల అం జ ల చం.....చండీగర్ ఢి.......ఢిల్లీ పా.......పాండిచ్చేరి దా......దాద్రా నగర్ హవేలి డామన్ డయూ ల.....లక్ష దీవులు అం.....అండమాన్ నికోబార్ జ.....జమ్ము ల......లడఖ్
Thankd..So Nice Information Shared by you..Nanna..Super..I wish All The Good Luck... I Suggest & Request please Do the Capitals of Each State and Many more videos and reg most useful videos for competitive videos. Pls