EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. EV Telugu is the First and the Largest RU-vid Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టాలి. చెత్త సేకరణకు వీటిని వినియోగించాలి. దీనివల్ల నగరాలు పట్టణాల్లో శబ్దకాలుష్యం తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు ఆదా అవుతాయి.
కొత్త బండి.. కంపెనీ ఇచ్చిన బ్యాటరీలు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటది అని నేను చెప్పలేను.. కానీ ఇప్పుడున్న బ్యాటరీ పాడయ్యాక కొత్త బ్యాటరీ వేసుకునే అప్పుడు బిల్ బాగా అంటే బాగా తడిసి మోపెడు అవుతది.. అమ్మో😯🙇 అనుకునేలా..
ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచానికి పరిచయం చేయడంలో చూపిస్తున్న ప్రయత్నానికి ధన్యవాదములు. ఈ ఎలక్ట్రికల్స్ స్కూటర్స ,లేదాఎలక్ట్రికల్ వాహనం అనేది కంపెనీ వారు చెప్పే దానికి, వాస్తవంగా వాడుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. బ్యాటరీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది
మీరు చెప్పిన specifications బట్టి ఇది 22 hp డీజిల్ ట్రాక్టర్ తో సమానం. నాకు తెలిసి 35 hp లోపు ట్రాక్టర్స్ కి యావరేజ్ స్పీడ్ 25kmph కంటే ఎక్కువ ఉండదు. ట్రాక్టర్స్ కి రిజిస్ట్రేషన్ స్పీడ్ ని బట్టి ఉండదు. కానీ డీజల్ ట్రాక్టర్ కంటే mantince తక్కువ ఉంటుంది. ముందు ముందు ఇంకా ఎక్కువ పవర్ ఉన్న ట్రాక్టర్స్ రావొచ్చు.
Hi bro, mee videos regular ga chustuntanu. I can say that you are really doing a kind of social service by bringing awareness to people over electric vehicles. Nenu electric car edaina teesukundam anukuntunnanu for daily commute of around 130 kms. Mee suggestion teesukundam anukuntunnanu if this is good time to take or shall I wait for 1 or 2 years to get good models with better range and price??
Dear sir, ok u are stating that the cost of maintenance is 130 but after completing 3 years we have to spend more than 1.00 lack for replacing the battery.
Cost of tractor ware and tare +cost of driver + cost of power and charging Must be cost per hour for using and hiring the tractor Is it RS 130/-- for one ac ploughing ? U should have proper calculation for costing.
ok sir, whether it is use full for paddy feilds. truck capacity , demonstration was made or only paper presentation.it is use full for for dry crops or wet crops.pl. specify.you are exagarating the floughing cost of deisel tractor. only 3000 to 4000 is charging for acre.
@@EVTelugu sir for ploughing paddy fields more power is required.i asked clarification whether it is suitable or not. Diesel tractor can work continuously.where as this will work for how many acres will be done with one charging.generally for big tractor it will be one to one and half hour.
Impliments gurinchi eeemi cover cheyyaledu meeru. Charge ki 6amp socket not enough(phone charge chese socket) you need min 15 amp socket or ac socket saripotundi bro.
మిత్రమా, electric vehicles at two wheelers level only failed , వాటిని కొన్న వారు చేతులు కాల్చు కున్నారు . First let govt agg farms purchase after one or 2 years of experience recommend to public