Тёмный

భారత్ లోకి చైనా పెట్టుబడులు భారీగా రావాలి , మోడీ ప్రభుత్వ ఆర్థిక సర్వే || Lure China FDI: Survey || 

Prof K Nageshwar
Подписаться 984 тыс.
Просмотров 20 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
భారత్ లోకి చైనా పెట్టుబడులు భారీగా రావాలి, మోడీ ప్రభుత్వ ఆర్థిక సర్వే || Modi’s Economic survey for FDI from China ||
Economic Survey 2023-24: FDI inflows from China can help India increase global supply chain participation
The Survey said as India looks to deepen its involvement in global value chains (GVCs), it needs to look at the successes and strategies of East Asian economies
Increased foreign direct investment inflows from China can help increase India’s global supply chain participation and push exports, says the Economic Survey.
The Survey said as India looks to deepen its involvement in global value chains (GVCs), it needs to look at the successes and strategies of East Asian economies.
These economies have typically pursued two main strategies - reducing trade costs and facilitating foreign investment.
It added that India faces two choices to benefit from 'China plus one' strategy and that is either to integrate into China's supply chain or promote FDI from China.
"Among these choices, focusing on FDI from China seems more promising for boosting India's exports to the US, similar to how East Asian economies did in the past," the Survey, tabled in Parliament by Nirmala Sitharaman on Monday, said.
Moreover, choosing FDI as a strategy to benefit from the China plus one approach appears more advantageous than relying on trade.
www.thehindu.c...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 163   
@bhaskarmalka
@bhaskarmalka Месяц назад
For Gujarati businessmen
@manigonuguntla2890
@manigonuguntla2890 Месяц назад
Where are half knowledge andhabhakta s😂😂😂😂
@emanirao8247
@emanirao8247 Месяц назад
నాగులు గారు... ఎంత గింజుకున్నా..పప్పు PM కావడం కల్ల
@santoshsai7845
@santoshsai7845 Месяц назад
But what he Is saying is truth ​@@emanirao8247
@adskp7041
@adskp7041 Месяц назад
ఇప్పుడు నరేంద్ర మోడీని, చైనేంద్ర మోది అనాలా? 😂
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 Месяц назад
అంతేగా😅
@SravanKumar-rv9ym
@SravanKumar-rv9ym Месяц назад
అంతేగా.... అంతేగా..😂
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d Месяц назад
Pakka chinendra mody
@srikrishnajaya
@srikrishnajaya Месяц назад
👍yes sir you are absolutely correct.మొత్తంమీద మనలో మనం తన్నుకోని china vaadiki అప్పచెప్తున్నాము.
@shaikabdulhaq8358
@shaikabdulhaq8358 Месяц назад
Excellent ga chepparu sir
@nookarajuchintagunta6038
@nookarajuchintagunta6038 Месяц назад
Love you nageswara raro bagane meru veslechincharu. Melanti vallu e desaniki chala avasaram vundi❤
@VeNu54
@VeNu54 Месяц назад
గుజరాత్ లో స్టాట్యూ ఆఫ్ యూనిటి విగ్రహాన్ని కట్టింది కూడా చైనా ఇంజనీర్లే...quality విషయంలో చైనా 👍
@kirankumarreddypuram8286
@kirankumarreddypuram8286 Месяц назад
Well said sir 👍
@midhundone9126
@midhundone9126 Месяц назад
😂😂😂 చైనేద్రా మోడీ కి జై😵😵🙈🌷🍊🍊🍊🍊🍊🍊🍊🍊
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Месяц назад
మన మోదీ గారి ముందు వేయి నాలుకల ఆదిశేషుడు కూడా దిగదుడుపే.
@asrini4u
@asrini4u Месяц назад
హైస్పీడ్ రైల్లో చైనా టెక్నాలజీ ని వాడుకోవాలి.
@ravigoud929
@ravigoud929 Месяц назад
తెలుగు బీజేపీ భజన పరులరా మనకు తెలయని విషయాలు గుజరాత్, రాజస్థాన్, ముంబయి marvadi వాళ్లు మొత్తం బిజినెస్ చైనా తో చేస్తారు మన తెలుగు బిజెపి వాళ్ళు ఆవేశం తప్ప ఆలోచన సున్నా 😂😂😂
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 Месяц назад
అవును బండి సంజయ్ అయితే మరీ మాట్లాడుతాడు, ఏమి మాట్లాడుతాడో ఎవరికి తెలియదు.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Месяц назад
అవును,ఇతర దేశాల వారు , చైనా లో తయారు చేయడం,ఇతర దేశాలలో అమ్మడం, అందుకే మనదేశంలో నే పెట్టుబడిదారులు మన ,లేబర్ ను ఉపయోగించి , ఇక్కడ తయారు చేయకుండా వుండాలనే , కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలవారు ఆటంకాలు కలిగించేది,
@kasivastu
@kasivastu Месяц назад
@@ravigoud929 indi కమ్మీ లు ఇక్కడ యూనియన్ లు పెట్టి పారిశ్రమ లు మూసి వేస్తారు. చైని కమ్మీ లు labour camp లు నడిపి చౌక గా వస్తువులు ఉత్పత్తి చేస్తారు.
@bairimahesh1358
@bairimahesh1358 Месяц назад
బీజేపీ భక్తులకు బాయ్కాట్ చైనా ఏంటి పాక్ నినాదాలు మాత్రమే కావాలి... వాస్తవాలు అవసరం లేదు సర్..
@rajuking-dy7md
@rajuking-dy7md Месяц назад
Yes
@ravisankarful
@ravisankarful Месяц назад
Nirmala spoiling indian common people economic condition arun jately is far better
@manuyarramsetty
@manuyarramsetty Месяц назад
"Market లో రూ.15,000 కి దొరికే TV ఇప్పుడు రూ.25,000 పెట్టి కొనాల్సి వస్తుంది. ఇది సగటు మధ్య తరగతి వినియోగదారుడి నడ్డి విరవడం కాదా? ఒక్క TV లే కాదు! ఇలాంటి వస్తువులు ఎన్నో. ఎన్నెన్నో..!! చైనా దిగుమతులను బ్యాన్ చెయ్యడం మూలంగా సామాన్యులకు చాలా చాలా నష్టం. శత్రుత్వం పాటికి శత్రుత్వం ఉంటే ఉంటుంది. దాని సంగతి అంతర్జాతీయ వేదికలు మీద చూద్దాం. Trade మాత్రం కొనసాగించాలి. తద్వారా సగటు మధ్యతరగతి వినియోగదారులు సాంత్వన పొందాలి" ఇవన్నీ ఒకనాడు "మీరు చెప్పిన మాటలే" సార్. మీరు ఏంటి సార్ ఇంత ఘోరంగా ఉన్నారు. ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడుతున్నారు. కేవలం! మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే మీ అజెండా లాగుంది..😮.
@bairimahesh1358
@bairimahesh1358 Месяц назад
మనం చైనా ఉత్పత్తుల పై ఎక్కువగా ఆదరపడితే ఎప్పుడైనా బార్డర్ ఇష్యూ వచ్చీ ఇరు దేశాల మధ్య ట్రేడింగ్ ఆగిపోతే.. అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది... నువు చెప్పింది నిజమే అయితే మరెందుకు బాయ్కాట్ చైనా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదాలు...
@manuyarramsetty
@manuyarramsetty Месяц назад
మీరు చెప్పేది Correct ఏ సార్! అందులో సందేహం ఏం లేదు. కానీ! నేను చెప్పేది నాగేశ్వర్ గారు గతంలో చెప్పిన మాటలకు & ఇప్పుడు చెప్తున్న మాటలకు అస్సలు పొంతన కుదరడం లేదు. నా Point అది ఇక్కడ.​@@bairimahesh1358
@manuyarramsetty
@manuyarramsetty Месяц назад
​Made in india & make in India అనేవి కేవలం చైనా కి సంబంధించిన అంశాలు మాత్రమే కాదు సార్. ఆత్మనిర్భర్ భారత్ కి సంబంధించిన అంశాలు. దిగుమతులు తగ్గి.. ఎగుమతులు పెరగాలి.. తద్వారా forex ను ఎక్కువగా అర్జించాల. At the same time మన దేశ పౌరులకు ఉపాధి దొరికి.. ఆదాయాలు సమకూరాలి..అనే Concept కి సంబంధించిన అంశాలు.​@@bairimahesh1358
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Месяц назад
@@manuyarramsetty when why price hike is there?
@maheshuma4413
@maheshuma4413 Месяц назад
Intaku em cheyalo Suggest cheyandi sir
@renuscreative5643
@renuscreative5643 Месяц назад
కాంగ్రెస్ కాలంలో ఆరంభమైన ఇ వ్యాపారం మెడిసిన్ కి సంబందించిన ముడి సరుకులు మరి కొన్ని ఎలక్టనిక్స్ వస్తువులు చైనా లోనే దొరుకుతాయి అవే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు తమరు జనానికి నిజాలు చెప్పాలి
@sudhakarbasappa649
@sudhakarbasappa649 Месяц назад
Modi is media lion not people.
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d Месяц назад
100%
@syamprasad1467
@syamprasad1467 Месяц назад
China నీ ఆహ్వానిస్తే, ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశానికి ఆహ్వానించిన తర్వాత ఎలా పరిస్థితులు ఎదుర్కొన్నమో అలాంటి పరిస్థితులు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి
@user-jc8sn1lc5o
@user-jc8sn1lc5o Месяц назад
మన దేశంలో "COST OF MANUFACTURING" తగ్గించుకునే దిశగా మన లఘు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి. అంబానీ, అదానీ లను కాదు.
@Prasad-q5x
@Prasad-q5x Месяц назад
@@user-jc8sn1lc5o తయారీ వ్యయం ఏ విధంగా తగ్గుతాయి సార్.....
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s Месяц назад
చైనా మనకి ఒక ప్రమాదకారి దేశం. దానికి కారణం చైనా భారత్ కు immediate neighborhood అవ్వటమే. కానీ ఇంకొక విషయం ఏమిటంటే చైనా కొరకు మనం అమెరికా ను నమ్మలేం.ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానం భస్మాసుర హస్తం లా ఉంటుంది. జాగ్రత్తగా భారత్ ఆచి తూచి అడుగులు వేస్తూ వెళ్తే భారత్ కూడా గ్లోబల్ సూపర్ పవర్ అవటానికి పెద్ద కష్టం వుండకపోవచ్చు. కాకపోతే దీనిలో గట్టి నాయకత్వం మోదీ లాంటి వారి రూపం లో వుండాలి.
@pichannaml2683
@pichannaml2683 Месяц назад
బీజేపీ భక్తులు ఏమంటారు. మోడీకి ఏ పేరు పెడతాం. మొడిచింగ్ అని పెడతామా.
@PVBreactoin
@PVBreactoin Месяц назад
దేశభక్తి నేషనాలిటీ కోసం త్యాగం చేసినట్లు వాళ్లు మాట్లాడుతారు సార్ కానీ పచ్చి అబద్ధాలు చెప్పైనా అధికారంలో ఉండాలి అదే వాళ్ళకి కావలసినది
@hitheshreddy7850
@hitheshreddy7850 Месяц назад
Vishwaguru😂😂😂😂
@agentofchaos2764
@agentofchaos2764 Месяц назад
Enti sir mee mass ragging 😅 bathai lu underground ki veliooyaru😢
@narayanarao8874
@narayanarao8874 Месяц назад
Sir ji.u please suggest alternative idea which will implement by govt.sir ji
@IloveIndia-md
@IloveIndia-md Месяц назад
During the congress ruling only our dependency on Chinese products has increased drastically.. now we are importing only raw materials from China, everyone knows that now we stopped importing Toys, Mobiles and Plastic products.. now a days people awareness has increased sir..
@syamprasad1467
@syamprasad1467 Месяц назад
Made in India umbrella కూడా ఇండియా లో దొరకదు.
@NandanacharyaP
@NandanacharyaP Месяц назад
ఎంత ఉత్సాహం ప్రొఫెసర్ గారు
@santhoshreddyb5786
@santhoshreddyb5786 Месяц назад
Best analysis sir, i was admirer of MODI during his first tenure.. as days are passing understood that, he is resembling KCR in making public fools.
@kngokul
@kngokul Месяц назад
Banning chain products negatively impacted the previous government.
@prasadkondeti1348
@prasadkondeti1348 Месяц назад
చైనా వైపు ప్రపంచం చుస్తోంది.కషాయిమూకలు, మతోన్మాదులకు ఏమీ తేలుసు మనం పెట్టుకునే బొట్టులు కూడా చైనావే
@sharmakondapally655
@sharmakondapally655 Месяц назад
నీవు ఎప్పటికీ చైనేశ్వరుడివే. నిర్ణయాలు దేశ ఆర్థికపరిస్థితి బట్టి ఉంటాయి.
@mvsubbarao8242
@mvsubbarao8242 Месяц назад
Verri puvvu party vedawalu kada Sir 😅😢😂
@krishnakrishna-bu6so
@krishnakrishna-bu6so Месяц назад
Apura lafangi
@tirupathigoud3765
@tirupathigoud3765 Месяц назад
నమస్కారము సార్ BJP ప్రభుత్వ తీరు తప్పు, భారత దేశానికి నష్టము చైనా దేశంను ఏవిధమైన పెట్టుబడులకు అనుమతించోద్దు
@sanjayyemireddy8170
@sanjayyemireddy8170 Месяц назад
Indian economic survey told- attract the foreign companies established in china to india like apple and other companies not Chinese investments.
@serry4-786
@serry4-786 Месяц назад
chaineswar bagundi name
@hariprasadsriramula4091
@hariprasadsriramula4091 Месяц назад
సిగ్గుపడండి మోడీ😂
@gogopubg5774
@gogopubg5774 Месяц назад
ప్రొఫెసర్ ఫస్ట్ తారీకు జీతం పడిపోయిందా చైనా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ నుంచి...
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d Месяц назад
Ore blind man ,Are u india? ?
@user-jc8sn1lc5o
@user-jc8sn1lc5o Месяц назад
🎉
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 Месяц назад
Big comedy. Good acting. Please follow Internation trade Rules🎉🎉🎉🎉🎉
@subramanyamvitala433
@subramanyamvitala433 Месяц назад
India went for liberization in 1991, which was criticized by all parties including his own congress people under PV government. But the fact that China liberized even before that
@naveengaddam9052
@naveengaddam9052 Месяц назад
I don’t understand why Nageshwer rao garu is so happy about importing goods from China. Once you start importing, you won’t have TATA, Mahindra , Maruthi or any other manufacturing.. learn from America collapse in Mafufacturing due to cheap production costs in China. They are still clue less inspite of having advanced workforce in US. Instead of criticizing Mr Modi, appreciate at least he tried. It is easy to give commentary….
@p.dharmarao7087
@p.dharmarao7087 Месяц назад
China technology badly required for India like bullet trains, solar panels for solar power, Electric Vehicles all types, long bridges both in land and sea, increase in agriculture produce etc.
@BuddarapuMallaiah
@BuddarapuMallaiah Месяц назад
Chaina nunchi manam ememi dhigumathulu chesukuntunamu vivaraalu chepandi sar.
@santoshsantu375
@santoshsantu375 Месяц назад
China products are best cheap compared to offer
@raajajagan
@raajajagan Месяц назад
Modi jinping best friends
@Prasad-q5x
@Prasad-q5x Месяц назад
ట్రేడ్ పాలసీస్, ట్రేడ్ అగ్రిమెంట్ 10, 15 లేదా 25 సంవత్సరాలు ఉంటాయి. యుద్ధాలు వస్తే మాత్రమే తప్ప, అర్ధంతరం గా బయటకు రావడానికి లేదు. అలా వస్తే మరే దేశం మనతో వ్యాపార లావాదేవీలు చెయ్యవు. ఈ విష్యాలు జీవితకాలం ప్రొఫెసర్ గా ఉన్న మీకు తెలియదా? చైనా కు భారత్ కు యుద్ధం జరుగలేదు. ** బీజేపీ చైనా వస్తువులను boycatt చెయ్యమని ఎక్కడ చెప్పలేదు. ప్రజలే నిరసన వ్యక్తం చేసారు. ఆల్టర్నేటివ్ లేకుండా బాన్ చెయ్యడం అంటే ఛానెల్స్ లో కూర్చొని వాగినంత సులువు కాదు, వ్యాపారం అంటే. ** రాహుల్ చైనా ఏజెంట్ అన్నది 100% వాస్తవం. మిమ్మల్ని చైనీశ్వర్ అన్నారని బాధతో ఇలా భాదతో ఉన్నారు, కానీ ట్రేడ్ పాలసీ తెలుసుకోండి సార్....
@chekkalarajkumar2556
@chekkalarajkumar2556 Месяц назад
గల్వాన్ తరువాత చైనా చైనా వస్తువులపై ఆంక్షలు పెట్టడానికి మీరన్న ఒప్పందాలు అడ్డురాలేదు కదా ? సోది చెప్పకండి
@bhaskerreddydommata
@bhaskerreddydommata Месяц назад
ఏ ఊరు sir మీది.. ఇంత టాలెంటెడ్ లా ఉన్నారు 😂 ఇంకా, మారరా సర్ మీలంటోల్లు.. Govt డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పదు, అక్కడక్కడ బీజేపీ నేతలు కామెంట్స్ చేసి రెచ్చ గొడుతుంటారు అది చాలు మీ లాంటి భక్తులు రెచ్చిపోడానికి.. అసలు రాహుల్ china ఏజెంట్ అని మీరెట్ల డిసైడ్ చేసారు sir.. కనీసం రాహుల్ గాంధీ డైరెక్ట్ గా చెప్తాడు. మీలాగా ముసుగులో గుద్దులాట లు ఉండవు అయినా, original name తో పెట్టండి sir comment.. ఎందుకు దొంగ user names తో కామెంట్లు పెట్టడం
@Prasad-q5x
@Prasad-q5x Месяц назад
@@bhaskerreddydommata నా పేరు ప్రసాద్.... నా పేరుతో దాదాపు పది సంవత్సరాలు ఉంది. ఒకసారి యూట్యూబ్ ఏదో అప్డేట్ ఇచ్చింది. ఆ తరువాత నేమ్ ఎడిట్ అవ్వడం లేదు. ఈ ట్రోబుల్ చాలా మందికి వచ్చింది.
@Prasad-q5x
@Prasad-q5x Месяц назад
@@bhaskerreddydommata ఇప్పుడు దొంగ యూజర్ కాకుండా ఒరిజినల్ పేరుతో వస్తే ఏమి? నాగేశ్వర్ గారు ఏమైనా అరెస్ట్ చేయిస్తారా? మనకు అభిప్రాయం తెలియజేసే స్వాతంత్ర మిచ్చారు ఈ ఛానెల్ ఫ్లాట్ఫార్మ ద్వారా. అలానే నీ అభిప్రాయం కూడా తెలియాజేయాలి. అంతేగాని ఎదుటి వాడి చదువు, ఎదుటివాడి తెలివి, నీ కేమి ఉపయోగం.
@Prasad-q5x
@Prasad-q5x Месяц назад
@@bhaskerreddydommata Mr. Dommata.... నా పేరు ప్రసాద్...దాదాపు 10 సంవత్సరాలు ఆ పేరుతోనే ఉంది. తరువాత యూట్యూబ్ ఏదో అప్డేట్ ఇచ్చాడు. ఎడిట్ బటన్ హైడ్ అయినది. ఈ సమస్య నాదొక్కడిది కాదు, చాలా మంది కి ఇదే సమస్య ఉంది.
@Nithinmahankali
@Nithinmahankali Месяц назад
This is debatable topic because we have couple wars with china, India needs to come diplomatic solutions, like at any point of time if china attacks India, then all investment should freeze
@jatlavenkataramana7355
@jatlavenkataramana7355 Месяц назад
చైనాలో తయారు చేసే వస్తువులు చిన్ని చిన్ని వస్తువులున్యాన్యత తక్కువ ఉండొచ్చు బ్రిడ్జిలు కానీ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ చాలా నాణ్యతతో ఉంటాయి ఈ పది సంవత్సరాల్లో మన ఇండియాలో వేలల్లో బ్రిడ్జిలు కూలిపోయిన వేలల్లో రోడ్లు కుంగిపోయిన కొన్ని బ్రిడ్జిలు అయితే ఓపెనింగ్ అవకుండానే కుప్పకూలిపోని
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 Месяц назад
Solar panels production! Is it so tough job?
@janapathireddykatkuri4776
@janapathireddykatkuri4776 Месяц назад
Nageshvsr garu mirucheppedi nijam. Yutublokuda china dibest anichuisthunnaru. Adiyevaro anipisthaleru bjp anipisthundi. Maroti muslimla pethanam vasthudani yennikalalo hindutvavadana rechagotinarukada yennikalalo geluvataniki. Ayodyalo prajalu bjpnijaswatupam chucigeluvaniyaledu.
@naveengaddam9052
@naveengaddam9052 Месяц назад
China is also claiming Arunachal Pradesh
@narenderpanchajanya1668
@narenderpanchajanya1668 Месяц назад
Sir,,,, Previously china dump the finished product In India where as India had 65 crores skilled youth now china interest on investment good news to indians
@bharathkumar19
@bharathkumar19 Месяц назад
Sir,India lo production challa costly, difficult kuda,14hr work cheyyandi anagany antha opposition vacchindi,,import cheyyadaniki veellu leni items matuky india lo prodction chestharu,,
@bhaskarj5098
@bhaskarj5098 Месяц назад
రాత్రి పడుకునే ముందు boicot China అన్న నినాదం చేసి ప్రొద్దున్నే లేచి అమలు జరపటం కాదు దీనిని సాధించాలి ఇది ఒక్క రోజుతో ఒక్క సంవత్సరం తోనూ జరగదు దీనికి చాలా కాలం పట్టవచ్చు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం దీనిని మనం కొద్దికొద్దిగా తగ్గించుకోవాలి ఆ మేరకు ఎంతో కొంత ప్రగతి సాధించాం కూడా ఇది ఇంకా జరుగుతుంది కూడా నో డౌట్ మీలాంటి వాళ్ళు ఇలాంటి ఎన్ని వీడియోలు చేసి ఎద్దేవా చేసిన ఉపయోగం లేదు
@firstpostcommenter8078
@firstpostcommenter8078 Месяц назад
Our deficit increased and not decreased with China. So your comment is wrong
@naveengaddam9052
@naveengaddam9052 Месяц назад
I don’t understand why Nageshwer rao garu is so happy about importing goods from China. Once you start importing, you won’t have TATA, Mahindra , Maruthi or any other manufacturing.. learn from America collapse in Mafufacturing due to cheap production costs in China. They are still clue less inspite of having advanced workforce in US. Instead of criticizing Mr Modi, appreciate at least he tried. It is easy to give commentary….
@jagadamramesh7147
@jagadamramesh7147 Месяц назад
నీవు కచ్చితంగా చైనేశ్వరే నీ కడుపు మంటకు కారణమే ఈ వీడియో చైనా ను ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా కాదనలేని పరిస్థితి అంతేకానీ చైనే తో మన దేశం ఎప్పడు శత్రుత్వం కోరుకోలేదు చైనానే కోరుకుంది అపార మేధావి గారు
@hillsandvalleys4767
@hillsandvalleys4767 Месяц назад
నిజాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక మీ కడుపులో గడబిడ మొదలయ్యింది కదా... ఏం చేస్తాం... Eno తాగండి సారు... సెట్ ఐపోతుంది...
@bhoomisairaj4110
@bhoomisairaj4110 Месяц назад
ఈ మొత్తం వీడియోలు మీరు బిజెపి పార్టీకి అగైనెస్ట్ గా మాట్లాడే తప్ప సాధ్యాసాధ్యాలు భారత ఆర్థిక వ్యవస్థకు చైనా పెట్టుబడుల యొక్క అవసరాలు నిజా నిజాల గురించి చర్చించలేదు భారత ఆర్థిక వ్యవస్థ లో చైనా పెట్టుబడుల యొక్క సారాంశం ఏంటి అనేది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి గణాంకాలతో సహా అప్పుడు నమ్ముతా మీరు చైనీస్ వర్ కాదని
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube Месяц назад
Vyaparam rvarithonina chesukovachu thantha nante uvrukuntara
@srikanthSrikanth-xl9rt
@srikanthSrikanth-xl9rt Месяц назад
Avunu manaku am kavalo ade thiskuntamu
@sudhakarreddykonda9850
@sudhakarreddykonda9850 Месяц назад
You are cleverly talking. Only necessary items like rare minerals importing from China and discuraging the items we can make ourselves or can procure some where. It seems you are happy that the India is still importing from china. Its Glibal now and inter dipendency is must. But, we have to be careful from the countries which are planning to destroy iur country. How sarcastic you are when blaming the Government.
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 Месяц назад
let world develop with chaina capital
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Месяц назад
Mari mana atmanirbhar bharat, vikasita bharat emi avutaoi?
@user-yt7zh6tf5g
@user-yt7zh6tf5g Месяц назад
ఏం చేస్తాం ‌సార్ మన దేశంలో కూలీ రేట్లు ఎఃత ఎక్కువ ఒక్క గంట ప్లం బరు వస్తే మేస్త్రి కు హెల్పర్‌కు 1200రు కు‌తక్కువ తీసుకోవటం లేదు చైనా లేబర్ ఛార్జీలు ఎంత అన్ని పార్టీలు కూడా లేబర్ ఛార్జీలు పెంచాలి అంటారు కదా ప్రజలకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకొంటారు
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 Месяц назад
సార్::జిన్ పింగ్ గారు ఎక్కడా,మోడీ ఎక్కడ ?? చైనా ఒక సెక్యులర్, పురోగమన, ప్రజాస్వామ్య, విలువలు కలిగిన దేశం. మోడీ హిందుత్వ వాది. ప్రజలకి అన్నీ తెలుసు.ప్రపంచానికి కమ్యూనిజమే దిక్కు.
@pattabhimaruri4838
@pattabhimaruri4838 Месяц назад
Next time election naatiki china ku appagisthaademo mana desaanni
@madanubala1219
@madanubala1219 Месяц назад
BJP ki avesham yekkuva alochana takkuva. Guddedu chelo paddattu vuntadi vallayavaharam.
@gellaramdagulaam2315
@gellaramdagulaam2315 Месяц назад
.indiya nu.chaina.ga.marus.tadu.mana.vishwa.guru
@srikanthSrikanth-xl9rt
@srikanthSrikanth-xl9rt Месяц назад
Nijame kada chinna vasthuvulu anduku
@SanKiranKReddy
@SanKiranKReddy Месяц назад
You & me like pragmatic approach.. infact that should be the only approach.. but unfortunately jingoistic approach is taking control over all decisions especially flower party ruling !! Let’s accept facts !! Only one gujju threw his old non working 42 inch plasma tv out of window.. smart gujju got more than 😂😂😂👍👍👌👌
@jagadishparsa4493
@jagadishparsa4493 Месяц назад
Economic survey kantee neeku ekkuva thelusaa
@sivaj821
@sivaj821 Месяц назад
Chaina ke exports undali
@ynginfo
@ynginfo Месяц назад
Prajale kapadukovali deshanni government save chestundi anukovadam foolish thing
@contentmentbestowshappines7987
@contentmentbestowshappines7987 Месяц назад
Bjp supporters ki what's app groups lo vache fake news thappa, ilaantivi peddaga artham kaavu.
@factanalyser5021
@factanalyser5021 Месяц назад
China is 500 years ahead of India .. it’s harsh reality
@marpuraju5528
@marpuraju5528 Месяц назад
prati దేశానికి oka antarjaateeya vaanijya vidhaanam, videsaanga vidhaanam vuntaayi. andulo bhaagame idi. idivarakati kante chaina nundi konni vutpattulu digumati taggindi.
@yrprasad6410
@yrprasad6410 Месяц назад
It is depths to which our people have fallen. Height of shamelessness.
@masulagangaiah1700
@masulagangaiah1700 Месяц назад
ప్రొఫెసర్ గారు మీ మీ ఉద్దేశం మీ ఎప్పుడు బిజెపిని విమర్శించి మాట్లాడ కండి ఒక రోబో లాగ రోబో ఏది నింపితే అదే మాట్లాడుతుంది
@srinuburle
@srinuburle Месяц назад
మోడీ గారు అలా చేస్తేనే చైనా కంపెనీలు ఇక్కడకు వచ్చి మేడిన్ ఇండియ తో ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ విషయం బుర్ర తక్కువ వాళ్ళకి అర్థం కాదు. మోడీ గారు ఏం చేసినా నిపుణులైన ఉన్నతాధికారులను సంప్రదించకుండా చేయరు.
@user-uz7yc2vx8v
@user-uz7yc2vx8v Месяц назад
నీ తలకాయ
@rameshchunduru8571
@rameshchunduru8571 Месяц назад
Chinavi konoddu Ani chepparu Meeranta patiste digumatulu taggipote imports taggutai
@vajjanagaraju2251
@vajjanagaraju2251 Месяц назад
Ayte rahul gandhi PM ayte Anni ban chepistara meru sir 😂 meku telsu at a time Ani china nundi konevi ban cheyalemu Ani ayna Ilaa matladthunnaru
@paavanavenkatesh
@paavanavenkatesh Месяц назад
2008 లో చైనా తో ఒప్పందం చేసుకున్న ఖాన్ గ్రేస్ సోనియా ఫోటోలు వచ్చాయి..ఎందుకు మాట్లాడరు..అలాగే యుఎస్ తో కూడా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్టనర్ చైనా నే..ఎందుకు అంటే లిథియం వంటి ఎకో సిస్టమ్ చైనా కంట్రోల్ లో వుంది..భారత సరిహద్దు దేశాలు పెట్టుబడులు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసి నియంత్రణ వేసింది ఖాన్ గ్రేస్ హయంలో చైనా బజార్ వుండేది..ఇప్పుడు ఇక్కడే చైనా మొబైల్ సంస్థకు కూడా భారత్ నుండి ఉత్పత్తి చేస్తున్నాయి...
@mohanakrishnavamsi133
@mohanakrishnavamsi133 Месяц назад
True congress is chutiya party what about bjp they also doing the same thing
@Rakash273
@Rakash273 Месяц назад
Neetulu cheppe bjp nduku China tho trading chestundi??
@paavanavenkatesh
@paavanavenkatesh Месяц назад
@@Rakash273 చైనా సంస్థలు చైనా లో తయారీ ఇక్కడ అమ్మేవి..ఇప్పుడు మెక్ ఇన్ ఇండియా లో ఇక్కడ అసెంబిలింగ్ ఉత్పత్తి చేస్తున్నాయి..వివో ఒప్పో వి..ఖాన్ గ్రేస్ రక్షణ లో కూడా చైనా తో కాంప్రమైజ్ ఎందుకు అయ్యింది..
@Rakash273
@Rakash273 Месяц назад
@@paavanavenkatesh adey malli adugutuna neetulu cheppe miku China products complete ga ban chese dammu ledu kada.
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Месяц назад
బాబు బత్తాయి వాళ్ళు ఫోటో లు దిగితే మీ పెద్ద బత్తాయి అంబానీ నేతృత్వంలో డైరెక్ట్ ఎంట్రీ అయ్యేలా చేస్తున్నాడు anti china అని వాగినారు కదా...
@vinodrao11
@vinodrao11 Месяц назад
china modi
@arrabolenarsimhareddy1955
@arrabolenarsimhareddy1955 Месяц назад
EVM wala government aur kya karega? Gujrati business model, fool and loot people
@kasivastu
@kasivastu Месяц назад
మొత్తానికి చైనా గొప్పది అంటారు అంతే కదా?😂😂😂
@Rakash273
@Rakash273 Месяц назад
Kadu kDu andhbhakt batch goppadi anduky China ki olympics lo 100 medal lu vaste manaki 5 kuda ravadam ledu😂
@sivaj821
@sivaj821 Месяц назад
Hindhu unmadhulake mode eme cheppina vedham andh baktulu kadha
@NareshReddyP
@NareshReddyP Месяц назад
Mari nuvu manufacturing company pettapoyava... Microchips, semiconductors, inka electronics goods ni..... We will buy from your own company professor
@NareshReddyP
@NareshReddyP Месяц назад
​@@saisaudhkarreddy3604 Po ra bokka ga
@Rakash273
@Rakash273 Месяц назад
Matham gurinchi battalu chimpukuny miku migata desham ka tho business lu nduku ra?​@@NareshReddyP
@NareshReddyP
@NareshReddyP Месяц назад
@@Rakash273 vavhadu prathivatha
@Rakash273
@Rakash273 Месяц назад
@@NareshReddyP nuvvu pedda pativratha kavatti vere matham products use chestu ahh matham ni tidtavu
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Месяц назад
Make India enduku Make in china ani pettukomanu 😂😂
@ramlingareddy1578
@ramlingareddy1578 Месяц назад
మీరు ఎంత చెప్పినా మీరు చైనేశ్వరే
@mail2pvrajesh
@mail2pvrajesh Месяц назад
No he is not ..
@pullamraju4855
@pullamraju4855 Месяц назад
Bakvas👈
@ramsg9988
@ramsg9988 Месяц назад
Rs.200 పెడితే బ్రహ్మాండమైన దోమల bat చైనా నుంచే. మన వెధవలు ఆ రేటుకి ఆ క్వాలిటీ లో చెయ్యలేరు. 1000 రూపాయిలకు చేసినా గొప్పే 😂😂😂 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నట్లు ఆ ఇంపోర్ట్స్ ఏమిటి?
@kasivastu
@kasivastu Месяц назад
చైనాలో కమ్మీ లు labour camp లు నడిపి చౌక గా వస్తువులు తయారు చేస్తారు. ఇక్కడ కమ్మీ లు యూనియన్ లు నడిపి పరిశ్రమ లు మూసి వేస్తారు.
@VeNu54
@VeNu54 Месяц назад
100% True
@sureshbabu-yy3uq
@sureshbabu-yy3uq Месяц назад
Mimmalni chinishwar kadu... Congress Rao antannu... Ninna Delhi incident lo AAP perethakunda analysis chestaru.. nenu BJP support cheyanu... Kani nijalani meeru dachi abadhalanu propaganda chestunaru... India raw material supply chesi finish goods import chestunaru.. mana infrastructure development ki machinary avasaram
@naveennora9005
@naveennora9005 Месяц назад
Indirectly your supporting the BJP
@msvasa1
@msvasa1 Месяц назад
I found no consistency in Nageswar argument in recent days... I request Nageswar to check..
@manigonuguntla2890
@manigonuguntla2890 Месяц назад
First you should read economics survey, central government has soft corner on china
@sreenivaspower
@sreenivaspower Месяц назад
Meeru goppa methaavulu saami. Vaastavalanu yalaa thippi thippi cheppocho mimmalni chusi nerchukovachu.
@magantiphaneendrachowdary4366
@magantiphaneendrachowdary4366 Месяц назад
It's not analysis but it's the anti BJP acidity in you that is making you to make such rubbish...had you made impartial analysis people would have appreciated...when government is having a pragmatic approach in given situation, you are presenting such trash as analysis... irrespective of viewers comments try to be correct analyst other wise you will fade out
@saisreekanth8421
@saisreekanth8421 Месяц назад
One week back mere chepparu two countries madya tenstions unte ade trade meda prabavam undadu Ani rendu kalipi chudodu anaru Ukrainian war lo western countries russia nunde iol konatleda me hypocrisy ki dandam ra babu😂
@ramayyasunkara5239
@ramayyasunkara5239 Месяц назад
Ne.me.a
@preparingforgroups
@preparingforgroups Месяц назад
నాగేశ్వర్ గారు మీరు రెస్ట్ తీసుకోండి మీ ఆరోగ్యం బాగుండాలి ఎందుకంటే మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాలి కాబట్టి BP పెంచుకోకండి ఏది ఏమయినా మీరే నిజమైన చైనేశ్వర్
@saisaudhkarreddy3604
@saisaudhkarreddy3604 Месяц назад
Mari Modi kuda Chineshwar aa
@midhundone9126
@midhundone9126 Месяц назад
😂😂😂 ఇప్పుడు కొత్తగా ఇంకో మనిషి కదా చేనేద్ర మోడీ
@ramchandarkommula3060
@ramchandarkommula3060 Месяц назад
Jai chinamodi😢😢😢
Далее
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,2 млн
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00
Why PM Modi is in Brunei | Vantage with Palki Sharma
8:30