Eye opening message annaya👌👌👌, ఇవ్వలా రేపటిలో మన క్రైస్తవ్యంలో marriages ఎలా జరుగుతున్నాయ్ అంటే? రక్షణ అనుభవం లేకపోయినా పర్లేదు గాని అబ్బాయ్ మంచి well settled అయితే చాలు per month 1 lakh earn చేస్తే చాలు పిల్ల సుఖపడుతుంది అనుకుంటారు అన్న అమ్మాయి తరుపున వాళ్లు, ఇంక అబ్బాయి తరుపున వాళ్లు ఏమో అమ్మాయి చక్కగా, ఎర్రగా,బుర్రగా, అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటారు అలాగే మనకి కట్నం బాగా వస్తుందా లేదా?అని ఆలోచిస్తున్నారు గాని, అమ్మయి దేవుని నమ్ముకుందా? అబ్బాయి దేవుని నమ్ముకున్నాడా? అని ఎవరు చూడట్లేదు, అలాగే అమ్మాయి అబ్బాయి పెళ్లికి ముందు ఎవరినైన ప్రేమించారో లేదో అని ఎవరు తెలుసుకోరు అన్న తెలుసుకోకుండా 3rd person చెప్పిన అబ్బదలు నమ్మి 1000 అబ్బదలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలి కదా అని బలవంతంగా పెళ్లి చేస్తారు.... నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అన్నయ్య, మంచి వర్తమానం అందించిన మీకు నా నిండు వందనములు 😍😍🥰🥰🥰🙏🙏👌👌👌👏👏❤