Тёмный

భాష తబలా కు తట్టుకోలేక డాన్స్ వేసిన ప్రేక్షకుడు ఇది భజనకే హైలైట్ 👌👌మాబు తాత పాట 

KV సుదర్శన్ఆచారి ALLAGADDA
Подписаться 112 тыс.
Просмотров 213 тыс.
50% 1

#bhajanapatalu#bhajanapotilu#bhajana#bhajanasongs#harmonium#svsproductions#telugubhajanalu#jayathujayathuranganatha#bheemplasragam#mabhuthathasongs#devotionalsongs#telugudevotional#devotional#telugusongs#besttelugusongs#bhajans#bhajanalu

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 202   
@lovarajulovaraju86
@lovarajulovaraju86 2 года назад
కులం లేదు మతంలేదు అని నిరూపించారు సంగీతానికి.భక్తికి మాబు తాత గారికి నా పాధాబి వందనాలు
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 2 года назад
Super Song and Super Music .All the Best
@saireddy5343
@saireddy5343 2 года назад
Super 👌
@gopalvadde9289
@gopalvadde9289 2 года назад
Yes sir nijame
@rpramarajurallabandi8889
@rpramarajurallabandi8889 Год назад
BB Lo
@dhamodarkurumu4442
@dhamodarkurumu4442 2 года назад
చలనం లేని శరీరాన్ని సైతం కదిలించగలదు సంగీతం ...ఇక పెద్దాయన ఆడమంటే ఆడడా సూపర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@avpadyanatakam5477
@avpadyanatakam5477 2 года назад
మాబు తాత గారికి నా సలాంలు ఇలాగే అందరితో కలసి మెలసి ఉండాలని నా మనవి
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 года назад
చాలా చక్కగా పాడారు హౕర్ర్మెనియం తబలసూపర్ ఆడియో చక్కగా తీసారు వీడియో చక్కగా ఉంది ధన్యవాదములు
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks brother share your friends and family 👍👍
@clnreddy560
@clnreddy560 2 года назад
kV garu meedhi evooru brother
@Sairam-td7rk
@Sairam-td7rk 2 года назад
మాబు తాత గారికి నా పాదాభివందనాలు ,,
@srinudasari2664
@srinudasari2664 2 года назад
ముస్లిములు మా సహోదరులను మరి ఒకసారి రుజువు చేసిన మీకు పాదాభివందనాలు
@sudhakarsudheer3873
@sudhakarsudheer3873 2 года назад
అద్భుతమైన భజనామండళి అంటే మీదే గురువుగార్లు
@nagavendrav8908
@nagavendrav8908 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐 ఏమి చెప్పాలో తోచడం లేదు చాలా బాగుంది 👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@deshamonidasharatham6202
@deshamonidasharatham6202 2 года назад
👌👌🙏🙏💐💐🚩🚩
@chandramoulibuddoju3640
@chandramoulibuddoju3640 2 года назад
ఇది కదా లౌకిక రాజ్యం అంటే .
@mnnarayana1362
@mnnarayana1362 2 года назад
🌅☀️🌅 ☀️ఇద్దరు సూర్యచంద్రులు ధన్యవాదాలు
@narsimhacharyrajarikam452
@narsimhacharyrajarikam452 2 года назад
ధన్యూస్మి అన్న గారు మీగ్రూప్ వారికి కరములు మోడ్చి నమస్కరించుచున్నాను
@thanukuvenkataramana8068
@thanukuvenkataramana8068 2 года назад
సుదర్శనాచారి చేతిలో హార్మోనియం 'సుదర్శన చక్రం 'అయింది. తబలాకే 'భాష ' నేర్పిన భాషా భాయ్. మాబు తాత మైమరిపించే గానం. వెరసి పెద్దాయన నర్తనం Cell లో చూస్తున్న మాకే కాల్లు ఆగలేదు. అంటే అందుక
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
ధన్యవాదములు అన్న గారు 👍👍👍
@raghusriramoji2940
@raghusriramoji2940 2 года назад
మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ చారి గారు భాషా గారు మెడ్ ఫర్ ఈచ్ ఆథర్
@adumullerabindar942
@adumullerabindar942 2 года назад
మాబు గారు! మీరు హిందువుల తో కలసి భక్తి భజనా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి పాటలు పాడుతూ ఉర్రూతలూగిస్తున్నారు. చాల సంతోషం. కాని మీ ముస్లింలు మీ పై కోపగించుకోవటం లేదా?
@Pavankumar-kr3jh
@Pavankumar-kr3jh 2 года назад
సుదర్శన్ బాష గారి కాంబినేషన్ సూపర్
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks brother share your friends and family 👍👍
@prathapreddygm3782
@prathapreddygm3782 Год назад
మాబు గారికి నా హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@ytirucessotohpytirucessoto8780
ముస్లిం సోదరునికి నా పాధాభి వందనం
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@naladalanarasaiah
@naladalanarasaiah 2 года назад
మాబు తాత గారికి నా నమస్సులు కులం లేదు మతంలేదు అని నిరూపించారు
@virajkarthikeyareddygobugari
@virajkarthikeyareddygobugari 2 года назад
Maa village lo ( mantapam palli, vontimitta, kadapa district ) lo kuda Abdul saheb ane Muslim vyakthi Rama bhajana cheyadam lo ayanaki ayana saati… Sri Rama Navami 9 rojulu ramalayam lo bhajan antha ayana adhvaram lo jaruguthundhi…. Maa ooru mothham ayana venaka untundhi… Abdul saheb gaaru mundhu undi Sri Rama navami 9 rojulu last roju devuni ooregimpu mothham ayana adhvaram lo jaruguthundhi….. ee Madhya ayana poyaru… ayana koduku aa badhyathalu teesukunnadu…. Maa ooru mothhaniki okate muslim family undhi… vallaki kaani, maaku kaani Hindu Muslim ane feeling ekkada ledhu… Sabka Malik ek hai…
@balajibotta8710
@balajibotta8710 2 года назад
Superb Sahodhara Mee bhajana brundhamu, Devudunaadu Ani Arthamu Chesu Koni Brathikendhuku Manchi Jeevitha Lakshanamutho Manchi Margamu Chupisthu Nadipisthunaa Mee Adhariki Sri Shiva Balaji Tirtha Yathrula Seva Samithi (SBTSS) Halasuru Bengaluru City vaaru Krthagnathulu thelupu kuntunaamu.
@vvsnmurthy
@vvsnmurthy 2 года назад
First of all thank you to Sudharshan and team. Daivaniki matam kulam ledani nirupincharu... hindu or muslim or Christan God is only one.....Maabu tata gaaru chakkaga padaru and basha tabal grunchi cheppakrledu...he is the legend to play in Tabala, Dholak
@nareshmekala7448
@nareshmekala7448 Год назад
Maabhu gariki naa manaspurvaka vandhanaalu
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 Год назад
Great sudarshan achari
@panduswamy5423
@panduswamy5423 2 года назад
బాబు తాతకు శ్రీ రంగనాథుని ఆశీస్సులు
@NagendarRathod
@NagendarRathod Год назад
super 👌 Thabala matram super
@darksecretsoflife916
@darksecretsoflife916 Год назад
హిందూ ముస్లిం భాయి భాయి అని మరోసారి నిరూపించారు. తాత నికు వందనాలు, భాష నీ తపాలా ఆకాశాన్ని అంటింది
@chinthojuvenkateswarlu9064
@chinthojuvenkateswarlu9064 Год назад
చూస్తున్న వింటున్నా మనసుకేదో తెలియని ఆనందము అదే పల్లెటూరులలో కలిసి ఉండే ఆరమరికలు లేని ఆత్మీయులు 👌👌
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@ramamoorthynedamaneni5564
@ramamoorthynedamaneni5564 2 года назад
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷 🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷
@sudhakarreddypeddireddy6001
@sudhakarreddypeddireddy6001 2 года назад
Super,integrity of all people of india.
@bankbros2
@bankbros2 Год назад
పల్లెటూరు లో ఎప్పుడు కానీ కులాల మతలు కోసం కొట్లాడారు
@gangiyeddula3723
@gangiyeddula3723 Год назад
E happyness yenne kotlu echena radu
@munisekhar5217
@munisekhar5217 Год назад
భాష అన్న కి దాన్యవాదములుదాన్యవాదములు. అందరు అన్న ల ఉంటే మన దేశం బాగుంటుంది
@muralidharediga3837
@muralidharediga3837 2 года назад
Excellent singing..Super anna..👌👌👌
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks murali 👍👍
@rameshb7036
@rameshb7036 Год назад
Super
@srspprakashrao8278
@srspprakashrao8278 2 года назад
Most wonderful Bhajan song.Namassimanjalulu.
@veershettysulaganti1005
@veershettysulaganti1005 Год назад
Mabu. Thatha 🙏🏻🙏🏻. Sabuka maleik Eak hai 🙏🏻🙏🏻👍
@HariKrishna-th3sw
@HariKrishna-th3sw 2 года назад
Voice clarity gaa pettandi bro so super
@sudheerthulamandi
@sudheerthulamandi Год назад
Mabu Tata ma Abba kuda manchi bajana chesavadu agashasvara Konalo bajana potilo prize vachindi ma abbanu chudaledu Kani ma Nanna chappavadu
@SVSproductions
@SVSproductions 2 года назад
Chala bagundhi harmonium sudarshan garu mabhu thatha chala baga padaru 👌👌basha kuda super 👍
@prasadpeethala9060
@prasadpeethala9060 2 года назад
A village bro
@hermondosapati9445
@hermondosapati9445 2 года назад
Tabla is super...meeru asalina musician. No doubt..
@bhagirathareddy9323
@bhagirathareddy9323 Год назад
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾❤️అన్న
@narayanaswamy9198
@narayanaswamy9198 Год назад
Thabala Master super super super super
@srinivasv9806
@srinivasv9806 2 года назад
🌹భజనచాలా బాగా ఉంధి అందరూ త్వరగా రండి వినండి మరియు తరించండి🌹🕉️🙏
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్లకు వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నా 👍
@m.rameshram1807
@m.rameshram1807 Год назад
Maro jakir husen gaaru 🎉🎉🎉
@leelathrinadh1311
@leelathrinadh1311 2 года назад
సాహిత్యం అర్ధం కావడం లేదు మిత్రమా అది సరి చూసుకొండి
@sangameshwarsangameshwar6188
Super kottinav anna
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
Thanks brother share your friends and family
@msvprasad9203
@msvprasad9203 2 года назад
Jai gurubyonamah
@vasudevakrishna4480
@vasudevakrishna4480 Год назад
🤝🤝💞🙏👌
@chennakeshava5383
@chennakeshava5383 Год назад
సూపర్ 👌👌🙏
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
Thanks brother share your friends and family members 👍
@venkatwrittings2
@venkatwrittings2 2 года назад
Super unique bajana group❤❤❤❤
@suryarao1645
@suryarao1645 2 года назад
Super harmonium and thabala 👌👌👌
@PraveenKumar-or8lb
@PraveenKumar-or8lb 2 года назад
Basha super
@viswanadhamkurati5554
@viswanadhamkurati5554 2 года назад
Mabu. Bhaijaanki. Sallam., tammudusdarshanmeponenamberpleege
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 2 года назад
Exlent Basaa Gaaru Namaste Bhajana Brundam
@ramamohanavasanimohan4515
@ramamohanavasanimohan4515 Год назад
అద్భుతమైన గాత్రం.ధన్యవాదములు
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@umaakshi7333
@umaakshi7333 Год назад
Laukika tatvam, saubraatrutvam
@aparnabajanas
@aparnabajanas Год назад
Tabala dolak harmonium super
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@kishorek2320
@kishorek2320 Год назад
Basha the great tabala
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
Thanks brother share your friends and family
@bvenugopalreddy7436
@bvenugopalreddy7436 2 года назад
Super song excellent tabalist gariki song paadinavariki danyavadamulu om santi santi hi sarvejana sukinobavantu om
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks brother share your friends and family 👍👍👍
@gangeswaravelpulasimha4906
@gangeswaravelpulasimha4906 2 года назад
భాష గారు మీరు తోపు హ్యా
@chandrappam2801
@chandrappam2801 2 года назад
Bajanasangam lo vunna peddalandariki danyavadaalu
@gchandramohan931
@gchandramohan931 2 года назад
Super kula mathalu lekundapaduthunadu Mabuthatha super description lo petandi liricks
@palahari7494
@palahari7494 Год назад
హిందూ ముస్లిం భాయ్ భాయ్ 🙏🙏🙏🙏♥️♥️
@laxminarayana394
@laxminarayana394 2 года назад
Excellent song Mabu tatagariki congratulations
@ramakrishnagundam9835
@ramakrishnagundam9835 2 года назад
SEHABASH MBUTATASALAM
@krishnavangapandu9621
@krishnavangapandu9621 6 месяцев назад
తబలా కేక్💯❤️👍
@KvSudarshanAchari
@KvSudarshanAchari 6 месяцев назад
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
@kavalimuralikrishnayadav1264
@kavalimuralikrishnayadav1264 2 года назад
Excellent 🙏 super performance
@kishorreddy.yaramreddy
@kishorreddy.yaramreddy Год назад
మాబు తాత మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అది మా వయసు కూడా సరిపోదు అనుకుంటా తాత గారు🙏🙏🙏🙏🙏🙏, ఈ పాట రాసిన pic పెడితే మాకు అయ్యప్పస్వామి మాలలో కి బాగా use ఉంది అన్న, దయచేసి పంపగలరు💐🙏🙏🙏
@kishorreddy.yaramreddy
@kishorreddy.yaramreddy Год назад
పాట ది ఏమైనా రాసిన pic ఉంటే పెట్టండి అన్న
@rampravi4895
@rampravi4895 2 года назад
Super
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks brother share your friends and family 👍👍👍
@madhujillapellimadhujillap7357
@madhujillapellimadhujillap7357 2 года назад
Super anna
@kishorek2320
@kishorek2320 Год назад
మాబు తాతగారీకి వందనాలు
@madhumadhavachry6184
@madhumadhavachry6184 2 года назад
మీ కాంబినేషన్ సూపర్
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks brother share your friends and family
@nagap9358
@nagap9358 Год назад
Devudu andariki okkade Ani niru
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@balajibalu4574
@balajibalu4574 2 года назад
Eee pata nenu kuda padalanukuntunnanu please send me sir🙏🙏🙏🙏🙏 sir chala manchiga padaru super 👌👌👌👌👌👌👌👌
@bhathulavenkatesh8821
@bhathulavenkatesh8821 2 года назад
Xlent singing
@blakshmiprasad8769
@blakshmiprasad8769 2 года назад
Super మాబు తాత and BASHA
@anveshbujji6203
@anveshbujji6203 2 года назад
Suppr anna
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks brother share your friends and family 👍👍👍
@srinudasari2664
@srinudasari2664 2 года назад
జయహో భారత్
@laxmankummari9206
@laxmankummari9206 2 года назад
Harmoniyam, tabala variki vandanalu
@ModeenMutala-xl4wn
@ModeenMutala-xl4wn Год назад
👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@shankarreddy2109
@shankarreddy2109 Год назад
🙏🙏👏🙏
@vadlasiva8241
@vadlasiva8241 Год назад
Very nice song
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@somalingeswarareddy8461
@somalingeswarareddy8461 2 года назад
Supar maabugaaru
@narasimhareddyreddy803
@narasimhareddyreddy803 2 года назад
🙏
@narayanamurthymurthy245
@narayanamurthymurthy245 Год назад
Exlentmabhuji
@BHOLe2.0
@BHOLe2.0 Год назад
Top Dolak Playing Award goes to Ap king 👑Basha Anna
@pgs3655
@pgs3655 2 года назад
👋👋👋👋👋
@srisadgurupotlimaharajtand6820
👌🙏
@KvSudarshanAchari
@KvSudarshanAchari Год назад
Thanks brother share your friends and family
@jeevakarreddynallagari2984
@jeevakarreddynallagari2984 Год назад
Talamsariludu
@gowthamsri4132
@gowthamsri4132 Год назад
Harmoni sound ekkuvindi Anna
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 Год назад
Muslim sodarulaku Danyavadalu
@villageworld3195
@villageworld3195 2 года назад
Very Nice
@shakerchar.shrikrishna.pat4242
@shakerchar.shrikrishna.pat4242 2 года назад
Bhashagharu. 👍
@bhagyabhagyalakshmi7451
@bhagyabhagyalakshmi7451 2 года назад
Super cha cha garu
@Indianvishvakarma
@Indianvishvakarma 2 года назад
Super ,mana india
@saradhys604
@saradhys604 2 года назад
Adbhutam
@panduswamy5423
@panduswamy5423 2 года назад
ఈ పాట కు లిరిక్స్ పెట్టండి అచారి గారు
@bogekumar1527
@bogekumar1527 Год назад
Super excellent
@pallamp.lokeshwarreddy9853
@pallamp.lokeshwarreddy9853 2 года назад
Mabu tata super song basha thabala exalent
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
Thanks brother share your friends and family 👍👍
@b.v.chalapatibvchalapati2732
ఈపాటచూసైనానెర్చుకోండి,,మతపఛ్చినాయ్యాల్లారా,,
@krishnareddy-zy5fz
@krishnareddy-zy5fz 2 года назад
Gud job bro
@KvSudarshanAchari
@KvSudarshanAchari 2 года назад
థాంక్స్ బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ
@ebbilisurendrasurendra2337
@ebbilisurendrasurendra2337 2 года назад
Me bajana brundaaniki johaar
Далее