Тёмный

భాస మహాకవి "స్వప్న వాసవదత్త" నాటకంలోని కథ | Swapna Vasavadatta | Mahakavi Bhasa | Rajan PTSK 

Ajagava
Подписаться 138 тыс.
Просмотров 28 тыс.
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@phanikumar9453
@phanikumar9453 2 года назад
విశాఖదత్తుడు రాసిన ముద్రరాక్షసం మీ నోటి వెంట వినే భాగ్యం కలిగించగలరని కోరుతున్నాను
@narasimhammantrala5735
@narasimhammantrala5735 2 года назад
అద్భుతం సార్. ఉదయనునితో పాటు నేనూ పులకించిపోయాను. నిజానికి మీరు కధాసంవిధానాన్ని సంగ్రహంగా చెప్పారు. భాసుడి ప్రతిభ అనన్య సామాన్యం.సంస్తృతంలో సందర్భానుసారం భాసుని చమత్కృతులూ, జ్ఞానబోధ, సంభాషణా చతురతా ఇత్యాదులమీద సమగ్రంగా వివరిస్తూ మరిన్ని విడడియోలు చేయమని విన్నపం.
@ravikumarps4139
@ravikumarps4139 2 года назад
బయట చిరుజల్లుల ఆహ్లాదాన్ని మీ స్వప్న వాసవదత్త మరింత ఇనుమడింప చేసింది. మీరు వినిపించిన తీరు అద్భుతంగా ఉందండీ. ధన్యవాదాలు 🙏
@No..tension73
@No..tension73 2 года назад
నేనూ బయట వర్షం చూస్తూ వింటున్నా ను🙏
@nageswarasastry6150
@nageswarasastry6150 2 года назад
చాలా చక్కగా వివరించారు. దయచేసి మృచ్ఛకటికం నాటకం తెలుగు అనువాదం ఎక్కడ లభిస్తుందో తెలుపగలరు.
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Год назад
మీకు చాలా చాలా ధన్యవాదములు👌👍🌹🌷🙏 భాస మహాకవి కి శతకోటి సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏
@siddheswarichitturu9496
@siddheswarichitturu9496 2 года назад
చాలా పురాతనమైనది అనుకుంటా.చిన్నతనంలో విన్నాం. .
@krishnaupputella8556
@krishnaupputella8556 Год назад
మీ నోటి నుంచి అక్షర ముత్యాలు .అక్షర రత్నాలు.. అక్షర వజ్రాలు ..అక్షర కుసుమాలు.. చూస్తుంటే ..సువాసన ఆస్వాదిస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే చెప్పన రవి కాటన్ లేదు. మీ ఇల్లు మా ఇల్లు పక్కన ఉన్నట్టు అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది
@JaiPutrevu-yf1ex
@JaiPutrevu-yf1ex Год назад
Danyavadamulu kotha history vinnamu
@rompicharlapamavathy6075
@rompicharlapamavathy6075 Год назад
నమస్కారమండీ! మీ కథనం చాలా బాగుంది. కాకినాడ లో సామవేదం జానకి రామశర్మ గారు మా నాన్నగారికి గురువుగారు. ఆయన బహుశా 1970 కి ముందు వెనుక గా "స్వప్న వాసవదత్త" నాటకం తెలుగులో వ్రాసారని మా నాన్నగారు చెప్పారు. మాకు ఆ నాటకం ఉప వాచకం గా 9 వ తరగతి లోనో, 10 వ తరగతి లోనో వచ్చింది. అంటే 1979/1980 లలో. నేను తరవాత చాలా సార్లు ఆ పుస్తకం గురించి వెతికినా దొరకలేదు. ఇన్నేళ్ల కి మీ ముఖతా విన గలిగి, నా మనవరాలికి చెప్పగలిగాను.ధన్షవాదములు.🙏
@peesapatisekharudu6138
@peesapatisekharudu6138 Год назад
స్వప్న వాసవ దత్త నాటకం 1973 ప్రాంతంలో non detailed text ఇంటర్మీడియట్లో మాకు ఉంది ఇది ఆ రోజుల్లో చదివిఆనందపడ్డాం. ఆనాడు మా గురువులు శ్రీ సంపర శేషగిరి రావు గారి ద్వారా విని మరల ఈనాడు మరోసారి మీ ద్వారా విని బహు ఆనందించాము.
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Год назад
Yes you're right
@hanumantharaop9662
@hanumantharaop9662 2 года назад
" స్వప్న వాసవదత్తం" నాటకం తెలుగు అనువాదం వచనం రూపంలో లభించే మార్గం తెలుపగలరు.
@shoba6014
@shoba6014 2 года назад
Happy vijaydasami sir
@sudhakararaokatakam7766
@sudhakararaokatakam7766 2 года назад
కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ధన్యవాదములు.
@sathyavanimaiya959
@sathyavanimaiya959 Год назад
Heard of this play 😍🤣🥰😜
@ratnajiraob6929
@ratnajiraob6929 Год назад
Chaalaa baagundi. Prabhandha kaavyaalu* Adbhuthamgaa racha all
@HanumanthaReddy-q7s
@HanumanthaReddy-q7s 19 дней назад
Govinda bless him from Mungerilall. Who reading dusted Navals which weakest Nation
@challasatyanarayana8782
@challasatyanarayana8782 2 года назад
కుమారసంభవం మీ గాత్రం లో వినాలని ఉంది.దయచేసి వినిపించండి
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 года назад
బాసుడు రాసిన charudhttam ... స్వెచనుసరం ... మృచకటికం
@indianfighters1689
@indianfighters1689 2 года назад
కథను చాలా బాగా చెప్పారు.మీకు ధన్యవాదాలు
@bharat..n8743
@bharat..n8743 Год назад
Sir chala thanks Mee vishsleshana adbutam veelu aythay bhasa kavi rasina pacharatra explain cheyagalaru🙏
@jaggarao2312
@jaggarao2312 2 года назад
🙏🙏🙏🙏 గొప్ప వ్యక్తిత్వాలు..
@SubbaraoMachineni
@SubbaraoMachineni Год назад
Excellent all videos of Ajagava chnnel❤❤❤❤🎉🎉🎉,,,👍👍👍👍👍👍👍👍👍👍
@adityasarma4425
@adityasarma4425 Год назад
We salute ur greatest service to Maa Telugu sahitya vybhavam
@intibalu805
@intibalu805 2 года назад
గురుజీ, గురజాడ వారి ఆణి ముత్యాలు గురించి చెప్పరు
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 2 года назад
Sir, very good explanation in good pronounciation namesthe.
@sathannarayanamovies2576
@sathannarayanamovies2576 2 года назад
ఏమయ్యా అజగవ కాశీమజిలీకథలు ఎందుకు ఆపేశావ్
@KK-th5lx
@KK-th5lx 2 года назад
సోదరునికి నమస్కారం. ఈ పుస్తకం గురించి ఎప్పటి నుంచో ప్రతి బుక్ ఫెస్టివల్ లో వెతుకుతూ ఉన్నాను. దయచేసి ఎవరైనా ఎక్కడైనా దొరుకుతుందో తెలియజేయండి. ఈ పుస్తకం చదివించిన మా తెలుగు టీచర్ భారతి గారికి ధన్యవాదాలు.
@rajarajeswariramayanam7088
@rajarajeswariramayanam7088 2 года назад
Nenu koodaa.. ఎక్కడ దొరుకుతుందో ..
@nsp6128
@nsp6128 2 месяца назад
Check at internet archive.​@@rajarajeswariramayanam7088
@jayasakarudayagiri2922
@jayasakarudayagiri2922 2 года назад
ఇదెప్పుడో మా తెలుగు ఉపాధ్యాయులవారి నోటి వెంట విన్నట్లు గుర్తు.కానీ సరిగ్గా గుర్తులేదు.
@mssharma1510
@mssharma1510 2 года назад
మృచ్ఛకటికం కోసం చెప్పండి ఆర్యా
@addurivijaykumar8915
@addurivijaykumar8915 2 года назад
Maa jeevithalalo adbhthamina kshanalani nimputhunnaru
@phanichilakapati7442
@phanichilakapati7442 2 года назад
Excellent sir, I read this 33 years back in library, best Natakam, really surprise no one took movie so far
@satyavathierankivenkata6469
@satyavathierankivenkata6469 2 года назад
Nice story.
@Rudravakku
@Rudravakku 2 года назад
భాసో హసః కాళిదాసో లాసహః
@venugopal4559
@venugopal4559 2 года назад
Amazing
@upendramahanth4061
@upendramahanth4061 Год назад
నిజంగా కళ్ళకు కట్టినట్టు వినిపించారు మీరు. ఇలా ఒక్కో నాటకాన్ని పరిచయం చేయాలనే మీ సంకల్పం ప్రశంసనీయం
@rsreedhar2332
@rsreedhar2332 2 года назад
సూద్రకుడి మ్రుఛ్చకటికం చెప్పండి
@faizuddinghouse203
@faizuddinghouse203 2 года назад
Edi nenu muudusaarlu vnnanu sir artham avataniki than Q Sir
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Год назад
భాస మహా కవి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏మీకు ధన్యవాదములు👍👌🌹🌷🙏
@subbaraobonala8591
@subbaraobonala8591 2 года назад
ఈ కథ ఏదో తెలుగు వాచక O లో చదువు కొన్నట్లు (7 '8' 9, 10 తరగతులలో ) గుర్తు వస్తున్నది గురువు గారూ
@sasivaddi5222
@sasivaddi5222 2 года назад
Nenu చిన్నప్పుడు పాఠ్యాంశం గా చదివాను.class గుర్తులేదు.8 తరగతి అనుకుంటా.పాఠం పేరు వత్సరాజు.
@greentech4288
@greentech4288 Год назад
Lesson name swapnavasavadatta
@ROHITH746
@ROHITH746 2 года назад
Happy dussehra
@seshuphanign
@seshuphanign 2 года назад
ఈ వాత్సరజు కథను పూర్తిగా చేయండి
@annapurnaobilisetti6549
@annapurnaobilisetti6549 4 месяца назад
Adbutamgaa cheparu..
@mp-xj4rs
@mp-xj4rs 2 года назад
PTSK ante enti?
@mallikarjunmandagondi1901
@mallikarjunmandagondi1901 2 года назад
ఇది మాకు అందించిన మీ పాదాలకు మా నమస్కారాలు,🙏🙏🙏🙏
@padmashre6081
@padmashre6081 28 дней назад
చాలా ఏళ్ళ క్రితం మాయని మమత అనే చిత్రంలో ఈ స్వప్న వాసవదత్త వృత్తాంతం అంతర్నాటకం గా చిత్రీకరించారు.రామారావు ఉదయన భూపతి గా ఎంతో సమ్మోహనంగా అగుపించారు.అంతే అద్భుతంగానూ నటించారు.నారాయణ రెడ్డి గారి రచన, ఘంటసాల, సుశీల గార్ల గానం ఎంతో చక్కగా మేళవించి ఒక కళాఖండం గా రూపొందింది.ఆ సినిమా చూసాక నే నాకు స్వప్న వాసవదత్త వృత్తాంతం తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.తరవాత తెలుగు అనువాదం చదవడమూ జరిగింది.ఆ నాటకం కోసమే ఆ సినిమా సి.డి కొంటే నాకు నిరాశ ఎదురైంది.మన తెలుగు వాళ్ళు ఎంత రసహీనులంటే గర్వించదగ్గ సన్నివేశాలు, దృశ్యాలు తొలగించి అక్కరలేని చెత్తాచెదారం అందిస్తారు.రహస్యం సినిమా లోని గిరిజా కల్యాణం రూపకానికీ ఇదే గతి పట్టించారు.ఇదే తమిళులైతే తమ భాషలో అటువంటి కళాఖండాలు నెత్తిన పెట్టుకుంటారు. ఎవరికైనా ఆ స్వప్న వాసవదత్త నాటకం లభిస్తే అప్ లోడ్ చేయమని నా మనవి.
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt 3 месяца назад
Udayana Of Vatsa Janapada is Contemporary To The Ajatha Satru & Prasena ( Magadha & Kosala .... 05 Th Century BC )...! Unfortunately , In Ancient India , History Is Erected As Naataka , Kavya , Ithihasa , Prabhanda & Puranas By The Scholars ....!
@nagamothuharivenkataramana5864
@nagamothuharivenkataramana5864 2 года назад
Namskaram Gurg.
@nalapurraghavendrarao6324
@nalapurraghavendrarao6324 2 года назад
Rajan garu. Chala santosham.swapnavasavadatta naatakam gurinchi chepparu. Allage charudatta mariu vasanta sena gurinchi cheppandi. Telugu type writing kashtam kabati angla aksharalu wadinanduku kshami nchandi
@dhaksithrajkumarraju9878
@dhaksithrajkumarraju9878 2 года назад
Gurvugariki munduga dusara subakankshalu meru chala bagundali ani korukuntunna ...enka elanti kathalu cheppali ani korukuntunna ...
@harithadevi9864
@harithadevi9864 Год назад
Vathsa raju details cheppandi
@gayatriprasadrao7849
@gayatriprasadrao7849 2 года назад
ధన్యవాదాలండీ..🙏
@haritharani8637
@haritharani8637 Год назад
🙏🙏🙏
@sriharikaturu3671
@sriharikaturu3671 5 месяцев назад
ఈ కధ, స్వప్న వాసవదత్త పేరుతో,9 వ తరగతి టెక్స్ట్ బుక్ లో చదువుకన్నట్లు గుర్తు.
@greentech4288
@greentech4288 Год назад
Lesson name swapnavasavadatta 9th class anukunta baaga gurtuledu 1968.69
@laxman7178
@laxman7178 2 года назад
👌👌👌
@lakshminarayanapalisetty659
@lakshminarayanapalisetty659 9 дней назад
Adbutamaina kadha kadsmam
@srisaisurya7529
@srisaisurya7529 Год назад
Maku e book Kavali ante Yakada dhorukuthundhi sir Koncham chepandi
@sairamadari7658
@sairamadari7658 2 года назад
కథ నేను ముందే విని ఉన్నాను. కానీ ఇంత పూర్తి కథ కాదు. సంస్కృతం classes లో ఒక కథ ఇది
@krishnakaliga254
@krishnakaliga254 2 года назад
Pancha maha mantrulu
@prudhveegu5711
@prudhveegu5711 2 года назад
Nenu modatisaari me channel chusanu katha chala adbhutam ga vivarincharu
@Rudravakku
@Rudravakku 2 года назад
చక్కగా చెప్పారు. ధన్యవాదాలు
@rameshcashew9911
@rameshcashew9911 2 года назад
మృత్యుకటికం కథ వినిపించండి గురువుగారికి ధన్యవాదాలు
@nageswarasastry6150
@nageswarasastry6150 2 года назад
మృచ్ఛకటికము మృత్ +శకటికం శూద్రక మహాకవి రచించిన గొప్ప సంస్కృత నాటకం.
@mkbhargavirhymes
@mkbhargavirhymes 2 года назад
Very interesting story.nice .
@RamKumar-ds9te
@RamKumar-ds9te 2 года назад
Adbhutamga chepparu.🙏🙏🙏🙏
@dandenarsaiah2550
@dandenarsaiah2550 Год назад
ధన్యవాదములు 👌👌
@lakshminadimpalli2512
@lakshminadimpalli2512 Год назад
So nice
@vempatissn
@vempatissn Год назад
మంచి కధ చెప్పారు.
@ravipampana5382
@ravipampana5382 Год назад
Raj mouli ki manchi cinema
@pravalikaramanuja5982
@pravalikaramanuja5982 Год назад
చాల బాగుంది.....
@ahalyajetta589
@ahalyajetta589 2 года назад
ధన్యోస్మి🙏
@rayudushakanraswamy3979
@rayudushakanraswamy3979 Год назад
🙏🏻🙏🏻🌹🌹🙏🏻
@lalitha872
@lalitha872 2 года назад
ధన్యవాదాలు గురువు గారు💐💐
@dattuavm5392
@dattuavm5392 Год назад
Namasta Rajangaru
@sukhdevreddy
@sukhdevreddy 2 года назад
KATHA VIVARINCHATAM LO MEEKU MEERE SATI. EPPATI GURTHUNDIPOTHUNDI CHEPPE VIDHANAM
@sumalatha3840
@sumalatha3840 Год назад
Thank you sir for giving me an opportunity to listen a worth story which I heard in 90s . I had been searching for this book since then
@charinarsimha4493
@charinarsimha4493 2 года назад
Excellent bro
@nationalist4766
@nationalist4766 2 года назад
Inta adhbutamaina natakalunnaya telugulo,meeku chala dhanyavaadalandi
@lakshmipmk1659
@lakshmipmk1659 2 года назад
🙏🙏
@vedhageeshpath6677
@vedhageeshpath6677 2 года назад
Exlent English learning lekunda chepparu great
@satulurichudamani474
@satulurichudamani474 2 года назад
🙏
@bbasaveswararao1150
@bbasaveswararao1150 2 года назад
👍👌🙏
@dharmakornana5497
@dharmakornana5497 2 года назад
🙏🙏🙏👏👏👏
@PSRVIDEOS-u9h
@PSRVIDEOS-u9h 2 года назад
సత్యహరిచంద్ర ని వంశం గురించి చెప్పండి
@yerrajyothi549
@yerrajyothi549 2 года назад
Superb 👍🌹🌹🌹💐
@gowrishankernemani9611
@gowrishankernemani9611 2 года назад
Thank you sir
@patriot4564
@patriot4564 2 года назад
First view
@girijamanchi8241
@girijamanchi8241 2 года назад
🙏🙏🙏
@mayurizphshayathnagarrr3330
@mayurizphshayathnagarrr3330 2 года назад
🙏🙏🙏
@krishna2336
@krishna2336 2 года назад
🙏
@k.s.rkoteswararso4037
@k.s.rkoteswararso4037 2 года назад
Vahhava
Далее
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45