Тёмный
No video :(

మృచ్ఛకటికమ్ - వసంతసేన చారుదత్తుల ప్రేమ కథ | Mrucchakatikam | Rajan PTSK | Ajagava 

Ajagava
Подписаться 130 тыс.
Просмотров 58 тыс.
50% 1

"మృచ్ఛకటికమ్" అన్నమాటను సంధిగా విడదీస్తే.. మృత్+శకటికమ్ అవుతుంది. మృత్ అంటే మట్టి అనీ, శకటికమ్ అంటే చిన్నబండి అనీ అర్థం. కనుక.. మృచ్ఛకటికమ్ అన్నమాటకు చిన్నబండి అనిఅర్థం. ఈ నాటకంలో రెండు కథలున్నాయి. ఒకటి.. వసంతసేన, చారుదత్తుల ప్రేమకథ అయితే.. రెండవది.. క్రూరుడైన రాజుపై ప్రజలు తిరుగుబాటు చేసి, ఒక గోపాలకుణ్ణి రాజును చేసే కథ. ఇక మనం కథలోకి ప్రవేశిద్దాం.
- Rajan PTSK
#Mrucchakatikam, #Vasanthasena, #Charudattam

Опубликовано:

 

9 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 170   
@ramanamurthyvinnakota8495
@ramanamurthyvinnakota8495 Год назад
"మృఛ్ఛకటికం" మనకు లబించిన, మన అనాదరణకు గురైన అపూర్వ సాహితీ వారసత్వ సంపద. చక్కని విశ్లేషాత్మక వివరణతో చక్కగా చెప్పినందుకు వ్యాఖ్యాతకు ధన్యవాదాలు. మీకృషిని మాటలతో ప్రశంసించడం కొద్దిగా కష్టమే. వసంతసేన పేరుతో మా చిన్నతనంలో నాన్ డిటైల్డ్ లో ఉండేది. ఒక్కసారి బాల్యం తిరిగొచ్చిన అనుభూతిని కలగచేసినందుకు మరోసారి ధన్య వాదాలు
@jayachandra1270
@jayachandra1270 Год назад
అసలు ఇలాంటి కధలు మన చరిత్ర ను తెలియచేస్తాయి. ఇప్పుడు ఇలాంటి కధలు చెప్పేవారు కూడా లేరు. మీ ప్రయత్నానికి ధన్యవాదములు.
@yacobchitikela1740
@yacobchitikela1740 Год назад
మృచ్యకటికం ఇధి మాకు చిన్నతనంలో తెలుగు ఉపవాచకంగా వుండేది తెలుగులో వసంతసేన అను చలనచిత్రం గా వచ్చింది ఇందలి పాత్రలు చారుదత్తుడు వసంతాసేన శకారుడు మొద లగు పాత్రలు వుండేవి మీరు చెబుతున్న ఈ కథవల్ల మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ఎంత మధురమైన రోజులు తలుచుకుంటే ఏదో తెలియని అవ్యక్తమైన ఆనందం మా బాల్యాన్ని గుర్తుచేసి నందుకు మీకు మా ధన్యవాదములు ఇప్పుడు నా వయస్సు 67 సంవత్సరములు
@padminipokkunuri2201
@padminipokkunuri2201 Год назад
గుర్తు చేసినందుకు ధన్యవాదములు. నేను కూడా చదువుకున్నాను ఈ పాఠం.
@gantaratnakumari8608
@gantaratnakumari8608 Год назад
నమస్తే రాజన్ గారు మంచి కథ పరిచయం చేసారు. 70లో మాకు నాన్ డీటెయిల్ లో చక్కటి కథలు ఉండేవి. అందులో మృచ్చకటికం కథ ఉండేది. ఉత్సవ్ సినిమా కూడా చూసాను. మీకు వీలయితే కల్హణుని రాజతరంగిణి కథలు పరిచయం చెయ్యండి. సాహితీసేవ చేస్తున్న మీకు అభినందనలు..
@padminipokkunuri2201
@padminipokkunuri2201 Год назад
మీ అమ్మగారికి నాతరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి. ధన్యవాదములు.
@vvvmk1718
@vvvmk1718 Год назад
సరిగ్గా తీస్తే గొప్ప సినిమా అవుతుంది👌👏🙏
@ashokrokkam5282
@ashokrokkam5282 7 месяцев назад
ANR వసంత సేన ఇదే కథ తో తీశారు కానీ ప్లాప్ అయ్యింది హిందీలో ఉత్సవ్ పేరుతో కూడా తీశారు అదీ ప్లాప్ అయ్యింది
@mssharma1510
@mssharma1510 Год назад
నాకు అత్యంత ఇష్టమైన దృశ్యకావ్యం. అందించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@laxmareddykodakandla1596
@laxmareddykodakandla1596 Год назад
Please also circulate PAATALI NAVALA KATHA by Malladi Vadundhara garu
@vidusekharsubraveti7740
@vidusekharsubraveti7740 Год назад
చిన్నపుడు పాఠ్యాంశంగా ఉండింది మాకు . మళ్ళీ వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు. ,🙏
@venkai11421
@venkai11421 Год назад
నమస్కారం సర్.. ఎన్నో తరగతి..ఏ సంవత్సరం లో పాఠ్యంగా ఉంది సర్..
@veeramreddysubbaramireddy4612
@@venkai11421 Intermediate లో తెలుగు ఉపవాచకం.. 1974-76 మృత్ + శకటం ... మట్టి బండి
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 Год назад
Yes sir ! 1967 Telugu non-detail book 🙏
@padminipokkunuri2201
@padminipokkunuri2201 Год назад
అవును. నేనూ చదువుకున్నాను. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ విన్నందుకు.
@Domala8833
@Domala8833 Год назад
Intermediate sanskrith subject lo
@ggovindaiah9655
@ggovindaiah9655 4 дня назад
Mr Rajan's. literary services are applicable.Throuh Ajagaba channel he has been presenting rare and valuable literary episodes He is blessed personality
@madhusudhanareddy2672
@madhusudhanareddy2672 2 месяца назад
చల సంతోషం గురువర్యా .1978 నారీ పదవ త రగతి ఉపవాచకం గుర్తుకొచ్చింది.ప్రాచీన భారతీయ సమాజ చిత్రణ చాల చక్కగా వర్ణించిన శూద్రక మహాకవి గారికి ,మీకు నమస్కారములు
@neelamrajusanyasirao4295
@neelamrajusanyasirao4295 Год назад
మీ కథలకు ధన్యవాదాలు
@sivarathrimahendra6902
@sivarathrimahendra6902 Год назад
సంస్కృత నాటకంలో నాకు చాలా ఇష్టమయినది మృచ్ఛకటికo నాటకం.యెందుకో తెలియదు ఈ నాటకం చదివినా,విన్నా యేదో తెలియని ఆనందం.... ధన్యవాదాలు రాజన్ గారూ.
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 Год назад
కథ చాలా బాగుంది ఎప్పుడూ వినలేదు కొత్త కథలు కూడా పరిచయంచేస్తున్నందుకు ధన్యవాదాలు
@jayalakshmivsrn4645
@jayalakshmivsrn4645 Год назад
చక్కటి తెలుగు ఉపవాచకం స్టోరీని రుచ్చకటికం ఎంత చక్కగా చెప్పారండి మృచ్చకటికం చాలా బాగా చెప్పారు మీ గళ్ళల్లో అద్భుతంగా చెప్పారు చాలా బాగుంది ధన్యవాదాలు మళ్లీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి
@naralareddy6474
@naralareddy6474 Год назад
చాలా ధన్యవాదాలు
@nota1949
@nota1949 Год назад
ధన్యవాదాలు
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 Год назад
శుభం. చాలా మంచి పరిచయం చేశారు. ధన్యవాదాలు
@mythreyimallela9773
@mythreyimallela9773 Год назад
Thank you very much 🥰 Abbo yenaati maato. Suuperrrrr 👏👏👌👌 Chaalaa santhosham
@sitha124
@sitha124 Год назад
కృతజ్ఞతలు
@G2nesh2s
@G2nesh2s Год назад
చక్కగా చెప్పారు.సంస్కృత కావ్యాలను, నాటకాలను తెనుగీకరించి వివరిస్తున్న మీకు ధన్యవాదాలు.మీ ప్రయత్నాలు కొనసాగించండి 🙏
@ssarala6025
@ssarala6025 Год назад
మీరు ఎంత గొప్పకార్యం పూనుకున్నారు.మీకు ధన్యవాదములు.తెలుగు మహోన్నత కావ్యాలను ఇలా సూక్మీకరించి వివరించడం చాలా ఆనందం కలిగింది.మీకు నూరేళ్ళు ఆయుస్సు.తో ఇలాంటివి. మరిన్ని చేయాలని కోరుతున్నాను
@sopatitv.cheryalamanohar.
@sopatitv.cheryalamanohar. Год назад
చాలా అద్భుతంగా వర్ణించారు సార్ మీరు చెప్పే ఎటువంటి మహోన్నత కావ్యాలను చిన్నంగా అర్థమయ్యేలా చెబుతున్న అందుకు నీకు ధన్యవాదాలు సార్
@adilakshmimoddu2865
@adilakshmimoddu2865 Год назад
చాలా బాగా చెప్పారు.మీకు ధన్యవాదాలు రాజన్ ptsk గారు
@usharanipinni6837
@usharanipinni6837 Год назад
Very nice rendering of the classic story , it's a great relief that picture illustrations which are an eyesore, can't understand why such picture illustration that disturb the audience and story line are shown.inmost of the story telling . This makes a good listening .
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 Год назад
Thank you sir for your story explanation namesthe.
@chandrasekhar6815
@chandrasekhar6815 Год назад
చాలా బాగా చెప్పారండి, మృఛ్ఛకటికాన్ని చాలా చక్కగా వివరించార, అభినందనలు. తెలుగులో వసంతసేన సినిమాగా వచ్చింది. పాటలు, సంగీతం చాలా బావుంటాయి. అమరశిల్పి జక్కన్న తీసిన BS రంగా గారే తీశారు, అది super hit. ఈ సినిమా అందరూ చూసేందుకు ఎక్కువ రోజులు ఆడలేదు, నేను కూడా చూడలేదు. ఇప్పుడు చూద్దామంటే యూట్యూబులో ఎవరూ post చేయడం లేదు.
@gollapallisreedevi7742
@gollapallisreedevi7742 5 месяцев назад
ఈ కథ చిన్నప్పుడు ఉపవాచకం గా వున్నా ఎందుకో పెద్దగా అర్థం కాలేదు మీ ద్వారా వింటుంటే అవునా అనిపించింది మంచి కథలను గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదములు
@suryabhanulocharla750
@suryabhanulocharla750 5 месяцев назад
మంచి కధను తెలియచేసినందుకు కృతజ్ఞతలు, ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఈ వసంత సేన కధ మరల గుర్తుకు తెచ్చారు
@bchandrasekhar4319
@bchandrasekhar4319 Год назад
Good voice sir
@djanardhanrao7381
@djanardhanrao7381 Год назад
అజగవ గారికి ధన్యవాదాలు
@surendrasrikakulapu5347
@surendrasrikakulapu5347 Год назад
చాలా మంచి కావ్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అండి. చాలా బాగా వివరించారు
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Год назад
బాగా వివరించారు కథ 👍👍👍
@sureshs-pf9cd
@sureshs-pf9cd Год назад
Thank you, Thank you very much sir. I am waiting for this video since two years...
@erukaarivu6404
@erukaarivu6404 4 месяца назад
Super story sir
@umamaheswararaochalasani7217
@umamaheswararaochalasani7217 9 месяцев назад
Top marks Rajan garu
@JanakiramayyaK-hw7xv
@JanakiramayyaK-hw7xv 7 месяцев назад
నమస్తే జీ సం 1978 లో ఉన్నత పాఠశాల లో మృచ్చకటికం పాఠ్యాంశముగా వచ్చినది . ఆనాటి కవులకు ఆదరణ ఉండేది. మంచి కథలు అందుబాటులో ఉండేవి. అజగవ వారికి ధన్య వాదములు జీ 🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 23 дня назад
NAMASTE RAJANGARU.JAI TELUGUTALLIKI JEJELU CHALAKALAM TARUVATA EEKATHA VINTUNNANU TQ SIR
@adityasarma4425
@adityasarma4425 Год назад
Excellent sir. Pl continue. Ur narration skills awesome
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 2 месяца назад
Peru telusu.Story mee Noti dwara vinnamu.Dhanyavadamulu.
@shivshankarjangala9599
@shivshankarjangala9599 Год назад
ఈ కథ వసంత సేన పేరుతో 1967 లో సినిమాగా వచ్చింది కాని దురదృష్ట వశాత్తూ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు! ఆ సినిమా బాగా ఆడి ఉంటే చాలా మందికి ఈ కథ తెలిసి ఉండేదేమో!
@jagannadhveluvarti
@jagannadhveluvarti 8 месяцев назад
EASTMAN COLOUR LO THEESAARU.
@Lavanya_Krishna
@Lavanya_Krishna 6 месяцев назад
Hero heroine??
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 4 месяца назад
ANR Padmini
@wINNERSircle006
@wINNERSircle006 8 дней назад
ANR, B.Saroja, SVR
@lalithakala3961
@lalithakala3961 Год назад
🙏🙏🌹🌹
@markondareddy4477
@markondareddy4477 8 месяцев назад
Very nice story
@Pinaki479
@Pinaki479 Год назад
మాకు ఈ "మృచ్చకటికం" తెలుగు ఉపవాచకం గా ఉండేది. ఈ కథ విని మా స్కూలు నాటి రోజులు, ఆ ఉపాధ్యాయులు, సహాధ్యాయులు అన్ని జ్ఞాపకం వచ్చాయి.🙏🙏🙏
@satyateja1978
@satyateja1978 Год назад
Yes nenu kuda chadhuvukunnanu👌
@rameshborra54
@rameshborra54 Год назад
Naku kuda Parvathi Mam
@sriyantra1939
@sriyantra1939 Год назад
చదువు మెట్లలో ఒకటి పూర్తి అవగానే స్నేహితుల గమ్యం దిశలు మారి, మరి కలుసుకున్న/లేని వారికి జ్ఞాపకాలే కొంత ఊరట. ఆ జ్ఞాపాకాలలో మళ్ళీ చిన్నతనం, అల్లర్లు ఓ విచిత్రనుభూతి కదూ !!!
@greentech4288
@greentech4288 Год назад
9th class 1968.69 lo non detailed ga first vachindi nenu a.s Peta high school nellore dt chadivanu malakondaiah t 1970 ssc batch
@meenakshidevi8900
@meenakshidevi8900 Год назад
Mee library chala bagundi congratulations
@ramreddy4879
@ramreddy4879 Год назад
India's first rebellion story, great thanks
@veeramreddysubbaramireddy4612
ఇలాంటిదే *పాటలీ* అదీ intermediate ఉపవాచకమే ...1974-76
@madhavarajus5691
@madhavarajus5691 Год назад
Ramaniyam kamanium 🙏గురువు గారి ki
@velagapudivrkhgslnprasad7939
Very very excellent,Sir
@srinivasarao8236
@srinivasarao8236 Год назад
Excellent 🙏🙏🙏
@padmapriyam9128
@padmapriyam9128 Год назад
Thank you very much. I wanna hear this story since long
@laxmikanthrao8600
@laxmikanthrao8600 Год назад
ఈ కథ హిందీ లో ఉత్సవ్ పేరున వచ్చింది. రేఖ గావసంత సేన, చారుదత్తు నీ గా శేఖర్ సుమన్,శకారుని గా శశి కపూర్ లు నటించారు
@jagannadhveluvarti
@jagannadhveluvarti 8 месяцев назад
TELUGU LO 1967 LO THEESAARU. NAGESWARA RAO, B.SAROJA ACT CHESAARU. HINDI "USTAV" VASANTHASENA TELUGU MOVIE KI REMAKE.
@gopireddyvenkateswarareddy5038
Very good narration sir. 🙏🙏🙏
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Месяц назад
I AM GRATEFUL TO U FOR HAVING TOLD THE MRUTJSAKATAKAM
@bharathnarishetti1090
@bharathnarishetti1090 8 месяцев назад
Famous drama, very nice 👌👍🙏
@gowrishankernemani9611
@gowrishankernemani9611 Год назад
Thank you for the posting
@nagamothuharivenkataramana5864
Namaskaram garug. Super Analysis.
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 Год назад
@jeediguntarajarao9061
@jeediguntarajarao9061 Год назад
DEAR AJAGAVA, IT WAS TELUGU LESSON FOR US IN 8TH OR 9TH CLASS. LATER SEEN IN 1967 OR 1968 VASANTHA SENA CINEMA STARRING ANR, PADMINI, ANJALI DEVI AND SVR ETC., THANKING YOU,
@afsianome4866
@afsianome4866 Год назад
కృష్ణ కుమారి కుడా
@srisailampippalla
@srisailampippalla Год назад
Actually i am eager to listen to this drama i have read this in great andra website mbs articles
@asamardhudu8921
@asamardhudu8921 Год назад
Thanks guruji... super ga undi story
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 9 месяцев назад
Wowsuper sir 🙏 ❤
@himabindu3189
@himabindu3189 Год назад
You have narrated so excellently it was like eating a tasty meal
@edigasudhakar1088
@edigasudhakar1088 Год назад
Chala baaga chepparu swami
@sadasiva999.
@sadasiva999. Год назад
Ippati taraniki parichayam chestunnaru chala santosham 👏🏼👏🏼👏🏼👍🏻👍🏻
@leelavathiminnakuru6061
@leelavathiminnakuru6061 Год назад
Mamu chinnapudu school lo lesson ga chadhuvukunnamu meeru chala chakkaga chepparu meeku dhayavadhalu 🙏🙏🙏
@dineshkartik7905
@dineshkartik7905 Месяц назад
Thank you so much 🙏 sir super explaining ❤
@charyvadla2950
@charyvadla2950 Год назад
ధన్యవాదములు సార్, సార్ మీ వీడియోల కోసం చాలా ఎదురుచూస్తుంటాము. కొంచెం తొందరగా పెట్టండి.
@mkbhargavirhymes
@mkbhargavirhymes Год назад
Nice story.
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Год назад
ఈమధ్య మీ వీడియోలు పెట్టడం లేదు చాలా మిస్ అవుతున్నాం
@venkataraogude5612
@venkataraogude5612 Год назад
Excellent
@geetha6249
@geetha6249 Год назад
Chala baga vivarincharu...tq very much sir...
@ChintapalliDugraRaogandh-bt1fv
@ChintapalliDugraRaogandh-bt1fv 10 месяцев назад
School days meomries.tq
@RPlnrao
@RPlnrao Месяц назад
Nenu intermediate🎉 చదివేటప్పుడు గుంటూరు హిందూకాలేజీ లో తెలుగు సబ్జెక్టు లో ఈ లెసన్ వచ్చింది శ్రీ సంపత్ కుమారా చర్య గారు టీచర్
@pvdprasad3993
@pvdprasad3993 2 месяца назад
Sashi Kapur made a good movie based on this story - Ustav, starring Rekha, Shekar Suman, Sashi Kapoor (Negative role), Amjad Khan, Shankar Nag, Neenah Gupta etc. This was a great sanskrit naval and we read this as a Non detail in our school (removed some portion of the story related to Vastayanudu).
@pvdprasad3993
@pvdprasad3993 2 месяца назад
The movie is also shot in English simultaneously and was a classic.
@joshivenkatrao2669
@joshivenkatrao2669 8 месяцев назад
👌👌👏👏🌹🌹
@jayr5812
@jayr5812 Год назад
Very interesting and thrilling story
@funparaag6666
@funparaag6666 Год назад
🙏🙏🙏
@vasudev7419
@vasudev7419 Год назад
Super
@mastermaster5442
@mastermaster5442 Год назад
Tq guruji
@umamaheshwararao4454
@umamaheshwararao4454 Год назад
Thanks for reminding us the ancient and superb writings of great poets. It is necessary for the present generation to know about the greatness in our great writers
@laharicreations4380
@laharicreations4380 Год назад
🙏🙏
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 Год назад
Vasantha sena cinima ga vachindi.
@kprasunachandrasekhar8645
@kprasunachandrasekhar8645 Год назад
చాల బాగుంది ఎన్నో రోజుల నుంచి దీనిగురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్న ఎవరికి ఇప్పటి రోజులలో తెలీదు నేనూ చిన్నపుడు చేదివెను కానీ పూర్తిగా గుర్తు లేదు
@prakashrao8077
@prakashrao8077 Год назад
Considered as the first stage play in Indian history. Telugu film Vasanthasena and Hindi Utsav are based on this Sanskrit play
@venkataramana-qf2zp
@venkataramana-qf2zp Год назад
Thank you sir
@VinnieOnlineChannel
@VinnieOnlineChannel Год назад
Mee upanyasalu chala bagunnayi, enno vishayalu telusukuntunnamu, vilunte stories pictures lo chupinchandi, appudu chudataniki interesting ga untayi, okka second chupinchi tiseyakunda ☺️👍
@srivanideshmukh5141
@srivanideshmukh5141 3 месяца назад
👌👌👌
@sathyavanimaiya959
@sathyavanimaiya959 Год назад
This story was in my book n it was a hindi movie also🥰
@dev_04791
@dev_04791 Год назад
Vasantasena comic book of Amar chitra Katha is good too.
@annapurnaakella3011
@annapurnaakella3011 Год назад
చాలామంది ప్రయత్నం
@annapurnaakella3011
@annapurnaakella3011 Год назад
బాగాచెప్పారు
@annapurnaakella3011
@annapurnaakella3011 Год назад
కాదంబరి కూడాచెప్పండి
@ramadevi9262
@ramadevi9262 Год назад
నాకు. చాలా ఇష్టం.. ఉత్స వ్. పేరు తో సినిమా చూసా.
@sree16801
@sree16801 Год назад
నాకు చాలా చాలా ఇష్టం మా degree syllabus
@yadullaprasad137
@yadullaprasad137 Год назад
💐🙏🕉️🙏💐
@shantiramana9868
@shantiramana9868 Год назад
Adbhutam
@user-py2ey4bx4m
@user-py2ey4bx4m 13 дней назад
Asalu ee Ajagava enti.... nenu eppudu vinaledhu, chala different ga vundhi
@prasadbandaru6028
@prasadbandaru6028 Год назад
మంచి థ్రిల్లర్ సినిమా లా ఉందండి
@bbasaveswararao1150
@bbasaveswararao1150 Год назад
👌🙏🙏
@kiranbabu3081
@kiranbabu3081 Год назад
Nice 👍
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt Месяц назад
Sudraka Is Not Only Poly Writer But Also A King ...Mostly Accepted..?
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Год назад
👍👍👍👍🙏🙏🙏🙏
@haribabugannavaram5107
@haribabugannavaram5107 7 месяцев назад
Naa chinnathanamlo CHANDAMAMA masapathrikalo vachindi, chadivaanu. Appatlo Chandamama pathrikalo ilantivi enno kathalu vachevi, chadivevadini. Okarakamga aa rojullo puttadam naa adrushtam anukuntanu.
Далее
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 9 млн
How do you store FOOD in Italy
00:23
Просмотров 1,6 млн