Тёмный
No video :(

భూ సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ పాత్ర | Mr.Sunil Kumar | hmtv Agri 

hmtv Agri
Подписаться 612 тыс.
Просмотров 191 тыс.
50% 1

భూతగాదాల్లో సత్వర పరిష్కారం కోసం పోలీసులని ఆశ్రయించేవాళ్ళు చాల మందే ఉన్నారు, కానీ అసలు ఈ భూవివాదాల్లో పోలిస్ శాఖను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయం పై అవగహన చాల అవసరం. భూచట్ట ప్రకారం ఎలాంటి సమయంలో పోలీసులను ఆశ్రయించాలి? భూవివాదాల్లో నేరాలు జరిగితే పోలీసు శాఖ పరిధిలో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి? భూవివాదాల్లో పోలీసులు ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యొద్దు అనే అంశాల గురించి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 144   
@ganeshv2339
@ganeshv2339 Год назад
ధన్యవాదాలు sir మీ బోధన న్యాయ వ్యవస్థ లో పనిచేసే వాళ్లకు ఎంతో ఆదరం మరియు లాభదాయకం.
@manthanaluka932
@manthanaluka932 Месяц назад
Sir mro kuda ammudupotunnaru🎉
@charyv.s2050
@charyv.s2050 2 года назад
ఏదైన వాస్థవం ఉంటెనె దయచేసి చెప్పండి , మీ వల్ల సమస్య పరిష్కారాం అయితె తెలియజెయండి Sir ...
@kantembikshapathy401
@kantembikshapathy401 7 месяцев назад
Very useful to farmers sir. Good analysis sir.
@gangadharg6916
@gangadharg6916 4 года назад
భూమి తగాదాలలో పోలీసు పాత్ర ఎలా ఉండాలి అనే విషయం పైన వివరించడం బావుంది . హంస పాలు నీళ్ళను ఎలా వేరు చేస్తుందో అలా సివిల్ క్రిమినల్ చట్టాలను వేరు చేసి భూమి తగాదాలలో ఎలా చర్యలు తీసుకోవాలో చెప్పారు . కంగ్రాట్స్ సర్.
@vedaprakashvalugula3912
@vedaprakashvalugula3912 3 года назад
Shared good ఇన్ఫర్మేషన్ sir
@swarnaprasad4549
@swarnaprasad4549 2 года назад
Thank you sir for your most valuable information rendered .s prasad advct nlr.
@adithyabl2010
@adithyabl2010 3 года назад
1బి లో ఉండే వాస్తవం విస్తీర్ణం ఇంకొకరు ఆక్రమిస్తే తహసీల్దార్ వారిని సంప్రదిస్తే వాళ్ళు ఆ భూమిని కొలిచి తిరిగి మనకి అప్పగించే అధికారం తహసీల్దార్ వారికి ఉంటుందా ?లేదా ? సార్ వివరించండి
@dynamogaming6479
@dynamogaming6479 3 года назад
Nadi ede samasya
@mahenderkotte3130
@mahenderkotte3130 3 года назад
Same Problem brother
@khadarkhan72
@khadarkhan72 3 года назад
Same problem brother
@devarapoguarjun8223
@devarapoguarjun8223 3 года назад
Same problm
@gudepuraju6637
@gudepuraju6637 3 года назад
Same broblem
@srinupalaka3425
@srinupalaka3425 4 года назад
నమస్కారం సార్ శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో బిల్లమడ రెవిన్యూ గ్రామం కలదు. ఇక్కడ గిరిజన తెగకు చెందిన వారు నివసిస్తు భూమిని సాగు చేసి జీడి, మామిడి ఇతర పంటలు వేసి అనుభవిస్తు జీవిస్తున్నాము. ఈ భూమిని 1920, 1921సంవత్సరాలు నుంచి నేటి వరకు సాగు అనుభవంలో వున్నాము, కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం ఇప్పటికి 5మంది పైగా మరియున్నారు, 1921, 1922 లో బ్రిటిష్ వారికి శిస్తులు మావారు చెల్లించి యున్నారు, 2005 సంవత్సరంలో ఒకరు కొనుగోలు చేసి 2018 సంవత్సరంలో కోర్టు నుండి నోటీసులు పంపియున్నారు, దీన్ని ఏ విధముగా కొనసాగించాలి, ఏ సెక్షన్కు తీసుకువెళ్తే పరిసకారం జరుగునో తెలపగలరు. P.శ్రీను -ఫోన్ 7036946756
@lakshmanvaduguri8064
@lakshmanvaduguri8064 3 года назад
Hmtv కి ధన్యవాదాలు
@paparaoduvvada2732
@paparaoduvvada2732 3 года назад
H M T tv nelathalli super Lawer garu maaku manchi knowldge esthunnandhuluku dhanyavaadhamulu lawer garu well knowldge
@ravikantherorijith9385
@ravikantherorijith9385 2 года назад
Very nice sir
@maheshuggina554
@maheshuggina554 4 года назад
Thank you good information sir
@updatenews8652
@updatenews8652 4 года назад
థాంక్యూ sir 🙏🇮🇳
@jayasreetatapudi2122
@jayasreetatapudi2122 2 года назад
Thnq for good information
@judicialadvisor8312
@judicialadvisor8312 3 года назад
Super Sir Thanks you your speached us
@jaavedshaik4340
@jaavedshaik4340 Год назад
Good job Sunil garu
@charyv.s2050
@charyv.s2050 2 года назад
Police వాళ్ళ గురుంచి మాట్లడకండి Sir, జిల్లా,, కామారెడ్డి మం, రామారెడ్డి Police station లకు వెళ్ళాం Sir, స్థలం గురుంచి చెప్పాం , ఒక మనిషి చనిపొయి 20 సంవత్సరాలు అవుతుంది , ఆ మనిషి స్థలాన్ని 20 ఏళ్ల క్రితం మాకు అమ్మిండు అని , ఇప్పుడు గొడవకు వస్థున్నారు అని Station Lo చెప్పితె , అది మీదె Land మీ పేరు మీదనె ఉంది చెప్పండ్రు ... తర్వాత రొజు Station కు రమ్మనీ అది మిది కాదు , 20 Years క్రితం వాళ్ళు కొన్నరు వాళ్ళదె అని చెప్పిండు Sir , ఆ S.I .. ....... అర్థం చేసుకొండ్రి సారు , లంచం , మంచం ఏ విదంగ ముట్టినయె ఆ Sir గారికి.....
@lakshmunaidudharmana8851
@lakshmunaidudharmana8851 Год назад
👌
@laalsuvarna5571
@laalsuvarna5571 4 года назад
Sunil sir superrr
@bhikshamsode6664
@bhikshamsode6664 4 года назад
Sir plz mobile number
@RaazKumarComTelugu
@RaazKumarComTelugu 2 года назад
Very useful,..
@gollaprasad9228
@gollaprasad9228 4 года назад
Super sar
@marmamsammaiah1978
@marmamsammaiah1978 4 года назад
తాత ల భూమి పొందాలంటే ఎవర్ని సంప్రదించాలి
@EXChristianRamRam
@EXChristianRamRam 3 года назад
Simple మీ ప్రాంతానికి సంబంధించిన కోర్టు లో ID Proofs తో పార్టీషన్ డీడ్ ని ఫైల్ చేయండి .
@jayaraj689
@jayaraj689 2 года назад
Thank you sir best advise for land disputes.
@SanthoshKumar-nu3fi
@SanthoshKumar-nu3fi 3 года назад
నా పేరు సంతోష్ ఈ సమస్య గురించి మీరు వీడియో చేయండి sir నా సమస్య పంచాయతి రోడ్ మీదకి ఇంటి ప్రహరీ గోడ అండ్ మెట్లు కూడా పంచాయతి రోడ్ మీదకి ఆక్రమించి కట్టుకున్నాడు ఒక్క అతను దాని గురించి నేను స్పందన కి, M.P.D.O కి, సెక్రటరీ కి, M.R.O కి, కలెక్టర్ కి acknowledgement చేసాను కానీ ఎవరు దగ్గిర నుంచి ఎటువంటి స్పందన లేదు ఈ సమస్య ఎలాగ సాల్వ్ చేయాలి ఈ సమస్య మీద వీడియో చేయండి.
@netinijam.6787
@netinijam.6787 3 года назад
ఈటీవీ వీడియో కావాలా ...పరిష్కారం కావాలా
@dmadhu6922
@dmadhu6922 9 месяцев назад
Thank you advised
@nagasivasainadh9440
@nagasivasainadh9440 4 года назад
సూపర్ vedio సార్....
@vanitharao9401
@vanitharao9401 4 года назад
Good program
@arunadasari2767
@arunadasari2767 3 года назад
Thank you sir 🙏🙏
@sudhakarg2568
@sudhakarg2568 4 года назад
Thanks sir.
@sudhakarg2568
@sudhakarg2568 4 года назад
What is adward position in civil...
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 года назад
థాంక్యూ భయ్యా
@AMK-236
@AMK-236 3 года назад
Thank you sir
@mahenderkotte3130
@mahenderkotte3130 3 года назад
Super information Sir
@rajeshamsamala6197
@rajeshamsamala6197 3 года назад
ఐ.పి.సి.సెక్షన్ 441.447గురించిపూర్తిగావివరించగలరా?
@bddtvnewsmdceo378
@bddtvnewsmdceo378 4 года назад
Super Sir Inthavaraku avariki teliyani visayalu Meeru chepparu Bhoomi Suneelreddy Sir
@venkateshreddy1452
@venkateshreddy1452 4 года назад
Very good sir
@venkateshreddy1452
@venkateshreddy1452 4 года назад
Eswari.verrygoodsir
@bhagyammat2428
@bhagyammat2428 4 года назад
Chala tqs sir. Good information pass chesaru. meeru cheppina vishalu bhu chattala gurinchi telisela chesaru danyavadamulu
@bkasim2261
@bkasim2261 4 года назад
REDDY PRASAD kashim
@satyanarayanareddy9633
@satyanarayanareddy9633 3 года назад
Sir i am having injuction ordet and police protection also even though police not giving me protection supporting my opponent whom i have to approach
@ramasatyam9255
@ramasatyam9255 4 года назад
Supper speech
@myedudreams
@myedudreams 4 года назад
Very good 👍 explanation
@solomonmadapaka7896
@solomonmadapaka7896 3 года назад
సార్.రిజిస్ట్రేషన్.అయినది కానిపాస్ బ్బుక్ రాలేదు పోసిజనుకు రానివ్వలేదు.నినుయే మి చెయ్యాలి
@solomonmadapaka7896
@solomonmadapaka7896 3 года назад
On.9908294376
@solomonmadapaka7896
@solomonmadapaka7896 3 года назад
Pn9908294376
@harikumar-hm4yp
@harikumar-hm4yp 4 года назад
Super
@marmamsammaiah1978
@marmamsammaiah1978 4 года назад
మా తాత వేరే గ్రామానికి ఇల్లారికనికి వెళ్ళాడు, మా తాత తండ్రి ఆస్తి కొడుకుకి రావాలంటే ఎవర్ని సంప్రదించాలి
@tmunnatmunnaiah5666
@tmunnatmunnaiah5666 2 года назад
సార్ మిరు చలావివరంగ చెప్యారు కానిమనపొలిసులకూ.లంచంఇంచ్చేవారుకావలి బలగంవున్నవారైవుండాలి లెదాఆదికారమైనా వుండాలివారికే సపొట్ చెస్తారుమనపొలిసులు.సార్
@shekarnayak151
@shekarnayak151 Год назад
Edhi nijam sir nyayaniki nyayam jaragatledhu
@sudhakarg2568
@sudhakarg2568 4 года назад
Good information sir... great
@ramckyramcky9676
@ramckyramcky9676 2 года назад
31(G)gurinchi explain cheyandi sir
@rajaramjatoth3527
@rajaramjatoth3527 3 года назад
Sir,your topics are Very useful for every common man.perticularly formers. With your topics people are getting awareness.why can't police or revenue department take up awarenesses program at village level,so that every common man enlightened.
@mehtajdandu5484
@mehtajdandu5484 2 года назад
Sir...polaalu court ku vesinaaka ....aa polaalu vallu vesukovacha
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 4 года назад
Govt iChina illa stalam rendu 2 guntali, ma mena mama ladi nenu alluduni konukovacha plz chepandi , telangana village (indiramma illu stalam)
@believeurself..6350
@believeurself..6350 2 года назад
Ma place lo dourjanjyanga mamalni velagoti home vesukunaru sir without rights.ma dagara anni rights unay patta registration valani ela vacate chepiyali sir help me
@chittiilluri8241
@chittiilluri8241 4 года назад
sir dhari gurinchi police paatra
@mamathaboilla8192
@mamathaboilla8192 2 года назад
Sir, namaste ma grandmother nundi vachina land ni chesukonivadam ledu ma babailu, ee land ki patta ledu, agreement undhi, tractor ni ranivadam ledu sir, plz suggest me
@rajaramjatoth3527
@rajaramjatoth3527 3 года назад
Please guide about the Full Tank Level land.
@adinarayanareddymalreddy2096
@adinarayanareddymalreddy2096 4 года назад
Sikham bhumula gurinchi chepandi sir.
@subashreddy3925
@subashreddy3925 4 года назад
Nijamaina rythulaku police sahakaristhe chala samasyalu thagginchochu. Bhuakramadarulani addukoni rythulaku nyayam cheyali.
@veerachariramoji409
@veerachariramoji409 4 года назад
రిజిష్ట్రేషన్ ధస్తావేజును ను క్యాన్సిల్ చేసుకోవడానికి కోర్టులో ఎంత సమయం లోపల ధావా వేసుకోవాలి
@kadimisettychinni9839
@kadimisettychinni9839 3 года назад
Sir ma house konukunamu.....first floor second floor lo off....ground floor atanu ground nuchi first ki parment steps ivvadamu ledu....iron steps ichadu...gvmc ki complete ichamu....valu kolatalu tesaru....notice icharu.... ground floor atanu writ petition vesamu gvmc medha antunaru....court lo maa house writ petition vundi...maku copy gvmc valu ivvaledu, ground floor valu ivvaledu... first floor steps change chesukovacha menu.. .
@user-dl3xk5ch3b
@user-dl3xk5ch3b 4 года назад
సర్కార్ బంజరు భూమి చట్టం గురించి వీడియో
@adusumallimallikarjuna5111
@adusumallimallikarjuna5111 4 года назад
Sir ma polamki velle dhari akramichinaru mariyu cheruyu akramichinaru village maplo kalibata umdhi MRO ki collector ki enni argilu pettinamu maaku pariskaram supaledhu sir
@jinnalaswaminaiduvskpnaidu599
@jinnalaswaminaiduvskpnaidu599 3 года назад
Jb.
@nageswaripolagani8088
@nageswaripolagani8088 3 года назад
Madi tatala polam 100 years ma daddy appula krinda.aminadu Mamu 2 adapillm.maku.bagam.untada.chapandi.please.sir
@arumullaramakrishna4612
@arumullaramakrishna4612 4 года назад
Sir madhi t.s.jagtial sir 1964 lo s r s p varu offices and sibbandhi homs koraku dadapu 150 akaralu sekarincharu andulo nundi 30 akarala varaku houusing colaniki amminaru migata konta bhumi privete company laku leese ku icharu ela formars Vavasaya patta bhumulanu sekarinchi prabutvalu itarulaku ammadaniki veelunda mariyu ma tata gari bhumi 1.03 guntala bhumi vunte andhu lo nundi 38 guntalu poga migulu 5 bhumi adhikarulu itarula to kalasi kabja chesi naru dayachesi sir pariskara margam telupagalaru
@prasadbale3891
@prasadbale3891 4 года назад
Sir namaste meeru cheppinavidhamga maa boomikabja jarige kramamlo injunction order unnapatiki police wallu maku rakshana kalipichakunda kabjadarulatho kumakki addugavellina mammlni 3 days police station Loki theesukoni velli maboomi lo kabjadarulu Wall katadaniki sahakaricharu. Civil court lo case nadustunnnadi, Inka nenu EMI cheyalio daychesi reply ivvagalaru.
@peddireddydivesh
@peddireddydivesh 4 года назад
Bro maku ade jargutundi em cheyali PLZZ help
@durga1438
@durga1438 4 года назад
sir dk patta pothe samachara hakku chattam dwara mro sir ivvaka pothe rdo garini sec 19-1 dwara appeal chesina mro garu dk patta lu labyamu ga levani reply isthe emcheyali sir
@RAJESHROXofficial
@RAJESHROXofficial 3 года назад
Panchanama gurinchi cheppandi
@srinumadgula6333
@srinumadgula6333 4 года назад
1985లో ఒక కాళీ ఇంటి స్థలాల విషయంలో రాసిన పేపర్ లో సాక్షి సంతకాలు లేవు మధ్యలో డేటు లేదు అయితే నా దగ్గర అది ఒక జిరాక్స్ కాపీ ఉంది .ఇప్పుడు అదే పేపర్లో సాక్షి సంతకాలు పెట్టారు మరియు డేట్ వేశారు .1985 లో రాసిన పేపర్ లో ఇప్పుడు సాక్షి సంతకాలు పెట్టారు . 1985లో రాసిన పేపర్ పెన్ను ఇంకు అదే 1985లో రాసిన పేపర్ లో ఇప్పుడు పెట్టిన సంతకాల పెన్ను ఇంకు,కనుక్కోవచ్చా
@raghavendrabiotech6267
@raghavendrabiotech6267 4 года назад
Forensic lab ku Pampi kanukkovachu
@KasamThirupathi
@KasamThirupathi 2 дня назад
Miru enni cheppina,e chattalu,balahinudiki akkaraku rakunda,melikalu pedutharu........
@srinivasaraogali8482
@srinivasaraogali8482 3 года назад
Sir pattadaruniga ma nana unnaru anubavadaruni ma babai unnaru pattadaruniki passbook rada sir
@badipati315
@badipati315 4 года назад
✌️💪✍️
@anjaiahganga5669
@anjaiahganga5669 4 года назад
If govt tecover assigned land what can we do
@adusumallimallikarjuna5111
@adusumallimallikarjuna5111 4 года назад
Sir superga chepparu thank you sir mee cell nember eisthe baguntumdi sir please
@lawforsociety2129
@lawforsociety2129 3 года назад
న్యాయ సలహా కొరకు సంప్రదించండి 9912410111
@raghumaragada5536
@raghumaragada5536 4 года назад
Sir namaskaram sir. Sir I Followed your videos. I have 50 cents land. This land completely agricultural land. This property came to me from my forefathers. This land have been agriculturing for 200 years. But haven't any records. How to get sufficient records sir. Please said clearly sir. Thank you sir.
@bnarayanarao3017
@bnarayanarao3017 3 года назад
Jju
@srinivaspilla46
@srinivaspilla46 4 года назад
EVERY VILLAGE MANDARY LAND RIGISTER LIST [7:50 PM, 2/1/2020] Srinivas: 1.MDR /SFA/SFR - 1940-50) ADANGAL MDR - MANDAL DIGOTT RECORD/REGISTOR SFA -SETTLEMENT FAIR ADANGAL SFR -SETTLEMENT FAIR REGISTOR THREE ARE SAME RECORD 2.KASRA ADANGAL ( YEAR-1952-54) 3.CHASALA ADANGAL (YERA 1962-65) 4. FCO/RSR - (YEAR 1971-75) PRESENT MAIN FULLY RIGHT RECORD ON THE A.P.RIGHTS IN LAND AND PATTADAR PASS BOOKS ACT, 1971 FCO - FINAL CHECK OPERATION RECORD RSR - RE SETTLEMENT RECORD /REGISTOR BOTH ARE SAME 5.ADANGAL YEAR 1980 6.ADANGAL YEAR 1985 TO PRESENT MANDATARY HAVE YEARWISE RECORD WITH ROR 1B KATHA RECORD [7:53 PM, 2/1/2020] Srinivas: Don't buy without check fco record [7:56 PM, 2/1/2020] Srinivas: FINALLY LAND Surveyor record .fco, Village revenue map, FMB map book [7:57 PM, 2/1/2020] Srinivas: Field measurement book
@gsreehari0404
@gsreehari0404 3 года назад
Sir status quo notice order vachinna defendant illegal construction apatam ledhu police Lu civil matter maku sambhandam ladhu antunnaru 20 feet road ni occupy chesukunnadu construction chestunnadu em cheyyali sir
@gsreehari0404
@gsreehari0404 3 года назад
Reply me sir
@gsreehari0404
@gsreehari0404 3 года назад
Plz reply me sir
@user-ms7ec6es8h
@user-ms7ec6es8h 3 месяца назад
S
@anithaalam7468
@anithaalam7468 4 года назад
Your fees very high
@Krishways55
@Krishways55 3 года назад
🤝😊
@manib5794
@manib5794 4 года назад
Bhoodan bhoomulu gurunchi kuda details chepandi sir.tks
@srinivasaraogali8482
@srinivasaraogali8482 3 года назад
Sir ten years nundi thirugutunnanu
@hyderabadiking8317
@hyderabadiking8317 4 года назад
God morning Sur mapalevaru daurjayannyanga ma watanu kajeshenaru vallu 12mandhe unnaru nenu okadene matata Valla Tata annatammulu 1983 lo mavata adegeta rallato kote te r s o 1-10guntala numerous echena terege malle tesukunnaru memu yeme cheyale
@dreamer9857
@dreamer9857 4 года назад
5:45
@sathaiahthandra3159
@sathaiahthandra3159 4 года назад
Tell
@dreamer9857
@dreamer9857 4 года назад
13:30
@88youtubechanal65
@88youtubechanal65 4 года назад
To
@dreamer9857
@dreamer9857 4 года назад
4:30
@sourabvokkalkar7728
@sourabvokkalkar7728 4 года назад
my 300 yards plot is in Manikonda municipality my neighbour is constructing without setback in 400 square yards Construction is in first stage in he constructed one pillar within 10 days already i raised a registered complaint in Manikonda municipality but my neighbour is not stopped the construction he managed municipal office and continuing the construction What shall I do ????
@nageshchowdary5021
@nageshchowdary5021 4 года назад
Sir, your mobile number switch off coming..
@దయాకర్
@దయాకర్ 4 года назад
Polisulu. Civllinvlytemcheyali..
@rohinibittla5148
@rohinibittla5148 3 года назад
Sikham land gurunchi cheppandi,
@9966311727
@9966311727 4 года назад
Thanks HMTC
@theresammabhushan6120
@theresammabhushan6120 4 года назад
Sir భూమి పత్రాలు పోగొట్టుకుంటే ఏమి చేయాలి? ఎవరిని సంప్రదించాలి
@mmsskk1838
@mmsskk1838 4 года назад
Theresamma Bhushan meet tahsildar of u r mandal
@Dr.virupakshisomasekhar6296
@Dr.virupakshisomasekhar6296 4 года назад
Mee bhumi survey number teliste meebhoomi website dwara details teesukuni, Igrs ap site dwara ec, cc teesukuni ertified copies register office nundi pondavachhu.
@dmadhu6922
@dmadhu6922 9 месяцев назад
VRO chaned land records misuse used crime or not answer mro not respond poor people where you go
@rathodambersingh201
@rathodambersingh201 3 года назад
145 crpc even both r st then
@దయాకర్
@దయాకర్ 4 года назад
Riytuku.polisteshnku.veltra.akrmaluchesvallu.veltaru.pedvarkiprotkshnedku.adgutaru.sr
@srinut9997
@srinut9997 3 года назад
Sosialnewsprogramtsrinuvasvsrpuramap
@astropoliticschannel
@astropoliticschannel Год назад
Govenda enka land vesalu police kuchthulokipitho anthi andi
@user-py5lv1lx3z
@user-py5lv1lx3z 6 месяцев назад
Please scroll the cell no.
@kumarswamy1013
@kumarswamy1013 4 года назад
Celing lands gurunichi cheapandi
@shankargumasu4664
@shankargumasu4664 4 года назад
Sir mi phone number kavali memu scheduled cast naku samasya vundi sir mitho matladali sir please number chapandi
@satyanarayana5395
@satyanarayana5395 4 года назад
Sir na భూమి లోకి కొంతవరకు ఆక్రమించుకున్నారు.నేను న్యాయం కోసం అవరిదగ్గరకు వెళ్ళాలి. Please reply me sir.
@yadavkrishnaraobattu8620
@yadavkrishnaraobattu8620 4 года назад
Mee bhoomi ki sambhamdhimchi evidence sekarinchandi first....
@vinodkumar-nz2om
@vinodkumar-nz2om 4 года назад
సార్ మీ నంబర్
@hussainhussain2369
@hussainhussain2369 4 года назад
సర్ మీ. నఁబర్.పనిచెయ్యలేదు.
@jagadeshwarjaggari2278
@jagadeshwarjaggari2278 4 года назад
Sir address chepandi sir plz
@dmadhu6922
@dmadhu6922 9 месяцев назад
Thank you advised
@user-ms7ec6es8h
@user-ms7ec6es8h 3 месяца назад
S
Далее
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33