డ్రైవర్ మల్లన్న పాట సూపర్ గా రాసారు వారి బాధలు ఉన్నదున్నట్టుగా రాశారు పాటలు ఉన్న అర్థం నాకు కన్నీళ్లు తెప్పించాయి ఇంతటి చక్కని పాట డ్రైవర్ అన్నలకి స్ఫూర్తిదాయకం రాసిన అన్నకు ధన్యవాదాలు పోలీస్ అన్నలు వారిని తీసి పడేయకండి
నేను లారీ నడుపుతుండగా అనుకోకుండా ఈ పాట విన్నాను. అంతే ఆ సమయంలో ఇంటికి వెళ్లక 20రోజులు అవుతుంది. భార్య పిల్లలు గుర్తుకు వచ్చి లారీ పక్కన ఆపి అరగంట ఏడిచాను. నిజంగా ఈ పాట జనాల్లోకి తీసుకొచ్చిన వారందరికీ నా అభివందనలు 🙏
లిరిక్స్ అద్భుతంగా రాశారు, ట్యూన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఒక Driver మాత్రమే కాదు, పేదవారి బ్రతుకులంతా ఇలాగే ఉంటాయి. ఇంట కాలు వదిలి గడప దాటి బ్రతుకు తెరువు కోసం బయటికొచ్చి తిరిగి ఇంటికి వెళ్తామో లేదో తెలియని గ్యారెంటీ లేని బ్రతుకులు పేదవారివి.
ఈ దేశానికి ఒక రైతు ,ఒక ఆర్మీ జవ్వాన్ ,ఒక డ్రైవర్ అంతే కాని నేటి సమాజంలో డ్రైవర్ అన్నలకు మర్యాద లేదు దయచేసి డ్రైవర్సని చులకనగా చూడకండి రెస్పీక్టు డ్రైవర్స్
ఈ పాటకి కంటతడి పెట్టని డ్రైవర్ ఉండడు. ప్రతి పదం గుండెల్లో గుచ్చుతున్నట్టు ఉంది. ఈ బాధ డ్రైవర్లకు మాత్రమే తెలుసు. అద్భుతమైన పాట. స్వరం, సాహిత్యం పోటీపడ్డాయి. విజువల్స్ మా జీవితాల్ని చూపించాయి.
Bande mundukilithee bathukeeeee guarantee lenodaaa...heart touching word's.. chala sarluu vinalanipistundee ee patta ..song rasina varikee padena variki thank you from bottom of my heart
ఈ పాట చూస్తే ....ఎవరికైనా డ్రైవర్ బాధ తెలుస్తుంది కానీ డ్రైవర్ విలువ తేలిన వాళ్ళకి మాత్రం కళ్ళలో... నీళ్లు వస్తాయి ........మంగ్లీ. గారు మీకు చాలా థాంక్స్. అండి.........
Anna super ga rasav Ma anna ku Driver Appudosthado theladhi Entidhagara memu andharamu chustham Pon raganee vellthadu Ma Anna vachedhaka chustham ledhante Pon chesthunee untam kani thirigi anna nee Pon chesi matrade saree vasthanu antadu Anna E song venaganee Adupochindhi good song anna Super.... Super......anna
మేడం మా లారీ డ్రైవర్ ర్ల గురించి మీ రైన అర్దం చేసుకుని లారీ డ్రైవర్ బతుకు ఇలా ఉంటుంది అని డ్రైవర్ పై అసభ్యంగా ప్రవర్తించిన వాడికి కళ్లు తెరిచేల పాడారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జై డ్రైవర్ అన్న జైజై డ్రైవర్ అన్న 🚛🚛🚚🚚🚜🚑🚒🚕💪💪👌👍👍
మా నాన్న గారు కూడా డ్రైవర్ మా కోసం చాలా కష్ట పడ్డా రు same e పాటలోని ప్రతి అక్షరం మా నాన్న కోసం అన్నట్టు ఉంది మేము ముగ్గురం aadapilllam మ నాన్న డ్రైవింగ్ లోనే heart stroke tho చనిపోయారు నాన్న వయసు 49 i miss u a lot ma నాన్న ఏ రోజు సుఖ పడలేదు
drivers day ad night chala kastapadataru, maku tanker undi papam driver ekkada vellamanna akkadiki day ad night drive chestadu , maku cheptadu em tention padakandi sir antadu, gps chuste night minimum 2 hrs kuda rest tisukodu , handsup all indian drivers
pls respect every lorry driver becausethey arealso apart of corona fightersiam sharing my feeling because iam also alorry driver's daughterplss respect
Super Anna kanlaku nellu vachai ma nanna gurtuku vachindu Aaa pillalu chusenaty memu kuda prati pandugaku Ma daddy kosam Edhuru chusevallam super Anna super