Тёмный

డైవర్ మల్లయ్య 2019| Driver Mallaiah Song | Charan Arjun|GMC Television 

Charan Arjun GMC
Подписаться 299 тыс.
Просмотров 26 млн
50% 1

#charanArjun #Manglisongs
Driver Mallaiah Song | Charan Arjun | Mangli, Latest Song By Charan Arjun and Mangli మంగ్లి దసరా పాట డైవర్ మల్లయ్య 2019
all copy rights reserved# LIKE|COMENT|SHERE|SUBSCRIBE
lyrics , Music: Charan Arjun,
Singers: Mangli,Charan Arjun,
Violin: Sandilya,
Flute: Lalit
Talluri,Rythems: Sharath Ravi,
Executive producer,Music production:Malya Kandukuri
Mixed&Mastered by Bob,
music programed Arranged by Charan Arjun,
GMC creative head:Praveen Kumar dandem,
GMC C E O:Uma Mahesh,
Execution: Mohan chityala,
Gms studio incharg:Sai deeven paladugu, choriography:natanagaraj,
Co Director: Purahari,
D.O.P:Rajesh,
Assistant cameramen:Vijay,
GMC Assistant :Prashanth Vardhan
Associate Directors:Arun Kumar(chintu),gandu ravi,
GMC production Assistant:Venkanna Manimadde
Editing,di:Xavier Aloshious,
Edited,Directed by Nagesh Raman,
Produced by GMC television
=======================================
Follow Us on Facebook:
Charan Arjun Music Director FB Page Link:
/ charanarjunmusicdirector
Copyright Warning: @Don't Copy GMC Television Channel Content All Rights Reserved...if u Copy our Songs You Will Get Copyright Strike at any Conditions Strike Will Not Be Removed.....So be careful....
GMC Television ఛానల్ కి సంబంధించిన వీడియో గాని ఆడియో గాని నేరుగా గాని మార్చి గాని దొంగిలించినట్లైతే తప్పకుండ Copyright Strike వెయ్యబడును....తరువాత ఎటువంటి పరిస్థితులలోను Copyright Strike తీసి వెయ్యడం జరగదు....జాగ్రత్త

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5 тыс.   
@shaikmadarsa8550
@shaikmadarsa8550 Год назад
నేనూ డైవర్ కుతుర్ని ఆబాద నకు తేలుశు😭😭
@KurumurthyKurumurthy-vy6oh
@KurumurthyKurumurthy-vy6oh 4 месяца назад
సూపర్ నేను డ్రైవర్ ని
@chirugdn257
@chirugdn257 21 день назад
Hi
@muddinniganesh2822
@muddinniganesh2822 7 месяцев назад
2024 లో వినటున్నవల్లు ఒక like వేసుకోండి 👍
@BKr1984
@BKr1984 5 месяцев назад
@pavansunil25creations
@pavansunil25creations 4 года назад
మెత్తగుంటే బువ్వ తినవు... ముక్క లేక ముద్ద దిగదు... ఏ హోటలోడికిది తెలుసు.... తలుసుకుంటే తట్టుకోదు నా మనసు..... No words charan anna... entha touching ga undho ee lines... love you dear brother..
@nararamarao4181
@nararamarao4181 3 года назад
Avunu chala bagundi
@sankarrao9314
@sankarrao9314 3 года назад
Right brother ee line super 😥
@sankarrao9314
@sankarrao9314 2 года назад
Avunu eee bit kee nenu fan😥
@geethanjali8462
@geethanjali8462 Год назад
Eee line naaku naachendhe
@prasadyadav5942
@prasadyadav5942 3 месяца назад
Super line exlent
@satishpowerstar6800
@satishpowerstar6800 2 года назад
నేను కూడా ఒక లారీ డ్రైవర్ నీ.....నాకు తెలుసు ....మన డ్రైవర్లు బాధలు.....జై జన సేన జై హింద్.....
@Manu-c9d4p
@Manu-c9d4p Месяц назад
Number
@ravindergontyala8051
@ravindergontyala8051 4 года назад
ఎల్లి ఎల్లని నీ ఇంట్లోనా ఏడో తరగతి సదువాయే... ఈడు మీద పడి పోతుంటే బరువూ బాధ్యత శురువాయే.... Great lirics & music Grand tribute to all drivers 🙌
@pvrentertainments2595
@pvrentertainments2595 4 года назад
Maa nana kuda 7th varaku chadhivi driver gaa unnadu I Love My NANA
@gaddampentaiah8254
@gaddampentaiah8254 4 года назад
@@pvrentertainments2595 q it can be;
@RameshRam-cl9el
@RameshRam-cl9el 5 лет назад
సూపర్ సాంగ్ మా కష్టం గురించి ఇంత మంచిగా పడినందుకు కృతజ్ఞతలు అక్క
@komarebhaskr990
@komarebhaskr990 5 лет назад
Super Anna
@bogasrinivas9126
@bogasrinivas9126 Год назад
నేను ఒక డ్రైవర్ ని అన్నా ఎన్నిసార్లు నీపాటయినా నా కన్నీళ్ల నుంచి కన్నీళ్లు కారుతూనే ఉంటాయి నీకు వందనాలు అన్న చరణ్ అన్న నమస్కారం అన్న వందనాలు
@prabhakarrao4301
@prabhakarrao4301 3 года назад
డ్రైవర్స్ బాధలను ఎంతో చక్కగా వర్ణించారు ఈ పాటలో .డ్రైవర్స్ అందరిని ఆదేవుడు కాపాడును గాక, దేవుడు మీ కుటంబాలను దీవించును గాక. వచ్చిన డబ్బు తో మీరు మీ కుటంబం గొప్ప జీవితం జీవించండి దయచేసి త్రాగుడు జోలికి పోవద్దు.I respect you all and i pray for you all. పాస్టర్ ప్రభాకర్
@parameshwarparameshwar8674
@parameshwarparameshwar8674 4 года назад
డ్రైవర్ అన్నల కోసం మీరు పడిన పాట అధ్బుతం పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేవు పిల్లలను పెళ్ళాన్ని వదిలేసి కష్టపడే ప్రతి డ్రైవర్ అన్నలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పాట పాడిన వారికి మరియు మి టీమ్ కు ప్రత్యేక నమస్కారం🙏🙏 మా బావ ఒక డ్రైవర్ ఒక ఆక్సిడెంట్ లో రెండు కళ్ళు విరిగి పోయాయి ప్రతి ఒక డ్రైవర్ అన్నకు నా 🙏🙏🙏🙏
@ykalpana6316
@ykalpana6316 3 года назад
Kalpana
@sankarrao9314
@sankarrao9314 3 года назад
Avunu
@moonisoneofflife1975
@moonisoneofflife1975 3 года назад
2ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6ca16hTnzGs.html
@nagendrapyindla8345
@nagendrapyindla8345 3 года назад
Mgugy gi
@jambayyarampur7254
@jambayyarampur7254 3 года назад
@@ykalpana6316 il
@srikanth-os8hc
@srikanth-os8hc 4 года назад
నేను కూడా ఒక డ్రైవర్ కొడుకునే... ఆ బాధలు ఎలా ఉంటాయో ...ఈ పాటలో కళ్ళకు కట్టినట్లు చూపించారు...hatts off
@tarasankarreddy3126
@tarasankarreddy3126 4 года назад
Super akka
@user-zo7uw8ct1m
@user-zo7uw8ct1m 4 года назад
Happy Raksha Bandhan annayya ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YeilyI2qCoA.html
@ashok5936
@ashok5936 3 года назад
nenu kuda driver
@anjianaveni1662
@anjianaveni1662 3 года назад
Anji.Trs
@mallelanagaraju9228
@mallelanagaraju9228 4 года назад
మనసులో మాటను భట పెట్టిన ఈ పాట కు నా పాదాభివందనం
@vallamalanaveen1459
@vallamalanaveen1459 Год назад
Anna ma driver la medhia pata padenadhku 🙏
@adinarayanaravulapalli768
@adinarayanaravulapalli768 6 месяцев назад
​@@vallamalanaveen1459a
@vamsipapineni3714
@vamsipapineni3714 3 года назад
డ్రైవర్ అన్న ల కోసం చరణ్ గారి పాట అద్భుతమైంది. అలాగే రాజేష్ గారి DOP చాలా చక్కగా ఉంది 🙏🙏🙏
@n.bveereshn.bveeresh1878
@n.bveereshn.bveeresh1878 5 лет назад
ప్రాణం పోసే వాడే దేవుడు అయితే ప్రాణాలతో నీ గమ్యం చేర్చే డైవర్ కూడా నిజమైన దేవుడు డైవర్ కు ధన్యవాదాలు
@jatothrajujatothraju3868
@jatothrajujatothraju3868 5 лет назад
Suppar. Mangli. Darling.
@sreyasyadav8661
@sreyasyadav8661 5 лет назад
Super anna
@RajuRaju-xc9nj
@RajuRaju-xc9nj 5 лет назад
Raju
@deepakdeepak7404
@deepakdeepak7404 5 лет назад
Tq Anna garuu
@SaiKiran-fm1tr
@SaiKiran-fm1tr 5 лет назад
Super anna nvv
@anbcreators
@anbcreators 5 лет назад
ఈ పాట రాసిన చరణ్ అన్న కు మరియు,పాడిన మంగ్లీ అక్క డ్రైవర్ కష్టాల గురించి చాల చూపించారు.. మా డ్రైవర్స్ అందరి తరపున నా పాదాభివందనం...
@namasaidulu8093
@namasaidulu8093 5 лет назад
Supar songs
@DileepKumar-eo4td
@DileepKumar-eo4td 5 лет назад
🙏🙏🙏
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html&start_radio=1 ఈ పాటను ఒక్క సారి చూడండి మీకు నచ్చితే shere and subscrib cheyyandi 🙏🙏🙏🙏
@boyathirumalaeshu2373
@boyathirumalaeshu2373 3 года назад
నేను డ్రైవర్ ను కాను కానీ ఈ పాట వింటూనే ఉండాలనిపిస్తుంది.వాళ్ల పడే బాధలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.🙏🙏🙏🙏🙏
@sahithgoud7732
@sahithgoud7732 2 года назад
Supar song
@RajuRaju-oo9yw
@RajuRaju-oo9yw 2 года назад
Pppppp
@trinadhkondamoodi3143
@trinadhkondamoodi3143 2 года назад
Tq anna
@trinadhkondamoodi3143
@trinadhkondamoodi3143 2 года назад
🙏🙏🙏
@luckynaveen3850
@luckynaveen3850 2 года назад
super soung andhari kosam e soung
@kosusrinivasrao6965
@kosusrinivasrao6965 2 года назад
నేను ఒక క్రిస్టియన్ కానీ ఈ పాట నన్ను ఎంతో కదిలించింది ఈ పాటకొరకు కష్టపడ్డా అందరికి నా నిండువందనాలు పాడిన మంగ్లీ గారికి బ్రథర్ కి హ్యాట్సాఫ్
@gutalaharikrishna9373
@gutalaharikrishna9373 Год назад
నువ్వు క్రిస్టియన్ అయితే ఏంటి డ్రైవర్ కి మతం లేదు
@saiprasadyadavs5228
@saiprasadyadavs5228 3 года назад
నేను కూడా కారు డ్రైవర్ ఇ పాట‌ వింటే నాకు మ ఇళు గుర్తుకు వచ్చింది అన్న super song
@smallikarjuna9196
@smallikarjuna9196 2 года назад
Bro nuvu super bro
@madananneparthi3643
@madananneparthi3643 Год назад
డ్రైవర్ల గురించి ఎంత మంచిగా సాంగ్ రచవు చరణ్ అన్న, మంగ్లీ గారు సూపర్ గా పాడారు.
@venkateshyelma891
@venkateshyelma891 5 лет назад
ప్రాణం పోసే వాడే దేవుడైతే ప్రాణాలను గమ్యాలకు చేర్చే వాడే డ్రైవర్
@kasnavreddy1626
@kasnavreddy1626 4 года назад
Supper
@rayudukanna3165
@rayudukanna3165 4 года назад
Super song
@ramsiri8924
@ramsiri8924 4 года назад
Nice 😍😍 i love
@SumanSuman-vh7ie
@SumanSuman-vh7ie 4 года назад
Suman yadav
@SumanSuman-vh7ie
@SumanSuman-vh7ie 4 года назад
Driver is God
@mynanpadu.7492
@mynanpadu.7492 4 года назад
డ్రైవర్ కష్టాలు తెలుసుకొని మంచి పాట పాడుపాట పాడినందుకు ధన్యవాదాలు. ఈ ఒక్క పాటతో ప్రజలు డ్రైవర్ కష్టాలు గుర్తించాలి. జయహో డ్రైవర్ అన్న
@jrajuraju1430
@jrajuraju1430 4 года назад
Super
@katthularaju3622
@katthularaju3622 4 года назад
Thanks Anna
@anjijogu1266
@anjijogu1266 4 года назад
O drivar nija jivitanni chadina thattinatti pata drivar mallanna song hat saf mangli and writars mi temski
@g.shivakumar4758
@g.shivakumar4758 2 года назад
అక్క నీకు ధన్యవాదాలు.. .నేను కూడా డ్రైవర్ నేను మా భార్య పిల్లలు ను వదిలి హైద్రాబాద్ లో లారీ నడుపుతూ వాళ్ళని పెంచుకుంటున్న...అక్క ఈ సాంగ్ వింటుంటే నాకి కన్నీళ్లు అగట్లేదు,🙏🙏🙏🙏🙏
@madupojushivachary1128
@madupojushivachary1128 4 года назад
డ్రై‌వరు జీవితాన్నీ, బాదని,కష్ఠన్ని,ప్రజలకు పాట రూపంలొ చూపించిన మీ అందరికీ మా డ్రైవరుల తరపున ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@muralimudiraj1483
@muralimudiraj1483 5 лет назад
అహ డ్రైవర్ అన్న గురించి. తీసిన వీడియో చాలా బాగుంది. ఇలాంటి వీడియోలు ఎవరు తీయలేదు. నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్న డ్రైవర్ బాధలు గుర్తించి ప్రజలకు తెలియజేసిన దానికి. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుపుతున్నాను. ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని కోరుచున్నాము 🤝🌹🌹🌷🙏🏼🙏🏼🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼.
@medhapuanjaneyulu8293
@medhapuanjaneyulu8293 5 лет назад
Supar Akka nenu driver ni
@koraboinamahesh6222
@koraboinamahesh6222 4 года назад
నేను డ్రైవర్ ని మా మనసులోని బాద మా మనసుకు తప్ప ఎవరికి చెపుకొము కానీ మా కష్టాని మా ఇంటికడ మవాళ్ళ బాధను ప్రతి ఒక్కరికీ తెలియ చేసినందుకు నీకు హృదయ పూర్వక అభినందనాలు 💐💐💐💐💐💐💐
@muralikrishnamediboina1526
@muralikrishnamediboina1526 4 года назад
🙏🙏🙏🙏
@bhanuchanderragam9818
@bhanuchanderragam9818 4 года назад
Koraboina Mahesh ..
@bhanuchanderragam9818
@bhanuchanderragam9818 4 года назад
🙏🙏
@maheshmahesh9113
@maheshmahesh9113 4 года назад
Mahesh
@narsimlubattini8078
@narsimlubattini8078 4 года назад
🙏🙏🙏🙏🙏
@rajeshbollipogu3926
@rajeshbollipogu3926 3 года назад
మా డ్రైవర్ బాదలు తెలుసుకుని పాటలు పాడినందుకు థ్యాంక్స్ అక్క నేను కూడా ముందు లారి డ్రైవర్ నే తరువాత Apsrtc డ్రైవర్
@purushothamtavalampurushot8133
@purushothamtavalampurushot8133 3 года назад
ఎప్పుడు ఈ పాట విన్న ఏడుపొస్తుంది ఎందుకంటే నేను డ్రైవర్ ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్న 😭😭😭. ఫ్రెండ్స్ అందరికి చెప్పండి చదువుకోని మంచి ఉద్యోగలు వస్తాయ్ అని చెప్పండి. లేదంటే మాలగా డ్రైవింగ్ చేసి అందసాలని బతుకులు వద్దు 🙏🙏🙏
@edlaraju8021
@edlaraju8021 3 года назад
Bro nenu degree chesina kani m labam nenu kuda driving chesthunna
@muddanurprabhakar3430
@muddanurprabhakar3430 3 года назад
అవును అన్నా😭😭 బాగా సదువుకోండి తమ్ముళ్లు మాలాగా మీకు అంది సాలని బతుకులు వద్దు తమ్ముళ్లు😭😭😭
@baburaokursenga761
@baburaokursenga761 Год назад
TQ brother
@maheshkallepogu7947
@maheshkallepogu7947 4 года назад
నిజంగా చెప్తున్నా అన్న ఇఒక్క సాంగ్ చాలు ఒక డ్రైవర్ జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయి...అస్సలు ఇన్ని రోజులు ఈ సాంగ్ చూడనందుకు బాధపడుతున్న
@prashanthcharyathmakuri9050
@prashanthcharyathmakuri9050 4 года назад
ఇది సామాన్యమైన పాట కాదు. ఒక మధ్యతరగతి జీవితాన్ని... డ్రైవర్ నిజమైన కష్టాన్ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించిన పాట. ఈ పాటను రాసిన వ్యక్తి కి నా దృష్టిలో ఎంత పెద్ద అవార్డు ఇచ్చిన చాలా చాలా చాలా తక్కువ. పాడిన టువంటి మంగ్లీ అక్కకు శతకోటి వందనాలు.🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@nadiukiran9480
@nadiukiran9480 3 года назад
Supr akka
@madhubandi-dm4qg
@madhubandi-dm4qg 3 года назад
చరణ్ అర్జున్
@erannage1937
@erannage1937 2 года назад
Paata chivarilo thandri kuthuru kalisetapudu neellu tiruguthayi kallallo
@gowthamiappikonda1889
@gowthamiappikonda1889 2 года назад
Driver, farmer lekapothe desham ku kalam gadavadu 🙏😭 i am really proud to be a driver daughter ❤️😭😭😭🙏☺️☺️😘😘😘
@sampathkumar3032
@sampathkumar3032 Год назад
Great words sister
@kotagirivenu4724
@kotagirivenu4724 4 года назад
నేను డ్రైవర్ కాదు ఐనా రోజుకి ఒక్కసారి ఐనా ఈ పాట వింటున్న సూపర్ సాంగ్ కష్టాలు ఎవరివైన ఒకటే
@eslavathravi6269
@eslavathravi6269 4 года назад
Nice
@chakalisureah1005
@chakalisureah1005 4 года назад
Super akk 🦄
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaymotivation4545
@vijaymotivation4545 4 года назад
Nen eppatiki 100 times vinna ienaaa malli malli vinalanipistundi
@karunakarkygoud6830
@karunakarkygoud6830 4 года назад
Good 👍
@BVRCREATIONS
@BVRCREATIONS 5 лет назад
మీ పాట మా కంట నీరు పెట్టించింది అన్న గారు పాట వింటుంటే , ఆ చిన్న పిల్లల అమాయకపు తత్వాన్ని చూస్తే ఎవ్వరికైనా బాధ కలగాల్సిందే మీ పాట కు ఫిదా అయ్యి నేను మీ పాటను నాకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తాను మీరు మీ గానం తో ఇంకా ఎన్నో వేలాది పాటలకు ప్రాణం చేయాలని మా కోరిక ఇట్లు మీ చిరునవ్వు కోసం ఎదురుచూసే మీ అభిమాని
@CharanArjunGMC
@CharanArjunGMC 5 лет назад
ధన్య వాదములు..bvr creation.. మీ ప్రశంస ఈ పండగ పూట మాకు చాలా ఆనందాన్ని కలిగించింది
@sumanvankudoth4857
@sumanvankudoth4857 5 лет назад
Ok
@svkala2872
@svkala2872 5 лет назад
Super
@narsimlusuthari539
@narsimlusuthari539 5 лет назад
Supers Anna daviru
@madhumuthyam1449
@madhumuthyam1449 5 лет назад
మా డ్రైవర్ల మీద పాట రాసిన అన్నకు పాదాభివందనం మంగ్లీ అక్క పాడినందుకు శతకోటి వందనాలు
@rajamoulijunjipelli5415
@rajamoulijunjipelli5415 4 года назад
మగ్లీ గారు ఈ పాట విన్న ప్రతిసారీ ఏడుపు వస్తది పాడిన మీకు రాసి పాడి సంగీతం అందించిన అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@harishchatrapathi4581
@harishchatrapathi4581 Год назад
ఎంతో పెద్ద హిట్ సినిమా చూసిన ఫీలింగ్ ఈ పాటలో ఉంది. ఎన్నో అద్భుతమైన పదాలు ఇందులో జోడించి పాడారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sampathcherry5548
@sampathcherry5548 5 лет назад
మంగ్లీ అక్క కి మా డ్రైవర్ అన్నల తరఫున ఈ పాట పాడినందుకు ధన్యవాదాలు.... మొత్తం యూనిట్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను....✊✊
@sathishsathi2594
@sathishsathi2594 4 года назад
Hi
@maddurivenkatesh567
@maddurivenkatesh567 4 года назад
చాలా చాలా బాగా రశవన్న. డ్రైవర్ కు వుండే బాధలు కళ్ళకు కట్టినట్టు చూపించారు నేను కూడ డ్రైవర్ అన్న మీకు ధన్యవాదాలు
@user-zo7uw8ct1m
@user-zo7uw8ct1m 4 года назад
Happy Raksha Bandhan annayya ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YeilyI2qCoA.html
@akshrareddyakshrareddy5682
@akshrareddyakshrareddy5682 5 лет назад
మా బతుకు లాగ మా పిల్లలు బవిశతు వుండకుడదు అందుకే మేము యండ వాన లేకుండా డైవింగ్ చేస్తునాం ఈపాట పాడిన మీకు మీ టిం కీ నా వందన🙏🙏🙏👏👏👏
@venkateshkonda8656
@venkateshkonda8656 5 лет назад
Nice song
@pappusampath390
@pappusampath390 5 лет назад
Super lyrics
@srirammadhavi9704
@srirammadhavi9704 4 года назад
Super
@bhanavathramchander674
@bhanavathramchander674 4 года назад
Super.anna
@muralisharvanimurali5909
@muralisharvanimurali5909 3 года назад
Nijame
@TheNANI1947
@TheNANI1947 3 года назад
డ్రైవర్ లను చాలా మంది చాలా చులకనగా చూస్తారు.ఈ పాట వినైన మా కష్టాలకు మాకు కాస్తా విలువ ఈవండి అన్నా 🙏🙏🙏😭
@gollamurali9855
@gollamurali9855 3 года назад
0 ,.l. Pool l
@mahaboobmahaboob2646
@mahaboobmahaboob2646 2 года назад
MAHABOOB
@mahaboobmahaboob2646
@mahaboobmahaboob2646 2 года назад
😍👍
@chennadevaraj416
@chennadevaraj416 2 года назад
Super annaya
@nagarajasf
@nagarajasf 2 года назад
నిజం అన్న
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 4 года назад
సూపర్ మాకష్టం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కోసం కృషి చేసిన వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇది కూడా తక్కువే అయినా కూడా ఇంత కంటే ఏమీ చేయలేని పరిస్థితి మాది మీకు పాదాబివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪
@obulesuobulesu3056
@obulesuobulesu3056 3 года назад
Super song anna driver annalaku na 🙏🙏🙏
@sampathusampathu152
@sampathusampathu152 5 лет назад
💐మంగలి అక్క గారు పాటకి ప్రాణం పొఛరూ పాట వింటే నీళ్లు వస్తున్నాయి పాట చాల బాగుంది అక్క💐
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html&start_radio=1 ఈ పాటను ఒక్క సారి చూడండి మీకు నచ్చితే shere and subscrib cheyyandi 🙏🙏🙏🙏
@sramesh920
@sramesh920 5 лет назад
నేను డ్రైవర్ నే అక్క ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీలు ఆగలేదు అక్క పాట పాడిన అన్న కు అక్కకు నా హృదయ పూర్వక ధ్యవాదములు
@surendermatla5456
@surendermatla5456 5 лет назад
😭😭😭 చాల వివరణ ఇచ్చారు సాంగ్ లో,,,😪
@mamillaashok3391
@mamillaashok3391 4 года назад
Song superrrrrrrrrrrrrrrr
@rajutruckdriver
@rajutruckdriver 4 года назад
Jai drivers
@veerla.kishoreveerla.kisho7030
@veerla.kishoreveerla.kisho7030 4 года назад
Mahesh
@mekalaraghunathraghunath6105
@mekalaraghunathraghunath6105 4 года назад
@@rajutruckdriver .
@KrishnachithanyachCheedhara
@KrishnachithanyachCheedhara 9 месяцев назад
ఈ సాంగ్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు,, ఇలాంటి మంచి పాటలు మరెన్నో పాటలన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యు టీం
@rebelgiri3683
@rebelgiri3683 5 лет назад
Oka 30 years back ma daddy lorry driver ipudu retired rtc driver e song chusi thanani thanu chusukunnanani lopaliki yelli yedchadu ante entha natural teesaru hatsap sir...
@somuyadav2812
@somuyadav2812 4 года назад
సూపర్ సాంగ్... లిరిక్స్ అద్బుతం ... ఇండియన్ ఆర్మీ గురించి కూడ ఒక సాంగ్ పడు .... మంగ్లి అక్క
@peddirajug1047
@peddirajug1047 4 года назад
95o5132668
@maheshkuruva6684
@maheshkuruva6684 4 года назад
Super video songs super
@PraveenKumar-hj2dy
@PraveenKumar-hj2dy 4 года назад
Hymavathi
@madhagoniravigoud4108
@madhagoniravigoud4108 2 года назад
Super song
@sathishpudhari8250
@sathishpudhari8250 5 лет назад
అన్న నువ్వు తీసినా ఈ వీడియో ప్రతిఒక్కరికి ఆలోచన కావాలి వళకి అన్న నేను కూడా డ్రెయివార్ని నాకు డ్రైవర్ భాదలు ఎలావుంటాయో నాకుతెలుసు ఎదుకు అంటే నేను కూడా ఆ కష్ఠాలు కూడా పడను అందుకే డ్రెవర్ కష్టం ఎలా ఉటాడో తెలుసు జై డ్రయివర్
@burracreations3160
@burracreations3160 8 месяцев назад
మంచి పాట, డైరెక్షన్ యాక్టింగ్ ఇంకా బాగుంటే పాట ఇంకా top level కి పోయేది
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 4 года назад
నేను డ్రైవర్ అయీండి కూడ నా కళ్ళల్లో నీళ్ళు అగడం లేదు సెల్యూట్
@venkyedits8156
@venkyedits8156 3 года назад
Hi
@dhaunjaya8878
@dhaunjaya8878 3 года назад
Hi
@dhaunjaya8878
@dhaunjaya8878 3 года назад
Love is like
@mangaraoturuka2182
@mangaraoturuka2182 3 года назад
Hi
@moonisoneofflife1975
@moonisoneofflife1975 3 года назад
1ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6ca16hTnzGs.html
@venkateswrarao7354
@venkateswrarao7354 4 года назад
నేను వ్యవసాయం చేస్తాను కష్టం అంటే తెలిసిన వాడిని రైతు కష్టాల గురించి మంచి పాట అందిస్తారని మనవి
@sanjeevm9488
@sanjeevm9488 3 года назад
మా డ్రైవర్ అన్నల మీద పాట పాడినదుకు ధన్నవాదలు అక్క 🙏🙏🙏🙏🙏
@madhugovada9899
@madhugovada9899 3 года назад
Madhhu
@moonisoneofflife1975
@moonisoneofflife1975 3 года назад
3ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6ca16hTnzGs.html
@marapallydevender3679
@marapallydevender3679 2 года назад
@@moonisoneofflife1975 num ok ooh num eee 🤣🎉🎉 solving look nikl k nominee mm mm my hi
@mangamingytcharge3684
@mangamingytcharge3684 2 года назад
Vandanaluann
@nareshm6453
@nareshm6453 Год назад
Same to
@vykuntaraokorapana
@vykuntaraokorapana 3 года назад
డ్రైవర్ కష్టాలను గుర్తించినందుకు మీకు పాదాభివందనం. కొరపాన వైకుంఠ రావు ALPL శ్రీకాకుళం....
@ashokgoud4930
@ashokgoud4930 4 года назад
లారీ డ్రైవర్ గురించి ఇంత మంచిగా రాసినందుకు థాంక్యూ అందరూ డ్రైవర్లు ఇలా మంచి వాళ్లు కూడా ఉంటారు
@ashokmondi668
@ashokmondi668 4 года назад
Hii
@pminnellea4100
@pminnellea4100 4 года назад
Hi
@madhugaman
@madhugaman 3 года назад
ఇది మన పాట, మన పేదోడి పాట..గుండెలోతుల్లో తాకే పాట, Liric writer అన్నా నీకు మా సలాం
@baburaolavoori7005
@baburaolavoori7005 4 года назад
అక్క నేను కూడా లారీ డ్రైవర్ ని ఈ పాట విన్న తరువాత మా పిల్లలు గుర్తుకు వచ్చారు
@yelidondasuman8082
@yelidondasuman8082 3 года назад
Ma ngline padindha asalu
@SRIKANTHVlogs-yk6xr
@SRIKANTHVlogs-yk6xr Год назад
నాకు ఈ పాట విన్నప్పుడల్లా నా చేతుల పై వెంట్రుకలు చలిస్తుంటే వచ్చే ఆనందమే వేరు నాకు డ్రైవింగ్ అంటే చాలా estam మంగ్లి గారికి అభినందనలు అలాగే e పాటను రాసినటువంటి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తునను ఒక డ్రైవర్ కష్టాన్ని తెలుసుకుని ఈ పాట రాసిండు ప్రతి ఒక్కరూ డ్రైవర్స్ కి respect evvandi మన పిల్లలు school కి వెళ్ళాలి అంటే ఒక డ్రైవర్ కావాలి మనం దూరప్రయాణాలు చేసిన కూడా ఒక డ్రైవర్ కావాలి అందుకే డ్రైవర్ ని గౌరవించండి 🙏🙏
@UpendarCabDrivingVlogs
@UpendarCabDrivingVlogs 5 лет назад
చాలా బాగా చూపించారు డ్రైవర్ కష్టాలు ఒక లారీ డ్రైవర్ కు మాత్రమే కాదు ప్రతీ డ్రైవర్ కి ఇవే కష్టాలు ఉన్నాయి
@ramya4656
@ramya4656 4 года назад
Super song
@vijaykumar-fs4nr
@vijaykumar-fs4nr 4 года назад
@@ramya4656 super song
@pallinagaraju7904
@pallinagaraju7904 4 года назад
9502274787
@mathinamahendra6010
@mathinamahendra6010 4 года назад
@@ramya4656 ww
@bathulashivaji1479
@bathulashivaji1479 4 года назад
లారీ డ్రైవర్ బాధలు చాలగోరంగా ఉంటాయి
@naren1988
@naren1988 4 года назад
Super రోడ్డుమీద డ్రైవర్ బ్రతుకులు ఎలా ఉంట దొ అలా చూపించారు
@lakhansinghkshatriya7654
@lakhansinghkshatriya7654 4 года назад
ఇన్నాళ్లకు యు ట్యూబ్ లో ఒక మంచి పాట విన్నాను ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ కళ్ళలో నీళ్లు తిరిగాయి "డ్రైవర్ మల్లయ్య" అద్భుతమైన పాట ఈ పాటను నిర్మిచిన వారికి మనస్పూర్తి గా నా ధన్యవాదాలు....
@maheshmudiraj1438
@maheshmudiraj1438 4 года назад
😭
@balaiahgogu8024
@balaiahgogu8024 4 года назад
GBalu
@maheshkuruva6684
@maheshkuruva6684 4 года назад
Driver Milana super songs
@naveenmuddangula9524
@naveenmuddangula9524 4 года назад
Super
@gudumururaju3693
@gudumururaju3693 4 года назад
Nijame
@mr.nithish8742
@mr.nithish8742 8 месяцев назад
Bro drivarki chala Mandi respekt evvaru oxdent aite ambulance kavali ha ambulens ravali ante ok drivar ravali respekt bro. ❤
@babberarajender1593
@babberarajender1593 4 года назад
అర్జునన్న రోజుకు ఒకసారన్నా ఈ పాట వింటాఅన్నా. నువ్వు రాసిపాడిన పాటలలో ఇది ఒక మైలు రాయి.
@ismartsiva97
@ismartsiva97 3 года назад
డ్రైవర్ల కష్టాల కళ్ళకి కట్టి చూపించారు ఈ పాట తో,దీంతో వారిపై respect పెరిగింది.
@malleshg4725
@malleshg4725 5 лет назад
అన్న గారు మేము కూడా లారీ డ్రైవర్ల మే పాట వింటే నిజంగా కన్నీళ్లు వస్తున్నాయి లారీ డ్రైవర్ ల గురించి ఇంత చక్కటి పాట రాసిన వారికి పాడిన వారికి లారీ యూనియన్ అసోసియేషన్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు🙏
@mprabhu1826
@mprabhu1826 5 лет назад
Chalabagapadinavaka"atsp
@skumar5860
@skumar5860 5 лет назад
Hi
@chandanamuppidi1945
@chandanamuppidi1945 4 года назад
mallesh p
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html&start_radio=1 ఈ పాటను ఒక్క సారి చూడండి మీకు నచ్చితే shere and subscrib cheyyandi 🙏🙏🙏🙏
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html&start_radio=1 ఈ పాటను ఒక్క సారి చూడండి మీకు నచ్చితే shere and subscrib cheyyandi 🙏🙏🙏🙏
@shannyshanny7932
@shannyshanny7932 3 года назад
I am crying while listening this...my pappa also a police driver.. really getting tears 😭😭😭
@TeamPALVAI
@TeamPALVAI 5 лет назад
మాటలు రావడం లేదు మీ song వింటే మీ టీమ్ కి పాదాభివందనం పాదాభివందనం పాదాభివందనం
@yadagiribadagani4422
@yadagiribadagani4422 3 года назад
1/1/2022కూడా వినేవారు లైక్ చేయండి.... డ్రైవరు కి ఈ పాట అంకితం
@malamnr2690
@malamnr2690 3 года назад
Yes xcellent song bro i will daily 3/4 times repete for the song mangli akka
@nadakudaprasad2677
@nadakudaprasad2677 3 года назад
2021 lo kuda vittuna
@natakanilayam5188
@natakanilayam5188 3 года назад
2021 lo ku vintunna... I like song
@lathalathaalapati1329
@lathalathaalapati1329 3 года назад
Nuvvu ennisarlu vinravrahowla
@guballabujji2363
@guballabujji2363 3 года назад
❤️❤️❤️
@CAShankarvlogs
@CAShankarvlogs 4 года назад
నీ గరాల బిడ్డ గలుమ వైపుకు ఆశగా చూస్తుందే..✍️👌
@turakasrinu3009
@turakasrinu3009 4 года назад
👌👌
@balarajuyadav.v3370
@balarajuyadav.v3370 4 года назад
Mageli,ato,vala,pata,raydi
@user-zo7uw8ct1m
@user-zo7uw8ct1m 4 года назад
Happy Raksha Bandhan annayya ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YeilyI2qCoA.html
@pentakotahari7935
@pentakotahari7935 4 года назад
👌👌
@sandeepkumar1357
@sandeepkumar1357 3 года назад
Ne garala bidda galma vaipu asha ga chusthundi super
@SureshSuresh-vh7pq
@SureshSuresh-vh7pq Год назад
Nennu drivar super gaa rasaru song 👌👌 mangli mam singing out standing
@sabavathramakoti8887
@sabavathramakoti8887 5 лет назад
అక్క మా డైవర్లు మీకు రూణబడి ఉంటము మంగ్లీ అక్క సూపర్ సాంగ్ 🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎶
@u.r.sanandanand7800
@u.r.sanandanand7800 5 лет назад
Super
@kondal7662
@kondal7662 5 лет назад
Superrrr akka
@chinnaanjiahch7801
@chinnaanjiahch7801 5 лет назад
Mkhungd
@jameelkhankhan8101
@jameelkhankhan8101 5 лет назад
Suppr aka
@amgoththulasiramnaik920
@amgoththulasiramnaik920 5 лет назад
Excellent
@goundlaarunkumargoud3927
@goundlaarunkumargoud3927 5 лет назад
డ్రైవర్ అన్నలకు నమస్తే మీ కష్టాలూ చూస్తి కన్నీళ్లు పెట్టుకున్న
@malleshg4725
@malleshg4725 5 лет назад
Goundla Arun Kumar Goud 💐🙏🙏
@mullashaiksha6063
@mullashaiksha6063 5 лет назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@djharish4791
@djharish4791 5 лет назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nithinjaligama7931
@nithinjaligama7931 5 лет назад
nict Akka
@vikramkumar-qm2yz
@vikramkumar-qm2yz 5 лет назад
Goundla Arun Kumar Goud uhh
@ramakrishnaramakrishna7431
@ramakrishnaramakrishna7431 5 лет назад
మాటలు లేవు అన్న వదిన కళ్ళలో నీళ్ళు కూడా ఆగటం లేదు😭😭😭🙏🙏🙏🙏
@thippannavenkatanna2655
@thippannavenkatanna2655 3 года назад
What
@ramakrishnaramakrishna7431
@ramakrishnaramakrishna7431 3 года назад
@@thippannavenkatanna2655 bongu
@nareshj4218
@nareshj4218 3 года назад
@@thippannavenkatanna2655 I kg
@yugandharyugandhar2785
@yugandharyugandhar2785 3 года назад
Super.songs
@ramakrishnaramakrishna7431
@ramakrishnaramakrishna7431 3 года назад
@@thippannavenkatanna2655 lowda
@gallivlogs2326
@gallivlogs2326 4 месяца назад
Manna India motham తిరిగాడు e సాంగ్ విని మా ఆన్న గుర్తుకు వస్తాడు 😢😢
@pothepakasaidulu2263
@pothepakasaidulu2263 5 лет назад
మంచి feel song తో , మంగ్లీ గానం లో ,మన డ్రైవర్ మల్లయ్య ఫుల్ song సూపర్...congrats to the entire team.....
@CharanArjunGMC
@CharanArjunGMC 5 лет назад
Thank you somuch for your lovely support
@saleemsk61
@saleemsk61 4 года назад
My father also driver nd iam proud to be a son of driver because konni vandhala mandhini jagrattha ga valla place laku cheravestharu nd present ma father leru aa dhevudi dhaggaraku vellipoyaru miss you daddy 😭😭😭😢😢😢
@ashokgoud4930
@ashokgoud4930 4 года назад
మంగ్లీ అక్క నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ఇంత మంచి పాట రాసినందుకు ధన్యవాదాలు
@srinukethavath7440
@srinukethavath7440 4 года назад
Ame padhindhi raya ledhu
@konasemakurradu497
@konasemakurradu497 4 года назад
రాసింది చరణ్ అర్జున్ అన్న😎😎
@user-zo7uw8ct1m
@user-zo7uw8ct1m 4 года назад
Happy Raksha Bandhan annayya ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YeilyI2qCoA.html
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 4 года назад
Mangli ki antha sen ledhu rasindi charan Arjun
@mdarfath2360
@mdarfath2360 Год назад
Song supper vinte kannelu agadam ledu and background music soooo super chaala bag aundii
@singerRam1989
@singerRam1989 4 года назад
మా family ఎన్ని సార్లు విన్నామో ఈ పాట.....ఇలాంటి మంచి songs కూడా dislikes ఎలా కొట్టాలన్పిస్తుంది......🤦🤦😟😟
@heavensway1390
@heavensway1390 3 года назад
Untaranna yadavalu kottevallu, vallu kottinantha matrana em avvadanna, em badhapadakandi
@moonisoneofflife1975
@moonisoneofflife1975 3 года назад
1ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6ca16hTnzGs.html
@salendrapraveenkumar3234
@salendrapraveenkumar3234 3 года назад
Ah kastalu vallaki theliyadhi kadha bro thelisthey kottevallu kadhu
@praveengoudgopagoni5881
@praveengoudgopagoni5881 3 года назад
avvnu bro veelake drivers anta cheena chupu ma daddy Kuda a driver a 😭😭😭😭
@kotanagesh977
@kotanagesh977 3 года назад
Hi kkmm Uiiikkjjjjjjy rrrreee yyjjl Op Mmnmmmjjhgh in
@kurakuvenkatakrishnaiah7664
@kurakuvenkatakrishnaiah7664 4 года назад
సూపర్ అక్క నా గుండె కరిగి పోంది ఈ పాట వినా గానే
@user-zo7uw8ct1m
@user-zo7uw8ct1m 4 года назад
Happy Raksha Bandhan annayya ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YeilyI2qCoA.html
@sureshsagar5439
@sureshsagar5439 4 года назад
మా డ్రైవర్ అన్నల కొరకు ఇంకో పాట పడలని కోరుతున్నాం అక్క
@songanithinnithin5768
@songanithinnithin5768 4 года назад
Gcklus
@songanithinnithin5768
@songanithinnithin5768 4 года назад
Vamsi
@SureshKumar-df9bb
@SureshKumar-df9bb 4 года назад
Suresh Sagar hii
@sathishpawar2545
@sathishpawar2545 4 года назад
Chala badakaramainadi heart touching song
@vakadagangunaidu1823
@vakadagangunaidu1823 4 года назад
supur
@Rockytravellingvlogs
@Rockytravellingvlogs Год назад
Na life motham kanpinchindi whhh really superb song
@alliswell415
@alliswell415 5 лет назад
😭😭😭 ఆసల్ మాటలు రావడం లేదు సూపర్ నేను ఒక డ్రైవర్ తమ్ముడిని
@yadaiahmanimaddeyadaiahman765
@yadaiahmanimaddeyadaiahman765 4 года назад
మంగ్లీ చాలా అద్భుతంగా పాడింది సాంగ్
@AshokKumar-sm7gu
@AshokKumar-sm7gu 3 года назад
Super MADAM chala baga pandar
@Akhil-999Dj
@Akhil-999Dj 3 года назад
సూపర్ సాంగ్
@moonisoneofflife1975
@moonisoneofflife1975 3 года назад
3ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6ca16hTnzGs.html
@tysonraj439
@tysonraj439 5 лет назад
ఈ పాట విన్నక మాటలు రావడం లేదు అంత అద్భుతం గా ఉంది పాట
@ravindermunnuru6208
@ravindermunnuru6208 5 лет назад
డ్రై వర్ గురించి మంచి పాట పడి మంగ్లీ
@begarinaveenkumar1290
@begarinaveenkumar1290 4 года назад
Really
@matetiprasad5338
@matetiprasad5338 3 года назад
Enny startup vinnavaraina mally mally vinalanipisthundi really ipatanu vintuntunte kannillu vasthaai entha baaga rasarooo meeku hats off great singer ND great writers ND great music really total 100 marks iam artist and singer
@jogunagarajunagaraju8255
@jogunagarajunagaraju8255 4 года назад
ఈ పాట వింటే గుండె పిండేసింది అన్న 😢నేను డైవర్ అన్న ఈ పాట రాసినందుకు నీకు పాదబీవందనమం😢😢👌👌👌👌👏👏
@ajaymadagari9113
@ajaymadagari9113 5 лет назад
సూపర్ సాంగ్ అక్క ఈ పాట రసినందుకు మా డ్రైవర్లు మీకు రుణపడి ఉంటాం....జేయహో డ్రైవర్
@yosephsheik5838
@yosephsheik5838 3 года назад
నేను ఒక డ్రైవర్ ని కానీ ఎన్ని సార్లు ఈ పాట వింటే అన్ని సార్లు నా కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి 😭😭😭😢😢😢
@prasadyasodhayprasadyasodh9674
@prasadyasodhayprasadyasodh9674 2 года назад
మా ayana
@vijaych6389
@vijaych6389 2 года назад
Warmest song
@nagarajasf
@nagarajasf 2 года назад
అవును అన్న
@rameshbaindla5317
@rameshbaindla5317 2 года назад
Great 👍👍👍
@rameshbaindla5317
@rameshbaindla5317 2 года назад
@@prasadyasodhayprasadyasodh9674 great andi
@bslshiva5375
@bslshiva5375 3 года назад
నా ప్రాణం ఉన్నంతవరకు ఈ పాట మరువను అన్న.😢😢😢
@shaikpasha2323
@shaikpasha2323 3 года назад
Ni okkkadi praanam maatramay kaadu prathi okka driver Anna ki vandanaaalu...I am also a driver automotive manufacturers Pvt Ltd spl kdd mlg branches.
@esamvasntharao5605
@esamvasntharao5605 2 года назад
@@shaikpasha2323 00
@vijaykumark6422
@vijaykumark6422 2 года назад
,
@vijaykumark6422
@vijaykumark6422 2 года назад
@@shaikpasha2323 your
@srinugandasiri6647
@srinugandasiri6647 2 года назад
@@shaikpasha2323 9mnin9nnn0
@venkannagolla2739
@venkannagolla2739 5 лет назад
బండి ముందుకు వెళ్ళితే,,బ్రతుకే గ్యారెంటీ లేనోడ,.సూపర్
@bsrikanthyadav7495
@bsrikanthyadav7495 4 года назад
🙏🙏🙏🙏🙏🙏 నేను కూడా డ్రైవరు నే ఈ పాట వింటే నాకు ఏడుపు వస్తోంది
@Manu-c9d4p
@Manu-c9d4p Месяц назад
నెంబర్
@Manu-c9d4p
@Manu-c9d4p 28 дней назад
@@bsrikanthyadav7495 number
@RameshRamesh-ep7fw
@RameshRamesh-ep7fw 5 лет назад
డ్రైవర్ల గురించి చాలా బాగా రాశారు పాడినందుకు డైరెక్టర్ కి అందరికీ డ్రైవర్ల తరఫున కృతజ్ఞతలు
@ganeshchukka2881
@ganeshchukka2881 5 лет назад
Ramesh Ramesh super
@vilans5703
@vilans5703 2 года назад
Super esong ok familye ne pedhavaru kosam padena magel garu Meru mache mansu unna varu
@praveenjogu1891
@praveenjogu1891 5 лет назад
చిన్ని అర్జున్ అన్న ఈ సమాజానికి డ్రైవరు అన్న మీద గొప్ప పాట ను వినిపించినధుకు మీకు 🙏🏾🙏🏾🙏🏾 వందనం అన్న
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html&start_radio=1 ఈ పాటను ఒక్క సారి చూడండి మీకు నచ్చితే shere and subscrib cheyyandi 🙏🙏🙏🙏
@shekarthandra1749
@shekarthandra1749 5 лет назад
గుండె కు హత్తు కునేల వుంది పాట ఈ పాట రాసినా అన్న కు మరియు పడిన మంగ్లీ అక్క కు ఈ పాట నటి నటుల కు నా హృదయ పూర్వక నమస్కారలు ఇలాంటి పాటలు ఎన్నో రావాలని కోరుకుంటున్నానుtq
@csrdrivevlogs6848
@csrdrivevlogs6848 5 лет назад
డ్రైవర్ యొక్క కష్టం ఎలా ఉంటుందో చూపించారు,👌👍
@odeshkanakam6812
@odeshkanakam6812 5 лет назад
RAJU CHERUKURI
@upendramb7062
@upendramb7062 Год назад
ఏమన్నా లిరిక్స్ నా మనసుని తకాయి😢...
@Sumandj657
@Sumandj657 4 года назад
నమ్ముకున్న పెళ్ళం పిల్లల కోసం ఈ గోస తప్పదాయే....
@sumanthjaibheem4727
@sumanthjaibheem4727 4 года назад
Abbaaa heart touching kada brooo ee line
@dharanidharani3512
@dharanidharani3512 4 года назад
@@sumanthjaibheem4727 free
@user-zo7uw8ct1m
@user-zo7uw8ct1m 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YeilyI2qCoA.html Happy Raksha
@talarisivaprasadtalarisiva2165
@talarisivaprasadtalarisiva2165 4 года назад
@@dharanidharani3512 I 👆 /
@MPMusic222
@MPMusic222 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_htQczhI0QM.html
@rajuvemula8842
@rajuvemula8842 5 лет назад
సూపర్ పాట ఇలాంటి పాటలు డ్రైవర్ గురించి మరెన్నో రావాలని డ్రైవర్ గా కోరుకుంటున్నాను
@karthikgoud639
@karthikgoud639 5 лет назад
Super sister driver Anna kastalu e song lo chupinchavu
@mullashaiksha6063
@mullashaiksha6063 5 лет назад
అన్న మీ అందరికీ ధన్యవాదములు చాలా బాగా చేసినారు
@comedymaza8072
@comedymaza8072 2 года назад
నేను డ్రైవర్ అయినందుకు గర్వ పడుతున్నా...బండి ముందుకు పోతే బ్రతుకు గ్యారంటి లేదు.. ఐథె కొందరికి డ్రైవర్ అంటే మర్యాద లేదు ప్ల్స pls డ్రైవర్ ని గౌరవించండి
@rajusomidi4319
@rajusomidi4319 4 года назад
ఈరోజు దీని lyrics మార్చి మీకు పంపింద్దo అనుకుని మీ పాట వింటుంటే నాకు అర్దం అయింది ఈ పాట ఇంతకన్న బాగా రాయలేనని
@shekar50
@shekar50 5 лет назад
సాంగ్ విన్న ప్రతి ఒక్కరు కంట్లో నుండి నీరు తీస్తారు అలా ఉంది సుప్పర్ సాంగ్
@dkarun7863
@dkarun7863 4 года назад
Anna okapudu nenu drivar but Chala kastalu untaie bro god bless you drivars
@rallapetadileep2582
@rallapetadileep2582 4 года назад
Gud msg 👌 bro
@malleshpolumuri4928
@malleshpolumuri4928 4 года назад
అన్న ఈపాట వింటే కళ్ళలో నీళ్లుతిరిగావి
@saibabumusunurusai3386
@saibabumusunurusai3386 4 года назад
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
@abrahma5427
@abrahma5427 5 лет назад
అక్క మీరు సూపర్👌👌👌 సూపర్👌👌👌 సూపర్ 👌👌👌మా 👉.. డ్రైవర్ల కోసం మీరు👈 మీ టీం వర్క్ మిత్రులు🤝🤝🤝 ఎంత అనుభవం ఉంటే💪💪👈 మా ప్రైవేట్ డ్రైవర్స్ ను గుర్తిస్తున్నారు.👏👏👏 మీకు మీ టైం వర్కు మిత్రులకు మా ప్రైవేట్ డ్రైవర్స్ నుండి మా ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏 జై డ్రైవర్ అన్న✊✊✊ మీలాగా అందరూ మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇳🇱🇳🇱🇳🇱
@SaiEtikala-341
@SaiEtikala-341 Год назад
ఈ సాంగ్ సమాజంలో నిలిచిపోతుంది
Далее
Bombai Pothunna || Telangana Folk songs || Pailam
8:50