బియ్యం కడిగిన నీళ్ళల్లో kitchen wastage వేసి 3days అలాగే ఉంచండి. 3 days తరువాత ఆ water ని filter చేసి మొక్కలకు ఇవ్వండి. మీకు వేంటనే result వస్తుంది. అయితే filter చేసిన water ని 1:3 ratio లో dilute చేసి ఇవ్వాలి. అంటే 1 filter చేసిన kitchen wastage water అయితే 3 normal water లో dilute చేసి ఇవ్వాలి. అయితే వెంటనే result రావాలి అంటే direct గా water filter చేసి ఇచ్చేయండి.
సమ్మర్ లో అయితే ఉదయం, సాయంత్రం పోయాలి. మిగతా కాలాలలో సాయంత్రం పోయాలి. కరెక్ట్ గా ఎదో ఒక టైం పెట్టుకొని మొక్కలకు వాటర్ పోయాలి. సాయంత్రం 6 గంటలకు ఐతే మంచిది.