గురువుగారు కోడల్ని వేధించే అత్తలకి మంచి గుణపాఠం లాంటి మంచి స్టోరీ చెప్పాడు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు గురువుగారు మీ ప్రతి వీడియో నేను చూస్తాను సార్
నమస్తే గురువుగారు మాకు అమ్మాయి అబ్బాయి అబ్బాయి కరోన వచ్చి మరణించాడు.35 సం. అబ్బాయికి సంతానం కలగలేదు.రోజు బాధపడుతు ఉంటాము.పున్నామ నరకం నుండి తప్పించే కొడుకుని పోగొట్టు కున్నాము.అమ్మాయికి ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి వాళ్లే మాకు కొడుకు అన్ని.మీ వీడియో మాకు ఉపశాంతి ని ఇచ్చింది
గురువు గారు, 🙏 ప్రతి మనిషి తన సొంతంగా సంపాదించిన ధనము నుండి మాత్రమే దానము చేయాలా లేదంటే భర్త కానీ , పిల్లల దగ్గర నుండి కానీ తగిన ధనము తీసుకొని దానము చేసిన ఫలితం వచ్చున రాదా, ఈ ఫలితం ఎవరికి చెందును. అసలు దానము చేయుటలో కల విదనము దయచేసి తెలుపగలరు.🙏🙏
భర్త సంపాదనలో భార్య దానం చేయవచ్చు భర్త శరీరంలో సగభాగం భార్యది కదా అందుకే పెళ్లిలో ధర్మేచ అర్థేచ కామేచ అని చెబుతారు భర్త యొక్క ప్రతి వస్తువులోనూ భార్యకు అధికారం ఉంటుంది ఆ వస్తువులు ఆమెదే కాబట్టి భార్య దానం చేయవచ్చు ఇంకొక విషయం భర్త చేసినటువంటి దానం లో కూడా భార్యకు సగం పుణ్యం లభిస్తుంది
Sir Namasthe 🙏🏼, I am feeling so lucky to be your subscriber, we are getting such a wonderful information from you, miru cheppandi nenu chala nammuthamu, ma whole family mi followers sir, I have two daughters but we never felt sad for not having a boy, not even my mother in law have such feeling, but your video gave us more accurate information and now again I am feeling so lucky to have two girl kids, ninna ma Chinna papa 9th bday chesamu sir 😊
Swami na jeevitham chitra vichithralu swami naku pilalu leru naku thali thandrulu leru na husband chanipoyaru ma atha mama inko pelli chesaru eyanaku wife ledhu oka papa oka babu swami valani chusukuntuna kani na modati life laga ledhu swami na akari rojulu ela untayo telidum ledhu edhi devudu adina atta na jeevitam
Namaskaramulu guruvugaru maa mamauah gariki 5 members kodukulu andulo 2nd koduku kalam chesi 2 years over present 3 koduku, kodalu manumadu methamphetamine family kalam chesaru ippudu eti soothakam 4 members kodukulaku varthsthunda asalu 3koduku family methane ledu ela patinchlo ardham kavadam ledu dayachesi vivarinchandi namasthe
మా నాన్న గారి అన్నయ్య భార్య 3 నెలల క్రితం చనిపోయారు. ఒకే ఇంటి పేరు. మేము నిత్యం దీపారాధన , శివ లింగ అభిషేకం ఇంట్లో చేస్తున్నాం . కొందరు మేము వ్రతాలు , గుడిలో పూజలు చెయ్యకూడదు అంటున్నారు మేము మా పిల్ల వాడి పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు వెయ్యకుడదా . నిజామా ?
Guruvu garu nak okka sandeham adapilla unaru kanyadanam chesthe swargaki velatharu anaru kadu ma side kanyadanam alludu kallu kadagadam ledu mari ma vallaki swarga pravesam untundaa chepadi