గోవులకి, చిలుకలకి మీరు చేస్తున్న సేవకు మెచ్చి కామాక్షి అమ్మవారే స్వయంగా దిగి వచ్చి మీఇంట కొలువై నారు. ఇంతకు మించిన నిదర్శనం వేరే ఉంటుందా? కామాక్షి అమ్మవారు అద్భుతంగా ఉన్నారు.
కామాక్షి అమ్మవారి విగ్రహం చాలా బాగుంది మేడం, ఆదరణ గుణం ప్రేమ మంచితనం ఇవన్నీ ఉన్న గొప్ప వ్యక్తి మీరు మిమ్మల్ని మీరు చేస్తున్న పూజల్ని చూడడం మా అదృష్టం 🙏🙏❤️❤️
Kamakshi అమ్మవారు ఛాలా bagunnaru విగ్రహం gani photo gani book రూపం lo mana ఇంటికి vachina శ్యయం అవిడ mana ఇంటికి vachi నట్టుగె ammavari అనుగ్రహం మిపైన అపరంగా వుంది మీరు eppudu santoshamga వుండలని అమ్మవారిని korukuntanu ❤
Beautiful ,Divine kamatchi idol ,super flowers and peaceful puja,feeding the cows ,neighbourhood varalakshmi vratham,all were so feastful to the eyes ,so happy to see .take care of ur health Jayagaru .🙏🏻🙏🏻👌👌💐💐
Amma me Pooja kamakshi Amma varu me intiki ravadam chala chala bagundi amma.Ramakrishna garu pampina kaluva pullu enka andam ga unaiee.amma varu chala Kala ga unaru.i am soooooo happy to see your video.😊❤❤❤❤
అమ్మ మీరు అంతలా అడగొద్దు కామాక్షి అమ్మవారిని కాపాడమని మరల మమ్మల్ని ❤ మరచి పోతారు అమ్మవారు మీరు అంత ప్రేమగా అమ్మవారిని అడిగితే ఆవిడ మమ్మల్ని ఆ అమ్మవారి మీ ఇంటికి మా ఇంటికి వచ్చి నన్ను ఆనందంగా ఉంది అమ్మ good afternoon amma ❤❤
Hi amma ammavaru chalakalaga unnaru,meeru tambulaniki vellena pratientilo pooja chalabagunndi amma ఆవులు ,సన్నాయి నాదం, కలువలు ,చలసంతోషం గా ఉన్నది అమ్మ.❤❤❤❤❤
ఈ శ్రావణ మాసం అంతా కామాక్షీ అమ్మవారిని పూజ గది లో ఉంచి, హాల్లో లక్ష్మి దేవి ఫోటో క్రింద ఉంచండి. అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారు. ఈ అమ్మవారి విగ్రహం దేనితో చేశారో చెప్పండి.
Chalaa santhosham Amma nijamga kamashi paradethaye Mee intiki vochinatluga. Vundi meeru iche vuthsahamto ee sari nenu kooda pandiri vesukoni chala Baga chesukunnanu meeru ilaage adbhutam ga poojalu jarupukuntu maaku spoorthi ni ivvalani korukuntunnanu
Chala bagundi Amma vigraham..Puja Baga chesaru..mee health jagartha Amma..meeru annartu ye time ki ela jaragali annattu.. Mavullamma talli prasadam Bheemavaram nundi Kadapa lo vunna maaku cherindi Amma..chala santhosham ❤❤❤❤❤❤❤❤
Thellani kaluvalu manasu ku hayini golipe vidhanga unnayi.noru leni pranulaku sitham aaharam peduthunnaru mee manchi manasuku joharlandi. Ma ooru madanapalli ki daggara 10 km anthe andi ma prantha vasulu pampina gift baundi.
మీతో చాలా మాట్లాడాలి అమ్మ.. యూ ట్యూబ్ అంటే నచ్చని స్థాయి నుండి, మీ కోసమే యూ ట్యూబ్ చూసే వరకు, నేనే ఛానెల్ స్టార్ట్ చేసే వరకు వచ్చాను అంటే ఆది మీరే కారణం అమ్మ. ఒకసారి మీతో మాట్లాడాలి ప్లీజ్ 🙏