Тёмный

మనసు పరిమళించెనే../సింగర్ కోమలిగారు 6304713328 /హార్మోనియం గోపాల్నాయుడుగారు 

Chintu Krishna Harmonium
Подписаться 73 тыс.
Просмотров 808 тыс.
50% 1

Chintu Krishna Harmonium
Satya Harishchandra Padyalu
Old Songs Harmonium Cover

Опубликовано:

 

17 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 597   
@sridharacharyachintapatla6166
మా మనసు రంజింప చేసావు తల్లి, నీ గొంతులో అమృత దారాలు వున్నాయి... వాద్యాకారులు కూడా అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించారు... అభినందనలు... అందరికి....
@VRP1516
@VRP1516 Год назад
సూపర్ కోమలి తల్లీ చాలా బావుంది 🎉🎉🎉
@kandalamrao1574
గమకాలు పలకలేదు.ఇంకా ప్రాక్టీసు చెయ్యాలి.
@rajasekharbabu4089
@rajasekharbabu4089 Год назад
శబాష్ తల్లి నీవు ఇలాంటి పాటలు ఇంకా పాడి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ 👌👌
@radhakrishnagopaluni85
@radhakrishnagopaluni85 Год назад
మీ ముగ్గురి కృషి అనిర్వచనీయం, అభినందనీయం. All the best
@jayachranstudio5324
@jayachranstudio5324 Год назад
సింగింగ్,హార్మోనియం వాయించిన గురువు గారు, డోలక్ వాయించిన పెద్దాయన మీ ముగ్గురు సూపర్
@mangalapurilakshmanarao328
@mangalapurilakshmanarao328 Год назад
సింగింగ్,హార్మోనియం వాయించిన గురువు గారు, డోలక్ వాయించిన పెద్దాయన మీ ముగ్గురు సూపర్
@user-om6bo7ef2r
అమ్మ ఈ సాంగ్ ని ఇంకా కొద్దిగా లోతుగా పెట్టి తీయు మనసు పరిమళించెనే ఆ విధంగా సాంగ్ ఇంకా బాగుంటది
@oletinageswararao6252
@oletinageswararao6252 Год назад
అహా హ హ హ సూపర్ సూపర్ 👌👌 చాలా బాగుంది కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 గాడ్ బ్లెస్ యు అమ్మ కోమలి నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి కళా కారులు కు కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
@kbrao7174
@kbrao7174 Год назад
సూపర్ వాయిస్ బాగుంది
@chsatyanarayanamurthymurth7387
ఎంతో మంది కళాకారులు మరుగున పడ్డారు....జబర్దస్తీ లాంటి బూతు కళాకారులు ఫేమస్ అవుతున్నారు. ..?
@chikakollasrinivasachary
చాలా బాగా పాడినారు.. సంగీత సహకారం.. చక్కగా అందించినారు... దన్యవాదములు.....
@jampanisambasivarao5261
Tension unnavalu epata vintay chalu bp guda normal ki vasthundi
@jhansiyalla9244
You three people are excellent artists. God bless you always.
@jayachandrareddytholeti2892
నిజంగానే మనసు పరవశించినది ఈ మెలోడీ సాంగ్ వింటుంటే థాంక్స్ హోల్ టీమ్ మాస్టర్ ❤🎉🎉
@lucky-qk8cf
Super super & exlent
@venugopalraokommalapati3258
గొంతులో బెస్ వాయిస్ సూపర్ అమ్మ
@AlamamdaApparao-hj4ci
ఎంతో హాయిగా ఉంది ఈ స్వరం విని ఎన్నో రోజులు అయింది చాలా బాగా పాడారు తల్లి
@balakrishnapinnaka6550
Excellent komaly gaaru kokily padeyru
@gunasagartech8672
ಸೂಪರ್ thalli baga padevu gurugari harmonium thabala anni ಸೂಪರ್ ilage padutu maki anandanni panchandi👍
Далее
Еду за гитарой…
01:00
Просмотров 288 тыс.