Тёмный

మనుస్మృతి పై సంపూర్ణ వివరణ ఇచ్చిన Sri Madhan Gupta | Complete explanation on Manusmriti | Part 1 

VEDA BHARAT
Подписаться 7 тыс.
Просмотров 13 тыс.
50% 1

మనుస్మృతి పై సంపూర్ణ వివరణ ఇచ్చిన శ్రీ మదన్ గుప్త | Complete explanation on Manusmriti | MadhanGupta
.
.
.
#వేదభారత్ #VedaBharat #VBvideos వేదభారత్
Vedha Bharath Vedha Bhaarath Veda bhaarath
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
Telegram : t.me/VedhaBHARAT
Facebook : / vedhabharat
Twitter : Ve...
SUBSCRIBE : / vedhabharat
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
🔴 మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి...
ధన్యవాదాలు 🕉️🙏🇮🇳
manusmriti in telugu,
manusmriti explained in telugu,
about manusmriti in telugu,
manusmriti in english,
what is manusmriti in telugu about manusmriti in telugu,
manusmriti book,
debate on manusmriti,
manusmriti explained in telugu

Развлечения

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 104   
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 10 дней назад
మీ ప్రయత్నం అవశ్యావస్యకం.నమశ్శులు
@uma-eu7dj
@uma-eu7dj Месяц назад
మానవుని యొక్క లక్షణాలు తెలిపింది మనుస్మృతి
@user-gg5xm3fi7j
@user-gg5xm3fi7j 27 дней назад
నేను మనుస్మృతి చదివానూ గాని శ్రద్ధగా చదవలేదు. 1100 ల శ్లోకాల మనుస్మృతి తెలుగు వాళ్ళకు అందుబాటులో కి తేవడం మీ బాధ్యతగా భావించండి. సిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@MNagabhushanam.BJP.2024
@MNagabhushanam.BJP.2024 Год назад
🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr Месяц назад
తెలంగాణలో 2021లో మలక్పేటలో మఱ్ఱి కృష్ణారెడ్డిగారిని కలిసాను.. ఆయన తన జీవిత్నాని మొత్తం వేదానికి అంకితం చేసి "వేద వాణి" అని నామకరణం చేసిన గొప్ప గ్రంధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.. అలానే మనుస్మృతిని కూడా... వాదనకు సవాలు కూడా వేసారు..
@arivu2533
@arivu2533 16 дней назад
As I came to know Manu is the first Human on Earth....after him we all are named as Manushya.....all his ideologies are great
@paparaosribarki5903
@paparaosribarki5903 18 дней назад
ఇస్లాం మతంలో ఎవరు ఏ వృత్తి చేసిన వారందరూ నమాజ్ చేసేటప్పుడు అందరూ సమానమే వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి వస్త్రధారణ ఉంటుంది క్రైస్తవంలో ప్రార్థన చేసేటప్పుడు చర్చిలో అందరూ అందరూ సమానమే ఎవరు ఏ వృత్తి చేపట్టినా ఏ వృత్తి చేసిన వారైనా చర్చిలో సమానమే మరి మన హిందూ మతంలో వృత్తులను బట్టి కొంతమందిని హీనంగా నీచంగా చూస్తారు సాటి మనిషిని గౌరవించలేని ఎటువంటి గ్రంథము అక్కర్లేదు
@venkateswaraprasad6320
@venkateswaraprasad6320 14 дней назад
వృత్తి నీ కానీ చేసే వృతుని బట్టి ఆ మనిషిని అవమనిచమని ఏ హిందూ గ్రంథాలలోనూ లేదు. అల ఉనాయి అన్న మీ అజ్ఞానానికి నవ్వాల్సి వస్తుంది, మీలాంటి చెత్త వాలు క్రియేట్ చేసిన వే అవి.
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 Месяц назад
ఇపుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతరం.ఈ మహర్షి రచించిన దేనా గురువు గారూ.
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 Месяц назад
ఈ మూసను ధర్మశాస్త్ర కర్త ను తెలుసు కోవాలని ఉంది గురువు గారు.
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 Месяц назад
తప్పుగా ప్రింట్ ఐంది క్ష మించండి.మనుధర్మశాస్త్రము అని గ్రహించగలరు.
@venkatasubrahmanyaprasad5854
@venkatasubrahmanyaprasad5854 26 дней назад
​@@subbalakshmikalinadhabhotl2426మనుధర్మ శాస్త్రం రచించినది మను అనే ఋషి
@kavallasuresh9478
@kavallasuresh9478 12 дней назад
ఈ జాతిని కలిపి ఉంచిందా మనుస్మృతి... నవ్వొస్తుంది సార్
@gopigopi-bv8fy
@gopigopi-bv8fy Год назад
Jai sriram
@VedhaBHARAT
@VedhaBHARAT Год назад
🚩🙏
@dwarakaahkaliki9354
@dwarakaahkaliki9354 Месяц назад
Jai sriram
@narsappam3784
@narsappam3784 Месяц назад
Gnanodaya chanal ki Namaskaram sir👍🙏 Dhanyawadalu
@venkatasubrahmanyaprasad5854
@venkatasubrahmanyaprasad5854 26 дней назад
Superb explanation sir
@siri8120
@siri8120 Месяц назад
Jai shree ram 🚩
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
నాకు ఇదే సందేహం వచ్చింది ఉదాహరణకి జన్మతే జాయతే శూద్ర. సంస్కారి ద్విజ ఉచ్యతే అనే శ్లోకం ప్రకారం విద్య ద్వారా సంస్కారాలను పొందిన తర్వాత మిగిలిన మూడు వర్ణాలు నిర్ధారించ బడతాయి అని తెలుస్తుంది . ఇంకొక శ్లోకం కరెక్టుగా తెలియదు కానీ దాని అర్థం చెబుతున్నారు శూద్రుడు వేదం చదవకూడదు చదివితే నాలుక కోసేయాలి . అని ఉందని శూద్రుడు చదవొద్దు అనే విషయాన్ని మను చెప్పాడని ఒక శ్లోకం ఉంది ఈ రెండు శ్లోకాల మధ్య పొంతన లేదు అంటే రెండో శ్లోకం ప్రక్షిప్తం ఎందుకంటే రెండింటికి పొంతన లేదు హేతువాదులు ప్రక్షిస్తానని హైలెట్ చేస్తూ మను మీద పడుతున్నా రు . ఈ ప్రక్షిప్త లను తీసేసిన వాస్తవమైన మనుధర్మం ఇప్పుడు చదవాలి అనిపిస్తుంది ప్రక్షిప్త ల కారణంగా నేను మనుస్మృతి చదవలేదు ఈ ప్రక్షిప్త లు తీసేసి వాస్తవిక మనుధర్మాన్ని ఇప్పుడు చదవాలనిపిస్తుంది ఆ పుస్తకం దొరికితే అంటే తెలుగు తెలుగులో అనువాదం దొ ఎక్కడ దొరుకుతుందో ఎవరైనా చెప్పగలరు
@mopidevithecommonman8773
@mopidevithecommonman8773 Месяц назад
@@BhaskarPolaboina-fs2oh మనుధర్మ శాస్త్రం ప్రత్యుత్తరాలు ఉన్నాయి అని చెప్పడానికి ఆధారం చూపించాలి పరస్పర విరుద్ధంగా ఉన్నది కాబట్టే ఇందులో లోపం ఉంది అని లోపాలను ఎత్తి చూపిస్తున్న వారు చెప్తున్నారు దాని తాలూకా రిఫ్లెక్షన్స్ కూడా సమాజంలో ఉన్నాయి కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న వాటిని చెప్పు మిగతా వాటిని వదిలేయడానికి కుదరదు ఒక పుస్తకం అది ఏదైనా కావచ్చు ఉన్నది ఉన్నట్టుగా పరిశీలించి తీరవలసిందే
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
@@mopidevithecommonman8773 నా కామెంట్స్ లోనే రెండు విషయాలకి పొంతన లేదు చాలా పాత శ్ముతి అందులో ఈ బామనోళ్ళు మార్పులు వాళ్ల అవసరాలకి మార్చి పాలకులకి చెపితే పాలకులు సమాజ పై చట్టాలు తెస్తారు సమాజం లో కూడా మార్పు వస్తుంది ఆ మార్పు బలంగా నటులు పోతుంది మనకి స్వాత్యంతం రాకముందు దేశం నీ భారత సమాజ ఆలోచలని మార్పు చెందిన మను ధర్మమే ఎలింది ఇప్పటికీ దాని ఆనవాళ్ళు ఉన్నాయి మన పెద్దలు రాజ్యాంగాన్ని రాసిన తరువాత అస్పృశ్యత కులాంతర వివాహాలు ఇలాంటివి వచ్చాయలేద సమాజం లో మన రాజ్యాంగ ఇచ్చిన స్వేచ్ఛ అనుభవిస్తున్నాం కద అంతే పాలకులు రాజరికం లో మను స్మృతి నీ మాత్రమే పరిగంలో తీసుకున్నారు . అందులో మార్పు లు గూర్చి చర్చ లేదు మనరాజ్యాగం లో మార్పులు రావాలి అంటే పార్లమెంటులో చర్చ జరగాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ము. అప్పట్లో రాజరికం మాత్రం కాబట్టి పండితులు రాజులకు చెప్పిందే ధర్మం పూర్తి వీడియో చూడు చాలా విషయాలు ఆయన ప్రస్తావించాడు
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
@@mopidevithecommonman8773 ప్రక్షిప్తం లేకుండా విరుద్ధమైన అటువంటి చట్టాలు ఒకే పుస్తకంలో ఎలా ఉంటాయి లేనిది చొపించ బద్దప్పుడు చొప్పించిన చట్టాన్ని రాజులు అమలు చేశారు అలా రాజులకు అనుకూలంగా భంహనులకు అనుకూలంగా కొత్త శ్లోకాలు చేర్చారు రాజులు జమాజన్ని అలాగే మలిచారు ఆ మార్పు ఇప్పుడు రిప్లక్ట్ ఔతుంది
@pmybook
@pmybook 28 дней назад
ప్రక్షిత్వాలు హేరువాదులు రాయల, అధిపత్య ధోరణి వున్న మాదంగుప్త గారి లాంటోళ్ళు రాసివుంటారు.
@krishnaraolingam4812
@krishnaraolingam4812 25 дней назад
Vedas never discriminated between castes. They treated all humans as equals. Valmiki maharshi was a hunter. Viswa Mitra maharshi was a former King. All were great maharshis.
@rangaiahnaidukurapati8454
@rangaiahnaidukurapati8454 Месяц назад
Thanks
@VedhaBHARAT
@VedhaBHARAT Месяц назад
Thank you... Andi... 🚩🕉️🇮🇳
@user-ts9xi2py7k
@user-ts9xi2py7k 14 дней назад
Excellent sir, jai hind
@arivu2533
@arivu2533 17 дней назад
Sir I don't think there is wrong in Manu Smruthi.....but our people miss understood.
@mganesh4465
@mganesh4465 7 месяцев назад
Nijanga Guru Ji...Naaku ade doubt...Naaku sanskrit raadhu kaani Vedam pramanam ani telsu...Alanti vedanni anusarinchina manuvu tappu cheyadu ani na nammakam.. Eppudu Meeru danni nilabettaru..Jai shree ram 🚩..
@rajeshkona6738
@rajeshkona6738 18 дней назад
వివేకానంద కూడా ఇదే చేప్పారు.. మనుస్మృతి లో ప్రక్షిప్తలు చేసారని..
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
సార్ ప్రక్షిప్త లు లను బ్రాహ్మణులే చేర్చాలని చెప్పడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు
@commonman6304
@commonman6304 Месяц назад
ఆ ప్రక్షిప్తం చేసిన వ్యక్తి.. చదువుకున్న వ్యక్తే..!! మీరు అనుకున్నట్లుగా అతను బ్రాహ్మణుడే అయినా.. స్వార్థప్రయోజనాలు ఆశించి చేశాడా.. లేక.. అప్పటి సామాజిక పరిస్థితులకి అణుగుణంగా (Constitutional Amendement లాగా) చేశాడా.. లేక.. Perverted Intelligent లాంటి వాడా.. ఆలోచించు, మిత్రమా..!! ఇప్పటి పరిస్థితులకి సరిపోయేవాటినే తీసుకో.. మనువుకి.. ఆ మేరకే.. credit ఇద్దాం, మిత్రమా..!!
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
@@commonman6304 యిప్పటి కి చినజీయర్ లాంటి వాళ్ళు ఇతర ఆరాధన పద్ధతులను దూషణ చేస్తున్నారు అది సంకరు లేనే తప్పు హేళన చేశాడు కులాలు ఉండాలి అంటాడు బోధకులు చేసే తప్పు వల్లే సమాజం విభజనకి గురైంది వేదోపని షాద్ లకి అనుకూలంగా బోధించడం లేదు బోదన వ్యవస్థ సరిగ్గా లేదు బ్రాహ్మణత్వం దెబ్బతిని వ్యవస్థ పాడైంది
@velpuri-c2g
@velpuri-c2g 25 дней назад
Ippati paristhithulaku saripoyetive emunnayi, varnala, vruthulanu kulaluga marchi, vibedhalanu puttisthe, bandhuthvalu lekunte hindhuvulu ela vokkatiga ithara mathalanu yela edhurkontaru....?
@yarlagaddasatyanarayana4072
@yarlagaddasatyanarayana4072 Месяц назад
Thank you
@user-xm4kt4dk8x
@user-xm4kt4dk8x Месяц назад
Padabhi vandanam meeku💯
@jeevanmuktapalace4635
@jeevanmuktapalace4635 20 дней назад
❤🎉
@masenraokoppadi3712
@masenraokoppadi3712 Месяц назад
👌⚔️🔥
@rvreddyandassociates
@rvreddyandassociates 25 дней назад
GREAT WORK....
@Rraw12
@Rraw12 19 дней назад
మాకు భగవత్ గీత, వేదాస్ చాలు, ఉపనిషత్స్ చాలు, వేదాస్ లో కూడా ఈ దొంగ బ్రాహ్మిన్స్ చేర్చారు,,,,
@pgopinath5226
@pgopinath5226 Месяц назад
మీరు చెప్తున్నది సత్యం
@madanmohan5910
@madanmohan5910 Месяц назад
చాలా బాగా చెప్పారు స్వామి. కానీ మను మహర్షి ఏ కాలం నాటి వారు. ఈ సంగతి చెప్తే బావుండేది
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Месяц назад
Jai Bharat Jai Sanathanam
@rajeshkona6738
@rajeshkona6738 18 дней назад
👌👌👌👌🙏🙏🙏
@raajujaladi6729
@raajujaladi6729 17 дней назад
మీరు చెప్పేది గ్యారెంటీ అని ఏమిటి సామి ,అందరు ఆ టైప్
@murthyvs2038
@murthyvs2038 Месяц назад
🙏🙏💐
@user-jm4xl5ey4c
@user-jm4xl5ey4c Месяц назад
శూద్ర అనే శబ్దం కులప్రాతిపడకకాదు. పూర్వం సూతమహర్షి వేదాలు నేర్చి, శౌనకాది మునులకు అనేక పురాణాలు చెప్పాడు. హేతువాదుల విపరీతార్థాలవల్ల వేదవ్యతిరేకత సంభవించింది. కావ్యాలు, పురాణాలు చదివితే వాస్తవాలు తెలుస్తాయి.
@bgopinath1002
@bgopinath1002 Месяц назад
👍🙏🙏🙏
@mandamadhavarao812
@mandamadhavarao812 Месяц назад
❤🕉️🇮🇳🙏
@commonman6304
@commonman6304 Месяц назад
🙏🙏🙏🙏🙏
@madhurathakamsundharam
@madhurathakamsundharam 29 дней назад
భయ.
@hanumanthreddy2311
@hanumanthreddy2311 18 дней назад
Mr Sadavasthale is Rss or Bjp paying pension to you are Not?
@user-on2xp8bh4j
@user-on2xp8bh4j 20 дней назад
శాస్త్రాలలో ప్రక్షిప్లాలు ఉన్నాయి కానీ అవి ఎవరు రాసారో మాత్రం అడగకండి
@maheahayela
@maheahayela Месяц назад
Nadhi oka sandheham sir, manu satsthram lo ku la la prasthavana unnadha. Dhayachesi cheppandi
@ashokreddy1370
@ashokreddy1370 18 дней назад
Ledhu
@gangatutika145
@gangatutika145 11 месяцев назад
Manusmriti is not suitable for Today's world. Your efforts are futile.
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 Месяц назад
ఆలోచన అవసరం మీకు, సంస్కృతిని నాశనం చేసే కుట్రలు కొత్తకాడు కదా!
@sivakummarkollipara3713
@sivakummarkollipara3713 Месяц назад
please come to the point with out exaggerating information If there are PRAKSHIPTALU, prove them with SLokas and their transalation, otherwise stop spreading fake information
@chandrasekhararaonutakki2768
@chandrasekhararaonutakki2768 Месяц назад
sir, You are correct But who added those prakshipthalu , brahmins. ? Manubrahma he is a great person Jai Hind, Jai bharat Mata
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr Месяц назад
బ్రాహ్మణులు కాదు క్రూరమనస్కులు ఎవరో చేసారు
@mopidevithecommonman8773
@mopidevithecommonman8773 6 месяцев назад
అసలు మీరు చెప్తున్నా మనుస్మృతి గురించిన పుస్తకం ఏదో చెప్పండి
@pakapnaveen
@pakapnaveen Месяц назад
Sanskrit
@mopidevithecommonman8773
@mopidevithecommonman8773 Месяц назад
@@pakapnaveen సాంస్క్రిట్ లో ఆధర్ పేరు ఏమిటి ఎవరు రాసింది
@pakapnaveen
@pakapnaveen Месяц назад
@@mopidevithecommonman8773 Maharshi manu written and his father lord brahma
@pakapnaveen
@pakapnaveen Месяц назад
@@mopidevithecommonman8773 sanskrit lo aadhar em ledu
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
ఆచార్య సురేంద్ర కుమార్ గారు మను స్మ్లుతిలో చోపించ బడ్డ శ్లోకాలను అంటే ప్రక్షిప్త లను తీసివేసి కేవలం మను మాత్రమే రాసినటువంటి శ్లోకాలతో కూడిన వాస్తవిక మనుధర్మం గూర్చి చెప్తున్నాడు
@pavankalyanedits877
@pavankalyanedits877 Месяц назад
Ante eppudu Untouchablity ledhu antara
@vnagabhushanam
@vnagabhushanam 2 месяца назад
Most inhuman is manusathra. All it’s inhuman undemocratic elements were set right in our constitution with democratic principle. It is due to manu principle 30% Hindus were converted.
@ashokreddy1370
@ashokreddy1370 18 дней назад
Moorkhule convert ayyindhi
@VaraPrasad-lk1zm
@VaraPrasad-lk1zm 21 день назад
మనుస్మృతి మనిషిని మనిషిగా చూడక సాటిమనిషిని అంట రానివానిని చేసి ధర్మం పేరుతో కులదర్మము, వర్ణ ధర్మమూ అంటూ తోటి మానవులను హీనముగా అణగ త్రోక్కే మను స్మృతి అవసరం లేనేలేదు!
@ashokreddy1370
@ashokreddy1370 18 дней назад
Mundhu chaduvu
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
1500 శ్లోకాలు ప్రక్షిప్తం చేసింది బ్రాహ్మణులే నా కాదా ఉపనిషత్తులు వేదాలు ఋషులు వీళ్లంతా సమానత్వాన్ని అద్వైతాన్ని బోధిస్తున్నాయి గీత లో బాగవతుడు మమయి అంశో జీవ లోక్ జీవ బూత సనాతన అన్నాడు అంటే ప్రతీ ప్రని నాయొక్క అంశ మారి అస్పృశ్యత దాకా మనుధర్మ ము నీ మార్పు చేసింది బ్రాహ్మణులే కదా ఈ విషయాన్ని అంగీకరించాలి పూర్తి బ్రాహ్మణ సమాజం మూడు మారాలి అప్పు బురదజల్లే వారెవరూ ఉండరు దైవాన్ని చూయించి శృతి అలాగే ఉంది పాలించే స్మృతి మారింది ఎవరు మార్చారు వేరేవాడు చదువుకుంటే వాడి వృత్తి పోతది అని బ్రాహ్మణుడే మార్చాడా కచ్చితంగా బ్రాహ్మణులు తప్పు చేశారని చెప్పడంలో మీరు ఎందుకు మాట్లాడటం లేదు
@VandanaPolepeddi
@VandanaPolepeddi 29 дней назад
Jeevudu ప్రతి జన్మలో okae varnam lo puttadu. Valla karmalani బట్టి brahmadu sudrudu ga puttachhu, soodrud brahmadu kaavachhu., vere matalalo puttachhu evvadaina వాళ్లు chesina karmalanunchi tappinchukoleru. Asalu brahmadu antae sarva jeevula lo brahmamumu choose vadu. Emi expect cheyyakunda andari manchi kore vadu
@jayachandra4144
@jayachandra4144 24 дня назад
😢😢😢😢😢
@vnagabhushanam
@vnagabhushanam 29 дней назад
Nedu Avasaram ledu
@pmybook
@pmybook 28 дней назад
మనుస్మృతి నాకు అవరం లేదు, అసలు స్మృతు లని దేవుళ్ళకు, ఋషులకు ముదిపెట్టడం ఈ దేశం చేసు కున్న పాపం, దౌర్భాగ్యం,.మనకు రాజ్యాంగం రాసుకున్నాము అప్పుడు అంబేద్కర్ స్మృతి ఏమి తీసిపోలేదే, మనువు ను మీరు చూసారా మరి అంత కఠిన శిలా శాసనంగా పాటించాల్సిన అవసరం ఏమిటి ప్రపంచం లో 149 దేశాలు మనుస్మృతి లేకుండా చక్కగా, క్రమశిక్షణగా బ్రతుకుతున్నాయి, మనకెందుకు, మూర్ఖుత్వం కాకపోతే.
@venkataramaiahm7913
@venkataramaiahm7913 28 дней назад
ఈ రోజు మనువుని దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ అతడు చెప్పినట్లు గానే ప్రపంచం లో స్త్రీ పురుషులు ప్రవర్తిస్తున్నారు స్త్రీలు తమభాధ్య త లు మరిచి సంసారాల్ని వదిలేసి డబ్బు సంపాదన కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. దాని చెడు ప్రభావమే పిల్లలు ఆలనా పాలనా లేక గూండాలుగా తయారవుతున్నారు. ప్రస్తుత కాలానికి సరిపడనివి వదిలేసి మిగతావి మనుధర్మ ము లోనివి అంగీ క రించవచ్చు.
@maahishmaa
@maahishmaa 24 дня назад
అంబేద్కర్ కష్ట పడిఒక్కడే రాసి పెట్టాడా ఎప్పుడు చెప్పాడు నేనే రాసాను అని అది ఎంత మంది రాసారు అయినా ఎన్ని సార్ల సవరణ జరిగింది ఒక్కడి పేరు చెప్పుకొని బతకాలి అనే ధోరణి మారాలి జై హింద్ జై భారత్ 😊
@madhupavan6249
@madhupavan6249 23 дня назад
Well said Sir. Amebkar has been highlighted for selfish benefits by a section of peope. Aayanaku antha seen actual ga ledu​@@maahishmaa
@pmybook
@pmybook 19 дней назад
@@maahishmaa ఆంటే మనువు కు ప్రతి వీరందరు పోటీ గా రాశారు అని మీరు ఒప్పు కున్నారు థాంక్స్.
@ashokreddy1370
@ashokreddy1370 18 дней назад
Chetti Peru cheppukoni brathike jeevulu alpa jeevulu
@shiva_pgl
@shiva_pgl 21 день назад
ఒకడు అంటే ప్రక్షిప్తం చేస్తాడు. 10 మంది authors రాసిన మనుస్మృతులు తీసుకొని వస్తా . చర్చకు వస్తావా
@Taraka1972
@Taraka1972 Месяц назад
వొక పని చేద్దమా అంబేత్కర్ రాజ్యం నూ తివేసి, మనుధర్మం అమలు చేద్దమా, మల్లి ఈ దేశాన్ని విదేశాలకు అప్పజెప్పుదామా
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh Месяц назад
అయన మను స్మృతి గూర్చి మాత్రమే చెప్పాడు రాజ్యాంగాన్ని మారాలని చెప్పలేదు
@madhupavan6249
@madhupavan6249 23 дня назад
Manu Smrithi.....a perfect guide for humanity. Mr. AMBEDKAR utterly failed to properly analyze the vedas n manusmrithi. Mr. AMBEDKAR is main reason for all turmoil in present India.
@Ntalkcom
@Ntalkcom 18 дней назад
మీరు చెప్పే దాంట్లో ఎవరైతే మనస్ఫూర్తిని చదివి దాంట్లో ఉన్న చెడు నీ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ చదివిన తర్వాతనే వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకటించారు అదే విషయం ఇప్పటివరకు ముందు నడుస్తుంది. అర్థం ఏమిటంటే నిజమైన మనస్ఫూర్తిni చదివిన వారు నిజమైన విషయాలు ప్రచురింప చేయకపోవడానికి బ్రాహ్మణులు కారణం.
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f Месяц назад
నమస్కారం గురూజీ.. దయచేసి upgrade అనేది తొలగించండి.. ఇది అన్ని వర్ణాలు సమానమే కానీ బాధ్యతలు వేరు అనే దానికి వ్యతికంగా వినిపిస్తుంది. దేశద్రోహులు ఇలాంటి వాటిని -ve గా బాగా ప్రచారం చేస్తున్నారు.. నా ఆలోచన తప్పు అనిపిస్తే క్షమించగలరు.
@MNagabhushanam.BJP.2024
@MNagabhushanam.BJP.2024 Год назад
🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕
@VedhaBHARAT
@VedhaBHARAT Год назад
🙏🇮🇳🚩
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 259 тыс.
Киркоров разорвал зал #смех
0:18