Тёмный

మన ఆంధ్ర అయోధ్య...| Exploring Vizianagaram Sri Ramanarayanam Temple | Bangkok Pilla 

Bangkok Pilla
Подписаться 3,4 млн
Просмотров 2,4 млн
50% 1

మన ఆంధ్ర అయోధ్య...| Exploring Vizianagaram Sri Ramanarayanam Temple | Bangkok Pilla
#BangkokPilla #SriRamanarayanamTemple #Teluguvlogs
👇Drone shots by Daniel: thank you 🙏
Instagram :
wedding_stories...
Wedding studio by Daniel
Contact no: 7075396566
location: goo.gl/maps/4jhnT61p7UkdMBVL6
Our Other Videos 👇👇
నేను Bigg Boss కి..? Bigg Boss Entry..? My Family Reactions - • నేను Bigg Boss కి..? B...
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
For more videos from Bangkok Pilla 👇👇👇
బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Опубликовано:

 

17 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,1 тыс.   
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 6 месяцев назад
Akka Seethamma yela vuntado chudaledu but meeru matram Seetamma la vunnaru.
@BangkokPilla
@BangkokPilla 4 месяца назад
😃🙏
@Jnanchandra23
@Jnanchandra23 4 месяца назад
బిగ్ బాస్ కి ఎందుకు బ్రో
@karthikj-k9838
@karthikj-k9838 Месяц назад
Akka akka Aadi Hyderabad lo na Gudi
@yarraramu9510
@yarraramu9510 20 дней назад
Vijayanagaram
@santoshkumarm7851
@santoshkumarm7851 11 месяцев назад
ఈ దేవాలయాన్ని ఇంత బాగా నిర్మించిన ఇంజనీర్స్ ప్రతిభ చాల అద్భుతం. తాజ్మహల్ నిర్మాణానికి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉంది. మీరు చూపించిన వీడియోస్ అన్నింటిలో ఈ వీడియో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ధనుస్సు ఆకారంలో దేవాలయం చాలా బాగుంది.
@godavarisurya939
@godavarisurya939 11 месяцев назад
24 నిమిషాల్లో మొత్తం రామాలయం విష్ణాలయం చూపించారు,హనుమాన్ విగ్రహం,లైటింగ్ చాలా బాగుంది.అలాగే సరస్వతి,వినాయక విగ్రహాలుబాగున్నాయి,ఆంధ్రా,రాయలసీమ తెలుగు యాస వేరు వేరు గా ఉంటుంది అంటారు,మీ మాట బాగుంది.ఆ గుడి కట్టించినవారిని ఆ విష్ణువు,శ్రీరాముడు కాపాడాలని కోరుకుంటున్నాను,మేము ఆ గుడికి వెళ్ళిన అనుభూతి కలిగింది,మంచి vedio చేసినందుకు ధన్యవాదాలు💐🙏🚩🕉️ జై శ్రీరామ్,జై హనుమాన్,జై విష్ణు🙏
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 10 месяцев назад
రామ నారాయణం గురించి మీరు అందించిన వివరణ అత్యద్భుతం సోదరీ.🎉🎉🎉🎉 ఓం శ్రీరామాయనమః
@thotamahesh6653
@thotamahesh6653 11 месяцев назад
నిజంగా మీ ఛానల్ ద్వారా గుడి మరియు గుడి కట్టించిన వ్యక్తి యొక్క గొప్పతనం తెలిసింది ధన్యవాదములు అండి జై శ్రీరామ్
@skondalraosanam4821
@skondalraosanam4821 11 месяцев назад
ఈ దేవాలయం చాలా బాగుంది .ఇటువంటి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాదని చూపించి అందరికి తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు.ఈ దేవాలయంని కట్టిoచిన వారి పేరు కలకాలం నివాలని కోరుకొందాము .
@ramkanchi1536
@ramkanchi1536 11 месяцев назад
మీరూ ఇటువంటి దైవ దర్శన వీడియోలు పెట్టినందుకు చాలాబాగుంది నాకు. నిను. చూడలేకపోతున్న మీ వాళ్ళ నిను అక్కడి విష్యషాలు చాలా బాగా తెలియాపార్చారు మాకు ❤ జై శ్రీ రామ్ good happy 😍😍
@princegautham7514
@princegautham7514 11 месяцев назад
మన విజయనగరం గురించి ఈ వీడియో తో బ్యాంకాక్ వాళ్లకి కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేకత అందరికీ తెలుస్తుంది. దానికి కారణం మీరే 👏🏻👏🏻
@sailajagalla8108
@sailajagalla8108 11 месяцев назад
అసలు ఈ ఆలయ నిర్మాణ సృష్ఠి కర్త శ్రీ రామ నారాయణo గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు
@bunny-vt4ms
@bunny-vt4ms 11 месяцев назад
Tq అక్క.. నేను విజయనగరం అడపిల్లనే.. మన జిల్లా లో ఇంత మంచి ఆలయం ఉందని మన తెలుగువాళ్ల కే తెలియదు.. ఇప్పుడు చాలా మందికి తెలిసేలా చేశావు... నేను కూడా వెళ్ళాను ఈ టెంపుల్ కి చాలా అంటే చాలా బాగుంటుంది... ఇక మన భాషకి వస్తే చాలా మంది ఎటకారం చేస్తారు.. మన విజయనగరం పలకరింపు ఎంత నిండుగా ఉంటుందో ఎంత kalupugoruga ఉంటుందో వాళ్ళకి తెలియదు...
@rajanitamminaina8119
@rajanitamminaina8119 10 месяцев назад
Hi ekkda vzm lo ekkda e place
@jagadeswariadari991
@jagadeswariadari991 11 месяцев назад
ఇలాంటి ఆలయం మన ఇండియాలో ఉంది అంటేనే చూసిన నా కలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి నేను మా family తో వెళ్లి చూస్తాము మాకు ఇలాంటి ఆలయం చూపించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kumarimanjarimanjari3398
@kumarimanjarimanjari3398 11 месяцев назад
Vizianagaram anna
@jagadeswariadari991
@jagadeswariadari991 11 месяцев назад
@@kumarimanjarimanjari3398 ha naku thelusu Khakha potye nenu yepudu chudaledu Madi vizag ne 😔
@vimala.m3787
@vimala.m3787 10 месяцев назад
చాలాబాగా చక్కగా వివరించారు. మీరు చెపుతుంటే గాని వాటి గొప్పతనం తెలియటం లేదు లేకపోతె చూసామా వచ్చామా అన్నట్లుంటుంది మీ దృక్పధం చాలా బాగున్నది హనుమంతులవారివిగ్రహం లో రామాయణం, పంచముఖ ఆం జనేయుని ఆయన నడుచుకుంటూ రావటం అన్ని చాలా అద్భుతం గా చూపించారు. మీ యాస ఏమిలేదు మామూలుగానే చక్కగా ఎంతో క్లియర్ గా చెపుతున్నారు వివరించి మరి. మీరు సినీ యాక్టర్ గౌతమీ లావున్నారు ❤🙌🏿🙌🏿ఇలానే మాకు అన్ని ప్రదేశాలు చూపించండి thanks హైద్రాబాద్ అన్ని చూపించారు అదిచుసాము 👌🏿🙌🏿
@BudiDurga-zh7hs
@BudiDurga-zh7hs 11 месяцев назад
చాలా బాగుంది ఇలాంటివి ఎవరు ఎప్పుడు చూపించలేదు ఇలాంటి వీడియోస్ వల్ల మన హిందూ సాంప్రదాయాలు విశిష్టత అందరికీ తెలియజేశారు చాలా చాలా కృతజ్ఞతలు❤
@sricharan9723
@sricharan9723 11 месяцев назад
అద్భుతంగా వుంది రామనారాయణ దేవాలయం 🙏🏻🙏🏻🚩🚩🕉️🕉️ జై శ్రీరామ్ 🚩🙏🏻 జై హనుమాన్ 🚩🕉️
@sreenivasyadav6376
@sreenivasyadav6376 11 месяцев назад
Very nice and beautiful pictures of sreeram God is great 🙏🙏🙏
@guruvishnubadvel7164
@guruvishnubadvel7164 11 месяцев назад
ధనస్సు ఆకారంలో ఉండే రామాలయం గుడి అద్భుతంగా ఉంది జైశ్రీరామ్🚩🚩🚩
@siddudarling1896
@siddudarling1896 11 месяцев назад
Long press to edit & lock@@Village_Moments641 Ramudu Devudu.. Ravanasuruniki vunna varam valla ataniki Devatala valla kani rakshashhula vallakani maranam ledu.. Ravanuni samharinchadaniki lokakalyanardham manava roopamlo janminchii... Manishi anubhavinche anni kashtalani anubbhaavinchadu.. Enno badhalu paddadu.... Atuvanti goppa gunalunna vyakti manavudinakani.. Devude.
@siddudarling1896
@siddudarling1896 11 месяцев назад
@@Village_Moments641 ardam cheskone tathwam vunte enthinaa vivarinchavachchu.. Vadinchalanukunte entha cheppina anavasaram... Sampoorna Ramayanam chadavandiii.. Anthaa meeke ardhamavutundii
@kittu_editzz
@kittu_editzz 11 месяцев назад
ఈ దేవాలయాన్ని మేము మా ఫ్యామిలీతో రెండు మూడు సార్లు అత్యద్భుతమైన ఉండండి చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం మన సనాతన ధర్మ ఆచారాలు అక్కడ లేజర్ షో మాత్రం చాలా
@sithamahalaxmi9366
@sithamahalaxmi9366 10 месяцев назад
హాయ్ అక్క. మాకు ఇంతటి అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. నాకు రాముడన్న రామాయణం అన్నా చాలా ఇష్టం. జై శ్రీరామ్🙏🙏🙏.
@sureshbabuanne
@sureshbabuanne 11 месяцев назад
బ్యాంకాక్ పిల్ల శ్రావణి వీడియో విశ్లేషణబావుంది.సూపర్ ఆంధ్రా అయోధ్య విజయనగరంలో. మాకు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద composite ఆలయం గత శతాబ్ద కాలం గా కట్టలేదు.దేశమంతా ఫైనాన్స్ చేసేది వీళ్ళే శతాబ్దాల తరబడి. అయోధ్య లో లాగా రామాయణ దృశ్యాలు అద్భుతం. ఆ కళాఖండాన్ని శ్రుష్టించిన కుటుంబం ధన్యులు. జై శ్రీరామ్. జై హింద్.
@satheeshshirdi9973
@satheeshshirdi9973 11 месяцев назад
ఓపెనింగ్ షాట్ చూడగానే.. బ్యాంకాక్ లాగా అనిపించింది.. నేను ఇంతవరకు ఇది చూడలేదండి తెలియనివి చూపిస్తున్నందుకు ధన్యవాదములు
@swethaamudapuram9442
@swethaamudapuram9442 13 дней назад
మేము వెళ్లి ఈ ఆలయం చూశాను చాలా బాగుంది విష్ణుమూర్తి రాములవారు చాలా చక్కగా ఉన్నారు అక్కడ చూసినంత సేపు మీరే గుర్తుకు వచ్చారు మీరు ఆంధ్రాలో మిమ్మల్ని కలిసి వెళ్దాం అనుకున్నాం మాది తెలంగాణ ప్రాంతం
@anilkumaraavula4346
@anilkumaraavula4346 10 месяцев назад
చాలా మంచి ధైవ స్థలం చూపించారు అక్కా
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 11 месяцев назад
అక్క ఇలాంటిది ఒకటుందని తెలియదు కాని మీరు శశ్కత్తు ఆ రాములవారిని చూసినంత ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ రామ్ 🎉🎉🎉
@pandapubg4981
@pandapubg4981 11 месяцев назад
సాక్షాత్తు
@akshayapeddapally9820
@akshayapeddapally9820 11 месяцев назад
Yes correct Andi nakkuda theliyadhu temple vundhani. Jai shree ram 🚩🚩🚩
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 11 месяцев назад
@@pandapubg4981 రాలే అన్నా జరా అజస్ట్ అవ్వరాదే
@prasadbabu6947
@prasadbabu6947 11 месяцев назад
Madi kuda vizianagaram akka memu 5times vellamu akkadiki reply evvu akka meramte naku chala estam
@BMK-he1ro
@BMK-he1ro 11 месяцев назад
@@Village_Moments641 Asalu Shambukudu Valmiki Ramayanam lo ledu, reservations pettukuni chaduvukunte ilaage ardamayyiddi, Ramudu daiva avataram, tana jeevitham lo anni chesadu kabatte devudu ayyadu, ramudu sita ni tappa inkevarini enduku pelli chesukoledu? 1. Ramudu devudi avataram, neeku ekkada chepparu devudi avataralaki munde anni telispotaayi ani? so noru adupulo unchuko 2. Ramudu sita mata goppatanam teliyajeyataniki agni pravesam cheyamannadu, entati balamaina rakshasudinanina oka pativratani pondaledu ani pativratyam mahatmyam andariki teliyajeyadaniki alaa chesadu. 3. Ramudu anni saktulu unna Devadevudu kadu, adi manava avataram anni sadhinchukuni goppavadaina vadu ramudu, Avataram veru Devudu veru, devullaki kuda parimithulu untayi, andaru ee yoga, maha, ananta mayallo vari vari paridhulatho untaru. 4.asalu valmiki rachinchina ramayanam lo shambukudu gurinchi ledu 5. Ramudu ekkada chindadu? original sundara kandalo slokam "na māṃsaṃ rāghavo bhuṅkte na cāpi madhusevate | vanyaṃ suvihitaṃ nityaṃ bhaktamaśnāti pañcamam || 5-36-41" ramudu puttin vamsam lo evaru madyapanam, mamsam sveekarincharu, ani ikkade raasi undi, original book lo ne raasunte, nuvvuu ekkadinunchi katha allutunnav? 6.Ayodhya lo ne kaadu ramudu ekkada ala cheyaledu, neeku hinduvula meeda dvhesham tho ila matladatutunnav 7. Ramudu ashvaniki puttaledu, nuvvu evariki puttavo mundu nuvvu telusko 8. Ramudu ekkada vilapinchadu , aa vilapinchindi nee amma ayyuntundi ninnu kannanduku 9. Bharya meeda anumanam ramudiki ledu, Ramudu kevalam sita ne pelli chesukunnadu, sita adavulaki vellina bangaru vigraham pettukuni tanane patni ga bhavinchadu, Nee lanti nikrushtulaki em ardam avutundile ramuni goppatanam
@tulasisureshch6628
@tulasisureshch6628 11 месяцев назад
చాలా అద్భుతంగా ఉంది దేవాలయం చాలా మంచి దేవాలయాన్ని మాకు చూపించారు ఇటువంటి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన నరసింహ మూర్తి గారికి ధన్యవాదములు🕉🕉🕉 జై శ్రీరామ్🕉🕉🕉
@soul-py9cd
@soul-py9cd 11 месяцев назад
ఈ గుడి గురించి ప్రపంచానికి అంత తెలియజేసినందుకు థాంక్స్ మేడం
@user-sc4ek7mx3s
@user-sc4ek7mx3s 7 месяцев назад
గుడి కట్టించిన వాళ్లు ఎంత ఓపిగ్గా కట్టరో ఆ గుడి నీ మీరు అంతే ఓపిక తో చూడలేని మా మాలాంటి వాళ్ళ కి చాలా బాగా అర్థం అయినట్లు గా చూపించారు.చాలా దన్యురాలిని నేను ఇది చూసి . థ్యాంక్యూ శ్రావణి గారు, ఇంకా విడీయో చేసిన వారికి.కాని చివరిలో ఆనందంతోనో తెలియదు మరి బాధతో తెలియదు నా కళ్ళు చెమ్మగిల్లాయి ఇంత మంచి ఆలోచన తో ఆ పెద్దాయన ఒక కార్యం మొదలు పెట్టారు కానీ మధ్యలో నే కాలం చెల్లించారాని బాధ కలిగింది. కానీ ఆయన కొడుకులు ఆ అంతకంటే ఎక్కువ దైర్యం తో ఈ రామాయణం పూర్తి చేసారు వాళ్ళందరికీ చాలా, చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మీ ప్రయాణం అంతే వేగంగా కోనసాగించాలాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....
@krishna9084
@krishna9084 11 месяцев назад
ఒళ్లు గగురుపొడిచే దృష్యాన్ని చూపించినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి అద్భుతమైన కట్టడాన్ని కట్టిన నర్సింహమూర్తిగార్కి ధన్యవాదాలు జై శ్రీరామ్
@umakanthprasad5195
@umakanthprasad5195 11 месяцев назад
మీ వీడియో వల్లనే ఈ ఆలయం గురించి తెలిసింది,అంతకుముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఇంత అద్భుతమైన ఆలయం ఉందని తెలియదు, థాంక్యూ ఫర్ showing us.
@sathiadinarayanareddy1580
@sathiadinarayanareddy1580 11 месяцев назад
నీ జాతిని నీ బాషని నీ యాస ఆ.ప్రాంత వాసులకు యంతో గర్వం.ఆ ప్రజల మనషు గెలవడం ఒక అద్రూష్ఠం
@venkataapparaothatichetla8480
@venkataapparaothatichetla8480 5 месяцев назад
ధన్యవాదాలు అమ్మ రామనారాయణ ఆలయం చాలా అద్భుతం ఉంది. తప్పకుండా దర్శించే భాగ్యం పరమాత్మను కలిగించమని కోరుతున్నాను. జై శ్రీరామ్ పాదాభివందనాలు 🙏
@ABHIRUSHI31
@ABHIRUSHI31 11 месяцев назад
అమ్మ రెండు జెళ్ళ సీత బాగున్నారా .ఇంత గొప్ప రామనారాయణ దేవాలయం అనేది ఒకటి ఉన్నదని ఇంతవరకు మాకు తెలియదు . మీరు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చాలా బాగా చూపిస్తున్నారు. 👌👌👍👍🙌🙌
@itsmevinod..9194
@itsmevinod..9194 11 месяцев назад
Vizianagaram లో విజ్జు స్టేడియం చాలా బాగుంటుంది ఒకసారి మీ subscribers అందరి నీ కలవచ్చు కథ...
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 10 месяцев назад
జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇలాంటి గొప్ప రామదేవాలయం మాకు చూపించిన మీకు మా ధన్యవాదాలు అక్క. ఈ రామాలయం రామాయణం వాస్తవాన్ని తెలియచేసింది. ఎక్సలెంట్. ఈ రామాలయం రూపకల్పన కుటుంబం అంత ఆయుఆరోగ్య లతో కేషమముగా జీవితం కొనసాగలి. శ్రీరామ రామ రమేతి. రమే రమే మనోరమే. సహస్రనామ తత్థల్యం రామనామం వరణనే. జై శ్రీరామ్
@lalithagodavari8942
@lalithagodavari8942 11 месяцев назад
దేవాలయం చాలా అద్భుతంగా ఉంది . Hat's off to ramnarayan Murthy garu. ఈ దేవాలయం ఉంది అని మాకు చూపించిన మీ కు ధన్యవాదములు.🤝
@jyothi7638
@jyothi7638 11 месяцев назад
🙏🏼 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🏼 ఆలయం అద్భుతంగా ఉంది 🤩 మన ఆంధ్రప్రదేశ్లో ఇంత అందమైన ఆలయం ఉందని అసలు తెలియదు మా అందరికీ ఆలయం గురించి తెలియజేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు 🙏🏼
@umadevim2931
@umadevim2931 11 месяцев назад
ఇంత మంచి అద్భుతమైన వీడియో అదిగాక విజయనగరం లో రామాయణం తలపించే ఇంత పెద్ద ఎత్తున గుడి మరి ఆ గుడి తాలూకు వివరాలు ఇంత చక్కగ వివరించినందుకు బాంకాక్ పిల్ల కాదు ఇండియా కు వచ్చిన సీతమ్మ లా చక్కగ వుంది. ఆగుడి కట్టించిన వారికి శతకోటి ధన్యవాదాలు
@lalithagodavari8942
@lalithagodavari8942 11 месяцев назад
🙏 ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. Hat's off to ramnarayan Murthy garu. ఈ దేవాలయం ఉంది అని మాకు చూపించిన మీ కు ధన్యవాదములు 🤝
@pitanivaralakshmi1022
@pitanivaralakshmi1022 11 месяцев назад
Hai Andi chaala baaga explane chesaaru mana సనాతనధర్మం కోసం a temple kattinchinavallaki ధన్యవాదాలు 🙏🙏🙏
@apparaojampa5617
@apparaojampa5617 11 месяцев назад
మేడం మేము కూడా రామనారాయణం సాకల పేట చాలాసార్లు వెళ్ళాం చాలా బాగుంటుంది శ్రీ రాముడు చరిత్ర చిత్ర రూపంలో అద్భుతంగా కట్టారు
@vaibhavsaripalli4313
@vaibhavsaripalli4313 11 месяцев назад
మన విజయనగరం రామ బాణం కోవెల చూపించినందుకు చాలా థాంక్స్ అక్క
@mkmega1441
@mkmega1441 11 месяцев назад
శ్రీ రామ నారాయణం చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి చూసి రండి.జై శ్రీ రామ🚩
@rkstudio5278
@rkstudio5278 11 месяцев назад
అక్క అద్భుతంగా వుంది రామనారాయణ దేవాలయం🙏🙏🙏
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 11 месяцев назад
మీకు ధన్యవాదాలు అక్కడికి వచ్చి మేము చూస్తున్నట్టు అనిపించింది రెండుకళ్ళూ చాలలేదు చూడడానికి చాలా అందంగా ఉంది గుడి .మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీ రామచంద్రస్వామి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@user-Latha
@user-Latha 11 месяцев назад
వీడియో చాలా బాగుంది అండి, మేము ఆంధ్ర ఉండి ఎప్పుడు చూడలేదు అండి, మీ వీడియో చూసిక మేము కూడా వెళ్లి చూస్తాము 👌👌చాలాచాలా బాగుంది అండి
@srinivasaraomarrivada1477
@srinivasaraomarrivada1477 11 месяцев назад
చాలా మంచి ప్లేస్ చూపించారు. మీకు ధన్యవాదాలు .🙏
@akkisettiramesh1865
@akkisettiramesh1865 11 месяцев назад
Super andi . Temple ki memu vachichusinattuga chubimcharu . Jai Sri Ram 🙏🙏🙏
@vishhuv3000
@vishhuv3000 11 месяцев назад
అబ్బ ఒక గొప్ప పెద్ద పుణ్య క్షేత్రాన్ని చూపెట్టావమ్మ చాల అద్భుతంగా ఆనందంగా ఉంది.
@aaronazai9802
@aaronazai9802 11 месяцев назад
Hat's off to Narsimha garu and Nithya family. చాలా గొప్ప దేవయలం ఈ తరానికి అందించారు.
@BangkokPilla
@BangkokPilla 11 месяцев назад
🙏
@NagaRaju-iq2wj
@NagaRaju-iq2wj 11 месяцев назад
Hi
@mohinibathula6455
@mohinibathula6455 11 месяцев назад
Very nice Information, very good place.
@praveenapathapati9299
@praveenapathapati9299 11 месяцев назад
Ramanarayanam is an emotion to us We monthly visits the temple from visakhapatnam So good to see again the temple We recollect all the memories Laser show,temple all the journey From my house in MVP colony to temple 48.7km We enjoy the journey and the view of temple Thanks to u
@iamonenageshyadav7211
@iamonenageshyadav7211 11 месяцев назад
హాయ్ అండి మది తెలంగాణ మేముండేది హైదరాబాదు కూకట్పల్లి నుండి మీరు బాగా మాట్లాడుతున్నారు 👌👌👌😇😇😇😇😇👍👍👍👍
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 11 месяцев назад
అద్భుతం గా చూపించారు చెల్లెమ్మ గారు, మీరు, మీ కుటుంబం, మీ బందువులు అందరినీ, ఆ వైకుంఠవాసుడు, చల్లగా చూడాలి , జై గోవింద
@MrNirmalendar
@MrNirmalendar 11 месяцев назад
మీరు తెలుగు బాగా matladuthunnaru మరియు మీ యాసా బాగున్ది. Continue
@nunkappakamble4545
@nunkappakamble4545 10 месяцев назад
ಜೈ ಶ್ರೀರಾಮ್ ವಿಡಿಯೋ ತುಂಬ ಇಷ್ಟವಾಯಿತು ಧನ್ಯವಾದಗಳು👍👌😀🙏
@srikanthmaskari9776
@srikanthmaskari9776 11 месяцев назад
హనుమాన్ విగ్రహాన్ని అలా రేజర్ లైటింగ్ షోలో చూడడం ఎంత చాలా అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేం రియల్ సూపర్ సూపర్ జైశ్రీరామ్ జై హనుమాన్.
@Sunkarpavani-jz8hz
@Sunkarpavani-jz8hz 11 месяцев назад
మనకి ఇక్కడ దగ్గరలో పద్మనాభంలోకుంతీ మాధవ స్వామి దేవస్థానం కూడాఉందివీలైతే అది కూడా ఒకసారి అందరికీ చూపించండిఅది కూడా చాలాబావుంటుంది
@anningisureshbabu2635
@anningisureshbabu2635 11 месяцев назад
Mam మేము గుడికి వెళ్లి చూసే దాని కన్నా మీరు చూపించిన విధానం చాలా బాగుంది. Thank you 🙏
@jagadeeswarikondapalli1883
@jagadeeswarikondapalli1883 11 месяцев назад
రామాయణం అంత అద్భుతమైన పురాణ కథ ను మన కనులకు కట్టినట్టు గా తెలుగు మరియు ఇంగ్లీష్ లో వుంటుంది నేను కూడా విజయనగరం అమ్మాయినే thank you akka
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 5 месяцев назад
చాలాబాగాచెప్పావు పిల్లా నా వయస్సు75సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చూసా . ధన్యవాదాలు జై సీతా రామాంజనేయ నారాయణగారికి శ్రీహరికృప ప్రాప్తిరస్తు
@veeramntl
@veeramntl 11 месяцев назад
యాష వేరైనా❤❤ తెలుగు భాష ...❤..మన అమ్మ భాష ఒక్కటే కదా అక్క😊😊
@akhilak1218
@akhilak1218 11 месяцев назад
హిందువునని గర్వించు హిందువుగా జీవించు.. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩
@SaiKiran-sp9jh
@SaiKiran-sp9jh 11 месяцев назад
Jai sree ram anna 🙏
@Nitish_Smart
@Nitish_Smart 11 месяцев назад
Jai shree Ram 🎉
@hemaraju4309
@hemaraju4309 11 месяцев назад
Jai sriram 🙏🙏
@viraj9373
@viraj9373 11 месяцев назад
Jai Shri Ram
@naiduu.u.2309
@naiduu.u.2309 11 месяцев назад
Jai Sriram 🚩🕉🚩🕉
@user-xh1ph9ty6b
@user-xh1ph9ty6b Месяц назад
ఒక అద్భుతాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, మీరు చూపిస్తే అంతే ఫీల్ కల్గింది
@user-kx7zg4rm7r
@user-kx7zg4rm7r Месяц назад
జై శ్రీ రామ్ exllent చాలా బాగుంది నాభూతో నాభవ్యషట్ జై శ్రీ సీతా రామ.. ప్రత్య క్ష దర్శన భాగ్యం కల్గించు సీతా మాతా జై శ్రీరామ చాలా బాగా చూపి నందుల కు ధన్యవాదములు చెల్లమ్మ జైహింద్
@BangkokPilla
@BangkokPilla Месяц назад
🙏
@prasunakanumuri35
@prasunakanumuri35 11 месяцев назад
మాటల్లేవు... వర్ణనాతీతం... అద్భుతః 🎉🎉🎉
@adhilakshmiadhilakshmi2451
@adhilakshmiadhilakshmi2451 11 месяцев назад
రామయ్య గుడి సూపర్ గా ఉంది అక్క జై శ్రీరామ్ 🙏🙏🙏🙏 ఆంజనేయస్వామి లేజర్ షో సూపర్ ఉంది ఇంతటి దర్శన భాగ్యన్ని మాకు కలిపించినందుకు మీకు చాలా థాంక్స్ అక్క
@annapurna.vattikutimanu1367
@annapurna.vattikutimanu1367 11 месяцев назад
తెలియని దేవాలయం గురించి చాలా బాగా చూపించారు. చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏❤️❤️
@kaladar5377
@kaladar5377 11 месяцев назад
వావ్ హనుమంతుడి విగ్రహం లేజర్ షో అద్భుతం గా ఉంది ... జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
@sailaja1824
@sailaja1824 11 месяцев назад
అద్భుతంగా ఉంది రామనారాయణం జై శ్రీరామ్ 🙏
@gh6382
@gh6382 11 месяцев назад
ఇంతటి అద్భుతమైన శ్రీ రాములవారి గుడి చూపించినందుకు ధన్యవాదాలు అక్కయ్య🙏🚩జై శ్రీ రామ్ 🚩🙏
@meenakshireddy507
@meenakshireddy507 11 месяцев назад
Chala bagundi akka akadiki veli chusinatu anipinchela video chesinaru thank you so much 🥰 nenu odisha lo untuna enta manchi please mana india lo undi teluskuna mi vala anduke chala chala thanks akka❤
@baddihari9042
@baddihari9042 11 месяцев назад
చాలా అద్భుతంగా చూపించావు సిస్టర్. మేము ఎప్పటినుండో ఈ రామనారాయణం సందర్శిద్దాం అనుకుంటే అవ్వడం లేదు. నీ వీడియో ద్వారా చూసాము. రామాయనాన్ని చాలా సింపుల్ గా వివరించావు. మీరు చెప్పే తీరు అద్భుతం&అమోఘం. జై శ్రీరాం 🙏🙏🙏
@kanururao1678
@kanururao1678 11 месяцев назад
Quite natural voice and clearly explaining about the Ramayanam...Everyone to be visited this Ramnayarayanam at the entrance of Vizianagaram (outskirts)... Thanks for your patience...
@cobraking7500
@cobraking7500 11 месяцев назад
ఇలాంటి ఒక అద్భుతం ఉందని మీ వీడియో చూసేదక తెలీదు..నైస్ సారీ
@ramarao-ui1sm
@ramarao-ui1sm 12 дней назад
23:53 గొప్ప వీడియో చేశావు తల్లి పిల్ల పాపలతో కలకాలం చల్లగా వర్ధిల్లాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తున్నాను 24:02
@padmavathireddy4380
@padmavathireddy4380 11 месяцев назад
super .chala బాగారామనారాయనం చూపించారు..మేము chusina దానికన్నా వివరంగా చేప్పారు..ధన్యవాదములు...
@gubbalanagalakshmi8936
@gubbalanagalakshmi8936 11 месяцев назад
బాణం ఆకారంలో గుడి చాలాబాగుంది బ్యాంకాక్ పిల్ల మీరు అన్ని బాగా explain చేస్తారు
@rajeshputtavlogs8082
@rajeshputtavlogs8082 11 месяцев назад
హాయ్ ఫ్రెండ్స్ అందరికి చిన్న మనవి: ఇదే place lo చిన్న చిన్న RU-vid channels వాళ్లు, చాలా వీడియోలు చేసి upload చేశారు. పాపం వాల్లకి 100, 120, 90 అలా views వచ్చాయి. అలా అని నేను ఈ అక్క ని ఉద్దేశించి అనట్లేదు. అందరినీ ఆదరించండి. అందరు బాగుండాలి. Video పెట్టిన 5లేదా6 గుంటల్లో లక్షల views వచ్చాయి.మరి చిన్న channels కి పెద్ద channels ఏంటి తేడా?
@BangkokPilla
@BangkokPilla 11 месяцев назад
Avunu ramanarayanam gurindi chala mandhi inka full information tho chesaru… everyone must watch those channels too
@justus50896
@justus50896 11 месяцев назад
Exams andaru rastaru kani first rank okkarike vastundi. Yenduku??? Andaru first rank yenduku techukoru. RU-vid lo mukyamaina point ****Presentation*** Presentation manchiga undali. Alane present chesevallu kuda bagundali. Ee rendu vishayalu RU-vid lo chala mukyam. And 3rd luck kuda kalisi ravali. Oopikaga undali. Ee mudu follow itene paistailo untaru.
@LBV007
@LBV007 11 месяцев назад
Director Rajmouli movies ke anta manchi Peru & High collections antuku vachay . . Migatha director's ki antuku raledu. Evari specality valladi - Evari presentation valladi. Evari uniqueness valladi.
@viswanetra-px4si
@viswanetra-px4si 11 месяцев назад
క్వాలిటీ మరియు వ్యాఖ్యానం
@bavyacs
@bavyacs 11 месяцев назад
అదేంటో మీరే చెపితే తలుస్తుంది మాకు.
@pittalaumarani703
@pittalaumarani703 11 месяцев назад
చాలా మంచి విషయం చాలా వివరంగా వీడియో చూసినంత సేపు ఎప్పుడెప్పుడు వెళ్లి చూడాలి అనేలా అనిపించింది చాలా మంచి వీడియో పెట్టావు సిస్టర్...
@abbaniramulu1990
@abbaniramulu1990 10 месяцев назад
అక్కగారు నిజంగా మీకు నా పాదాభివందనాలు మస్తుగా ఉంది వీడియో... సూపర్ గా వీడియో చూపిస్తూ వివరిస్తూ చూపించారు... చాలా సంతోషం.
@msri545
@msri545 11 месяцев назад
హాయ్ అండి చాలాబాగా చూపించారు ధనస్సు ఆకారంలో గుడి చాలా అద్భుతం గా కట్టారు మీరు మీమాట మాకు చాలాబాగుంటాయి బాగా మాట్లాడతారు జైశ్రీరామ్ థాంక్యూ అండి
@prabhachakravarthy7401
@prabhachakravarthy7401 11 месяцев назад
మన ప్లేసెస్ మనం చూపించకపోతే ఇంకా ఎవరు చూపిస్తారు 🔥🔥🔥
@madhavisanku5609
@madhavisanku5609 11 месяцев назад
🙏🙏🙏🙏👌👌phn lo chusthene goosebumps vachai...jai sri ram...
@rajabapaiahkatragadda6713
@rajabapaiahkatragadda6713 11 месяцев назад
SUUUPER ఆదిపురుష్ సినిమాకన్నాచాలచాలబాగుంది!! 🙏🙏🙏
@Ammaigaru457
@Ammaigaru457 11 месяцев назад
ధనస్సు ఆకారంలో ఉన్న రామాలయం చాలా చాల బాగుంది...Wow 👌🏻పిల్లలకి ఐన... చెల్లెలికి ఐన అతి గారాభం పనికిరాదు 👌🏻👏
@sathya19655
@sathya19655 11 месяцев назад
😂😂😂😂avunandi nijame.
@anitharanga1816
@anitharanga1816 11 месяцев назад
మనసుకు హాయిగా అనిపిస్తుంది థాంక్స్
@potnurudivya1723
@potnurudivya1723 11 месяцев назад
Akka chala Happy ga undi e video chusaka nenu e temple ki velli 9 years avutundi eappudu vellalani undedi kani intlo attayya vallaki bagoleka vellaledu e video chusaka manasu lo koncham badaga anipinchindi kani danikanta eakkuva Happy ga undi ela aina chusanu ani thank you so much akka love you
@Rajrathod555
@Rajrathod555 11 месяцев назад
చాలా అద్భుతంగా ఉంది గుడి 🙏🙏 చాలా అంటే చాలా బాగుంది..🙏🙏 ఇంత బాగా చూపించి నందుకు గాను మీకు థాంక్స్...
@ramyakrishnakumili5695
@ramyakrishnakumili5695 11 месяцев назад
Hi I am also from Vizianagaram...I am proud of you that you really shown our Ramanarayanam Temple❤
@skmlprasad4835
@skmlprasad4835 11 месяцев назад
In fact quality of videography is impressive 😍
@shivannarayanamamidisetti5700
@shivannarayanamamidisetti5700 11 месяцев назад
@@Village_Moments641 నీ ప్రశ్నలు బట్టి నీవు ఎన్నో పురాణాలూ, హితిహసాలు, గ్రందాలు, చదివావని అర్ధం అవుతుంది. ఈ హిందు గ్రంధాల్లో లేని మంచి ఏ మత గ్రంధంలో నైన చూపించు. నాదొక సందేశం... మీ తల్లిదండ్రులు లేదా ప్రపంచంలో అందరు ఏదో తన ఇష్ట దైవం అయిన రామున్నో , యేసునో , అల్లనో.. నాకొక మంచి బిడ్డను ప్రసాదించు అని కోరుకుంటారు. గుడికి వెళితే అక్కడ పూజారి, చర్చిలో ఫాదర్, మచిదులో హిమమ్ ఉంటారు గుడుకి వెళ్తే పూజారికి, చర్చికి వెళితే ఫాదర్ కి మచిదుకివేలితే హిమమ్ కి పుడతారా... నీవు ఎక్కడికి వెళ్ళవు.
@boyinikavitha5629
@boyinikavitha5629 11 месяцев назад
జై శ్రీ రామ్ 🌺🙏🙏🌺 మంచి గుడి చూపించారు అక్క ❤🥰😍 అద్భుతంగా ఉంది అక్క గుడి జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@zlatanplayz6818
@zlatanplayz6818 11 месяцев назад
Proud of you sravanu garu ,chaala manchi place chakkaga choopincheru , ippati varaku evaru Ramanarayanam gurinchi intha vivaram ga choopincha ledu , nenu kooda intha manchi place anukoledu , mana pakkane ani dheema annamaata
@Makara_SanKranthi
@Makara_SanKranthi 10 месяцев назад
Skip cheyakunda full video chesa, chala bagundhi andi, Thanks for the best video, Jai Sri Ram
@numa7258
@numa7258 11 месяцев назад
ఎవరు చేయని వీడియోస్ నీవు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది నీవు రామాయణం వివరించిన అంత సేపు నాకు కళ్ళవెంట నీరు వస్తూనే ఉన్నాయి అంటే అంత సంతోషించాం అని అర్థం నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి రా చెల్లి
@BangkokPilla
@BangkokPilla 11 месяцев назад
🙏
@ratnakumari9872
@ratnakumari9872 11 месяцев назад
ముసలమ్మ గారు ఫిట్టింగ్ పెట్టారు,😅❤ ఎంత బాగా మాట్లాడుతావు శ్రావణి. భగవంతుడు నీకు అద్భుతమైన సమయస్ఫూర్తి కానుకగా ఇచ్చాడు keep going 🎉
@BangkokPilla
@BangkokPilla 11 месяцев назад
Haha 🙏
@j.venkataramanaj.venkatara2450
@j.venkataramanaj.venkatara2450 11 месяцев назад
Real gaa choodalekha poyina video lo choosa adhrustam kalpichaaru very thank you akka
@maheshavusali9248
@maheshavusali9248 5 месяцев назад
ఇలాంటి టెంపుల్ ఉంది అని నేను ఇప్పుడే తెలుసుకున్న అక్క చాల baga ఉంది
@chakra1439
@chakra1439 11 месяцев назад
ఆహా అక్క జన్మ ధన్యమైపోయింది నిజంగా ఈ వీడియో మిస్ అవకుండా చూసే వాళ్ళు అందరూ అదృష్టవంతులే అందులో నేను ఒకదాన్ని అక్క మన ఇండియాలో ఇంకా ఇలాంటి మంచి మంచి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ లవ్ యు అక్క❤❤❤
@ramakanthuppala4866
@ramakanthuppala4866 11 месяцев назад
Vdo చాలా బాగుంది.. విజయనగరం లో మరో రామమందిరం..❤
@krishnannaidu2402
@krishnannaidu2402 11 месяцев назад
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏 హాయ్ అక్క మాది రాజాం మీ వీడియోస్ ప్రతిదీ చూస్తుంటాం,అయితే ఈ వీడియో చాలా ఎక్సలెంట్ గా చూపించారు థాంక్యూ, చివరి పది నిమిషాలు మాత్రం ఆంజనేయస్వామి🙏 లేజర్ ప్రజెంటేషన్ సూపర్ అక్క థాంక్స్ థాంక్స్.
@jyothireddy6114
@jyothireddy6114 10 месяцев назад
Jai sriram👌🙏🙏akka chala baga expline chesavu.... temple kuda chala bagudhi........tq sooo much
@amarsakshi3489
@amarsakshi3489 11 месяцев назад
అద్భుతమైన రామాయణ దేవాలయం వీడియో ద్వారా చూపించారు. మీకు ధన్యవాదాలండీ.
@chandranachandrasekhar7615
@chandranachandrasekhar7615 11 месяцев назад
Visited ramanarayan last year but your narration is so nice and inbetween quotes are very inspiring...Keep doing good work ... thank you sis...😊😊😊😊
@sankarruma7478
@sankarruma7478 11 месяцев назад
బ్యాంకాక్ పిల్ల వీడియోలన్నీ చాలా బాగున్నాయి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది
Далее
СТРИМ ► Elden Ring - Shadow of the Erdtree #5
5:07:46
9 PM | ETV Telugu News | 27th June 2024
26:39
Просмотров 189 тыс.