Hii anna how are you super gaa cheputunaru anna full hard work good bless you anna super video anna neku message chesanu babai dhagariki velluthalevu anna ok sare koluvu anna velutha anuhavu anna plz ok sare video loo undhi chupiyava anna tq so much anna love you love you
Naku instalu face bookulu levamma uncle vallu cinema fileld andhuku nenu only you tube what's up matrame memu organic ani chepevi kontunamu ground nuts untekuda chepandi kontamu baram Adam nyaminarateku raithu amuthadani name vallaki tq
అన్న మీ కు నమస్కారం. మీరు ఈ విధంగా చేయడం చాలా అవసరం. ప్రకృతి లో ఉంటు ప్రకృతి వ్యవసాయం చెయ్యడం చాలా సంతోషకరం.. అలాగే అన్న మాది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం. మాకు 6 ఏకరాల పొలం ఉంది భావి లో నీళ్లు ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే నాకు ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. నాకూ మీ సహాయం చాలా అవసరం ఉంది.. అంటే నాకూ ఎలా ఏమి పొలం లో పండాలో తెలియడం లేదు.. దయచేసి నాకు సూచనలు ఇవ్వగలరు...