Welcome to my channel ! I am currently farming and living a rural lifestyle in countryside. Through my channel I showcase natural farming methods and primitive construction techniques. Follow my journey to explore the rustic charm of village life, foods and value of human relations.
వర్షం కురుస్తున్మపుడు మీరు పెట్టిన పాట వింటూ అన్నంలో మీరు చేసిన గుడ్ల కూర వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది ...🤤🤤...మీరు చాలా అద్భుతంగా చేస్తారు అమ్మా ...❤️❤️
@@telugufarmergopi Saradaga Annanu Bro but mee family lo chaala emotion undhi bro pedamma kastapadi apyayanaga mee ku pettdam and peddayya meeru aanandapadagam చాలా happy meetho boncheyalni anipisthundhi Anna
మన భారత దేశం లో ఉన్న ప్రతి మొక్క ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రాణం విలువ వాటి యొక్క గొప్పతనం ఒక రైతు కి మాత్రమే తెలుస్తుంది..జై జవాన్ జై కిసాన్✊✊..All the best Gopi❤❤