Thank you shanthi garu 😊 🙏సీడ్స్ ఇంకా నేను రడీ చేసుకోలేదు రడీ ఇయ్యక సీడ్స్ పంపిస్తాను నారు పంపించడానికి రాదు ఎందుకంటె పోస్ట్ లో పంపిస్తే పాడవుతుంది ఓకేనా
Hi madam.... Miru ye soil vaduthunnaru.... Soil lo inkem mix chesthunnaru...? Cheppagalara please ...mi plants chala healthy and fresh ga vunnai... Em aina use chesthunnara plants ki...???
@@farahkamalbaig209 మనం ఆర్గనిక్ గా పండిస్తున్నాము కెమికల్ ఫర్టిలైజర్ వేసేవాళ్ళము అయితే ఇంత కస్టపడి మిద్దమీద ఎందుకు పండిస్తాము బయట దొరుకుతాయికదండీ కుండీలలో అలా మందులువేసి పెంచితే మొక్కలు ఎప్పుడో చనిపోయేవి ఎందుకంటె మేము పెంచేది బూమీమీద కాదు చిన్న చిన్న కుండీలలో అవి కేమికల్ వేస్తె తట్టుకోక చనిపోతాయి మొక్కలు కామెంట్ పెట్టేముందు అలోచించి పెటండి
Kuragaayala mokkalu seeds to vachhina mokkale andi flowers mokkalu pandla mokkalu narsari nunchi techhukunnamu konni city nunchi konno maa local lo techhukunnaanu