ఫ్రెండ్స్ మన WhatsApp group లో జాయిన్ అవ్వండి .మేము ఎక్కడున్నా మీరు కలిసే అవకాశాన్ని పొందొచ్చు and అందరికంటే ముందే మన వీడియో చూడొచ్చు whatsapp.com/channel/0029VaAsBlrFSAtDRXIjIM19
చాలా మంచి ప్రి హిస్టారికల్ ప్రదేశం👌 ఇటువంటి మరెన్నో మంచి మంచి ప్రదేశాలని మాకు కళ్ళకు కట్టినట్లు చూపెడతారని భావిస్తూ మీ ఇరువురికి ధన్యావాదాలు😊 ఇటువంటి చరిత్ర కలిగిన ప్రదేశాలను,మంచి కంటెంట్ ఉన్న వీడియోలను మన విలేజ్ విహారి కుటుంభానికి అందీయడంలో మీరెప్పుడు ముందుంటారని మరోమారు నిర్ధారించుకున్నారు👏😊
మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు షాహిద్ అండ్ నరేంద్ర ...మీ ఇద్దరికీ ధన్యవాదాలు...ఆ ఇళ్లు చూస్తుంటే ఆదిమానవుల ఇళ్లు లాగా అనిపిస్తున్నాయి...వాళ్ళకి చాలా బలం వుండేది కాబట్టి..రోజు ఆ రాయి ని పక్కకి జరిపి డోర్ లాగా వాడుకునే లోపలికి వెళ్ళే వారేమో..అని నాకు అనిపిస్తోంది...
Video సూపర్ ❤బ్రో ఏ ప్లేస్ కి వెళ్ళిన మీరు చూసేది కాక మాకు explain చేసే విధానం చూస్తే మా పిల్లలకి ఒక హిస్టారికల్ లెసన్ చెప్పినట్లు అనిపిస్తుంది మా పిల్లలు మి videos బాగా like చేస్తారు thank you bro god bless your team
Thank you SHAHID for this video I'm waiting for this why because already e video PRAVEEN MOHAN garu chesaru telugulo evaraina chesthara ani chusthunna.finally you made this thank you so much.keep rocking SHAHID and NARENDRA
వాస్తవానికి పూర్వం మనుషులు చాల hight గా ఉండే వారు.... కాలక్రమేణా hight తగ్గారు కాని present మనకన్నా హైట్ తగ్గాలేదు... ఇంకా మన కన్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత కి మన hight నుండి తగ్గుతారు... దీనికీ reason మనం తీసుకుంటున్న food, మన హెల్త్ కోసం వేసుకుంటున్న వాక్సిన్స్...
ఈ బ్రహ్మేశ్వర దేవస్థానం గురించి యూట్యూబ్ లోనే లేవు మీకు మంచి స్టఫ్ దొరుకుతుంది రండి గ్రామం బ్రహ్మేశ్వర్ మండలం ముధోల్ జిల్లా నిర్మల్ ( తెలంగాణ రాష్ట్రం)
ఎక్కడెక్కడి నుండి పడతారు షాహిద్ యిలాంటి వీడియోలు...👏👏👏👏👍👍👍👌👌👌👌👌👌👌 Lillyputs స్టోరీస్ చిన్నప్పుడు చందమామ కథల పుస్తకంలో "గలివర్ ట్రావెల్స్" అనే కథ చదవడం తప్పా....రియల్ గా చూడలేదు.... ఈ వీడియో చూసాకా ఆ కథ నిజమే అనిపిస్తోంది.😊😊😅😅 చాలా మంచి వీడియో తీసారు🎉🎉🎉🎉🎉🎉మీరు సూపరంతే 😅😅😅 అందరి blessings మీకు ఎప్పడూ వుంటాయి. All d best & Take care all ur Team...😊
This is my village and this place won the award "7 wonders of karnataka" in top one place from Karnataka government,and this place linked with the Ramayana,hampi and anjanadri betta.
చాలా కష్టపడి కొత్త కొత్త తెలియని ప్లేస్ లు వీడియో తీసి మాకు చూపిస్తున్నారు మీకూ ధన్యవాదాలు ఇంకా మరెన్నో వీడియోలు చేసి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము
Hii sahid bro how are you ? Such a very nice video bro ❤ I liked it very much 😇 nijam bro meemu veli chusthamo ledo telidu kani meemu chudaleni places kuda chala varaku mee channel lo chusthuna we are all very happy for that 🎉 keep rocking always bro 🤘💥 take care of your health bro and best of luck to you and your team 👍
ఆదివాసులు అప్పట్లో మనకు మల్లె సమాధులు కట్టుకోవడం తెలియక అలా పెట్టుకున్నారు ఏమో ఆ చిన్న గ్యాప్ ఎందుకంటే చనిపోయినవాళ్లకు ఇష్టమైన ఆహారాన్ని చేత్తో లోపలికి అందించేవారు అన్నట్టుగా... వాళ్లకి అప్పట్లో సమాధులు కట్టుకోవాలని తెలివి లేక.. ఇలా రాళ్ళని పేర్చుకుని ఉండవచ్చు
Daily kakapoina .two days ki okkasari iena me videos pettandi.please .me videos anna meru chupinchey place chala baguntai ..and me prathi video nenu miss avvakunda chusanu...❤❤❤❤❤❤
Nice video shahid.. 🎉..video ni chustu unte Oka kotta prapamchamlo mito paatu travel chestu vunnatlu undi bro.. Really chala efforts pedtunnaru makosom.. Very happy shahid... But take care💐🌸
Hi vihari garu, In my thoughts I think they may be aadhivaasi samadhi's bcoz if they were the houses of lilliputs at starting u have showed the pictures in rock as three people were dancing in that picture the height of people was tall which resembles the height of aadhivashi's if that pictures were drawn by lilliputs they may have draw small,so with this reason i think this was aadhivashi's,I don't know whether it was right or wrong but just shared my opinion,btw ur video's are too good vihari garu,keep going,lots of respect