Тёмный

మర్చిపోయారా బాబు గారు..రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు..: Mahaa vamsi Analysis | TTD Post |  

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 68 тыс.
50% 1

#jailorravikiran #cmchandrababu #mahaavamsianalysis
మర్చిపోయారా బాబు గారు..రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు..: Mahaa vamsi Analysis | TTD Post | #SPT
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 302   
@tripuranalaxmanamurthy5149
@tripuranalaxmanamurthy5149 21 день назад
Yes, ఇది పార్టీకి చాలా ప్రమాదకరం.
@n.purushothamrao6395
@n.purushothamrao6395 21 день назад
చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని పట్టించకోవడంలేదు ఇది పార్టీ కి చాలా ప్రమాదకరం
@entertainmentchanneltelugu2386
@entertainmentchanneltelugu2386 21 день назад
Right
@user-br6sh8sm4e
@user-br6sh8sm4e 21 день назад
వంశీ గారు వాస్తవం చెబుతారు
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm 21 день назад
ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తారు దానికి ఏదో సంజాయిషీ చెబుతారు తరువాత బిత్తర మొహం వేసుకొని అదే కార్యకర్తల వైపు చూస్తారు ఇంతకీ మన రెడ్ బుక్ కింగ్ ఏం చేస్తున్నట్లు
@babawoodenflooringworks7230
@babawoodenflooringworks7230 21 день назад
వంశి గారు వైయస్సార్సీపి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్త సైకిల్ ర్యాలీ చేసినప్పుడు పుంగనూరులో బట్టలు తీసి కొట్టారు వాళ్ళ మనుషులు అది ఉందా లేదా
@apparaokona8868
@apparaokona8868 21 день назад
రాజమండ్రి జైల్లో బాబు గారిని ఎంత హింసించారు ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ సంగతి మనకు తెలుస్తుంది తెలుగుదేశం తమ్ముళ్లు అందరూ కూడా నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు
@chinnapunarayanareddy7140
@chinnapunarayanareddy7140 21 день назад
ఈ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు మరియూ మిడియను ఈరోజు వెదవ లయ్యరు వంశీ గారు
@kpr8697
@kpr8697 20 дней назад
Orea edhava prathidhi kasha thirchali ante kudharadhu. Chettanni follow avvali evado adho chesadani manam cheyalante rastram dhebbha thintadhi annitiki action vundadhu dhayakuda vuntadhi melanti vallu party image dhebba thine tatlu edhava adupu apandi.
@sivasankarrao6349
@sivasankarrao6349 21 день назад
బాబు గారు మీరు మారండి సార్
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm 21 день назад
బాబు గారికి ప్రజలు గుర్తు చెయ్యవలసి వస్తుంది ఇంత దూరం ఎందుకు తెచ్చుకుంటున్నారు ఆయనకు ఏమి తెలియదా లేక ఓట్లు వేసిన ప్రజలని పిచ్చోల్లని చేస్తున్నారా రెడ్ బుక్ ఏం చేస్తున్నట్టు రెడ్ బుక్ ఏమైనా ఉల్లిపాయలు కు అమ్ముకున్నారా లోకేష్ గారు ఎక్కడ
@jayashankarmolleti4752
@jayashankarmolleti4752 21 день назад
బాబు గారు మేల్కొన్నారు కానీ ఇంకా చాలా చాలా చాలా మేల్కొవాలి వంశీ గారు.
@veerannachowdaryjujjavarap4694
@veerannachowdaryjujjavarap4694 21 день назад
చంద్రబాబు నాయుడు గారికి దోమలు కొడుతున్నాయి అని అంటే, జైల్లో దోమలు కాక రంభ ఊర్వసులు వచ్చి కొడతాయా అన్నా వ్యక్తులు వైసిపి వాళ్ళు. రవికిరణ్ అనే వ్యక్తికి తిరుపతిలో పోస్టింగ్ ఇస్తే తెలుగుదేశం క్యాడర్ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అవమానంగా భావిస్తాది చంద్రబాబు గారు..
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm 21 день назад
బాబు గారు ఇప్పటి రాజకీయాలకు పనికి రారు
@nagamalleswararaokilari9261
@nagamalleswararaokilari9261 21 день назад
చాలా మంది వైసీపీ బ్యాచ్ ఆల్రెడీ సెక్రటేరియట్ లో దూరారు. మీరు వదల వద్దు. R&B లో కూడా రెడ్డి, వైసీపీ బ్యాచ్ దూరారు, send them out with your Scan sir 👍
@n.purushothamrao6395
@n.purushothamrao6395 21 день назад
కమించరాని నేరం చంద్రబాబు నాయుడు గారి ని అంతం చేయాలని చూశారు
@MandavaThathaiahMandava
@MandavaThathaiahMandava 21 день назад
, వంశి గారు నేను ఒక్క youtube లో ఎనాలసిస్ చూశాను ఈ జైలు అధికారి వాళ్ళ మదర్ క్యాన్సర్తో బాధపడుతూ తిరుపతిలో ఇబ్బంది పడుతుందని గత ప్రభుత్వంలో చెప్పినా కూడా వాడు రాజమండ్రి గేల్ సూపర్డెంట్ గారు వేశారని చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు ఆయన చాలా మర్యాదగా చూసాడు అని చెప్పి ఆ సూపర్డెంట్ తన ఇబ్బందులన్నీ చంద్రబాబు గారికి తో చెప్పినాడు అని ఒకవేళ ప్రభుత్వం అధికారంలో వస్తే నన్ను దయచేసి తిరుపతిలో మా అమ్మ దగ్గర ఉండటానికి అవకాశం ఇవ్వాలని కోరినాడు అని వింటున్నాం నిజంగా ఇది నిజం అయితే చంద్రబాబు చేసే పని చాలా అద్భుతం లేదా ఇది ఫేక్ అయితే చంద్రబాబు లాంటి దుర్మార్గుడు మరొకడు లీలా అనుకోవాలి చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటి అనుకోవాలి ఏదేమైనా వాళ్ళ తల్లికి క్యాన్సర్ ఉన్నదా లేదా అనేది దేవునికే తెలియాలి ఒకవేళ ఆయన సేవలో ఆయన వెళ్తానంటే అది మంచిది
@eswararao2982
@eswararao2982 21 день назад
వివరణ బాగుంది
@Aadarsh856
@Aadarsh856 21 день назад
చంద్రన్నకు వెంకన్న మా పూజలే రక్ష🙏🙏
@yarazzakuyamujeebuyavahhab3250
@yarazzakuyamujeebuyavahhab3250 21 день назад
ABV గారికి ఇవ్వాలి లోకేష్ , CBN sleeping
@Srinivasarao-j3t
@Srinivasarao-j3t 21 день назад
వంశీ గారు మీరు లాజిక్ మిస్ అవుతున్నారు. గతంలో టీటీడీ లొ జరిగిన కుంబకోణలు ఈయనతో ఓపెన్ చేసే ప్రయత్నం గా ఎందుకు గుర్తించలేదు.
@srivenkatacharyulut8332
@srivenkatacharyulut8332 21 день назад
లోకేష్ రెడ్ బుక్ చిరిగిపోయందా?
@onepluslatest
@onepluslatest 21 день назад
వంశీ గారు.... తెలుగునాట మీరు ఒక్కరే నిజాన్ని నిర్భయంగా చెబుతున్నది Abn లో vk ఉన్నాడు కానీ అతనిది ఏమీ సాగుతుంది..... అక్కడ Tv5 abn నీతి ముక్తవాళి నీ చంద్రబాబు పాటిస్తున్నారు లక్షల కోట్లు దోచేశారు నిరంకుశంగా పాలించారు... జనం నమ్మారు ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడు అవన్నీ తూచ్... అంటుంది టీడీపీ జనసేన అంటే పబ్లిక్ ను ఫూల్ చేయడం లో సక్సెస్ అయ్యారు 5 ఏళ్ళు జగన్ 5 ఏళ్ళు చంద్రబాబు..... ఎలుకుంటే సరిపోతుంది... దానికి ఎన్నికలు.. భారీ సెంటిమెంట్.... లూ దేనికి? ఏపీ ప్రజల్ని చూస్తే జాలేస్తుంది ఎదో జరుగుతుంది అని ఆశించారు చివరికి చెవిలో పువ్వు మిగిలింది
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 21 день назад
ఆగవయ్యా బాబు ! వచ్చి 70 రోజులే కదా అయ్యింది. వాళ్ళ పై దాడి మొదలు పెడితే పెట్టుబడులు పెట్టేవాళ్లకి తప్పుడు సాంకేతాలు పోవా ? Ground work జరుగుతుంది, ఖచ్చితంగా వైసీపీ వెధవ లకు పక్కడభందీగా వాళ్లకు ఉచ్చు బిగిస్తుంది.
@bandaruvenkateswarlu9079
@bandaruvenkateswarlu9079 21 день назад
నిజం సార్
@Chowdary4uguys
@Chowdary4uguys 21 день назад
One thing I can say is no one can judge పెద్దాయన mind.. 😊
@KaruturiMurthy
@KaruturiMurthy 21 день назад
Nobody is able to understand what is going on.😢
@VeereshamY
@VeereshamY 21 день назад
మహా వంశీ గారు చెప్పిన విధానాన్ని కూటమి ప్రభుత్వం పాటించాలి లేకపోతే ప్రభుత్వానికి ఏ పరువు పోతుంది
@MrSikuma
@MrSikuma 21 день назад
అధికారం సక్రమంగా వినియోగించటంలో ఈ ప్రభుత్వం అసమర్థత, దుర్వినియోగం చేయటంలో వైకాపా సమర్ధత స్పష్టంగా తెలుస్తోంది
@bandaruvenkateswarlu9079
@bandaruvenkateswarlu9079 21 день назад
Correct 100percent sir
@Sujathaboyapalle5387
@Sujathaboyapalle5387 21 день назад
కరెక్ట్ సార్
@jupiter9123
@jupiter9123 20 дней назад
నాయకుల కంటే...ప్రజలు, కార్యకర్తలూ చాలా ఇబ్బందిపడ్డారు...
@jagadishchowdhary8455
@jagadishchowdhary8455 21 день назад
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, YSRCP లేదా జనసేన అయినా, రాజకీయ నాయకుడు ఎల్లప్పుడూ అధికారం కోసం ఆకలితో ఉంటాడు.రాజకీయ నాయకులు ప్రజలను ఎమోషన్స్‌లో ఉంచుతారు, తద్వారా వారు మనుగడ సాగించగలరు. మనం అమాయకులం, రాజకీయ నాయకులను గుడ్డిగా నమ్ముతాం.
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 21 день назад
శరవేగంగా ఆ ఫైల్ ఎలా కదిలిందో ముందు వాళ్ళను పట్టుకోవాలి ఎవరు కదిలించారు
@satyamnarayana1408
@satyamnarayana1408 21 день назад
రవికిరణ్ రెడ్డి ఒకగూండా ల ఉన్నాడు వాడికి పోస్టింగ్ ఇవ్వడం తెలుగు తమ్ముళ్ళకి అవమాణించడమే అవుతుంది, NRI, లు అన్ని స్టేట్స్ ప్రజలు ఎంత మంది మీకు సంగీబావం తెలియజేసారు వీళ్లందరిని మీరు అవమాణించినట్లే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వైసీపీ కి పట్టిన గతే పడుతంది.
@koteswararaovsb1236
@koteswararaovsb1236 21 день назад
కూటమి ప్రభుత్వం అంటే అసహ్యం కలుగుతోంది
@SreeramPeddapalem
@SreeramPeddapalem 21 день назад
దేనికి?
@VenkataraoVenkatarao-c7n
@VenkataraoVenkatarao-c7n 21 день назад
Yes💯
@venkatadasp1888
@venkatadasp1888 21 день назад
ముఖ్యమంత్రి గారి కోటరీలో ఇంకా వందిమాదుగులు ఉన్నారు వంశీ గారు. 😂
@chsrikanth1916
@chsrikanth1916 21 день назад
Atuvanti vallanu light ga tisukokudadhu
@sitaramnanduri641
@sitaramnanduri641 20 дней назад
Super Vamsi garu… your sincerity and integrity is applauded
@murthygudimella4509
@murthygudimella4509 21 день назад
Glad that mahaa vamsi is playing a very important role in uplifting AP. Good job.
@benarjeegarapati3240
@benarjeegarapati3240 21 день назад
కార్యకర్తల్ల ఉత్సాహం తగ్గినా ఆశ్చర్యం పడాల్సి పని లే దు
@dharmesh8812
@dharmesh8812 21 день назад
ఇలాంటి పొరపాట్లు చంద్రబాబు గారు చెసి 2019లొ అధికారం కోల్పోయారు ఇప్పుడు అలాంటి పనులు చేస్తే పార్టీ నాశనం అవుతుంది
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 20 дней назад
వైసిపి తొత్తులు అందరూ "అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకునే రకం. వీళ్లను ఎన్నటికీ నమ్మకూడదు. రవి కిరణ్ పోస్టింగ్ కోసం ఎంత నీచానికైనా దిగజారతారు. చంద్రబాబు గారూ, దయచేసి, ప్రజల, కార్యకర్తల మనోభావాలను కూడా కొంచెం గుర్తించండి. వైసీపీ పై రగిలి పోతున్న వారి హృదయాలను చల్లబరిచే కార్యాలను చట్టబద్ధంగానే కొన్నింటినైనా చేసి వారి హృదయాలకు కొంత సాంత్వనం కలిగించండి. ఇది పార్టీకి ఎంతైనా అవసరం.
@pratavssrmurthy
@pratavssrmurthy 21 день назад
ఎందుకు ఇలా ఉపేక్షిస్తునారో అర్థం కావటం లేదు. ప్రతీకారం తీర్చుకోము. రూల్స్. ప్రకారం పోతాం, అన్నప్పుడు రెడ్ బుక్ డమ్మీ బుక్కా. చాలా బాధాకరం.
@srinunaidu7838
@srinunaidu7838 21 день назад
Vamsi garu ground lo kuda village lo kuda same to same sir
@KChandraobulreddy
@KChandraobulreddy 21 день назад
అతిమంచితనం చేతకాని తనమే అవుతుంది.
@ravikandregula8146
@ravikandregula8146 21 день назад
జనం జై చంద్రబాబు అంటున్నారు , చంద్రబాబు గారు మాత్రం జై జగన్ అన్నట్లుంది
@apparaokona8868
@apparaokona8868 21 день назад
వంశి గారు ఇదంతా ఎందుకు సీఎంను మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి చేస్తే బాగుంటుంది కదా సార్ బాబు గారు మీరు గమనించండి చాలామంది ఓర్చుకోలేకపోతున్నాను నిర్ణయాలు
@VGrow-rb9rf
@VGrow-rb9rf 21 день назад
జగన్ నే టీటీడీ చైర్మన్ గా పెడితే పోతుంది కదా. గుర్తుంపు లేదో అని మొత్తుకుంటున్నాడు. గుర్తించవొచ్చు కదా ......
@wingg0
@wingg0 21 день назад
రెడ్ బుక్ 📚 now closed టీడీపీ ప్రతిపక్షంలో వున్నపుడు, ఆ పార్టీ సానుభూతిపరులను జగన్ అండ్ కో మరియు కొంతమంది అధికారులు మామూలుగా వేదించలేదు ఎవ్వరినీ వదిలి పెట్టలేదు, ప్రజల్ని అయితే మరీ దారుణంగా భయపెట్టారు...అలాంటి వారిని పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టడం చెస్తుంటే ఆచ్చ ర్యంగా వుంది.
@Swaruparani-se7fv
@Swaruparani-se7fv 20 дней назад
ప్రజలలో ఎందుకు ఈ బాధలు అనే అసంతృప్తి రాక ముందే తగుచర్యలు తీసుకోవాలి అప్పుడే అరాచకాలు ఆగుతాయి
@nagarajtrader7703
@nagarajtrader7703 20 дней назад
చంద్రబాబు నాయుడు కి పౌరుషం చీము నెత్తురు లేదు.. ఇలాంటి పనులు కొనసాగితే 2029 కి jagan గాడే cm
@venupaidi
@venupaidi 21 день назад
Super analysis vamsi garu👌
@ShegaonG
@ShegaonG 19 дней назад
Correct ga chepparu...sir...as a tdp karyakartha ....i am really disappointed..tdp dont have guts to take action on these type of ycp support IPS and IAS officers ...from now onwards i will support
@satyanaraytana1857
@satyanaraytana1857 21 день назад
Excellent sir
@sudhakarjillella7121
@sudhakarjillella7121 21 день назад
వంశీ గారూ ...చంద్రబాబుని నమ్ముకుని మీరు ఎదీ చేయకండి చాలా ప్రమాధం
@vchowdary-be8ls
@vchowdary-be8ls 21 день назад
Correct ga cheypareu Vamsi garu
@venkatadurgaraoballipalli4173
@venkatadurgaraoballipalli4173 21 день назад
రవికిరణ్ రెడ్డి కి jeo గా ఇవ్వడం మాకు ఇష్టం లేదు
@ravikandregula8146
@ravikandregula8146 21 день назад
జగన్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి , చంద్రబాబు గవర్నర్ గా ఉన్నా ఆశ్చర్య పోనక్కరలేదు
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 21 день назад
Unnecessarly we are under tension. Government is going in wrong track about revenge
@satyamnarayana1408
@satyamnarayana1408 21 день назад
సీబీన్ గారు ఏదో గొప్ప అనుకుంటున్నారు గాని ప్రజలలో వెతిరేకతతో శంకణాకిపోతారు, మీకు చేత కాకపొతే ఆ సిఎం పోస్టు లోకేష్ కి గాని పవన కి గాని ఇవ్వండి మీకు మైండ్ దొబ్బింది.
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 21 день назад
నమస్తే సార్ వంశీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో కళ్ళు తెరవకపోతే వైఎస్ఆర్సిపి వాళ్ల చేసే అరాచకాలు ఆంధ్ర ప్రదేశ్ నాశనం అయిపోతుంది అది గమనించాలి కనీసం మీలాంటి మీడియా వాళ్ళు చెప్పేది అప్పుడు అని అర్థం చేసుకోవాలి సార్ ఆ విషయంలో అయితే ప్రజలకు కూడా ఇబ్బందిగానే ఉందండి
@amruthkumaryadav1698
@amruthkumaryadav1698 20 дней назад
ఏమి కాదు జగన్ కు కూడా తెలుగు దేశం పార్టీ లో కీలక పదవి ఇస్తే పోలా😢
@satyanarayanap4957
@satyanarayanap4957 21 день назад
Correct 💯💯💯💯 టిడిపి వల్ల ఏమీ కాదు, ఎటువంటి చర్య తీసుకో లేరు. CBN family safe. వారి ఫ్యామిలీ కి సిఎం, కొడుకు మంత్రి, 2 MPs, ఒకరు ఎంఎల్ఏ. నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు, కొందరు నాయకులు 😂😢😅 టిడిపి govt చేతకాని తనం 😅
@cvprasad7152
@cvprasad7152 20 дней назад
ఆయన నేను గొప్ప వాడిని నాకు కుల వివక్ష వ్యతిరేక లేదు అని చెప్పడానికి వుద్యోగo ఇచ్చినా ఆశ్చర్యము లేదు.
@smd.yusuff1122
@smd.yusuff1122 21 день назад
Cbn Quick action.
@paagalchannel7558
@paagalchannel7558 21 день назад
Hello Sir..Nenu Ela chepthuna ani thapuga anukondi sir Please..yemo Ravi Kiran reddy garu jail lo help chesaremo okhasari meru ala alochinchandi Vamsi Garu nenu ela antuna ani meru thapuga anukondi vamshi Gari please epudu AP lo Ani clear ga neat ga clear ga chesthunaru Ma Babu Garu andi please vamshi Garu please andi okhasari present Babu AP CM Babu garu yendhuku Alanti nirnayam thiskunaro alochinchandi please Vamshi garu please me kallu mokuthanu please Sir..
@ak-du3ed
@ak-du3ed 21 день назад
I agree with you
@mpr1039
@mpr1039 20 дней назад
చంద్రబాబు గారు, వైసిపి అరాచక అధికారులపై మీరు దయాగుణం చూపిస్తే ఇక కార్యకర్తలు ఏమి చేయలేరు. చాలా మంది ఉద్యోగులు ఈరవి లాగే మంచి పోస్టుల్లో కొనసాగుతున్నారు.బాబు,లోకేష్, పవన్ గారు వీటిపై తీవ్రమైన చర్యలు తోసుకోకపోతే ఇక కార్యకర్తలు పార్టీకి దూరమవుతారు
@NarsingPulligilla
@NarsingPulligilla 21 день назад
YSRCP.A1.YSRCP.A2.YSRCP.420.40.YCP.420.YCP.40.YCP.420.YCP.40.420.40
@besties1936
@besties1936 21 день назад
●వైసీపీ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగింది - అవన్నీ బయటపడతాయనే భయంతోనే ఫైళ్ళు తగలబెడుతున్నారు - బుద్ధా వెంకన్న … అట్నా - ఎర్ర బుక్కులో బ్లూ ఇంకుతో రాస్కుని పచ్చింకుతో అండర్ లైన్ చేస్కుని దాచుకోండి - లాంగ్ జర్నిలో నవల్లా చదువుకోవచ్చు …!!!
@murthygudimella4509
@murthygudimella4509 21 день назад
TDP should also be under scanner for this sort of actions. They should be answerable to the public.
@chandranaidu5728
@chandranaidu5728 21 день назад
Super
@tbyeshgaming5123
@tbyeshgaming5123 21 день назад
TIT for TAT action should be there. This issue to be brought to the notice of Sri Lokesh. Then proper action will be taken.
@priyaraja4143
@priyaraja4143 21 день назад
Iam heart core fan tdp
@nrnarayana3278
@nrnarayana3278 21 день назад
CBN GARU ALWAYS GREAT JAI TDP
@nagarajtrader7703
@nagarajtrader7703 20 дней назад
ఇవన్నీ చూస్తుంటే,Jagan Reddy అంటే చంద్రబాబు నాయుడికి ఉచ్చ లా ఉంది
@rameshgolkonda9334
@rameshgolkonda9334 21 день назад
This very sad. Don’t know who to believe. Very shameful situation.
@nagarajanmv6646
@nagarajanmv6646 20 дней назад
He has only applied for the post. But a decision has not yet been taken. So many people would have applied and he is one. Now discussion is premature
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 21 день назад
I SUSPECT DGP DWARAKA TIRUMALARAO DOING ALL THESE THINGS.HE IS NOT FAIR.😊
@Y.L.Jayaraj
@Y.L.Jayaraj 21 день назад
He was also jailer in Nellore and at that time the YSRCP people jailed, he had given free access to the visitors
@user-eh8fk1rx1n
@user-eh8fk1rx1n 21 день назад
సార్ వంశీ గారు నమస్తే అసలు ఏమి జరుగుతుంది అనేది ఎవరికీ విషయం తెలియదు రవి కిరణ్ కి ఎవరు రికామండ్ చేసారో తెలియదు ఏది ఏమి అయినా వెయిట్ చేయక తప్పదు గవర్నమెంట్ లో పరిస్థితి ఎలా ఉందొ మనం మాటలాడు కున్న అంత ఈజీ గా ఉండదేమో ఆలోచన చేయండి
@kamalanabhacharikodaganti3258
@kamalanabhacharikodaganti3258 21 день назад
మళ్ళీ 5 years waiting చేయాల్సిన పరిస్థితి?
@padmajasakhamuri7803
@padmajasakhamuri7803 21 день назад
Very bad👎👎👎.
@ParvathiDhavala
@ParvathiDhavala 21 день назад
Govt still ............... Adeeeeee
@sattireddy9092
@sattireddy9092 21 день назад
Babu gari Anubavam idhana
@srinivaskovvali6371
@srinivaskovvali6371 21 день назад
1995 సీఎం మీదమ్మా చూపించాది
@ak-du3ed
@ak-du3ed 21 день назад
కింద కూర్చుని అన్నం తిన్నారు గుర్తు వుందా
@sudunagunta
@sudunagunta 21 день назад
Babu politics cheyali as a CM.
@narendragogineni8880
@narendragogineni8880 21 день назад
రవికిరణ్ JEO గా తిరుపతి వెళితే YCP వాళ్ళకు ఊరట కలుగుతుంది అనటంలో ఏ విధమైన సందేహం అవసరం లేదు He is a natoriyas YCP worker🥰
@KLSanthaKumar
@KLSanthaKumar 21 день назад
If TDP shows soft corner like this next election they will not come to power. There will be a great split in TDP.
@rajakumarpp5
@rajakumarpp5 21 день назад
If Chandra babu is taking decisions, there must be a strong reason.....he will not do just like that by nature and experience......
@raul3450
@raul3450 21 день назад
CBN is a big joke 🤣🤣🤣. As usual he deceived TDP Cadre once again. Shame 👎
@PoolavanamManoharam
@PoolavanamManoharam 21 день назад
No problem , ఇలాగే కొనసాగితే ,2029 jagan వస్తారు.A.P ki best of luck👍
@somisettynarasimhulu7560
@somisettynarasimhulu7560 20 дней назад
వంశీ గారు మీరు కొంచెం నిదానించండి తెలుగు దేశం పార్టీ మరియు చంద్రబాబు గారు కుదుటపడనివ్వండి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సమయం ఇవ్వండి. చంద్రబాబు గారిని తక్కువ చేయడం సరైనది కాదు. ఆయన సమయం చూసి వాత పెడ్తారు. బలహీనమైన కేసులు పెడితే ఏమి లాభం ఉండదు.
@v.r.mummidi8579
@v.r.mummidi8579 20 дней назад
సిఎంగారిని దేమిదే రక్షించాలి 😂😂
@rajeshkoduru8319
@rajeshkoduru8319 21 день назад
Pettukomanandi sir ee sari okka vote kuda veyam
@maddineniprasadrao4027
@maddineniprasadrao4027 20 дней назад
చంద్రబాబు గారు ఇట్లనే చేస్తా ఉంటే టీడీపీ లో ఎవరు ఉండరు , ఎవరూ పనిచేయలేరు
@user-zq3zh2tc5y
@user-zq3zh2tc5y 21 день назад
వంశీ గారు ఓల్డ్ సినిమా మాటల లాగచెపుతున్నారు ఇది బాగా లే దు లాగి లాగి చెప్పకండి
@SureshChand-d3u
@SureshChand-d3u 21 день назад
Idhi chala badhakram
@kpagro8435
@kpagro8435 21 день назад
Chandra Babu gaaru maarara sir yemiti eebaadha
@cloudway908
@cloudway908 21 день назад
Ivvaru andi vallu, vallandhaggiriki velthe avasaram vundi anthe
@ChandraTdp-qu9hb
@ChandraTdp-qu9hb 21 день назад
నాశనం చేస్తాడు బాబు గారు
@doddavamulasetharamarao2208
@doddavamulasetharamarao2208 21 день назад
Which Government is ruling?
@ak-du3ed
@ak-du3ed 21 день назад
YCP
Далее
УДОЧКА ЗА 1$ VS 10$ VS 100$!
22:41
Просмотров 280 тыс.
Почему не Попал?!
00:15
Просмотров 27 тыс.
14 June 2024
2:10
Просмотров 2,8 тыс.
УДОЧКА ЗА 1$ VS 10$ VS 100$!
22:41
Просмотров 280 тыс.