హ హ హ...అందుకే అంటారు పెద్దలు..తిండికి ముందుండాలని లేకపోతే చివరికి ఏమి మిగలదు. బాగుంది. అందరూ బాగా నటించారు. మీ టీం కు నా అభినందనలు. S.Ravikumar. jagtial
శంకరన్న ఓవరాక్షన్ తగ్గించు నీ నాచురల్ యాక్టింగ్కి మాకు చాలా ఇష్టం ఆలోచించండి గౌడన్న డైరెక్టర్ గారు తిండి గురించి కాకుండా వేరే కాన్సెప్ట్ చేయండి ఈ షార్ట్ మూవీ బాగుంది డైరెక్టర్
97K views in just 23 hours , great achievement, much more to come,, but concepts yepudu nonveg gurinche untunnaay ,, konchem different concepts tho try chestaarani aashisthunnaamu 👍🏻🙏🏻