Тёмный
No video :(

మహావతార్ బాబాజీ క్రియా యోగం గురించి ఇంత బాగా ఎవ్వరు చెప్పి ఉండరు | kriya yoga in telugu | kriya yoga 

Sri Sankarananda Swamy
Подписаться 47 тыс.
Просмотров 21 тыс.
50% 1

మహావతార్ బాబాజీ క్రియా యోగం గురించి ఇంత బాగా ఎవ్వరు చెప్పి ఉండరు | kriya yoga in telugu | kriya yoga

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@SivaPrasad-zv1ld
@SivaPrasad-zv1ld 3 года назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః!!!! గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ వీడియో ద్వారా క్రియా యోగం యొక్క విశిష్టత వివరిస్తూ అన్ని యోగలలో (హఠ, మంత్ర, మరియూ లయ) కన్నా ఇది ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది అని, అలాగే అసంస్కారమైన మన మనసును సంస్కరించడానికి ఎలదోహద పడుతుందో వివరించడం చాలా బాగుంది. అదేవిధముగా అత్మానాత్మ విచారణ వలన కూడా మనసు సంస్కరింపబడి కనిపించేవి, వినిపించేవి మరియూ అనిపించేవి ఏవీ శాశ్వతం కాదని తెలిసుకొని మనలోవున్న అంతర్యామి స్వరూపమే మన యొక్క స్వరూప జ్ఞానాన్నీ కలుగచేస్తుంది అని వివరించడం ఎంతో గొప్ప ఆత్మానందాన్ని ప్రసాదించినది. చివరగా "శ్రద్ధవాన్ లభతే జ్ణానం" అని శ్రుతి వాక్యముతో ప్రతి మానవుడు అటూ యోగ మార్గము ద్వారా కానీ లేదా ఇటూ ఆత్మనాత్మ విచారణా మార్గము ద్వారా కానీ శ్రద్ధగా ప్రయత్నము చేస్తే మన యొక్క స్వస్వరూప జ్ఞానం అనుభవము లోనికి రావడం తధ్యం అని మాకు ఉపదేశించి మమ్ములను తరిపచేసినందుకు, మీకు మా అనన్యమైన ఆత్మ నమస్కారములు సమర్పించుకొంటున్నాము. హరి హి ఓం...🙏🙏🙏🙏
@mrunalinimodadugu9331
@mrunalinimodadugu9331 3 года назад
Siva Prasad Garu namasthey Guruvu gari bodaloni main points nu chakkaga grahincharu🙏🏻🙏🏻🙏🏻
@SivaPrasad-zv1ld
@SivaPrasad-zv1ld 3 года назад
@@mrunalinimodadugu9331with the blessings of Guru. Hari hi Om.. 🙏👍
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 Год назад
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋನಮಃ ಹರಿಃ ಓಂ ತತ್ ಸತ್.. ಬಾವನೆ ತುಂಬಾ ಒಳ್ಳೇದು ಸ್ವಾಮೀಜಿ ಯೋಗ ಸಿದ್ದಿಗೆ ಬಹು ಪ್ರಕಾರ ಹೇಳಿದ್ದು 🙏🙏🙏🙏✡️🔯
@swapnaungarala7271
@swapnaungarala7271 2 года назад
ధన్యవాదాలు 🙏🙏గురువు గారూ
@chilugurimanoharreddy3285
@chilugurimanoharreddy3285 Год назад
Guruvu gaariki namaskaramu
@narsappakuberakubera2134
@narsappakuberakubera2134 2 года назад
ఓమ్ నమః శ్రీ గురు దేవాయ, పరమ పురుషాయ శర్వదేవత వశీకరాయ,శర్వారిష్టావినాశాయ,శర్వమంత్రఛేదనాయ, త్రైలోక్యం వషమానాయ శ్వాహః ..
@rameshomnamahshivay750
@rameshomnamahshivay750 Год назад
ಓಂ ನಮಃ ಶಿವಾಯ
@Truth_seeker.14
@Truth_seeker.14 3 года назад
అద్భుతమైన సందేశం గురువు గారు యోగ, జ్ఞాన మార్గలు తెలియచేశారు.
@giditurisrinivasarao1967
@giditurisrinivasarao1967 3 года назад
🙏🙏🙏🙏🙏🙏 guru gariki padhabhi vandhanalu
@veerankitrinadhrao5150
@veerankitrinadhrao5150 7 месяцев назад
Avatar babaji blessings
@durgaavutu8643
@durgaavutu8643 Год назад
namasty.gurujy
@shivapavanip6633
@shivapavanip6633 3 года назад
Swami Mee nundi kriya yoga disksha teesukovataniki naaku vundavalasina arhathalanu thelupagalaru
@appukaki7720
@appukaki7720 2 года назад
SwamiJiPadhalaku🌼🌸💮🏵🌺🙏Swami Ji Nenu SushumnaKriyaYoga NerchuKunnanu Chala Anandhanga Vuntundhi...( POOJYA GURU BHOGANAADHAMAHARSHI🌼🌸💮🏵🌺🙏GARU! POOJYA GURU MAHAVATHAARA BHABHAJI🌼🌸💮🏵🌺🙏GARU! POOJYA SRI AATHMAANANDHAMAYI AMMA🌼🌸💮🏵🌺🙏GARU! Chala Simple Ga Vuntundhi! Nenu Ee Roju Chala Aanandhanga Vunnanu!PARAMAATHMA🌼🌸💮🏵🌺🙏Ku Chala Dhaggaraga Vunnattu Anipisthundhi!
@mrunalinimodadugu9331
@mrunalinimodadugu9331 3 года назад
Yoga Sarani chakkaga thelipina guruvu gaiki Aneka koti vandanalu 🙏🏻🙏🏻🙏🏻
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 3 года назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌺
@kanji8561
@kanji8561 3 года назад
అయ్యో గురువు గారు ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది
@ramaraopodalakuri7118
@ramaraopodalakuri7118 2 года назад
ధన్యవాదాలు స్వామిజీ
@sreeramakrishna369
@sreeramakrishna369 3 года назад
గురువుగారు రాజయోగం గురించి పూర్తిగా వివరించాలని ప్రార్థిస్తున్నా..🙏🙏
@thrivikrammodem2158
@thrivikrammodem2158 3 года назад
Om Sri gurubhyo namaha.... Harihi Om ...guruvu gariki padabhi vandanalu....
@chamundiswaripenchala7082
@chamundiswaripenchala7082 3 года назад
Guruvgari padapadmalaku namahskaramulu 🙏🙏🙏
@madhusudhan8375
@madhusudhan8375 3 года назад
Namasthe swamiji
@muralikrishnapundarika7487
@muralikrishnapundarika7487 3 года назад
Ayya me phada phadmalaku namaskaralu 🙏🙏🙏
@55rkraju
@55rkraju 3 года назад
Om..Shree Gurubhyonnamah.
@moneymakinggirl582
@moneymakinggirl582 2 года назад
Superb Babaji🙌🙏🙏🙌🙏🙌
@moneymakinggirl582
@moneymakinggirl582 2 года назад
Shathakoti Namaskaralu🙏🙏🙏🙏
@pantadisaikrishna
@pantadisaikrishna 3 года назад
Goodmorning swamiji
@veerankitrinadhrao5150
@veerankitrinadhrao5150 7 месяцев назад
Kriya yoga in Sowset Ghat satlok nivas Guru Poornima
@durgaraothamada5870
@durgaraothamada5870 3 года назад
Gurubuaonamaha🌺🌺🌺🌺🌺🙏
@hanumanthupenchala6432
@hanumanthupenchala6432 3 года назад
Guruvugari padamulaku namaskaramulu
@kondadevakumar7980
@kondadevakumar7980 3 года назад
Om om Sri gurubhyo namaha
@s.kseshadri7322
@s.kseshadri7322 6 месяцев назад
🙏🙏
@dupallibhimrao3323
@dupallibhimrao3323 2 года назад
Om namo shivaya 🙏
@kramakrishnaiah5825
@kramakrishnaiah5825 3 года назад
🙏🙏🙏🙏🙏Jai gurudeve
@jeevanjeevan3435
@jeevanjeevan3435 3 года назад
Guruvu gaaru meeru shakshathu para Bramha swarup am namaskaramu namo namaha
@avulavenkataramana9661
@avulavenkataramana9661 3 года назад
గురువు గారు ఈ కులమతాల కంపులో ధర్మం అధర్మం 1:9 గా ఉన్నపుడు, కలియుగంలో ధర్మ మార్గం ఎలాగో సరళంగా వివరించగలరా
@rahulchandrabhavi864
@rahulchandrabhavi864 2 года назад
Doing our WORK with devotion is the WAY
@kishorekumar2544
@kishorekumar2544 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@swameshyadav9681
@swameshyadav9681 3 года назад
Me pravachanam nanu kadelenchai sri gurubyo namaha
@swameshyadav9681
@swameshyadav9681 3 года назад
Memalni kalusukovalantea ekadshi ravali
@ramakrishnavummadi9768
@ramakrishnavummadi9768 3 года назад
🙏🙏🙏💐💐💐🕉gurubhyonamaha
@mvsuresh2592
@mvsuresh2592 2 года назад
🙏🙏🙏
@gopannagariraghavender6481
@gopannagariraghavender6481 3 года назад
sandeha nivrutti kaluguthondi
@dorababunalla9318
@dorababunalla9318 3 года назад
Om Arunachal siva
@naageshbhargavachintal3724
@naageshbhargavachintal3724 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@subramanyamb9807
@subramanyamb9807 3 года назад
Aum Namo Sri Gurubyo Namaha
@nagarajant4897
@nagarajant4897 3 года назад
ಗುರು ವಿನ ವಾಣಿ ಯಿಂದ ನನ್ನ ಮನಸ್ಸು ತ್ರುಪ್ತಿ
@ishanaditya4777
@ishanaditya4777 3 года назад
🙏🙏🙏🙏
@priya3793
@priya3793 3 года назад
Thank you swaamiji
@edchari5042
@edchari5042 3 года назад
ఓం గురుభ్యోన్నమః
@venukumarvenukumar3032
@venukumarvenukumar3032 3 года назад
🙏🙏🙏🙏🙏
@mahenderbaggi2603
@mahenderbaggi2603 3 года назад
ఓం నమో నారాయణ్ 🙏🙏🙏గురుదేవా
@ramanjineyulugonuguntla7983
@ramanjineyulugonuguntla7983 3 года назад
Om guru Deva namo
@ramanjineyulugonuguntla7983
@ramanjineyulugonuguntla7983 3 года назад
Homegroup deewana
@vijaykumaryerram5759
@vijaykumaryerram5759 3 года назад
Swami nama japam importance telapandi.
@dattuavm5392
@dattuavm5392 3 года назад
GUrubyo namaha
@sonusoodsevasamitichinnaia6653
@sonusoodsevasamitichinnaia6653 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pailahemalatha398
@pailahemalatha398 3 года назад
🙏🙏🙏🙏👏👏
@narasaiahkch9340
@narasaiahkch9340 3 года назад
🙏🌹🙏
@gautamkumar-om2tm
@gautamkumar-om2tm 3 года назад
గురువుగారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ...గురువు గారు ..పూర్వజన్మ కర్మలవల్ల జననమరణాలు సంభవిస్తాని అంటారు..అది నిజామేనా.. ఒకవేళ అదే నిజమైతే మొట్టమొదటి జన్మ కు పూర్వ కర్మలు ఉండవు కదా... అప్పుడు కర్మ లేకుండా కూడా జన్మ సంభవవించే అవకాశం ఉన్నదా.. దయచేసి సెలవియ్యగలరు
@VijayaLakshmi-yv9qo
@VijayaLakshmi-yv9qo 3 года назад
🙏🙏🙏🙏🙏🌹
@srinivastelugu8052
@srinivastelugu8052 3 года назад
గురువు గారు మీ ఆశ్రమం ఎక్కడ ఉంది.దయ చేసి తెలుపగలరు 🙏🙏🙏🙏
@sridattatreyaenterprisessr8013
@sridattatreyaenterprisessr8013 3 года назад
Hyderabad lo kriya yoga centre yekkada vundhio thelupagalaru
@chennammabp9258
@chennammabp9258 3 года назад
🌸🙏🙏🙏🙏🙏 Jai gurudev
@umamaheswararaopuvvala1322
@umamaheswararaopuvvala1322 3 года назад
Sri gurubyo namha Guruji Vishakhapatnam lo kriya yoga center name ekkada undi gurudeva please
@vnarsimhacharyofficial5154
@vnarsimhacharyofficial5154 3 года назад
తమరి ఆశ్రమం ఎక్కడ ఉంటుందో తెలుపగలరు🙏
@SaiSharan09
@SaiSharan09 3 года назад
@@saipraneethrajurathankaram7839 thank you 🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 3 года назад
గురువుగారు జీవులందరూ మోక్షానికి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కల్పాల తరువాత భూమిపై జన్మించే జీవుల సంఖ్య తగ్గి పోద
@vnrfacts9575
@vnrfacts9575 3 года назад
తగ్గదు
@jangaiahgurrappa8136
@jangaiahgurrappa8136 3 года назад
Om Sri gurubyo namha
@akularaman9460
@akularaman9460 3 года назад
గురువుగారు నమస్కారము , విన్నపము.... మీ వీడియోలు తక్కువగా వస్తున్నాయి, వీలయితే పెంచగలరు... పాదాభి వందనాలు
@sainath3142
@sainath3142 3 года назад
GUrubyo namaha, "apana vayu" antee amete ??
@sainath3142
@sainath3142 3 года назад
Stomach gas aaa ?? Mari "prana vayu-appana vayu" ela kasustaee ??
@swarajyaathmabodha1684
@swarajyaathmabodha1684 3 года назад
Guruvu gariki pranaamamulu...👏please send your valuable whatsapp phone no. ..
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@krishnakumari4968
@krishnakumari4968 3 года назад
🙏🙏🙏
@dhananjaygoud1804
@dhananjaygoud1804 3 года назад
🙏🙏🙏
@sivaparvathi1238
@sivaparvathi1238 3 года назад
🙏🙏🙏
@anilnagandla6528
@anilnagandla6528 3 года назад
🙏🙏🙏
Далее
Yana bir yangi qo'shiq YORAM BIYO | Yaqin kunlarda
00:57