Тёмный

మహాసేన రాజేష్ ఎవరికి చేశాడు? బాబు ఊరుకున్నా లోకేష్ ఊరుకోడా? | Suresh K | Ravi Mandalapu | Rajaneethi 

Rajaneethi
Подписаться 156 тыс.
Просмотров 52 тыс.
50% 1

మహాసేన రాజేష్ ఎవరికి చేశాడు? బాబు ఊరుకున్నా లోకేష్ ఊరుకోడా? | Suresh K | Ravi Mandalapu | Rajaneethi
#rajaneethi #sureshkalluri #ravimandalapu #naralokesh #cmchandrababu #mahasenarajesh #pawankalyan #appoliticalnews #appolitics #apgovt #bossisback #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Опубликовано:

 

16 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 212   
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 9 дней назад
అవినీతిపరులను శిక్షించడానికి ఉపేక్షించకూడదు
@jvvasanth9341
@jvvasanth9341 8 дней назад
నమస్కారమండి రవి గారు అండ్ సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి కి ఓటు వేసిన ఆ 40 శాతం మంది నిరక్షరాస్యులు కాదు బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు చాలా కొద్దిమంది మీరు అనుకుంటున్నా నిరక్షరాస్యులు వాళ్లలో విలేజ్ లకు సంబంధించి కొంతమంది పాతతరం స్త్రీలు ఎందుకంటే నేను ఇది దగ్గర నుంచి గమనించ గలిగాను కాబట్టి చెప్పగలుగుతున్నాను దీనికి ఒక భయంకరమైన కారణం ఉంది రవి గారు అండ్ సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం మా రాయలసీమలో కొన్నిచోట్ల చాలా బలంగా ఉంటుంది వాళ్లకు కులాభిమానం ఎక్కువ అంతేకాదు ఆ సామాజిక వర్గానికి ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలి అనే పిచ్చి ఎక్కువ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద వాళ్లకు ఒక ద్వేష భావం ఉంది రామారావు గారి హయాంలో వాళ్ళ రెడ్డి కరణం వ్యవస్థను రద్దు చేశారు దీనివల్ల పల్లెటూర్లలో వాళ్ళ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది దాని పర్యవసానం ఇప్పటికీ రాష్ట్రానికి శాపం గానే పరిణమిస్తోంది ముఖ్యంగా ఐఏఎస్లు ఐపిఎస్లు ఈ ఐదేళ్లలో ఆ సామాజిక వర్గం వాళ్లను నియమించుకోవడం లోని అంతరార్థం కూడా అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం కూడా అదే ఏ భూమి అయినా మా స్వాధీనంలో ఉండాలి తక్కిన అన్ని సామాజిక వర్గాల వాళ్ళు మా చెప్పు చేతలలో ఉండాలి అధికారం ఎప్పుడు మా పక్షానే ఉండాలి అనే తీవ్రవాద మనస్తత్వానికి ఇది పరాకాష్ట సురేష్ గారు ఎందుకంటే నాది రాయలసీమ ఇక్కడి ప్రజల మనోభావాలు నాకు బాగా తెలుసు నేను ఒక బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన మహిళను మా వర్గంలో కూడా కొంతమంది పాతతరం పెద్దలు ఇప్పటికీ కరణి కాలు కోల్పోయాము అన్న వ్యధతో ఉంటారు ఇది జగన్ కుటుంబానికి అచ్చి వచ్చే అంశం అందుకే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మనదే ప్రభుత్వము అని అన గలుగు తున్నాడు ఏముంది మరో 10% లాగ గలిగితే ఆటోమేటిగ్గా గెలవచ్చు అన్న ధీమా తెలుగుదేశం వాళ్లు దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి ఓటు బ్యాంకు తగ్గకుండా కాపాడుకోవాలి
@durgaannamraju5267
@durgaannamraju5267 7 дней назад
వీళ్లందరూ రాజకీయ పార్టీ అనే ప్రైవేట్ కంపెనీలు. పెడతారు అధికారము, డబ్బు సంపాదన వీటి ప్రధాన ధ్యేయం. వాళ్ళ ఫ్యామిలీ కోటా అయిన తర్వాత మిగతావాళ్ళ పెట్టుబడి పలుకుబడిని బట్టి సీట్లు , పదవిలూ ఇస్తారు. వీళ్ళకి ఇంతకు మించిన విలువలు ఏమీ ఉండవు అందులోనె వైచిపి కంపెనీ కాదు ఒక ఒక దిగజారిన దోపిఫీ ఏ ధ్యేయం గల mutha. ఈకంపెనీల్లో చేరేవాళ్ళు ఆర్ధిక రాజకీయ ప్రయోజనాలు బేరీజు వవేసుకుని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కీ మారి పెట్టు బడి పెడతారు. ఈ కంప్సనీ ఓనర్కూ లు కూడా తమ తమ దాంసాజిక్స్కు న్యాయం ఆర్ధిక రాజకీయ లాభలు బేరీజు వేసికుని గెలిచె వాళ్ళకీ మని బట్టి సీట్లు బిడ్డింగ్ చేస్తారు. వీళ్ళు ఓట్ల కోసం బలహీన వర్గాల లో మైనారిటీ లలో ధనవంతులకి, పలుకుబడి ఉన్నవాళ్ళని తీసుకుంటారు కోటా చూపించటానికి. ఈ వర్గాలలో వాళ్ళు పెత్తం దారులే ఈ ప్రాతిపదికన అవకాశము రాజజీయ వాతా వారణాన్ని బట్టి సభ్యులు ఒక కంప్సనీ నుంచి ఒ కొక కంపెనీకి కీ మారుతూ ఉంటారు. పైన న చెప్పిన అర్హతలు లేనో వారు న్యూస్ పేపర్లు చానెల్ల వండి వార్చిన కాదనాలు చదిబో చూసి గంటలు గంట్సలు పొద్దు పోక వీళ్ళ గురంచి చర్చిస్తో ఓట్లు వేస్తు పన్ను లు కడుతూ పెన్షన్ లు వైద్య సహాయుము స్కాలర్సజిప్పిల్సకి కళ్యాణ లక్ష్మీలు పసుపుకుంకుమాలూ లేకుండా గగుంట రోడ్ల మీద రోడ్ల మీద డొక్కు స్కూటర్వా లలో రేషన్ తెచ్చుకుని నీళ్ల కాఫీ తాగుతూ పొడ్ఫున్నే పేవర్ లో ఈ కంపెనీలా క్రీడలు చదివి ఇ ఎంజాయ్ చేస్తారు They are great bystanders . Life is beautifil for them
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 9 дней назад
అసలు చంద్రబాబు గారిని అరెస్టు చేసిందే ఇవ్వగలం ఆపటానికి యోగానికి వచ్చిన స్పందన చూసి తట్టుకోలేక జగన్ రెడ్డి చేసిన అత్యంత దుర్మార్గమైన పనే చంద్రబాబు గారి అరెస్ట్
@sureshbogisetty4233
@sureshbogisetty4233 9 дней назад
జలగ కి అంత సీన్ ఉన్న కానీ పిరికివాడు.. జగన్ పాత్రధారి..బీజేపీ సూత్రధారి.....z + category వాళ్ళని అరెస్ట్ చేయాలంటే కేంద్ర హోం శాఖ కి ఇన్ఫామ్ చేయాలి.. ..అరెస్ట్ ప్లాన్ మోది షా లది..జగన్ కి cbn జైల్ నీ జైల్లో ఉంచాలని ఆశ ..బీజేపీ కి ఏమో బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీ నీ తొక్కి అయినా సరే లొంగదీసుకోవాలని ఆశ... అది కాక టీడీపీ భవిషత్ లీడర్ లేడు లే అనే సమయంలో లోకేష్ యువ గలం ద్వారా విజృంభించడం.. ఇవన్నీ చూస్తున్న బీజేపీ plane ప్రకారమే cbn అరెస్ట్ చేయడం విశ్వాస పాత్రుడు పవన్ ద్వారా అరెస్ట్ కి suport చెపించడం పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ రెండు రోజుల్లో జరిగాయి.... abn,టీవీ5 ,maha ఛానెల్ లు పవన్ సపోర్ట్ చేసి పొత్తు పెట్టుకుంటే నే టీడీపీ పార్టీ ఉంది..లేకపోతే అంత సీన్ లేదు అన్నట్లుగా ప్రచారం చేశారు...చివరికి ఎంతో కష్టపడి న టీడీపీ కేడర్ స్థాయి తగ్గించి పవన్ స్థాయి పెంచారు... ..నేను చెప్పింది నమ్మకపోతే ఆ సమయములో ఈ ఛానెల్ లు న్యూస్ ఒక సారి చూడండి.... ..cbn కూడా పవన్ నీ ఆకాశానికి ఎత్తేశారు.. ఎలక్షన్ టైమ్ లో ..పవన్ బాగా తెలివిగా cbn దగ్గర అణిగి మణిగి ఉంటూ టీడీపీ కేడర్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేస్తున్నడు... next ఎలక్షన్స్ కి టీడీపీ కేడర్ నీ jsp లోకి తర్జుమా చేసిన ఆశ్చర్యం లేదు... .. ప్రమణ స్వీకరం అప్పుడు మోది నీ cbn పట్టుకుని ఫీల్ అవడం మోది భుజం తట్టి ధైర్యము చెప్పండి..ఇవన్నీ చూస్తున్న నాకు ఒళ్ళు కంపరం గా అనిపించింది.. ప్రతి పక్ష నేత మీటింగ్ లో పవన్ cbn చేతుల్లో చేయి వేసి cbn నీ పొగడటం ఆలస్యం ఈ టీవీ ఛానెల్లో పవన్ ఆకాశానికి ఎత్తేస్తూ థంబ్ నైల్స్ డిబేట్స్ చూస్తుంటే చీ అనిపించించింది... ..కింగ్ మేకర్ టీడీపీ కి పవన్ దిక్కూ అందుకే గెలిచింది లేకపోతే 30 సెట్లే వచ్చేవి.. ఇలాంటి మాటలు jsp వాళ్ళు అంటున్న,కామెంట్స్ సెక్షన్ లో పెడుతున్న చాలా భాధగా అనిపించింది.... cbn కూడా ఇవన్నీ ఒకసారి గమనించాలి... .. ఒక టీడీపీ అభిమానిగా భారీ విజయం సాధించిన కూడా నా మనసు నిలకడగా లేదు... మీకు ఎలా ఉందో కాని నాకు మాత్రం కంపరంగా ఉంది cbn పవన్ నీ పొగుడుతుంటే.... ....j...
@nar880
@nar880 9 дней назад
​@@sureshbogisetty4233 exactly... No future for JSP and BJP. Only through TDP only they can enter AP. JSP leader doesn't have a constituency and he has taken Varma s . All this is TDP cadre sacrifices of 4 years. He came to AP once in one or two months and cheap tactics of car convoy and varahi van Puja like that. If he speaks half hour only about castes in AP. His brother says 3 capitals are nice and this fellow goes to his brother. They think this as great achievement in their life. Its definitely irritable to TDP cadres. One must be careful in future
@sureshmusunuri
@sureshmusunuri 9 дней назад
@@sureshbogisetty4233 Exactly, my opinion also same.It's Mosha plan
@truevoice579
@truevoice579 9 дней назад
​@@sureshbogisetty4233 మీరు చెప్పింది అక్షర సత్యం
@sureshbogisetty4233
@sureshbogisetty4233 8 дней назад
@@nar880 Yes sir ... అమరావతి కి వ్యతిరేఖంగా ఎవరి రాజదాని అని కుల పుస్తకం ఆవిష్కరణ చేశాడు తమ్ముడు...అన్న గారేమో మూడు రాజధానులు మంచి పరిణామం అని జగన్ కి సపోర్ట్ చేశాడు.. టిక్కెట్లు రేటు పెంచాలని జలగ కి నమస్కారం పెట్టాడు... ఇప్పుడు తమ్ముడు పొత్తులో గిలిచెలికే చిరంజీవి నీ అవనించిన జగన్ నీ ఓడించాడు అని jsp వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు... cbn గారు కూడా పవన్ నీ యెక్కువ మోసేస్తున్నాడు .. అది కొంచెం ఇబ్బందిగా ఉంది... సరేలే cbn కూడా ఏదో ఆలోచన ఉండి ఉంటుందిలే..... మీరు అన్నటుగా టీడీపీ కేడర్ పవన్ చెప్పే నీతులకి కరిగి పోకుండా ఉండాలి.... పవన్ కూడా సినిమాల్లో నే కాకుండా రాజకీయ మీటింగ్ లలో కూడా నటించడం నేర్చుకున్నాడు. be care full..
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 9 дней назад
తెలుగు ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్న కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి హెల్ప్ చేయాలి రవి గారు మీ జోన్ పరిధిలోని మా నియోజకవర్గంలో చింతలపూడి కూడా ఉన్నది మిమ్మల్ని ఒకసారి కలిశాము మేము నేను జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇది మూడవసారి మీరు అందించిన సహకారం పార్టీ పట్ల మీకున్న మమకారానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్
@sivarajurevu8814
@sivarajurevu8814 9 дней назад
ఈ రోజు మహసేన రాజేష్ గారు mla అయేవారు జనసేన వారు కావలని ఆ సీటు అడిగారు జై భీమ్ జై మహసేన జై టీడీపీ
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 8 дней назад
భాద్యత తెలుగు దేశానిది. పవన్ అడిగిన వన్నీ తెలుగుదేశం ఇఛ్చిందా. ఒకవేళ టీడీపీ ఇస్తే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించ వచ్చా..రేపు ఇంకొకరు ఇంకొక నాయకుడు ఇంకో విషయంలో వ్యాఖ్యానిస్తే టీడీపీ ఊరుకుంటుందా...
@arunpanchagnula8425
@arunpanchagnula8425 9 дней назад
లోకేష్ గారి యువ గళం కార్యకర్హల్లో ఉత్సాహం నింపి ఒక్కటవ్వడానికి చాలా ఉపయోగ పడింది
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 9 дней назад
మహాసేన రాజేష్ గారు అద్భుతమైన రాజకీయ ప్రయాణం చేసి చివర్లో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఏమో అనిపించింది ఆయన మీద ఆయనే వీడియోలు చేసుకుని సీటు ఆయనే చేజార్చుకున్న అనిపించింది ఎందుకంటే రాజేష్ గారు స్వీట్ వచ్చిన వెంటనే నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం అది చేసుకుంటూ ఉంటే గొడవలన్నీ క్రమేపి సద్దుమణిగి అని నాకు అనిపించింది ఈ సీటు విషయంలో రాజేష్ గారే లాంగ్వేజ్ లో నడిచారు లేకపోతే ఆయన కరెక్ట్ పొలిటీషియన్ గా పని చేయలేక పోయారా అనేది అర్థం కాలేదు సరే ఇంత వేదాస్ ఉండి ఇన్ని రకాల రాజకీయాలు ఇబ్బందులు చూసిన వ్యక్తి ఎక్కడో చిన్న పొరపాటు చేశారేమో కచ్చితంగా ఈరోజు చంద్రబాబు గారు లోకేష్ టీమ్ లో ఆయన ఉంటే చాలా బాగుండేది
@sureshbogisetty4233
@sureshbogisetty4233 9 дней назад
సార్ ... ఫాలోవర్స్ తగ్గుతారు, నెగెటివ్ కామెంట్స్ వస్తాయి అని తెలిసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు...అది మంచిదే ముందు ముందు తెలుస్తుంది.. ఇప్పటికీ మీకు అర్థం కాకపోవచ్చు.. ఇది టీడీపీ పార్టీ కి రేపటి రోజున మేలు కోరే నిర్ణయం ..మరి ముఖ్యంగా టీడీపీ కార్య కర్తల ఉనికి కోసం ... wait చేయండి.. ఇప్పుడు మీరు టీవీ లలో చూస్తున్నారు కదా కింగ్ మేకర్ అంటూ గోల ..ఆయన లేకపోతే టీడీపీ యే ఉండేది కాదంటే ఎలా? లక్షలాది కార్య కర్తలు టీడీపీ కి యెందుకు పవన్ ఉన్నాడు కదా సరిపోదా ..?
@durgaannamraju5267
@durgaannamraju5267 7 дней назад
మీ తో నేను ఏకీ భవిస్తాను
@gbr9615
@gbr9615 9 дней назад
మహాసేన రాజేష్ గారు ఎక్కడో తప్పు చేశారు.Bad luck.అది జరక్కుండా ఉండుంటే TDP MLA అయ్యుండే వారు. ఆయన ఇప్పుడైనా మరో తప్పు చెయ్యకుండా పార్టీని వీడకుండా పనిచెయ్యాలి. ఇక శ్రీ RRR గార్కి మంత్రి పదవి ఇవ్వక పోవడం TDP కి మేలు చెయ్యదు.
@ranjithgurram
@ranjithgurram 9 дней назад
మేము తప్పు చేయలేదు సామి. మా వర్గాలకి అన్యాయం జరిగితే ఒప్పుకోము
@Mahasena2.0
@Mahasena2.0 9 дней назад
ఇవ్వడ్రా స్వామి మీకు ఇలా మైండ్ లో పాతింది తప్పు అంట దండ అయ్యా మీకు 🙏
@user-zx4sp3yo7h
@user-zx4sp3yo7h 9 дней назад
Ravi Sir you are very good 🙏👍💐
@kodavaliramu3277
@kodavaliramu3277 9 дней назад
Jai cbn
@arunajyothi790
@arunajyothi790 2 дня назад
చివరగా మీ మాటలు సూపర్
@muralimukkamala9811
@muralimukkamala9811 9 дней назад
Good job Sir 👍 Jai TDP Jai CBN 👍
@manim1450
@manim1450 18 часов назад
Beautiful answers.💐💐
@truevoice579
@truevoice579 9 дней назад
పార్థసారథి కి మంత్రి పదవి ఇవ్వటం చాలా పెద్ద తప్పు , దీంట్లో రెండో ఆలోచనే లేదు . కాంగ్రెస్ పార్టీ , తరువాత వైఎస్ఆర్ సీపీ పార్టీ లో వున్నప్పుడు చాలా ARROGANT behaviour అతనిది ఎలా ఇస్తారు , ఈ విషయంలో మాకు చాలా కోపంగా వుంది . ఇంకొక ముఖ్య విషయం , జగన్ ప్రభుత్వం లో అధికారుల్ని మార్చేయండి . లేదంటే ప్రతీది జగన్ కి report చేస్తుంటారు . బీజేపీ కి మన సపోర్ట్ వుండి కూడా పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పదవిని దక్కించుకోలేక పోయారు .
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 9 дней назад
Mrtrue, Ikkada adi chelladu.Don't worry.Arrogance ikkada accept cheyyaru.Meeru cheppedi konchem vennupotu laga anipistunnadi.Ante pattanabhivrudhi sakha raaka pote aligi bjp to tagada pettukovali .Idena Mee korika.auna.Ade mimmalni anumaaninchavalasi vastunnadi.
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 9 дней назад
పార్థసారధి విషయంలో మీతో పూర్తిగా ఏకీభవిస్తాను
@truevoice579
@truevoice579 9 дней назад
​@@MallikarjunaRaoPapolu nuvvu bjp support ani ardha maindi , నీకు అలా అర్థం అయితే ఏం చేయలేం ప్రస్తుత AP పరిస్థితికి పట్టనాభివృద్ధి శాఖ అవసరం , ప్రతిదానికీ వెన్నుపోటే
@durgaannamraju5267
@durgaannamraju5267 7 дней назад
0పార్ధదారధి బీజేపీ కోట ఫర్ జగన్. అల్సొ తిరుపతి.వరప్రసాద్ RRR గారికి నరసాపురం ఇవ్వాలని టీడీపీ జన సేన ఎందుకు పట్టు పట్టలేదు? ఆయన రాష్ట్రన్ని విముక్తి చెయ్యటం లో ఎనలేని సేవ చేసారు. అనపర్తి టీడీపీ నాయకుణ్ణి బీజేపీ లోకి ఎందుకు బలవంతం గాఁ పంపారు? బీజేపీ కీ AP లో వచ్చిన సీట్లు టీడీపీ జనసేనా బిక్ష.
@ranjithgurram
@ranjithgurram 9 дней назад
Jai mahaaena
@gurralapaul2989
@gurralapaul2989 9 дней назад
రాజేష్ మహాసేన విషయంలో మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
@arunajyothi790
@arunajyothi790 2 дня назад
మీరు బాగా మాట్లాడుతున్నారు సంతోషం
@Mahasena2.0
@Mahasena2.0 9 дней назад
జనసేన పార్టీ ని టీడీపీ పార్టీ SC వర్గం లో ముస్లిం వర్గం లో బలం గ తీసుకొని వెళ్లి టీడీపీ పార్టీ కి దగ్గర చేస్తే జనసేన పార్టీ ఎంగిలి చేసిన సిటు కు ఆశపడింది అసలు జనసేన పార్టీ లో దళిత నాయకుడు అనే వాడు ఉండదు రానివ్వరు అయినా జనసేన పార్టీ ని మా వర్గాల్లో ప్రమోట్ చేస్తే పవన్కళ్యాణ్ కుల బుద్ది మత బుద్ది చూపించాడు గొప్ప సార్ మీకు 🙏
@karriravindra5059
@karriravindra5059 18 часов назад
Very good interview sir
@dugginenireddeppanaidu2606
@dugginenireddeppanaidu2606 9 дней назад
Good discussion &debate.
@prasannapaul9311
@prasannapaul9311 9 дней назад
Elanti varu govt ki Kavali
@arunajyothi790
@arunajyothi790 3 дня назад
మీలాంటి ఎందరో ఎంతో మంది బాబు గారి కోసం పూజలు చేసారు
@RajaSheikar
@RajaSheikar 8 дней назад
Mahasena రాజేష్ కు ticket ఇచ్చి తిరిగి వెనక్కి ఇచ్చే విధంగా చేయడం రాజేష్ ను అవమానించడమే...
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 13 часов назад
నేను మహా సేన రాజేష్ గారి వీడియో లు చూసాను 4 సంవత్సరాలు నుండి చూస్తున్నాను అప్పటినుండి జగన్ గారి వైసీపీ నాయకుల ఆరాచకాలను ప్రజల దృష్టికి తీసుకు రావటానికి ప్రయత్నం చేశారు టీడీపీ తరపున బాగా గొంతు విప్పి నిర్భయంగా వైసీపీ ని విమర్శించే వారు
@powermedia7417
@powermedia7417 9 дней назад
Yes Mahasena Rajesh was strong piller for TDP
@arunajyothi790
@arunajyothi790 3 дня назад
తెలుగు దేశం తెలుగు వారి కోశం మాత్రమే కాదు దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోశం పెత్తనం దారీ విధానం రూపు మాపడంకోశమే
@dugginenireddeppanaidu2606
@dugginenireddeppanaidu2606 9 дней назад
Excellent message to YCP.
@arunajyothi790
@arunajyothi790 2 дня назад
మీలాంటి యువకులు వేరే వేరే సబ్జెక్ట్ తీసుకుని పని చేసి రాష్ట్ర అభివృద్ధి కి చట్టం ఎవరికి చుట్టం కాదని పని చేయండి
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
Super questions Suresh garu. India lo chattam ante next generation ani
@arunajyothi790
@arunajyothi790 3 дня назад
తెలుగు దేశం పార్టీ వచ్చాక నే బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక అంతరాలు కాస్త తగ్గాయి
@krishnamurthy-ee5lp
@krishnamurthy-ee5lp 9 дней назад
మహసేనా rajesh election ముందు మాట్లాడలేక పోవడం పార్టీ శ్రేయస్సుకోసం . ఎలక్షన్స్ ఓటింగ్లో రాజేష్ ప్రభావం చాల వుంది.రాజేశ్ని వదులుకుంటే పార్టీకే నష్టం. Cbn అంటే అతనికి ప్రాణం. ఎస్సీ నుంచి ఎలాంటి లీడర్ దొరకడం టీడీపీ అదృష్టం. రాజేష్ విషయం లో పొరపాటు చెయ్యద్దు. భవిష్యత్లో ఎస్సీ లా లో రాజేష్ లెజెండ్ అవుతాడు.
@anilkumarganga3099
@anilkumarganga3099 9 дней назад
Super comedy
@sath826
@sath826 День назад
Vaadu comedy piece
@vamsi8669
@vamsi8669 9 дней назад
💛💛💛Jai TDP 💛💛💛
@yuvanmeher
@yuvanmeher 9 дней назад
😂😂😂😂😂😂
@vamsi8669
@vamsi8669 9 дней назад
@@yuvanmeher Jagan reddy talachu koni navvutunnava, vadi bratuku anthe naavu baagaa naavvu
@arunajyothi790
@arunajyothi790 3 дня назад
కులం మతం వర్గం పోవాలంటే కష్టపడే తత్వం ఖటినచట్టాలు తీసుకుని రావాలి
@LSRICH1459
@LSRICH1459 6 дней назад
5 years Seniors ni use chesukunna babu garu vallani pakkana pettadam entavaraku nyayam
@kakanisrinu8502
@kakanisrinu8502 9 дней назад
Supper
@user-nx9un7zp2m
@user-nx9un7zp2m 9 дней назад
💐💐💐💐💐🙏💐💐💐💐💐
@subbaraopitta3366
@subbaraopitta3366 8 дней назад
జై భీమ్ జై మహా సైనా జై రాజేష్ అన్న
@kumarraj351
@kumarraj351 9 дней назад
చాలా బాగా చెప్పారు.
@aswathakumarnr6909
@aswathakumarnr6909 9 дней назад
K V V SATHYANARAYANA అర్థిక శాఖ నుంచి జారుకొని రైల్వేస్ కి వెళ్లి పోయాడు. లోకేష్ గారు చూస్తున్నారా. ఇంకా ఎవరెవరు పోతారో గమనించండి. తదుపరి ధర్మ రెడ్డి............
@truevoice579
@truevoice579 9 дней назад
అదే కదా చెప్పేది మీన మేషాలు లెక్కపెడుతుంటే అందరూ జారుకుంటారు
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 9 дней назад
Rajesh is a TDP spokesperson said state sc leader.. He did his best for the party... So we should support them... Jai sree ram
@v1a5s1u2
@v1a5s1u2 9 дней назад
మహసేన రాజేష్ ను పార్టీ నమ్మవచ్చు. పర్లేదు.
@rajesh999991
@rajesh999991 9 дней назад
😂 what is his contribution before one month of the elections?
@mohang4267
@mohang4267 9 дней назад
First post with your name
@sureshbogisetty4233
@sureshbogisetty4233 9 дней назад
రాజేష్ తనకి నెగెటివ్ కామెంట్స్ వస్తాయి , ఫాలోవర్స్ తగ్గుతారు అని తెలిసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు... అది అందరికీ అర్థం కాక పోవచ్చు.... ముందు ముందు తెలుస్తుంది... జై టీడీపీ జై cbn జై లోకేష్ జై మహ సేన.....✌️✌️
@truevoice579
@truevoice579 9 дней назад
​@@sureshbogisetty4233 correct
@seemonunepala9435
@seemonunepala9435 8 дней назад
Correct
@krishnayyarayudu4921
@krishnayyarayudu4921 9 дней назад
Don't blame Rajesh Mahasena. He is brave person. He fought like a tiger. Let them speak direct lokesh or proper incharges
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
Jagan valla father kante goppaga chesadu. Valla father 50% nasanam chesthe veedu 100% target chesadu.
@yuvanmeher
@yuvanmeher 9 дней назад
😂😂😂😂😂😂😂
@sureshmusunuri
@sureshmusunuri 9 дней назад
kaaki retta story baaga set autundi Jalaga ki
@user-to1oz2lk4d
@user-to1oz2lk4d 9 дней назад
Feel good interview ❤
@lekshaavanii1822
@lekshaavanii1822 9 дней назад
Good interview,information Suresh. Ravi gariki 🪴🌷🌱
@madhaviravuri7719
@madhaviravuri7719 9 дней назад
Red book open cheyyali.
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
No use with just opening red book. Actions are important and desperate
@dhanekulakrishnakumari5732
@dhanekulakrishnakumari5732 3 дня назад
Ravi nd suresh both are good
@indrakumarsarma7451
@indrakumarsarma7451 7 дней назад
Ravi Garu , You have very good of clarity of thought. ❤I am, you will become very good leader, in future.
@user-en7sp3bl2u
@user-en7sp3bl2u 9 дней назад
బంగారానికి తావి అబ్బినట్లు .మీ అదృష్టం.
@arvasantha7628
@arvasantha7628 8 дней назад
Jai RAJESH mahasena garu Jai cbn.sir
@ramamohanakodali569
@ramamohanakodali569 9 дней назад
If that demon brags that he will come to power again in 2029. industries will not come to state . The Demon has committed not hundred thousands of sins. Legally he should be prosecuted and sent to jail for maximum term legally possible to instill confidence for investors.
@vijakode
@vijakode 4 дня назад
Interview lo iddaru chala chakkaga neat ga hundaga vyavaharinxharu. Yekkada bore kottaledu. Great.
@user-kp1go4dc1b
@user-kp1go4dc1b 8 дней назад
జై తెలుగుదేశం జై మహాసేన
@user-kp1go4dc1b
@user-kp1go4dc1b 8 дней назад
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న జై లోకేష్ అన్న జై జై చంద్రబాబు
@sath826
@sath826 День назад
Vp
@prasannapaul9311
@prasannapaul9311 8 дней назад
GoodManVR
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
Jagan father unnappudu under the carpet chesadu arachakalu. Jagan direct ga attack that to pain directly to CBN garu
@venkateswararaonadella2308
@venkateswararaonadella2308 2 дня назад
He is a good analyst. But very emotional. When he was granted seat and some negitivity came, he responded that he withdrew from contest. That is also a reason. Waiting with patience in politics is very important. If he waited he would have got a minister post now or in future.
@VVGR3633
@VVGR3633 8 дней назад
Very good Raví Good luck
@rasagna6126
@rasagna6126 7 дней назад
కరెక్ట్ గా ఇష్యూ ని ప్రెజెంట్ చెయ్యటం చాలా ముఖ్యం.
@Issaq-fb6fm
@Issaq-fb6fm 9 дней назад
💐💐💐💐💐
@VVGR3633
@VVGR3633 8 дней назад
Mahasena Rajesh deserves proper recognition CBN SHIULD ENSURE
@venkateswararaosurapaneni576
@venkateswararaosurapaneni576 9 дней назад
Good job of yours..
@kollurivijaykanth3933
@kollurivijaykanth3933 9 дней назад
Jai cbn jai pspk and jai modi ✊✊✊
@narayanamurthysunkara1683
@narayanamurthysunkara1683 3 дня назад
100℅minsters correct gaa ichharu
@Mahasena2.0
@Mahasena2.0 9 дней назад
జనసేన చేసిన కుట్రలో బలి అయినా మహాసేన రాజేష్
@truevoice579
@truevoice579 9 дней назад
YES
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 8 дней назад
అందుకే ప్రజలు చాలా గుట్టుగా వుండి సరైన సమయంలో వారు చెయ్యాల్సింది చేసేసేరు సైలెంట్ గా.
@s.s377
@s.s377 9 дней назад
NIJAM GA CBN SIR arrest ayyinappudu LOKESH SIR Kante yekkuva kastapadi CBN SIR GURINCHI prajala CHAITHANYAM Kaligincharu alaga ycp psycholu chese arachakalanu yethichuparu RAJESH MAHASENA ANNA
@ganisettikrishnababu5
@ganisettikrishnababu5 9 дней назад
సరైన సమయంలో కూటమికి వ్యతిరేకంగా పనిచేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఇది క్షమార్హం కాదు.
@interstellar2583
@interstellar2583 9 дней назад
Lokesh kanna yekkuva kastapaddadaa nuvvu chusavaa lokesh kastam Party ni cadre ni leaders ni family ni alaage Delhi lo undi advocates tho time to time manthanaalu guidance annitini okka chettho manage chesaadu lokesh Rajesh kastanni thakkuva cheyyalemu kaani lokesh kastam teliyakundaa comment cheyyaddu anni vidhaalugaa lokesh kashtapadite aa kastam Pk paddaadani dappu kottukunnaru Pk fans funny fellows
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 9 дней назад
Lokesh garu cbn gari son kani rajesh garu cbn gari kosam panichecina kaarya kartha
@s.s377
@s.s377 9 дней назад
ONLY LOKESH SIR YUVAGALAM PADAYATRA VALLE E ROJU INTHA BHARIVIJAYAM sadincharu LOKESH SIR PRAJALALO thirigi TDP vasthy yemi chestharo ycp yem chesindho chepparu BUT CBN SIR arrest gurinchi prajalu mukhyamga yuvakulu yemi anukunnaro live lo phone lo matladinaru
@s.s377
@s.s377 9 дней назад
@@interstellar2583 NENU KUDA ONLY LOKESH SIR YUVAGALAM PADAYATRA VALLE E ROJU INTHA BHARIVIJAYAM sadhisthy credit motham mukhyamga tv5 vallu andhulo tv5 Murthy PK KI bajana chesthadu ani tv5 channel lo kuda comments chesanu TDP vallu votes veyadam valana PK gelicharu pothu lekapote eppudu kuda PK gelavaru ani naa abhiprayam
@Mahasena2.0
@Mahasena2.0 9 дней назад
రాజేష్ మహాసేన విషయంలో వీడియోస్ లు బూచిగా చూపిస్తున్నారు కానీ అసలు కారణం జనసేన వారే ఆయన్ని అలాగే వారి దోస్త్ పార్టీ బీజేపీ హిందూ దర్మం ని కాపాడుతాం అని బీజేపీ లో ఉండే కొంతమంది హిందూ సంఘాలు ని రెచ్చకోట్టి తప్పుకునే ల చేసారు ఇక్కడ గమనించవలసింది 1st జనసేన వారు వ్యతిరేకించరు 2nd బీజేపీ వారు హిందూ ధర్మ రాక్షకులం అని చెప్పుకునే వారిని మీడియా ముందుకు పంపారు వారు హిందూ సంఘాలు ని గ్రౌండ్ లోకి పంపారు అసలు కదా జనసేన బీజేపీ ఆడిన వింత నాటకం Mla సిటు లేకపోయినా బొక్క అయినా క్రెజ్.....
@shreedharkatragadda7130
@shreedharkatragadda7130 9 часов назад
60% అప్పులు మంది ఘట్టాలు
@Mahasena2.0
@Mahasena2.0 9 дней назад
రాజేష్ మహాసేన లాంటి వ్వక్తి టీడీపీ పార్టీ లో పడిన కష్టం vere లెవల్ అసలు కానీ జనసేన కుట్ర పూరిత రాజకీయం చేసింది పవన్కళ్యాణ్ కావాలి అనే సిటు మార్పించేసాడు ఇందులో డౌట్ లేదు అసలు
@sivarajurevu8814
@sivarajurevu8814 9 дней назад
రాజేష్ మహసేన mla టికెట్ జనసేన వారు లాకున్నారు
@sureshdebarke7159
@sureshdebarke7159 7 дней назад
జనసేన నమ్మక ద్రోహి..
@sath826
@sath826 День назад
Vaadu waste gadu
@ramakrishnachivukula3118
@ramakrishnachivukula3118 9 дней назад
RRR గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజల లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి .
@interstellar2583
@interstellar2583 9 дней назад
Yemi vellavu lendi Tdp seniors chalaa mandiki raaledu mantri padavi
@interstellar2583
@interstellar2583 9 дней назад
Already mla seat icchindi tdp
@yuvanmeher
@yuvanmeher 9 дней назад
Rrr gari ki seat ichharu chalu
@drrajesh4300
@drrajesh4300 9 дней назад
Seat chaalu.. Mundu aayana case lu,aayana company lu good will tho nadupukomanandi..
@venkateswararaosuryadevara1701
@venkateswararaosuryadevara1701 9 дней назад
Emikadu.Eerojukikuda rrr mahamethagadini poguduthadu.
@sureshdebarke7159
@sureshdebarke7159 7 дней назад
వరదను ఎవడైనా తట్టుకోవచ్చు కానీ బురదను తట్టు కోవడం అసాధ్యం అలాంటి బురదను రాజేష్ ద్వారా టీడీపీ కి అంటిద్ధం అని చూశారు...కానీ రాజేష్ తనకు తానుగా తప్పుకుంటాను అనడం త్యాగమే...రాజేష్ great leader
@jammalamadakavenkatakrishn9398
@jammalamadakavenkatakrishn9398 22 часа назад
Suresh garu Meeru Rajaneethi Anna ee channel most suitable personality . Meelo anni konalani address cheyagaligina nerpu mechukothaggadi Mukhyamga BREVITY is the highlighter Language kuda oka merupu Mee channel oka class angle anukunte Mahasena garu oka angle ni cover cheyagalaru Meeru cool ga express chesthe Mahasena garu aa hava bhavalu touching vuntai Meeriddaru contribute cheyali Chala ibbandulu irakatalu rabothunna rojulu meeriddaru address cheyali Try your best Do your best Meeru sub lease ki vellakandi
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
AP brand ravalante CBN garu has to make sure Jagan won't come in future to power. YS family ane thegulu ki manchi mandhu veyyali
@lekshaavanii1822
@lekshaavanii1822 9 дней назад
Rajaneethi channel ☘️🌷🌷🌺🌾
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om День назад
16:00
@korrapatiashok577
@korrapatiashok577 9 дней назад
అయ్యా , మీరు ఎన్సి చెప్పినా ,అసలు YCP పతనం సుధాకరు అరెస్ట్, డూప్లికేట్ మందు , ఉద్యోగుల తిరుగుబాటు, హస్పిటల్ లలో , ఆరోగ్య శ్రీ , EHS , తీసుకోకపోవడం , కరోనా time లో ప్రబుత్వం failure ,
@Issaq-fb6fm
@Issaq-fb6fm 9 дней назад
టీడీపీ కోసం రాజేష్ గారు చాలా కృషి చేశారు
@durgaannamraju5267
@durgaannamraju5267 7 дней назад
ముమ్మాటికీ నిజం
@sivarajurevu8814
@sivarajurevu8814 9 дней назад
జై భీమ్ జై మహసేన జై టీడీపీ
@chantbabupalli1772
@chantbabupalli1772 7 дней назад
రవి గారు! రాజేష్ మహాసేన గారి విషయంలో నిజం మాట్లాడారు. సంతోషం.జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై రాజేష్ మహాసేన.
@palakaprasadlvss5313
@palakaprasadlvss5313 9 дней назад
RRR did real role as a oppotion against jagan govt ..... So RRR is deserve to Minister....
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
CBN garu thisukune decisions anni correct kadu Ravi garu. Dhani result ye last 5 years dharunalu.
@jmohanraogolla
@jmohanraogolla 9 дней назад
Only words, no actions. Ok lets wait for 3-4 months
@interstellar2583
@interstellar2583 9 дней назад
Manthri vargam pramaana sweekaram chesi hardly 5 days ayyindi do you want everything to be done in minutes
@jmohanraogolla
@jmohanraogolla 8 дней назад
@@interstellar2583 Action should have been taken atleast about PINNELNI Venkatreddy
@babugarapati9493
@babugarapati9493 9 дней назад
Mahasena Rajesh baga chesadu... Emi chesadu... BJP ki, Janasena ki negative comments chesadu. Vadini TDP inka nettina pettukontundi ante antaku minchina worst inkokati ledu.
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 9 дней назад
Jana sena bjp 2019 lo tdp ki droham checi ycp ni gelipinch ap ni nasanam chesaru ippudu adhikaram kosam vacharu
@nar880
@nar880 9 дней назад
15:57
@dilchakmadeil
@dilchakmadeil 9 дней назад
టైం స్టాంప్ పెట్టి పుణ్యం చేసుకున్నావ్
@linajitat684
@linajitat684 9 дней назад
34మందిలో సీనియర్ కి ఇవ్వరా. It's going to impact in future. Need a respectful retreat for the seniors who didn't get their due recognition in spite of great successes and loyalty. In the case of butchaiah gare others should be adjusted,but not him.most of the NRI youth as well as AP youth also has the same opinion when checked with people from different regions. At least for the first two years they could have been accommodated.
@nandadk314
@nandadk314 8 дней назад
Chattam gurinchi matladoddu sir... Navvosthundi...
@gopal7243
@gopal7243 9 дней назад
Back ground marindi enti sir
@durgaannamraju5267
@durgaannamraju5267 7 дней назад
2029 కుల సమీకటనలో నువ్బు గారంటీ నాయనా. బ్రహ్మది గాఁ నా ఆశీస్సులు.
@venkatabhogadi7857
@venkatabhogadi7857 3 дня назад
i don't think lokesh will lead
@gourinadhasarmadendukuri7442
@gourinadhasarmadendukuri7442 День назад
23 vachinappudu kuda Babu gari party ki 43 shatam undikada Aasangathi evvaroo cheppukorendukani
@durgaannamraju5267
@durgaannamraju5267 7 дней назад
బాబు గారి సామాజిక న్యాయం. లో ప్రజల్లో 1% ఉన్నా బ్రాహ్మిన్స్ఎం సిన్సియర్ గాఁ టీడీపీ రావాలని కోరుకున్నారు. వ్యయ ప్రయాసలకి ఒర్చి ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు. ఇన్ని కుల సమీకరణాలు బీరీజు వేసిన సీబీన్ గారికి బ్రహ్మలు అస్సలు AP లో ఒక మైనారిటీ బ్యాకెర్డ్ క్యాస్ట్ అని తెలియాదులా ఉంది వాళ్ళలో ఉండే శక్తీ సామర్ధ్యలు వారి దృష్టిలో లేవు బ్రష్మాలు వారికి అర్చకులు గాఁ వారికి హారైజీ ఇవ్వటానికి రెండు నిమిషాలు కనపడే వింత వ్యక్తులు వాళ్లకి ఒక కార్పొరేషన్ పెట్టి ట్టి ముష్టి వేస్తే చాలని ఈ కుల పెద్దల అభిపప్రాయం బ్రహ్మళ్ళు వీళ్ళకి లేకి పడటం మాసమేయ్యాలి వాళ్ళ సామాజిక న్యాయం మనకి సమ్మతం కాదు ప్రకాశం పపంతులు గారు తన న సర్వస్వము త్యాగం చేసి బీదరికిమ్ లో పోయారు. వారి కుటుంబ ఎక్కడ ఇవాళ? పీవీ నరసింహా రావు గారి ఫ్యామిలీ నుంచి ఎంత మంది మ్మెల్యే లు, ఎంపీ లు ఇన్నారు ఇవాళ? యుగపురుషుదడి ఫ్యామిలీ లో ఇవాళ ఎంపీ మ్మెల్యే లు నెంబర్ 5. అదే వారి సమర్ధత వారు ఒక ఓ్రైవేట్ కంపెనీ ఓనర్స్.. వాళ్ళ కోట తర్వాత మిగతా వాళ్ళ పెట్టుబడి మేరకు పదవీలు వొస్తాయి అన్ని రంగాలలో రంగాల్లో నిస్వార్ధ సేవచేసి చేసి సర్వస్వము కోల్పోవటమే పప్పు సుద్దలకి తెలుసు. మీకు పదవులు తీసుకోవటం రాకపోయినా కార్పొరేషన్ వాళ్లు వేసే ముష్టికి ఆశపడకండి. గుళ్ళలో వేసే దక్షిణతో మేలు వచ్చే రెండు మూడి వెల ఆదాయం తో రేషసన్ లో పప్పు బియ్యం కొనుక్కుని Thala ఎత్తు కుని బతకండి i
@ratnamaniboyapati9040
@ratnamaniboyapati9040 9 дней назад
Rajesh mahasena nayudu gurinchi vastavalu teliajesadu prajalaku. Nenu tana vedios chusedani. Mla ticket vachhi povadaniki karanam. sarga visleshana chesukoleka aavesamlo koddi porapatu jarigindi. Any how rajesh tdpki manche chesadu.
@kannababu6559
@kannababu6559 9 дней назад
Sound ledhu..
@seetharamaiahmeduri5722
@seetharamaiahmeduri5722 3 дня назад
Ravi garu ,suresh garu cabinet lo Raghuram raju nu thisukovali.Tdp vallu bayapade time lo Raju garu chala dairyanga poradaru sir.please nenu 83 nundi TDP sir.3 members ki ycp ki vallaki evvadam correct kaadu.cheppandi sir .babu garu enka marali
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
40% voting ante baga vachinattu. AP lo Illiteratracy ekkuva kadhu, kula gajji ekkuva
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 9 дней назад
TDP కి కూడా 2019 లో 40% వోట్లు వచ్చాయి కదా!
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
@@veerabhadraiahr1400 TDP dropped from 45%(2014) to 40%(2019). Ippudu kuda TDP ki vachindhe 45% ye.
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 9 дней назад
@@veerabhadraiahr1400 TDP got 40% after AP brand creation, development and welfare. Other party got 40% in 2024 with only welfare , destruction, humiliation, hunting and encroachment.
@KavuriLRSimha
@KavuriLRSimha 8 дней назад
Rajesh gurinchi a part lo chepparu like at what time of the video?
@gnmraju3692
@gnmraju3692 9 дней назад
RRR legendary leader, TDP must give respectable post
@RM-nv1ch
@RM-nv1ch 3 дня назад
Mahasena Rajesh support vallane SC, ST votes TDP, J.S. ki voting ayyindi kaabatte intha majority vatchindi. Idi TDP, J.S. tappakunda grahinchaali.
Далее
Thank you 3M❤️
00:14
Просмотров 678 тыс.
Il pourrait encore jouer 🤩
00:23
Просмотров 2,3 млн
Thank you 3M❤️
00:14
Просмотров 678 тыс.