అమ్మ ఇప్పుడే సంధ్య చెల్లి video చూస్తున్నాను మీ మంచి తనానికి సంధ్య రమ్యల కాపురం జిరాక్స్ అమ్మ మీరు నేర్పిన మంచి పద్దతులు వల్ల వాళ్ళు కూడా మిలాగే family ఎలా తీర్చి దిద్దుకోవాలో నేర్చుకున్నారు , ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు ఉండటం మీ అదృష్టం పిల్లలకి దిష్టి తియ్యాండి అమ్మ.
1.4 lakh views in just 8 hours.. That shows your popularity in youtube community.....ullipachadi attagaru, bellam pakam aunty gari lanti pure entertainment based channels ke views vuntayi tappa values based taste based channes ki adarana vundadu ane abhiprayanni tappani rujuvu chesaru.. Hatsoff to you madam
Ramya valla Illu, Family members ni chisi we are very happy. We are also living in VIZAG. Amma! Miru chala lucky , mi daughters families chusi chala happy anipinchindi.
నిజంగా రమ్య కంటే కూడా మీరు లక్కీ అండి.ఎందుకంటే మన కూతురును మనకంటే కూడా అతాగారు బాగా చుస్కోడం అంటే అది లక్కీ కాదండీ.మీరు నమ్ముతారా నాకు మీరంటే చాలా ఇష్టం.ఇంకా చెప్పాలంటే మన అభిరుచులు కూడా కలుస్తాయి.అలాగే రమ్య అత్తగారిల నాకు నా కొదలంటే చాలా ఇష్టం.నాకు ఒక్కడే అబ్బాయి...కూతుర్లు లేరు.కాబట్టి నా కోడలే కూతురులా చూసుకుంటాను .అమ్మాయి కూడా బాగుంటుంది .మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లా ఉంటాము.నేను మా అమ్మాయికి ,మనవరాలికి డ్రెస్సెస్ కట్టడం,జడలు వేయడం అన్నీ చేస్తూ ఉంటాను.నాకు రమ్య ఫ్యామిలీ చూస్తుంటే మా ఫ్యామిలీ లా అంపిపించింది.నేను కూడా ఈ మధ్యే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను.చూడండి🙏🙏🙏
Meeru cheppaka munde TJ creations follow avuthaanu.......meeru e video lo part allredy TJ creations lo chusesaamu.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻
Miku problems raava amma..ela handle chestaaru ..ekkada oka chota misunderstanding vastaaayi kada... happy life lead cheyadaniki ..elanti problem raakunda undaaali antey em cheyali amma
Happy family super very beautiful family good god bless you amma so excellent ga chepparu amma dannya vadalu talli meeru chela adubutham ga matladutunnaru so nice medam
అమ్మ..షన్ను బాబుని. చూపిo చారు .చాలా హ్యాపీ.. రమ్య.అత్తగారు మామయ్య గారు చాలా మంచి వాళ్ళ అమ్మ .సంధ్య వాళ్ళ మామయ్య గారు కూడా.. అమ్మ కుంటుబం అంతటిని. చూస్తే. మకు చాలా సంతోషం వేస్తుంది అమ్మ
నాపేరు భవాని జయగారు నేను రమ్యా ఇంటిని, మీరు వెళ్ళిన function ని TJ creations చుసాను, మీరు చాలా అద్రృష్టవంతులు ఆడపిల్లల ఇద్దరి కి మంచి సంభదాలు వచ్చి నందుకు 😍 మీ వరలక్ష్మీ పూజ కొసం wating
Kondalu guttalu kanumarugu avuthunna eerojullo ilaa pachadhanam... Mivalla chudatam ma adhrushtam ani bavisthunnamu... Chala santhosham aunty family ni introduce chesaru