Тёмный
No video :(

మాఫియాను మట్టిలో కలిపేస్తానన్నయూపీ సీఎం యోగి శపథం నెరవేరినట్టేనా? | Special Focus on UP Mafia | 10TV 

10TV News Telugu
Подписаться 4,3 млн
Просмотров 588 тыс.
50% 1

మాఫియాను మట్టిలో కలిపేస్తానన్నయూపీ సీఎం యోగి శపథం నెరవేరినట్టేనా? | Special Focus on UP Mafia | 10TV
#uttarpradesh #atiqueahmed #cmyogiadityanath #specialfocus #10tv #10tvnews
Watch 10TV Live Updates : rb.gy/1mqjul
For More Updates
►Watch 10TV LIVE: bit.ly/3TdsAhL
►Visit our Website: 10tv.in/
Watch 10TV Specials :
►Clear Cut Analysis on Latest Politics : rb.gy/cfcbc1
►Race Gurralu ( TS Assembly ) : rb.gy/fqpujf
► Race Gurralu ( AP Assembly ) : rb.gy/gktswg
►Race Gurralu ( Parliament Constituencies) : rb.gy/jxhvfo
►Special Focus : rb.gy/5peuuq
►Political Fire : rb.gy/69pivg
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 654   
@vemanababusarabha3976
@vemanababusarabha3976 Год назад
10మంది జడ్జీలు ఇతని కేసులలో విచారించేందుకు భయపడి తప్పుకుంటే అసలైన జడ్జి యోగినీ దేవుడు పంపించాడు🤔🤔🤔😄😄😂🤣ఈ జడ్జి ఏకంగా పరలోక అండమాన్ జైల్లో పంపిస్తున్నాడు....✌️✌️✌️✌️🙏🙏🙏🙏
@panduavanchala7949
@panduavanchala7949 Год назад
😅😅
@vtr4309
@vtr4309 Год назад
జై యోగి ఆదిత్యనాథ్ జీ జై మోడీ జీ భారతదేశం ఎద గాలంటే ఇది జరగాలి భారతదేశం అంతా మీ అడుగుజాడల్లో నడుస్తా రు జై శ్రీరామ్
@madhavmedia3047
@madhavmedia3047 Год назад
యూపీ లోనే కాదు ఇండియా లోనే మాఫియా అనేది లేకుండా చేస్తాడు మా యోగి భావి భారత ప్రధాని 🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊
@syedsamdani6129
@syedsamdani6129 Год назад
Really ?
@The_Indian_Dharm_Traveller
@The_Indian_Dharm_Traveller Год назад
@@syedsamdani6129 avunu ra thuralak lanajakodaka, ee turaka gallu Pakistan pokunda ekaday undi ela chestunaru
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy Год назад
​​@@syedsamdani6129 , any doubt? I have no doubt.
@gouthamgoutham3682
@gouthamgoutham3682 Год назад
​@@syedsamdani6129 మీరు మారరు రా మీ మత్త ఉన్మాదం ఎలా ఉందంటే rapeest అయినా మీవాడు అయితే వాడిని venakesukosthaaru మీకు అక్క చెల్లి ఉంటారు కదరా మనుషుల్లా ఉండండి
@kish69
@kish69 Год назад
​@@syedsamdani6129 a mee cousins vunaraa mafia la
@vijaykodam5701
@vijaykodam5701 Год назад
ఇండియా కి పీఎం కావాలి యోగి ఆదిత్యనాధ్
@trinadhapalavalasa7708
@trinadhapalavalasa7708 Год назад
ఇటు వంటి లం" కొడుకులను,వెంట వెంటనే ఎన్ కౌంటర్ చేసి పారవీయాలి ఉపెక్షించకూడ దు. ఒకవేళ నేరము రుజువైతే జైల్లో ( చీకటి గదిలో పెట్టి,అన్నపానేయములు ఈయక,ఆకలితో అలమటిస్తూ చంపాలి.)) అన్నివసతులు కల్పించకూడ దు.బెయిల్ కూడా ఇవ్వరాదు.ఇటు వంటి వానికి ఏ లాయరు సహరించ కూడదు. రాచ మర్యాదలు చేస్తే ఎన్ని నేరాలైన చేస్తారు.ఎటువంటి వానికి పడిన శిక్షను చూచి ఇతరులు ఎవరైనా నేరము చేయడానికి భయపడాలి.అప్పుడే మన దేశములో నేరాలు తగ్గుతాయి.
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 Год назад
కత్తి పట్టి నొడు కత్తులతో నే అంతమైతాడు అనే నానుడి నిజ మైంది. జై యోగి ఆదిత్య నాథ్ జై హింద్.
@MS-mh5co
@MS-mh5co Год назад
జై యోగి జి 💞
@masigiparushuram3439
@masigiparushuram3439 Год назад
యోగిని నెక్స్ట్ కాబోయే ప్రధానిగా చూడాలని ఉంది , కేసిఆర్ కూడ నాయుమ్ని హతమార్చాడు గ్రేట్ విక్టరీ, ఇప్పుడు ఇండియాలో స్టేట్ కాస్ట్ డామినేటెడ్ గుండయిజం నడుస్తుంది ఏ ప్రభుత్వం వచ్చిన కుల ఆధిపత్యం చెలాయిస్తారు మన అలీబాబాలు
@thuvvaraju1142
@thuvvaraju1142 Год назад
నాయిమ్ స్పాట్ పెట్టింది కొంత మంది brs నాయాకులకు అందుకే వేయించేసాడు, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసాడు,,,,
@koteshgoud3447
@koteshgoud3447 Год назад
KCR gadu waste gadu
@lionheart5725
@lionheart5725 Год назад
KCR gaadu,, TURAKA LANJAKODUKU 💯
@smmithrak3925
@smmithrak3925 Год назад
జై హో విజయ్ హో యోగి జీ.🚩🚩🚩 దేశం అంత బీజేపీ వస్తే సామాన్యుడు గుండెల మీద చెయ్యి వేసి పడుకోవచ్చు🇮🇳🇮🇳🇮🇳
@aliveni7961
@aliveni7961 Год назад
అసలైన భారత మాత ముద్దు బిడ్డ యోగి ఆదిత్య జయహో🎉🎉🎉🎉
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Год назад
100%
@VENU-d7t
@VENU-d7t Год назад
జై యోగి ఆదిత్యనాథ్ 👍🌹
@srestapnaentertainment2469
@srestapnaentertainment2469 Год назад
రాక్షసున్ని మట్టి కరిపించిన ముగ్గురు యువకులకు వందనాలు . ఆ యువకులకు మనందరం మద్దతు ఇద్దాం ... జై శ్రీ రామ్...
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Nijamchepparusirmuggurumoorthulakuvandhanaluprajasevakuluveeretqsalot
@venkataraosurapati1786
@venkataraosurapati1786 Год назад
దేవుడు చూస్తూ ఉంటాడు,, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా శిక్షించాలో అలానే శిక్షిస్తాడు, దీనినే కర్మ ఫలము అంటారు,,
@NETHA_ji
@NETHA_ji Год назад
Is the action being taken in UP against a particular religion? 2023 14 killed - 5 Muslims 2022 14 killed, 1 Muslim 2021 26 killed, 7 Muslims 2020 26 killed, 5 Muslims 2019 34 killed, 12 Muslims 2018 41 killed, 14 Muslims Out of total 183 accused killed, 59 were Muslims.
@lifegamerpro4033
@lifegamerpro4033 Год назад
Yes it applies Ajay bisht and all criminals like godse ...
@manoharyadav9121
@manoharyadav9121 Год назад
​@@lifegamerpro4033 pro gamer poyyi game aaduko
@lifegamerpro4033
@lifegamerpro4033 Год назад
@@manoharyadav9121 aa mafia Ajay bisht gaadu payina kuda land grabbing kidnap murder cases chalaa unnayee Bisht mafia nu kuda ade gathi padutundi
@manoharyadav9121
@manoharyadav9121 Год назад
@@lifegamerpro4033 ni pokka ra , matham picchoda
@kanakaganesh1776
@kanakaganesh1776 Год назад
Cm అంటే నాల ఉండాలి అని అందరికీ ఆదర్శ ప్రాయంగా ఉంటు చెప్పింది చేతలోచేసి చూపిస్తూన యోగి ఆదిత్యా నాథ్ జయహో యోగి ఆదిత్యా నాత్
@vijaykodam5701
@vijaykodam5701 Год назад
దేవుడు విన్నాడు చూసాడు చేసాడు
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Год назад
జయహో యోగి 🙏👌👍
@barthavarshi8482
@barthavarshi8482 Год назад
Great victory ✌
@sandeepgarshakurthi3135
@sandeepgarshakurthi3135 Год назад
10 మంది న్యాయవాదులు విడి కేసు తీర్పు చెప్పడానికి భయపడ్డారు అంటే అర్థం చేస్కోవచ్చు
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Alantivarikisarinasikssirtqsalot
@ramalingaiahkillari793
@ramalingaiahkillari793 Год назад
Nya murthlu brothr
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 Год назад
యోగి నిర్ణయం చాలా మంచిది.అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాటి నిర్ణయాలు తీసుకుంటే.దేశం బాగు పడుతుంది
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Krektsirtqs
@vijaykumar-qj3dk
@vijaykumar-qj3dk Год назад
ప్రస్తుతం ఏపీకి యోగి లాంటి ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే బాగుపడుతుంది
@ramesh225ramesh7
@ramesh225ramesh7 Год назад
💯💯💯👌
@kumar-yt5km
@kumar-yt5km Год назад
ప్రతీ రాష్ట్రంలోను యోగి లాంటి సిఎం కావాలి
@The_Indian_Dharm_Traveller
@The_Indian_Dharm_Traveller Год назад
AP lo CM oka loffer gadu
@shekardon9822
@shekardon9822 Год назад
జై యోగి
@ethakotasunil5668
@ethakotasunil5668 Год назад
55555555555555
@sadgurupromoterssunilsamme603
Yogi style & modi rule. Should be everywhere. We need it in our Telugu states. Plz
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy Год назад
BJP is not in opposition. Desire is not bad
@rihanali4550
@rihanali4550 Год назад
Vadu ra babu Telugu states lo ekada oka Mafia gadu ledu bjp vaste hindu muslim godavale Teena niki tendi undadau
@dhurgaprasadbuvi4422
@dhurgaprasadbuvi4422 Год назад
​@@rihanali4550 india.lo.230bomblst.aa.mathasthuluu.chysaru..terrestlaku.asrayam.yavarechharu..musilm.😂😂..ne.madarsa.kadura..nuvuu.chypendi.nammadaneki😂😂😂😅
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Год назад
Past : Atalji Present : Modiji Future :Yogiji తగ్గేదేలే కోసి కారం ఎక్కువ పెట్టే వాడు లేకనే చెలరేగిపోతున్న వారికీ తన దము చూపిస్తున్న టైగర్ ఇతనే మన దేశానికి రక్షణ కవచం
@narasimhavemula6591
@narasimhavemula6591 Год назад
లేదు శపథం ఇంకా నెరవేరలేదు. ఇంకా గుడ్డూ ముసల్మాన్, ముక్తార్ అన్సారీ బ్యాలెన్స్ ఉన్నారు.
@Surya-po7mf
@Surya-po7mf Год назад
Yogi 100% right cm in india
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Год назад
Yes
@badribadri2433
@badribadri2433 Год назад
ఇలాంటి చిల్లర గాళ్లను లేపేయడం కరెక్ట్
@syedsamdani6129
@syedsamdani6129 Год назад
By one more gang.
@The_Indian_Dharm_Traveller
@The_Indian_Dharm_Traveller Год назад
@@syedsamdani6129 ori terr**ists, poyi bomb plan chtsukopo , ninu kuda laypestharu
@TGCHINTUGAMING423
@TGCHINTUGAMING423 Год назад
​@@syedsamdani6129 aveshapadaku brother cool ga alochinchu thappudu panulu chesinappudu ela siksha padindhi .adhi avaraina sare hindhuvu kani Muslim kani up cm ina sare normal person ina sare ala murder lu kabjalu criminal ne kill cheste thappu ledhu kadha bro
@vhjuds
@vhjuds Год назад
​@@TGCHINTUGAMING423 bro villu eppudu hide cheskuntru vallini inka valla muslim community ni inka peaceful community ani antru 😂😂 appudu vikas Dubey ni champaru hindu inka appudu evaru mataledaledhu hinduvulu pandaga cheskunaru ekkada chustha vadu a pedha waste gadu ayina kuda e muslims adhi thappu ani antru chusinva vall hypocrisy villu intha villa valla desham nashanam thappa em undadu
@raghunathraghunath5233
@raghunathraghunath5233 Год назад
​@@syedsamdani6129 mi marakaluku enta chepputho kottina buddi radu ra Pak pig 🐷 ga
@Samskruth-mm
@Samskruth-mm Год назад
యోగి జీ 🔥🔥🔥🙏🙏🙏
@venthurlasomeshwar6678
@venthurlasomeshwar6678 Год назад
Jaiyogi
@venkataramanaobbalareddy8138
Yogiji is a great CM in the🇮🇳 Bharat
@syedsamdani6129
@syedsamdani6129 Год назад
Sir what yogi did in this case. As per my knowledge yogi image was damaged in this case.
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy Год назад
​@@syedsamdani6129 , some extent you are correct
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Год назад
​@@syedsamdani6129 Yogi image is not damaged brother because in UP everyone want death of Atiq Ahmed
@saikumarreddy7420
@saikumarreddy7420 Год назад
​@@syedsamdani6129 nothing gonna damage to yogi, but he totally collapsed permanently the images of most cruel and anti national criminals in India map
@syedsamdani6129
@syedsamdani6129 Год назад
@@pedadasiddardha9655 except fools. Every educated person saying that UP government failed to maintain low and order.
@pratapg1231
@pratapg1231 Год назад
జై యోగి 👍👌🏽👌🏽💐 కెసిఆర్ కూడా ఇట్లా చెయ్యాలె 🙏
@venkateshwarSunkar-xp4uv
@venkateshwarSunkar-xp4uv Год назад
Pratipakshalanu E c Chestadu
@stalin_haters
@stalin_haters Год назад
త్వరలో శ్రద్ధాంజలి 🕯BRS🕯🚘
@ashokkaramunge683
@ashokkaramunge683 Год назад
Brs very soon rest in peace
@prakashsatyaveti4908
@prakashsatyaveti4908 Год назад
Super UP CM Yogi Ji
@udaykumarg7202
@udaykumarg7202 Год назад
Great CM Yogi
@bspadmanabhabspadmanabha28
@bspadmanabhabspadmanabha28 Год назад
Super cm యోగి next PM
@srihari1992
@srihari1992 Год назад
యిన్ని అరాచకాలు చేసినా వాడికి ప్రజలు ఎలా ఏనుకున్నారు.? అక్కడ అక్షరాస్యత శాతం పెంచల్సిందివుంది.
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 Год назад
భయం, డబ్బు
@thuvvaraju1142
@thuvvaraju1142 Год назад
ఎంత అక్షరాస్యత unna ఏమి లాభం జనాల్లో మార్పు రావాలి,కేరళలో 90% అక్ష రాస్యత ఉంది ఏమి లాభం దేశ ద్రోహ కమ్యూనిస్టు పార్టీని గెలిపిస్తున్నారు,, ఇప్పుడు దాదపుగా కేరళలో హిందువులకంటే ముస్లిం లే ఉన్నారు ఏదో ఒక రోజు దాని ముస్లిం రాష్ట్రంగా ప్రకటించి ఈ దేశం నుంచి విడిపించుకుంటారు,
@sriprabhumanik
@sriprabhumanik Год назад
Kerala అక్షరాస్యత 100%నేరాలు పన్ను ఎగవేత కూడా ఎక్కువే దేశం నుంచి విడిపోవటం లాంఛన ప్రకటన మిగిలిఉంది
@prakashsatyaveti4908
@prakashsatyaveti4908 Год назад
Jai ho UP CM Yogi Ji
@barthavarshi8482
@barthavarshi8482 Год назад
మన రాజ్యాంగం కి నమస్కారము 10 judges కేసు కి భయపడి తప్పు కోవడం లో లొసుగు నేర గా ళ్లను ఉత్సాహ పరిచే దిగ వున్న o దుకా😢
@xyzitsolutions4446
@xyzitsolutions4446 Год назад
Akkada bayapaddadhi judge lu, rajyangam kaadhu.
@praasannakumark7527
@praasannakumark7527 Год назад
Good dession by yogi Aditya nath
@pk2842
@pk2842 Год назад
Good job by UP Police...
@madinenivandankumar1079
@madinenivandankumar1079 Год назад
👏👏👏👏👏👏👏
@indian2385
@indian2385 Год назад
యోగి pm అయితే.. లస్కార్ త్యోభ, అల్కైద,.. వంటి సంస్థలు కథం హోగాయ
@bunnybunny8072
@bunnybunny8072 Год назад
యోగీ ❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@chandrareddy9502
@chandrareddy9502 Год назад
అబ్బాయ్, రాక్షస సమ్హారము జరగాల్సిందే. యోగీ మహరాజ్ మీకు కోటి నమస్కారాలు. ఈ అతీక్ గాడి కేసుల వివరాలు బహిరంగ పరిస్తే బాగుంటుంది.
@jaggarao2312
@jaggarao2312 Год назад
మన తెలంగాణకి కూడా.. కావాలి.. ఒక యోగిజీ.. 🙏🙏
@prashanthtaisan3072
@prashanthtaisan3072 Год назад
he is next pm 🤩💥yogi ❤🤙🤙
@rajumuthyam47
@rajumuthyam47 Год назад
Jai sriram
@sujananjani
@sujananjani Год назад
ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి మాఫీయా డన్ కి ఇదే దుస్తితి పడతాది ✊✊
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd Год назад
అవునా చూద్దువు కానీ లే
@ashoknarsing8501
@ashoknarsing8501 Год назад
That's Yogi that's BJP
@syedsamdani6129
@syedsamdani6129 Год назад
What yogi did in this case.
@gouthamgoutham3682
@gouthamgoutham3682 Год назад
​@@syedsamdani6129 ఓవైసీ గల్లను వేసేస్తే నీకు తెలుస్తుంది
@vhjuds
@vhjuds Год назад
​@@syedsamdani6129 who put atiq in jail owasis leka akhilesh yadav 😂😂🤣
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Год назад
​@@gouthamgoutham3682 yes
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Год назад
​@@vhjuds yes
@livelikebujji9818
@livelikebujji9818 Год назад
Yogiji 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍super super
@venkataramanaavula4956
@venkataramanaavula4956 Год назад
అవును వాడికే వుంది కుటుంబం,వాడి చేత ప్రాణాలు,ఆస్తులు పోగొట్టుకున్న వారికి లేవా కుటుంబాలు ,దేవుడున్నాడు,రాతి రూపంలోనా మనిషి రూపంలోనా.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Nijanganevunnadusirtqs
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 Год назад
ఎక్కడో ఎప్పుడో వస్తాడో అవతార పురుషుడు మనం ప్రస్తుతం చూసింది అదే
@sivakrishna7783
@sivakrishna7783 Год назад
Daring & Dashing CM...Yogi ji...
@rebbasisagar3414
@rebbasisagar3414 Год назад
Jai Sriram ✊✊✊✊💐💐💐🚩🚩🚩🚩
@subbarayadu2863
@subbarayadu2863 Год назад
❤❤❤❤❤ that is yogi🎉
@syedsamdani6129
@syedsamdani6129 Год назад
What is that?
@surya-ek4ur
@surya-ek4ur Год назад
​@@syedsamdani6129andukee chaduvukomani cheppedi memmalani 😂😂😂
@venkatsrikanth6613
@venkatsrikanth6613 Год назад
Jaihoooooo bharat
@kumarthamballa8595
@kumarthamballa8595 Год назад
Ie yogi ji. Future pm of india
@surya_rana_prathap.M
@surya_rana_prathap.M Год назад
Good job police
@vijayachandrabagaraoalleni2282
మొన్న స్కూల్ లో exam వ్రాసి ఇంటికి వెళ్తున్న అమ్మాయి నీ నడి రోడ్డు మీద కాల్చి చంపారు యూపీ లో. ఎవడు బడితే వాడు తుపాకులు పట్టుకొని పోలీసు భద్రత లో ఉన్న వారిని రోడ్డు మీద కాల్చి చంపితే, అది మంచి పాలన నా. రోడ్ల మీద తుపాకీ కాల్పులు జరిగితే భర్త పనికి వెళ్తే భార్య భయం తో జివించాల. మనకొద్దు అలాంటి శాంతి భద్రతలు.
@sudhakaremmadi7520
@sudhakaremmadi7520 Год назад
YOGI Na Mazaka
@yalamanchiliramesh1391
@yalamanchiliramesh1391 Год назад
Nice yogi
@nikhilediga1998
@nikhilediga1998 Год назад
Jai sree ram🚩 Jai yogi ji❤
@praveenreddymuskuwaar7046
@praveenreddymuskuwaar7046 Год назад
వాడి బంధువుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేయండి
@chesettianandkumar4492
@chesettianandkumar4492 Год назад
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏
@nareshgoud272
@nareshgoud272 Год назад
Hero
@vickyvijay7406
@vickyvijay7406 Год назад
Waiting for this kind of CM in telangan
@venkatramanareddy712
@venkatramanareddy712 Год назад
అవును
@rihanali4550
@rihanali4550 Год назад
Telangana lo Mafia ledu ra babu evi Ani north lo ne untay
@kamtamlaxman4175
@kamtamlaxman4175 Год назад
​@@rihanali4550old city 😅
@rihanali4550
@rihanali4550 Год назад
@@kamtamlaxman4175 old city lo ekada undi bro valu vala BUSSINES le ekuvaa
@rihanali4550
@rihanali4550 Год назад
@@kamtamlaxman4175 bro old city peru kharab chesinadi mim kani akada Hindu Muslim chala kaisi melisi untaru bro
@beesireddyp3466
@beesireddyp3466 Год назад
మన తెలుగు మీడియా కూడా ఒక తండ్రికి పుట్టిన మీడియా ఉండాలి. రామోజీ రావు లా ప్రజని మోసం చేసే మీడియా వద్దు మూతులు నాకే తెలుగు మీడియా ప్రజలకు వద్దు
@manoharyadav9121
@manoharyadav9121 Год назад
Jai Yogi 🚩, JAI MAHANKHALI 🚩
@gsrinu4758
@gsrinu4758 Год назад
జై హో యోగి మహారాజ్ 🙏🙏🙏🙏🙏
@Positivelife8899
@Positivelife8899 Год назад
Good times May be coming
@syedsamdani6129
@syedsamdani6129 Год назад
In dreaming😴💭
@surya-ek4ur
@surya-ek4ur Год назад
​@@syedsamdani6129 meku alagee untadi lee dipers vesukoni padukondi 😂
@ashwinikumar3632
@ashwinikumar3632 Год назад
Jai sri ram. jai hindhustan.jai Bharath.🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩💪💪💪💪💪✌✌✌✌✌
@rajasekhar2747
@rajasekhar2747 Год назад
Very great CM -UP
@venkannababubureddi4529
@venkannababubureddi4529 Год назад
Jai u p c m
@maheshrepala7150
@maheshrepala7150 Год назад
That is Yogi power 😅😅😅😅😊🎉😊
@anishkaleru2433
@anishkaleru2433 Год назад
Yogi ji sir great
@alwalshivakumar2982
@alwalshivakumar2982 Год назад
Is this real story of UP previous govt...
@barthavarshi8482
@barthavarshi8482 Год назад
అండర్ వరల్డ్ డాన్స్ గా ఎద గ టాని కే అతిక్ ని చంపినట్టు పట్టు బడ్డ ఆ ముగ్గురూ హంత కు లు చెప్పారు ట 😂.what a ambitions.
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 Год назад
ఇలాటి వలను రాజకీయాలు నుండి తరిమికొటలి
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Pakkagatqs
@balrajaguruvugarumeekusast1952
Well done Analysis sir 👌👌👌👍👍👍
@sivalakshmin651
@sivalakshmin651 Год назад
Excellent presentation.this should reach all indians esp leaders like Asaduddin Owaisi and Akhilesh Yadav so that truth is known to all
@prathi05
@prathi05 Год назад
Do you think they don't know the truth? Infact, the killing of Atiq Ahmed is done by mafia elements and not by UP government.
@anjaneyulut6793
@anjaneyulut6793 Год назад
Jaihuindu jaihuindu jaihuindu jaihuindu jaihuindu jaibjp jaihuindu jaibjp jaihuindu jaibjp jaibjp jaihuindu💯💯💯💯💯💯💯💯
@masood10pasha49
@masood10pasha49 Год назад
జై శ్రీ రామ్ అంటూ హిందూ టెర్రరిస్ట్ కాల్చారు 😂
@kishor252
@kishor252 Год назад
Rey kocham undali ra meeku
@nagendrareddy505
@nagendrareddy505 Год назад
NEXT. P. M. YOGI
@dharmareddychittedi3623
@dharmareddychittedi3623 Год назад
Yogi super
@ramchintu5627
@ramchintu5627 Год назад
Jai yogi
@cvenkat7766
@cvenkat7766 Год назад
ఇట్లాంటి కరుడు గట్టిన నేరస్తులను పెంచి పోషించింది ఎవరు ? వీరికి ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉంది . వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలి .
@padarthikumar4529
@padarthikumar4529 Год назад
Jai Yogi adethiyanad sir🇮🇳🙏🏼
@raviv7693
@raviv7693 Год назад
Jai Yogi cm sir Daring and dasing.hero 💐💐🌄🤝🤝👍👍
@damerlabalu
@damerlabalu Год назад
Okadu chasthe intha mandhi aandham vyaktham chesthunnaru antey vaadi bathuku yentha neechaminadho ardham cheskovochu.. yogi jii❤❤❤
@dommatimadhu7882
@dommatimadhu7882 Год назад
101 కేసుల 😢😢
@pydichittibabu954
@pydichittibabu954 Год назад
Sp, bsp లాంటి పార్టీ లు ఇలా ాంతకులను తయారు చేసాయి
@ramramrajam
@ramramrajam Год назад
Jai Sri ram
@vishwamohan3869
@vishwamohan3869 Год назад
That’s yogi
@pavankumar-zi5le
@pavankumar-zi5le Год назад
Jai Hind
@NareshReddyP
@NareshReddyP Год назад
Great Yogi
@exploretheworld2782
@exploretheworld2782 Год назад
Good job yogi sir
@lakkakulasaritha9531
@lakkakulasaritha9531 Год назад
I like the fear in his eyes
@venkateshaithapaga4127
@venkateshaithapaga4127 Год назад
Super
@BrahmaGoud
@BrahmaGoud Год назад
యోగి జీ మీరు చేస్తున్న పని గ్రేట్
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 Год назад
ఒకని కన్ను నువ్వు పొడవాలి అనుకుంటే నీ రెండు కళ్ళను అల్లా ఈశ్వరుడు పొడిచాడు దేవుడు ఉన్నాడు అని బరోసా వస్తుంది..... యూపీ mafiya free state గా కావాలి అతోమిట్ గా ఇండియా మారుతుంది Kcr కూడా నయీం ను ఇలానే ఎన్కౌంటర్ చేయించాడు ఇలాంటి సీఎం లు pm lu కావలి ఇండియాకి మతాలు ముఖ్యం కాదు ప్రజల శాంతి భద్రతలు కాపాడాలి ఇలా జై తెలంగాణ జై భారత్ జై హొ...
@yugandharsanga4530
@yugandharsanga4530 Год назад
That is the power of Yogi 🚩
@rajeshwarpitta4607
@rajeshwarpitta4607 Год назад
Good yogi
@krishhkumar9478
@krishhkumar9478 Год назад
I wish Yogi would be next PM
@dadi2rama
@dadi2rama Год назад
Good leader and no need courts it's time taking punishment
@Hyderabadmem
@Hyderabadmem Год назад
62 years ayindi oka criminal chavadaniki.entha mandini champadu appudu.court correct ga ledhu .age aypoyaka life antha enjoy chesaka chachadu
@rihanali4550
@rihanali4550 Год назад
Correct bhaiya Mari gujrat lo bilkis Banu ku case valu masat enjoy chestunarau
@ratnaprasadbasa3758
@ratnaprasadbasa3758 Год назад
​@@rihanali4550 remaining chief minister vote bank politcs except yogi .....
@rihanali4550
@rihanali4550 Год назад
@@ratnaprasadbasa3758 i expect wt about bilkis Banu victims they are roaming freely if justice is good in bjp ruled state then encounter that bastards also
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Nijamesirennikutumbalanubhadhinchadotqsalotsir
@dvlnrao6638
@dvlnrao6638 Год назад
Yadawa dwayam enlighten ayithe desaparistiti ilage untadi
Далее
Friends
00:32
Просмотров 250 тыс.
Friends
00:32
Просмотров 250 тыс.