Тёмный

LIVE: CM Revanth Reddy Action Against illegal Constructions|కాస్కో ఒవైసీ..!బుల్డోజర్లు వస్తున్నాయ్!! 

Zee Telugu News
Подписаться 1,2 млн
Просмотров 72 тыс.
50% 1

LIVE: కాస్కో ఒవైసీ..!బుల్డోజర్లు వస్తున్నాయ్!! | CM Revanth Reddy Action Against illegal Constructions | ZEE News Telugu
#akbaruddinowaisi #asaduddinowaisi #cmrevanthreddy #illegalconstruction #zeenewstelugu
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News RU-vid
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/c...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india....
Zee Telugu News Website
zeenews.india....

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 98   
@tirumaleshsangishetti2290
@tirumaleshsangishetti2290 Месяц назад
రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకునేది మంచి నిర్ణయం దీనికి అందరూ సహకరించాలి అందరు సపోర్టింగ్ ఉంటది ఇందులో ముస్లిం అనేది కాదు హిందువుల అనేది కాదు అందరూ ఒకటే ఆక్రమణకు గురైన శిక్ష తప్పదు
@RajeshwariRajeshwari-u7w
@RajeshwariRajeshwari-u7w Месяц назад
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినోళ్ళు బిల్డర్స్ వారిపై చర్య తీసుకోవాలి నిజమైన పేదలకు సహాయక చర్యలు చేపట్టాలి రేవంత్ is correct
@jayeeshharivarma87
@jayeeshharivarma87 27 дней назад
😊😊😊😊
@srinivasaraomarasu5728
@srinivasaraomarasu5728 Месяц назад
సూపర్,సూపర్ సి యం
@nagamohanjawaji7848
@nagamohanjawaji7848 Месяц назад
Super cm garu
@murthyprakhya8623
@murthyprakhya8623 Месяц назад
Great
@jaganmohan8602
@jaganmohan8602 29 дней назад
Super super duper Revanth Reddy Tiger
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 28 дней назад
I support r Revanth ji in this regard fully.aum
@asnswamy5429
@asnswamy5429 26 дней назад
Excellent action by Revant Reddy garu. Hats off you Sir
@siddireddysudershanreddy189
@siddireddysudershanreddy189 28 дней назад
అక్ర మార్కులకు నోటీసు ఇవ్వనవసరం లేదు గుడ్ సియమ్ గారు
@NeeruduNlr
@NeeruduNlr Месяц назад
చెరువులు కుంటలు గుట్టలు ప్రభుత్వ స్థలాలు ఎవరు ఏ పార్టీ వారు ఆక్రమించుకున్న .....ప్రభుత్వం ఆక్రమించుకొని ఈ భూమి ప్రభుత్వానికి చెందినది అని బోర్డులు పెట్టాలి.......
@GJani-tu6or
@GJani-tu6or 27 дней назад
Great c m revathu Reddy garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gokugopala1984
@gokugopala1984 Месяц назад
Super CM garu, dont just stop at individuals, big names in construction sector are occupying lake beds and constructing sky high apartments, hope you deal with them in the same manner!
@ss-cc8ee
@ss-cc8ee Месяц назад
Revanth correct
@rameshjugnaka3130
@rameshjugnaka3130 Месяц назад
Good
@bnsudarshan9642
@bnsudarshan9642 Месяц назад
BRS చేయనిది గుర్తుంచుకోవాలి
@nakkasudarshanmudiraj3666
@nakkasudarshanmudiraj3666 Месяц назад
విజయ్ గారు మీరు నిజం చెప్పింది తప్పు. రేవంత్ రెడ్డి గారు సరియైన చర్య తీసుకుంటున్నారు. మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. తురుష్కుల కు ఏ గింత చెట్టు, రోడ్డు పక్కన గింత డబ్బ వేసుకుని ఇది మా వక్ఫ్ అంటారు. చెప్పుకుంటనే చేయాలి. పార్టీలను పక్కకు పెట్టి హైదరాబాద్ కు భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి రేవంత్ రెడ్డి గారు మంచి చర్య తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గార్కి క్రృతజ్ఞతలు. గత ప్రభుత్వాన్ని ప్రక్కన పెట్టండి. వారి ఉద్దేశ్యం నేటి ప్రభుత్వాన్ని విమర్శించటం వారి పని. వర్షాలు వచ్చినప్పుడు కార్లు కొట్టుకొని పోయినవి. డ్రామా ఎట్లయితిది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సలహాను టిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను అమ్ముకున్నారు. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. 111 జిఓ హైదరాబాద్ ను ముంచింది. పర్యావరణ పరిరక్షణను బి ఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసింది. అంటే మీరు పర్మిషన్ ఇస్తారు. నేటి ప్రభుత్వాన్ని మాఫీ చేయమంటారు. మీరు చెప్పినది ఏమి బాగాలేదు. ప్రక్రుతిని మనం రక్షించుకోవాలి. పట్టణం లో చెట్టు లు ఎక్కడం గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ముచ్చట్లు చెప్పడం కాదు. ప్రజలకు మేలు చేయాలి. కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబ కొరకు దొచుకుండు. కేసిఆర్ వాడు ఒక అహంకారి. తెలంగాణ వనరులను కేసిఆర్ తన కుటుంబ కొరకు దొచుకుండు. హైడ్రా ఉంది. కేసీఆర్ దీనిని ప్రక్కన పెట్టండి. అందరి కోరకు పనిచేయాలి. సోషల్ రెస్పాన్స్బిలిటి ఉండాలి.
@NandiniHyd
@NandiniHyd Месяц назад
Super CM ❤❤❤❤
@Janardhanraonacharaju
@Janardhanraonacharaju Месяц назад
విజయ్ ఒప్పుకోదు లెండి,
@nareshnoone1632
@nareshnoone1632 Месяц назад
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 8:17:57
@narayanaswamybindla6303
@narayanaswamybindla6303 27 дней назад
Bule Dojar Sir.. Revathi Reedy CM. Garu namaste namaste 🙏 We are happy to which action taken by Government. Old Hyderabad city people are not willing to pay. Paying property tax. Power bill .water secessi .and unauthorised construction. Please take action against them We wante peace in Hyderabad. Revenue to Government Jai hind 0:21 0:21
@lingalaraja783
@lingalaraja783 25 дней назад
Supar cm
@gopalgoud8070
@gopalgoud8070 Месяц назад
Very supar C.M.garu. very Pavarotti full C.M.GARU👍🏻😍
@challashiva3999
@challashiva3999 Месяц назад
Great ambition madam
@EgaJagdeesh
@EgaJagdeesh 19 дней назад
చెరువులు , కుంటలు ఇప్పుడు రియల్ గా ఐన కాపాడుతున్నారు ప్రభుత్వాలు బారీ వర్షాలు వొస్తే ఒక్కసారి సిటీ లోకి పెద్ద ఎత్తున నీళ్ళు ముoచేతుతాయి కాబట్టి ఎప్పుడో మొదలు పెట్టాలి కానీ ఈ ప్రభుత్వం చేయడం మన సిటీ పబ్లిక్ కీ రేపటి ముప్పు ప్రకృతి నుండి ఏ టైం లో వొస్తదో తెలియదు.కాబట్టి కేరళ లా గా కాకూడదు ఇది శుభపరిణామం గుడ్ సిఎం గారు .
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 29 дней назад
హైడ్రా ద్వారా చెరువులు,కుంటలు మాత్రమే గాదు ప్రభుత్వ భూమి ఎవ్వరు కబ్జా జేసిన నిర్ధాక్షిణ్యం గా చర్యలు తీసుకోవాలి, ఆ భూములు కొనుగోలు చేసి నవారు పేదవాళ్లు వుండటం బహు అరుదు,అక్రమాలు చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి ,అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది
@narenderbalaguru1312
@narenderbalaguru1312 Месяц назад
Hats off to Chief minister of Telengana state even though it is late but a very good beginning
@kishankishan5325
@kishankishan5325 Месяц назад
🙏 Revanth cm,Ma Ranganath manchi Pani chesthunaru Darani valana public nastam hyanadi,Varasthva lands C M garu manchi Pani cheyali , Daughter, son's Darani petali
@nagarjunak.s4324
@nagarjunak.s4324 24 дня назад
Revanth garu good step future lo evaru dare chairu
@pullepallyashok2983
@pullepallyashok2983 Месяц назад
Brs.cheyani.pani.revanth.munchi.nirrnarnayam.super
@sridharraokurakula2504
@sridharraokurakula2504 29 дней назад
Must not leave any illegal construction on anyplace any cost any political force 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramudeenamsetty7736
@ramudeenamsetty7736 Месяц назад
TRS man is saying that if he steals or occupies someone's house, land or property the government should give him a notice and proceed legally so that the case is lauingished in various courts for years. Law abiding politician.
@AdinarayanaBheemarasetty
@AdinarayanaBheemarasetty 25 дней назад
Do work like this he will become a great leader but must take action, builders supported officers of the state government construction it self illegal why compensation given if compensation given to the loosers this become advantage to builders and also illegal permission given planning officers no need simpathy to any body
@tirumaleshsangishetti2290
@tirumaleshsangishetti2290 Месяц назад
🎉
@valluriramamohan224
@valluriramamohan224 25 дней назад
అలా ఎన్ని సార్లు చెప్పాలి. నోటీసులు ఎందుకు ఇవ్వాలి.
@MehboobKhanKhan-mw3rq
@MehboobKhanKhan-mw3rq 28 дней назад
Poor suffer West .
@battulaprabhakarrao9927
@battulaprabhakarrao9927 Месяц назад
కబ్జాదారులందరికి నోటీసులు,పరిహారాలు,స్థలాలు ఇస్తుపోతే మన రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా.... పేదవారికి ముసుగులో అపార్ట్మెంట్స్, విల్లాలు, కట్టటం నేరం కాదా... ఇలా మాట్లాడే నాయకులు వారి సొంత స్థలాలు, పొలాలు ఆ కబ్జా చేసిన పేదలకు పంచండి. వాళ్లే మీకు ఓట్లువేసి గేలిపిస్తారు. మీ లాంటి వారు ఇచ్చే సలహాలవలనే, ఈ రాష్ట్రం, దేశం ఇంకా పేదరికంలో ఉంది. గత 50 సంవత్సరాలుగా పేదల ముసుగులో కోట్లు సంపాదించారు మీ లాంటి వాళ్లు. ఇకనైనా మంచి ఏమిటో తెలుసుకొని..... మంచి చేసే వారిని ప్రోత్సహించి, మీ మద్దతుని తెలియచేయండి.
@veeramanikurkute1415
@veeramanikurkute1415 Месяц назад
కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్...
@sallaramdurgareddy3260
@sallaramdurgareddy3260 Месяц назад
Nee gudamu
@jaggaiah3229
@jaggaiah3229 28 дней назад
👉 బూ మాపియాలు 👉 బ్లాక్ మనీ 👉 విదేశాలలో పెట్టు బడులు 👉 అక్రమ సంపాదన . బడా బాబులకే సంభవం 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@PratapSahu-sb3be
@PratapSahu-sb3be 29 дней назад
Notice.lu.ivvakunda.cheyedammanchipanicvcesinaru..no 5:42 🎉tice.ichi.yunte.court.nundi.staye.techi.paniki.atankam.cestaru.notice.lekunda.cesinaru.manchidi.jai.bharat.
@akkenapallyvenkatnarsimhar8119
@akkenapallyvenkatnarsimhar8119 Месяц назад
కెసిఆర్ పెట్టిన భూములను కబ్జా చేయండి
@user-qs1dx1qm8b
@user-qs1dx1qm8b Месяц назад
Aakrama katda Kala Pai Sarkar Nirnayam Manjari Veri good
@narayanaakula1695
@narayanaakula1695 28 дней назад
Anni issues okesari solve kavalante jarigepani kadu
@srinivasgaddam344
@srinivasgaddam344 27 дней назад
అవి అక్రమకట్టడలే కానీ వారు కట్టేటప్పుడు చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తే ఎవరైనా ఆర్ధికంగా నష్టపోతారు కదా
@sonar3581
@sonar3581 21 день назад
Must be punished physically and financial must hang this peopel
@narashimachintu8327
@narashimachintu8327 Месяц назад
ఈ బుద్దిమంతులు చేయడం చేతకాదు ఒకరు చేస్తే వారికి నచ్చదు సిగ్గులేదు డేరింగ్ ముఖ్యమంత్రి రేవంతన్న గారు వారి నాయకత్వం లో పాతబస్తీలో అక్రమ కట్టడాలను తొలగించడానికి దమ్ము ధైర్యం ఉండాలి రిపోర్టరు గారు అడ్డంగా మాట్లాడొద్దు దయచేసి కాళేశ్వరం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది హరీష్ రావు కేసీయార్ కేటీఆర్ వాళ్ళ అనుయాయులు కలిసి పండుగ చేసుకుని నాషనం చేశారు
@umapathisagar4u715
@umapathisagar4u715 Месяц назад
Notice notice Means they will go to court stoping order so it's good.
@sallaramdurgareddy3260
@sallaramdurgareddy3260 Месяц назад
Well said bro it's very bad
@purnanandsoma6979
@purnanandsoma6979 Месяц назад
CM good but, doing his bajana by concerned is not required. Madem opinion is appreciated.
@Shashi0203
@Shashi0203 Месяц назад
Buldozer sarkar ♥️
@tipsandtricks5289
@tipsandtricks5289 25 дней назад
Congress leaders ni nammalemu. Kani revanth anna nijayatiga pani chestunnadu. Jai revanth anna. Meeru BJP lo cherandi, inka chivari varaku meerey CM ga untaru.
@surekhasurekha5041
@surekhasurekha5041 28 дней назад
YES. Definitely. Who's the Constitution. Kattya do. Definitely koolchi beyya li
@Manoj-lg5zc
@Manoj-lg5zc Месяц назад
FTL lo plot , house konnavalu loss. Aminodu baagane untadu.
@ManishaBusinessman
@ManishaBusinessman 26 дней назад
Government property kabja cheyadam darunam dabbulki ammudu poyi kathalu cheppakunte hyxra din We supprt
@ss-cc8ee
@ss-cc8ee Месяц назад
Permission ichina vallapai charya trs west
@BadavathBhadru-sw3un
@BadavathBhadru-sw3un 23 дня назад
Dupar cm sri
@dprasadrao6874
@dprasadrao6874 Месяц назад
BRS lo dongalu
@shivashankerk3962
@shivashankerk3962 День назад
KTR only kabja chese walaku support chesadu , environment ni save cheyaledu damage chesadu.
@kranthikiran8321
@kranthikiran8321 Месяц назад
Take action on big bada hotels Manchiga full cash cheskuntunaru hotel bosslu Pitchlou janalu pitchlou hotels Wala
@K.srinivasReddy-p3x
@K.srinivasReddy-p3x Месяц назад
30cm tatogalada hyd
@ashokkammagoni7603
@ashokkammagoni7603 27 дней назад
Appudu soi Leda ne brs parti ki
@Vittal45Dasu
@Vittal45Dasu Месяц назад
What the concerned depts doing when such illegal encroachments were started ,should have stopped then only it is a collusion of Mafia of govt depts,bad politicians n Mafia. Concerned officials b punished by dismissed .govt should take action on all splly so-called big n influenced builders how big may b . Many lakes,famous rock hills encroached. Poor may bpl rehabilitated. Govt officers b sacked who were involved.otherwise this is repeated.just like Yogi up action needed.b some humanitarian on poor nb provided some small rehabilitated.Mominpet scene is pitiable they were cheated by notary sales .they must b helped n cheaters b punished.good approach by govt.
@sp3949
@sp3949 Месяц назад
Hand in glove with BRS/MIM govt MLAs…
@yadavpammu5873
@yadavpammu5873 Месяц назад
Janalu telise kattu kunnaru. Inni rojulu anubhavinchindi chalada nijamga maatladandi. Prabhutva bhoomi ani telise partyla gurinchi pancharu kada.
@mohanreddynagaram9098
@mohanreddynagaram9098 28 дней назад
Telise kattukunnaru.
@mdjaffarmdjaffar7901
@mdjaffarmdjaffar7901 Месяц назад
Wssht cm tichele vot eshinra prajalako chese palana chimanddy sir.
@amboursurendranath7661
@amboursurendranath7661 29 дней назад
At any cost compensation should NOT be paid to owners of illegal constructions. On the other hand, owners of illegal constructions should pay to Hydra for having enjoyed the property all these years. This is apart from demolition charges.
@Nageswararao-y9t
@Nageswararao-y9t Месяц назад
Worst brs attitude
@JagadeeshwarRao-ho9bd
@JagadeeshwarRao-ho9bd Месяц назад
Naayanagaaru BRS Govt unnappudu construcions chesi chesukoledu appudu comissions ippudu chesedi durmaargam Ani sannabiyyam nokkulu nokkuthunnaru enduku meeru buddimanthule appudu chedu thinking ippudu mad thinking
@vovaldasnarsimha9559
@vovaldasnarsimha9559 Месяц назад
Vijay veedu manisha kada,
@syednabi1754
@syednabi1754 Месяц назад
Pichodiyas currect ga matladuthunnaru good
@chinnaraomaddala2183
@chinnaraomaddala2183 Месяц назад
Public property accupation chesina vaallaku lepalsinde.notice iste mana daridrapu court llo jeevithame potaayi.
@jvenkataramana3846
@jvenkataramana3846 26 дней назад
MIM yevaru powerlo unte vallato kaapuram, commitment Leni Yadavalu
@chinnaraomaddala2183
@chinnaraomaddala2183 Месяц назад
Notice tokka emi akkaraledu
@sallaramdurgareddy3260
@sallaramdurgareddy3260 Месяц назад
Well said bro
@jvenkataramana3846
@jvenkataramana3846 26 дней назад
Revant is doing like Yogi, without taking Party, cast, Religion isms.... Good, He is working for development. E kukka arupulani Consider chyyakunda, transparent ga untunnadu. He resembles more of BJP not Congress in action
@user-fc2gy1no2h
@user-fc2gy1no2h Месяц назад
10 year yem chesinavu
@sp3949
@sp3949 Месяц назад
BRS prakaram, manam ekkada anna aakriminchkoni Govt kulchadaniki ochnapdu Vere chota land adgali anmata… Manchi paddhathulu nerpthunnaru 😂😂😂 Asalu cheruvulu aakraminchkodame thappu, vaalaki warnings endhi… Gudhalo thanni lopala veyyali… Great Job CM garu and HYDRA!!
@jvenkataramana3846
@jvenkataramana3846 26 дней назад
Revant HiDrama na or real intention ? E matlade yadavalu yemi cheyyaneeri ante. e matlade yedavalu kukkalato samanam. Kukkalu morugutoone untai, Revant is doing good But it should not HiDrama
@user-mp3hg8tb2g
@user-mp3hg8tb2g 29 дней назад
Good
@kumaryadav4071
@kumaryadav4071 Месяц назад
Good
Далее