మనోళ్లు పూర్తిగా ఏదీ వినకుండానే కొట్టిపారేయటం అలవాటు.మనకు సూర్యుని చుట్టూ ఉన్న 9గ్రహాల్లోని నివాసయోగ్యమైన ఒక భూమిలో మాత్రమే ఉన్నాం.ఈ అనంతవిశ్వంలో ఇలాంటి నివాస యోగ్యమైన కొన్ని వందల భూములు ఎన్నో ఉన్నాయి.అక్కడ కూడా ఎందరో మానవ జంతు జీవరాశులున్నాయ్.
మార్స్ అనే గ్రహం ఉంది అని మనం కదా దానికి మార్స్ అని పేరు పెట్టాం ఆ జన్మలో అక్కడ ఉన్నాను అని చెప్పడం మనం పెట్టిన పేరు ఆ కుర్రాడు చెప్పడం ఏమిటి ఆ గ్రహం పేరు చెప్పాలి కదా
ఇది ఏమి కొత్తకాదు మన పురాణాలలో ఇలాంటివి ఎన్నో వున్నాయి మన పురాతన దేవాలయాలను పరిశీలించి చూస్తే అందులో కుల చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు. అర్జునుడు స్వర్గలోకంనుండి వచ్చాడు భీష్ముడు వసూర్లోకం నుండి వచ్చాడు ధర్మరాజు నరకలోకం నుండి వచ్చాడు. కర్ణుడు సూర్యలోకం నుండి వచ్చాడు. ఇక శ్రీ కృష్ణుడు, రుక్మిణి మాత వైకుంఠం నుండి వచ్చాడు. రాధామాత గో లోకం నుండి వచ్చింది. మనం కూడా వేరువేరు ప్రాంతాలనుండి వచ్చాము. వీటికి సంబందించిన విజ్ఞానం మన పురాణాలలో దొరుకుతాయి ఇప్పటి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే మన కంప్యూటర్లో ఒక అప్లికేషన్ రాన్ అవ్వాలంటే దానికి ఒక ప్రోగ్రాం ఉన్నట్టు మన పురాణాలు అంటే మన బ్రహ్మాండం (అనగా పాలపుంత) కు సంబందించిన దంతయు ఈశ్వరుడు చేసిన ప్రోగ్రామ్ అందుకే మన వేదాలను శాస్త్రాలు అంటారు. వేదం ప్రకారం నడుచుకోవడమే ధర్మం అంటారు జై శ్రీరామ్
కట్టు కథ ఇప్పుడు ఎందుకు దాక్కున్నాడు ? ఇక రష్యా బండారం బట్టబయలు అవుతుంది అని భయపడ్డారేమో ! ?యు ఎఫ్ ఓ లు కానీ వింతైన సంఘటనలు అన్నీ అమెరికా రష్యా ల లో నే ఎందుకు జరుగుతాయి !?
Russia is vast n also they research on extraterrestrial species from dedicated sites like, sending radio signals to the planets away from the earth n stuff like that. you can refer the documents provided by USA (CIA) on aliens.
Why they are not showing real videos to public why it is secret ? They are sarculating lies because people can understand these countries are very much technology and alians like only these countries
He told he has some connections with India in before birth. He used to practice Yogic Meditation. Some Yogic intelligent people helps them in saving Mars civilization.. watch full video..
కొంతమంది మిడిమిడి జ్ఞానంతో,వారికి ఏమితెలియకపోయినా,వారకి తోచింది కామెంట్లలో రాసేస్తున్నారు.కొన్ని విషయాలు ప్రస్థావించేటప్పుడు,అంతో,ఇంతో, అవగాహన ఉంటేనే,వ్రాయ గలగాలి.లేకుంటే గమ్ముగాఉండడమే మంచిది.
@ 2:28, two months ki matladatam yenti madam. Other channels lo 2 years ki maatladaadu ani chepthuntey u r saying 2 months...But meeru news read చేసే విధానము బాగుంది
Yeah I watched the original interview of boris many years back may be around in 90's i think he was a small kid at that time it was astonishing interview he revealed so many new things yet as our science had to progress a lot it may uncover the mystery we cannot Judge the authentication of that info he revealed he was genuine at that interview and was very focused on his topics I can say one thing from that he is not a normal kid he is something different 🙂🙂 hope the time answer everything in future
Nuvv nammu nammakpo example chepthunna ma thammudu chnaipoina four years ki ma anna ki koduku puttadu , ma anna koduku anni photo lu chusthadu maavi ma thatha avva photo lu special ga like chestadu but ma tammudi photo ippat varaku chudaledhu yedustharu force chesthe choodu ani ,manam photo eyes mundu pettina kooda head down chestadu, ma amma nanna ante chala istam vadiki 😊, Ippudu cheppandi ponarjnma undho ledho
Sir prati manishiki punarjanma vuntundi . Maa pakkinti ammayi putta munduu valla father kalla looki valla nanamma vachii nenu puduthunanu aani chepparu aantaa. Aa ammayi kudaa valla father nanammalagaa vuntundi aantaa. Manishi chanipoyana taravatha malli pudatharuu eedi nijam . Life ,death and rebirth and cycle continues until the person attains moksha. Sir naaku small doubt chaanipoyina manishi puttataniki aantha time paduthundi sir. Please reply sir
Ekkuvaga antunna anukokapothe o Mata cheptha i think 🤔 future lo undevadu Mars lo eppudu manam Mars midaki povvali ani anukuntunnam kada future lo akkadiki vellamemo akkada war jarigi andulo borisko chanipoy ikkada past ki vachademo...😂 Story bagundi kada.. nen director aypotha mawa
This is nothing new There are many such things in our Puranas If we look at our ancient temples, we can learn many secrets of caste. Arjuna came from heaven (Swargalok) Bhishma and his 7 elder brothers came from Vasurloka Dharmaraja came from hell (yamalokam). Karna came from Surya Loka. Sri Krishna and mother Rukmini came from Vaikuntha. Radhamaa came from the world of Golokam We also come from different places. Knowledge related to these can be found in our Puranas In today's computer language, if an application is to run on our computer, it has a program Our puranas are the program made by Eswar related to our Brahmandam (i.e. milky way). That is why our Vedas are called Shastras. according to the Vedas is called dharma // Jai Sriram//