మేము హోటల్ ఆలయంలో దిగాం చెల్లెమ్మా. ఈశాన్య లింగం దగ్గర. మాకు గిరిప్రదక్షిణ 6 గంటల సమయం పట్టింది. నేను చాలా వీడియోలు తీసుకుంటూ వెళ్ళాను. మీరు రెండుసార్లు గిరిప్రదక్షిణ చేసినట్టున్నారు. వివరాలు కూడా బాగా చెప్పారు. వీడియో బాగా తీశారమ్మా. అరుణాచల శివయ్య ఆశీస్సులు.
మేము ఆంధ్రా ఆశ్రమం లో ఉన్నాము గిరి ప్రదక్షిణ కు నాలుగున్నర గంటలు సమయం పట్టింది పద్నాలుగు సంవత్సరాలు అయింది అండి మేము వెళ్లి, మళ్ళీ స్వామివారి కటాక్షం ఎప్పుడో, చాలా వివరంగా వివరణ దర్శన భాగ్యం కలిగింది మీ వీడియో ద్వారా ధన్యవాదాలు అండి.
OmArunachalasiva 🙏 Jai Ramana 👏 Congratulations 🎉Lakshmi ji❤ జీవితం లో ఓకసారైనా అన్నామలై చూడాలి.వీలయతే రమణాశ్రమంచూడాలి ఇది నా అభిప్రాయం. ఎవరి ఆలోచన వారిది. రమణాశ్రమంలో 3 రోజులు పామిలితో వున్నాం.45 రోజులముందు బుక్ చేసుకోవాలి. ప్రీ పుడ్,వసతి కూడ వుంది. చాలా ప్రశాంతం గా మెడిటేషన్ పూజ కూడ చేయవచ్చు👍 గిరిప్రదక్షణ,దైవదరశనం చేసాం.🙏మౌక్షమారగం నుండి వచ్చాం
Due to old age we are unable to see the Aruna chalam.any how we are very lucky to see such vedio..we are attend long back Ramana Maharshi Asharam by that' all these things aren't seen.. Ramana Maharshi Asharam we attended meditation also.due to this vedio we are Very Lucky to see other things.god provided to see other things with your vedio.god