Maa Ammama valladi chirala ✋ kankambaralu roja chettlu super ga untai Pandilla palli lo maku mango thotalu unnai memu eesari memalani kalustami Amma plz
అవూను అత్తయ్య నేను కూడా అమ్మవళ్ళతో పొలంలో పనీకీ వేళ్ళేను చాల బగుండేది కాలువలో మూనీగీ చాలా సంతోషంగా ఉండే వళ్ళం అక్కడే అన్నం తినడం మూంజీ కాయలు అబ్బ లైఫ్ వేరు మాళ్ళీ వస్తే బగుండూ అత్తయ్య 😊🥰
@@RarandoiAmmammaIntiki అత్తయ్య నేను కంకటపాలెం మీ అబ్బాయి బ్రమ్మయ్య .మీ కోడలు. పద్మ కీ చేల్లి ని నేను నీతో మాట్లాడాను హెన్నఫౌడార్ కావలిని అడిగాను అత్తయ్య మాది చీరాల 🥰🥰