ఝాన్సీ అనిల్ గారు పిల్లలు తల్లిదండ్రులు అక్క పిల్లలకు శుభాకాంక్షలు!!!! అనిల్ గారు మీ కుటుంబం చల్లగా వుండాలి ....ఆ దేవునికి కృతజ్ఞతలు అందరం చెప్పకోవాలి ...❤❤❤❤❤.నాన్నమ్మ కనబడలేదు ...
హాయ్ తమ్ముడూ,హాయ్ జాన్సీ,హాయ్ పిల్లలూ👋👋👋👋 తమ్ముడూ ,వీడియో లో అమ్మ , అక్కయ్య(తను నాకు చెల్లి వరసే అవుతుంది) కనిపించి , జాన్సీ మాట్లాడుతూ న్నప్పుడు నాకు కూడా కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి . రక్త సంబంధం , కుటుంబం అంటే ఇదే కదా 🤗 . అందరూ ఒక్కటై నందుకు చాలా హ్యాపీ అనిపించింది . చివరిగా పెట్టిన పిక్స్ లో భలే ఉన్నావ్ తమ్ముడూ , ఆఖరుకు పెట్టిన pic ఇంకా చాలా బాగుంది . ఇంకా ఏదో చెప్పాలని అనిపిస్తుంది కానీ , మాటలు దొరకటం లేదు తమ్ముడూ . Ok , మరొక వీడియో లో కలుద్దాం .
Vadhina chaala santhoshamaga vundhi e video chusthe Naa kallallo kuda neellu thirgai. Eppudu ilane kalisimelisi vundalani devudini korukuntunnanu. God bless your family 😊
Hi Anil Anna ela unnaru. Jhansi edichinapudu chala bada vesindi annaya family lo ebbanddulu andari ki untaee . Kani avi telusukoni reles aenapudu chala happy ga untundi manasu ki . Anna mi sister same okela unnaru. Annaya mi family eppudu elage happy ga undali ani prayer chestanu . God bless u. U and ur family❤
One of the best videos bro. Andaru kalisivundali anukunnappudu oka mettu manam digina tappuledu ani maa Jhansi prove chesindi. I am very happy for u bro. Jhansi God bless you ra❤.