Тёмный

#మా 

Palani Swamy
Подписаться 479 тыс.
Просмотров 14 тыс.
50% 1

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@bramarambikaammasiva
@bramarambikaammasiva 3 месяца назад
అవును బాబాయ్ గారు అమ్మ నాన్న కు పిల్లలు అంటే ప్రేమ
@varadabhaskar886
@varadabhaskar886 3 месяца назад
త్వరగా చెప్పండి బాబాయి గారు... ఆకలి వేస్తుంది మీ మాటలకు నోరు ఊరుతుంది
@saradavutukuru2165
@saradavutukuru2165 3 месяца назад
గురువుగారు నమస్కారాలు. మీరు చెప్పింది వందశాతం నిజం. మాపిల్లలు చదువు రీత్యా హస్టల్ లో వుంటున్నారు. వాళ్లు వచ్చిన రెండు మూడురోజుల్లో అన్ని చేసిపెట్టాలనే తపన. ధన్యవాదాలు🙏🙏
@lalithakalyanipannala2176
@lalithakalyanipannala2176 3 месяца назад
స్వామీ ఇంతకూ కాకరకాయ వేపుడు చూపించనే లేదు మీరు.మేము ఎలా వండుకోవాలి?తరువాతి వీడియో లో కూర తయారీ విధానం తప్పక చూపించగలరు.🙏🙏
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 3 месяца назад
Memu andaramu Mee pillalamu. 🙏🌹 Padabhivandanamulu 🙏🌹
@ideas_my_style
@ideas_my_style 3 месяца назад
ఇదేంటండి కాకరకాయ కాకరకాయ వేడి వేడి గా కర కరలాడుతూ అన్నారు అదన్నారు ఇదన్నారు పుసుక్కుమని వీడియో ఎండ్ చేశారేంటి.....
@pavanrohit6739
@pavanrohit6739 3 месяца назад
Me vallani kuda okasari chupinchandi ❤
@sbinstituteofaccountstaxat114
@sbinstituteofaccountstaxat114 3 месяца назад
నమస్కారం బాబాయ్ గారు... మీరు చేసిన ఒక వీడియో లో పిన్నిగారి ని పరిచయం చేస్తూ.. బంగాళా దుంప వేపుడు చేయించారు... ఆ విడియో లో మీరు, పిన్నిగారు కూడా వామిటాల కారం అనే పడం చెప్పారు... అంటే ఏమిటండీ...వివరించండి దయచేసి..... మేము సంప్రదాయ తమిళ బ్రహ్మణులం.... మా పూర్వీకుల ఉద్యోగ రీత్యా ఆంధ్ర లో ఒరిస్సా లో స్థిరపడటం వల్ల తమిళం మర్చిపోయాను ... మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే నాకు నా బాల్యం గుర్తుకు వస్తుంది... బాబాయ్ గారు... క్రమం తప్పకుండా మీ విడియో లు అన్నీ చూస్తాను... కొన్ని వంటలు, చిట్కాలు మీ ద్వారా నేర్చుకున్నాను... 🙏🙏🙏🙏🙏🙏🙏
@muralitummala2475
@muralitummala2475 3 месяца назад
బాబాయి గారు నేను మా నాన్న గారిని కోల్పోయాను మిమ్మల్ని చూస్తే మా నాన్న గారు గుర్తుకు వస్తున్నారు😞
@padmavathierukula
@padmavathierukula 3 месяца назад
నమస్తే గురువు గారు
@Vijjiprsn
@Vijjiprsn 3 месяца назад
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@sritripurasundari
@sritripurasundari 3 месяца назад
మా ప్రక్కన కాసరకాయలు అంటారు వాటిని మీ స్టైల్ ఒకసారి చేయండి
@RaviVarmaChalla
@RaviVarmaChalla 3 месяца назад
గురువుగారు, మీ అబ్బాయి దైవసన్నిధిలో ఉన్నాడు. ఏమి చేస్తే మీ అబ్బాయి కి మంచిదో పరమార్మ అదే చేస్తాడు.
@Bindusri417
@Bindusri417 3 месяца назад
Kurapodi kuda చూపించండి
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 3 месяца назад
Pillalunna logiloni Demude mechchenu. Annadi Guruji meeku telisina vishayamu 🙏🌹 Chitty kakarakaya koora Adbhutamu Guruji 🙏🌹👌
@ultimatevirtueroyalseemark_811
@ultimatevirtueroyalseemark_811 3 месяца назад
#మా రాయలసీమ లో చిన్న కాకార కాయ లు.. పెద్ద కాకరకాయలు పండుతాయి.... గురువుగారు...
@srinutailorsrinutailor7307
@srinutailorsrinutailor7307 3 месяца назад
🙏💐🚩
@intelligentboykarthi6826
@intelligentboykarthi6826 3 месяца назад
నమస్కారం babaigaru mi abbai kosam కాకరకాయ kura chepparu chala baga chepparu maku కాకరకాయ chesukovalani pisthundhi mi maatalaki mathram kadupu nidipothndhi mi video eppudu vasthandha ani wait chesthu uvntamu
@memypassionwithrajya6821
@memypassionwithrajya6821 3 месяца назад
Namaskaram Anddi swamy, mee number istara, Temple gurinchi matladadaniki
@veenajasti1677
@veenajasti1677 3 месяца назад
ఇపుడె chesukunta
@lalitharockwell3559
@lalitharockwell3559 3 месяца назад
Memuu...mee Pillalame Nannagaru...memu mee chethi vanta thine adrushtam lekapoina,chuchi..vini Tharisthamu Nannagaru🤩🙏😊
@sudershanrao4155
@sudershanrao4155 3 месяца назад
శతకోటి వందనాలు అయ్యగారు 🙏🙏
@medapatiashajyothi8938
@medapatiashajyothi8938 3 месяца назад
Guruvu baga chala baga chesaru chusthe noru ourutundi
@chvsrsatyansrayana9535
@chvsrsatyansrayana9535 3 месяца назад
బాబాయ్ గారు త్వరగా ఆ కాకరకాయ వేపుడు వీడియో పెట్టండి. మాకు ఈ కాకరకాయలు దొరుకుతాయి. కాబ్బటి మీరు వీడియో పెడితే మేము చేసుకోని తింటాము.
@danieljoshva1610
@danieljoshva1610 3 месяца назад
మీలో అమ్మ ప్రేమ నాన్న ప్రేమ రెండూ ఉన్నాయి
@padmavatinetha7716
@padmavatinetha7716 3 месяца назад
🙏🙏🙏...
@kanakadurgatatavarti5063
@kanakadurgatatavarti5063 3 месяца назад
Mee babu meeru kalasi vundara babies garu
@raaztheboss8694
@raaztheboss8694 3 месяца назад
Dorikedi yem undi oka vittanam pedesthe ade vasthundi padu kakarakayalubavekadthayyy😅
@mallangireddymohan5066
@mallangireddymohan5066 3 месяца назад
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@moulalisk5362
@moulalisk5362 3 месяца назад
గురువు గారికి నమస్కారం🙏
@chinnirachakonda58
@chinnirachakonda58 3 месяца назад
❤❤❤ mamayya
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 месяца назад
Namaskaram guruvu garu.
@ramadevikapoor2330
@ramadevikapoor2330 3 месяца назад
🙏🙏🙏
@maheshyawantikar6896
@maheshyawantikar6896 3 месяца назад
🙏🏻
@kalpana1974
@kalpana1974 3 месяца назад
🙏🙏
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 3 месяца назад
🙏🏼🙏🏼🙏🏼
@sai_sharanam
@sai_sharanam 3 месяца назад
🙏🏻
@gantisomeshwar8496
@gantisomeshwar8496 3 месяца назад
🙏
@bhuvanajagarapu7977
@bhuvanajagarapu7977 3 месяца назад
Thank you very for sharing this recipe with us 🙏
@yesh9019
@yesh9019 3 месяца назад
కర కర లడుతూ ఘుమ ఘుమలాడిందిగా Starting లోనే కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతే ఎలా
@praveenvenku
@praveenvenku 3 месяца назад
బాబాయ్ గారు సూపర్ వేపుడు..
@yesh9019
@yesh9019 3 месяца назад
ఘుమ ఘుమలాడిందిగా Starting లోనే కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతే ఎలా
Далее