చెల్లెమ్మ గారికి దీపావళి శుభాకాంక్షలు మీరు చేసే వంటకాలు మీ వారు మాట్లాడే మాటలు మీరు చేసే విధానం అన్ని మాకు చాలా బాగా నచ్చుతాయి ఇంకా ఎలా ఇలా చాలా రకాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెల్లెమ్మ గారికి బావగారికి దీపావళి శుభాకాంక్షలు
Mee vanatala kanna, mee iddaru chudu muchhataga unnaru. Thank you very much for the recipe. I wish you a happy wedding anniversary. I wish you more and such a happy day..!
పూర్తిగా కొబ్బరి పాలతో చేస్తే తీయదనం వస్తుంది కాబట్టి సకం నీరు సగం పాలు పోసుకుంటే బ్యాలెన్స్ గా ఉంటుంది. మీరు ఉల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చని చెప్పారు, ఉల్లిపాయ కూడా తీయదనం ఇస్తుంది.
CHALA CHALA BAAGUNDI SISTER GAARU MEERU TAYAARU CHESINA VANTA CHUSI NENU KUDAA MEERU CHESINA VIDANGAANE VANTA CHESUKUNNANU SUPER RUCHIGAA VUNDI SITER WISH U A HAPPY MARRIAGE TO U & BAAVA GAARIKI NU THANK U FOR KOBBARI RICE & CHIKEN CURRY SUBHA RAATRI MEE NEHRU ANNAYYA 🌹🌹🤘🤘🙏🙏
Belated happy anniversary అండి 🎉🎉 ఉల్లిపాయలు వెయ్యక్కరలేదు తియ్యగా అయిపోతుంది అండి మిగతా ingrediants ok కొంచెం కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది. కొబ్బరి పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి.first కొబ్బరిపాలు మరిగిం చక్కరలేదు అన్నీ కలిపి కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది చికెన్ కర్రీ superrrr ఉంది. కొబ్బరన్నం కూడ superr అండి
💯 meeru correct ga chepparu chese vidhanam imp especially nonveg anchelugane magganivali immediate ga water, masala direct ga veste taste asalu undadu .. Daniyalu veyaledu andi enduku ?? Masala ana ??