కొంత మంది చెప్పుకుంటారు...కొంత మంది చెప్పుకోరు.....ఈరోజు, రేపు అన్నీ ప్రాపగాండ మీదే నడుస్తున్నాయి...గోదారోళ్ళు, మాత్రమే కాదు.... మిగతా జిల్లాల లో కూడా బ్రహ్మాండ మైన వంట లు ఉన్నాయి... వండేవారు ఉన్నారు... ప్రమోషన్ చేసుకోండి...కాని మిగతా వారిని తక్కువ చేయవద్దు....
Kobbari annam, natukodi kura famous in Godavari districts. Kobbari palu or coconu oil is not that high cholesterol content as we think. Though coconuts are more in kerala, karnataka and even Uddanam in srikakulam dist, they are not famous in preparation of this dish like godavari people. Coming to kotha allullu, these two district people treat them as kings tradionally. My mother also an expert in preparing these dishes who is no more
మీరెన్నా ఎక్కడినుండైనా ఉడిపడ్డారా? వంటకి కావాల్సింది బుర్రా, బుద్ధి మరియి అనుభవం అంతేకాని.కులం కార్డు,తోకలు కావు.ఇంకెంతకాలం ఇలా కులం పేరు చెప్పుకొని బ్రతికేస్తారు పరదేశి.అమొరికాలో కూడా మీ యాసాలు చూసి తూ.......అని ఊస్తన్నారు స..............ల్లారా.మేము మంచోళ్ళం కాబట్టి ఇక్కడ మీ యాసాలు సాగుతున్నయ్.ప్రపంచంలో చాలా దేశాల్లో మిమ్మల్ని తరిమేసారు ఒకసారి కనుక్కో.