Тёмный

మా పొలంలో మేము చేస్తున్న గో ఆధారిత సేద్యం || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers 

Udaya Bhanu
Подписаться 260 тыс.
Просмотров 577 тыс.
50% 1

#UdayaBhanu #UdayaBhanuVlogs #Strikers
మా పొలంలో మేము చేస్తున్న గో ఆధారిత సేద్యం || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers
Follow Me On :
Instagram - / iamudayabhanu
Facebook - / iamudayabhanu
Do Subscribe for more Entertainment :-
/ @itsmeudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!

Опубликовано:

 

25 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 636   
@sahithik6382
Your interest and dedication for natural farming is excellent. With star image and dedication I think you motivate a large section. Appreciate you so much Uday bhanu garu
@siliverulavanya4353
నేను మీకు వీరాభిమానిని ,మీరెన్నో కష్టాలు పడ్డారు,మీ పిల్లలు చాలా బాగున్నారు. ....ఎందరో సెలెబ్రేటీలు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కాని ఎవరు వ్యవసాయం గురుంచి లైవ్ లో చేస్తూ వీడియోస్ చెయ్యలేదు ....మీరు చాలా గ్రేట్, ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న ....
@asiyahameed
Meru frist unna udayabanu ki e udayabanu ki chala chenge supper❤
@kgirija3294
జీవామృతం కర్కెటగా చేసారు ఒక విషయం మర్చిపోయారు ఏంటంటే ఇది చేసిన తరువాత clock వైజ్ కలవాలి లేకపోతే మనం అనుకున్న విధంగా రాదు మరొక విషయం 10days తరువాత పనసపండు ఎక్కువ మాగిపోయిన వాసన వస్తుంది. అప్ప్పుడు వాడాలి
@omnamosivaom5132
భాను గారు ఒకప్పుడు మంచి యాంకర్ గా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు తర్వాత చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు కనబడుతున్నారు ఎందుకని ఇప్పుడు టీవీలలో రావట్లేదు.. యాంకర్ గా ఎందుకని చేయడం లేదు..
@sitalakshmi7423
ఉదయభాను గారు చెప్తే చాలా మంది రైతులు మారతారు, ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా మంది చేస్తారు 👌🌹🙏👍ధన్యవాదములు ఉదయభాను గారు
@SriVasaviHomesPropertyservices
అసలు నమ్మ లేకుండా ఉంది.. మీరు వ్యవసాయం చేస్తుంటే...
@saisri7543
సోడు కాదు భాను గారు చేరు చేరుఅంటే అరకిలో డబ్బా అని అర్థం సోల అంటే పావు కిలో డబ్బా అని అర్థం ఇవన్నీ పూర్వం నుంచి వస్తున్న కొలతలు
@praveend3656
అక్క నేను నీకు పెద్ద అభిమాని తెలుగు ఇండస్ట్రీలో మీరు నెంబర్ వన్ యాంకర్ మిమ్మల్ని మించిన వారు లేరు డీ పెద్ద పెద్ద షోలు చేసిన యాంకర్ మీలాంటి టాలెంట్ పర్సన్ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ అవకాశాలు ఇవ్వాలి
@user-hx2df8li7b
హాయ్ భాను గారు నేను కూడా రైతు బిడ్డ నే కానీ పొలం పనులు ఎప్పుడు చేయాలేదు మీ వీడియో చూసాక నేను ఏం మిస్టేక్స్ చేశానో మీ వీడియో చూసాక. పో లు వీడియోలు చాలా చాలా బాగున్నాయి థాంక్యూ సో మచ్
@deviboutik
Manchi change ...ippudu generation ki inspiration...Udaya bhanu..😊❤
@bhaskarbusarapu9587
ఉదయభాను ఎన్ని కష్టాలు వచ్ఛినా తట్టుకుని ....ఇంతింతై వటుడింతై అన్నట్టుగా... పై పైకి ఎదుగుతున్న మీ స్పూర్తి అభినందనీయం.❤
@kamalg2828
మీ తెలుగు వాచకం, మాట్లాడే విధానం, అభినయం ఎందరికో స్పూర్తి దాయకం.💐💐💐
@sankarakula331
ఎంత సంపాదించినా చివరికి మట్టి లో కలిసి పోవాలి..
@suseelamoka2035
ప్రకృతి మాత నీ కాపాడుతున్నందుకు చాలా చాల ధన్యవాదములు. నేను ఆర్గానిక్ పడ్డతిలో కుండీలలో కూరలు కాయలు పండిస్తున్న...భానుజీ.
@creativeworld7475
Inspirational women for present generations
@satishganta8991
మీ పాడి - పంట సూపర్ భాను గారు...కోడె గిత్తలు ఎంత ముద్దుగా ఉన్నాయో 👌👏👍🙏🥰
@kgovardhan188
మీరు ఈ విధంగా జీవిత మాధుర్యన్ని రుచి చూస్తున్నారు, చాలా గొప్పగా వున్నారు
@anjiprasadanjiprasad5596
ఎందుకూ పనికి రాని బిగ్ బాస్ షోలు చేసే కన్నా ఇలాంటి కార్యక్రమాలు చూప్తిస్తే చాలా మందికి ఉపయోగపడతాయి 🙏🙏🙏 దన్యవాదములు ఉదయభాను గారు
@annapurnaangara701
ఉదయభాను గారు సూపర్ అండి నేల తల్లికి గొప్ప బలాన్ని ఇస్తున్నారు
Далее