Thank you very much ma'am🙏 మా లాంటి ఒక స్టార్టుప్ ని ఎంకరేజ్ చేసినందుకు. ఎవరికైనా ఎటువంటి కంపోస్టింగ్ డౌట్స్ ఉన్న కంపోస్ట్ ఈజీగా చేయాలి అనుకుంటే మాకు కాల్ చేయండి లేదుఅనుకుంటే మా వెబ్సైట్ ని విసిట్ చేయండి
Tq Padma garu nenu intilo pujalaki festivalski vadina banthi chemanthi practicals chesi nijamga epest ledhandi growth small pot 10 feet height malli mandharalu flowersiethe 2kgs kosedhani mandhram bush flowers boledu
పావని చాలా మంచి నిర్ణయం తీసుకుని పర్యావణం పరిరక్షిస్తూ నేల తల్లికి,మానవాళికి మేలు చేస్తూ నలుగురు ఆడవారికి ఉపాదినిస్తూ మీరే స్వయంగా ఇంత మంచి అవకాశం కల్పించు కోవటం wowwww ❤❤❤❤👌👌👌👌👌💐💐💐💐🙌🙌🙌🙌🙌🙌 ఈ ఫార్మ్ ఇంతై అయి ఇంతతై డెవలప్ అవ్వాలని బ్లెస్ యు నాన🎉🎉🎉🎉
పావనీ గారికి అభినందనలు🎉. మనంచి ప్రొడక్ట్ గురించి తెలియపరచారు. నాకున్న వాట్సప్ గ్రూప్ లలో ఇప్పుడే పోస్ట్ చేస్తాను నలుగురికి తెలిసే అవకాశం ఉంది ఏ ఒక్కరు మిమ్ములను సంప్రదించిన చాలు వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
Thank you very much Mam for Interducing Miss Pavani. Very Useful and helpful guidance Pavani. May God Bless You with More and More Success. Thank you very much .🌹🙏🌹🙏🌹🙏🌹❤️💐🥰
wonderful Pavanigaru...your explanation is awesome..we wish you all the very best...I am sure you will one day become the No.1 women entrepreneur in the country ...🎉🎉
heartful congratulations pavani,thank you padma aunty pavani garimix bagunte mana sreedevi garu kalaguragampa store lo pettochu madam,manaki help avuthundhi ,buying ki,madam ki oka new product,pavani ki motivation gha untadhi,just opinion aunty,have a nice day,thnks for sharingthis video.
Wow wonderful mam and wonderful pavani you are doing great job your doing help to environment and also for future generations you will be role model for younger generations thank you ma godbless you wish you lots of success in your life thank you so much thank you for padma mam ❤❤😊🙏