Meru cheyppe vidhanam bagundi Anna meru me family khastapadi cheystunnaru paiga vachchinadanilo help cheystunnaru chala great anna meru comments gurinchi badhapadakandi kukkalu morugutane vuntai pls dontcare All d best 💐💐
obulu naidu palem nuchi srilatha ni ma amma rojulu me video lu chudindhi ma amma big support to you cooking and big fan ma mummy appudu me cooking gurimchi chapidhi and ma mummy appudu anna ma vadhina antundhi so ma mummy korikamedhaku ma mummy anna vallavadhi happy gaa vundali god bless you
హాయ్ మాధవి సూపర్ సూపర్ మా తమ్ముడు తమ్ముడు థాంక్యూ వెరీ మచ్ ఉప్పు ఎంత పడుతుంది అమ్మ నేనెప్పుడూ చేసిన ఎక్కువ తక్కువ తట్టుతుంది అంత టేస్ట్ అనిపించట్లా అందుకని అడుగుతున్నాను అమ్మ
ఉగ్గాని ok కానీ బజ్జిలే గుంటూరు బజ్జీలు చేసి చూపించారు రాయలసీమ లో లావు బజ్జీ మిర్చి వాడరు సన్న మీర్చిలే వాడతారు బజ్జిలోపల మసాలా లాంటివేమీ పూయరు తినే ముందర ఉగ్గాని మీద తరిగిన ఎర్రగడ్డ కూడా కొంచెం బెయ్య్
చెప్పేది తెలుగు లో అయితే తిరిగి captions తెలుగు లో వేయడం ఏంటండి ? English , లేదా హిందీ లో వేస్తే మన రుచులు , తెలిసి కూడా వంట చేతకాని మరో బాష వారు కూడా సులువుగా చేసుకొని సంతోషిస్తారు అని నేను అనుకుంటున్నాను . కాస్త ఆలోచించండి , తప్పుగా అనుకోవద్దు .