Nenu mirmmalni maro amma ga anukuntunna. Ma amma tho kuda inni vantalu nerchuko ledante nammandi. Roju ilage edo oka vegetable tho vanta chupinchandi amma. Eroju intlo miru chupinchina vankaya curry chesa. As usual super taste
Excellent video sir Please make video on What are the items to spread on dosa like allam chutney, potato curry on dosa and some people spread on dosa upma liquid Please show how to make all these stuffing on dosa or masala dosa Thank you very much
Super preparation bava gaaru.The trick you have told to mix till water comes out and on meadium heat cooking without mixing till 5 minutes logic is excellent.couldnt control my self as my mouth watering.How are you ma ?
హోటల్ రన్ చేసే మన స్నేహితులు కూడా వాళ్ళ హోటలో ఏదయినా రెసిపీ బాగుంటే ఇది ఎలా చేస్తారు అని అడిగితే ఉన్నది ఉన్నట్టు చేసే విధానం చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే మనం నేర్చేసుకుని వాళ్లకి పోటీగా ఎక్కడ హోటల్ పెడతామేమోనని అనుకునే చెత్త నా కొడుకులకి అందరికి మీ వీడియోస్ అన్ని అంకితం. మీ వీడియోస్ చూసి దగ్గర దగ్గర పది రెసిపీస్ మీరు చెప్పిన కొలతలతో చేసాం. ఒక్క రెసిపీ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇలాగే మీరు మీకు తెలిసిన వంటకాలు అందరికి మీ వీడియోస్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.