Тёмный

మిట్టపల్లి ఘర్షణ..అగ్గిరాజేసే నిజాలు..! రసమయి గుట్టురట్టు!! |Mittapalli Surender Exclusive Interview 

Tolivelugu
Подписаться 1,7 млн
Просмотров 118 тыс.
0% 0

మిట్టపల్లి ఘర్షణ..అగ్గిరాజేసే నిజాలు..! రసమయి గుట్టు రట్టు..! | Mittapalli Surender Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 102   
@TEDTelugu-xu4vg
@TEDTelugu-xu4vg Год назад
మిట్టపల్లి సురేందర్ అన్న మానకొండూర్ నియోజకవర్గంలో అడుగు పెట్టండి ... అదే రసమయి స్థానంలో గెలుస్తారు..... మీలాంటోళ్లు రావాలన్న ఇక లేట్ వద్దు... రాజకీయాల్లో అడుగుపెట్టండి. మానకొండూర్ గడ్డ.. మిట్టపల్లి అడ్డ 👍👌
@harishthalla48
@harishthalla48 Год назад
Ok...కని భయ్యా....సురేందర్ అన్నయ్య...మహా కవి అందరి హృదయాలు కరిగేలాగా జీవిన విధానంలో ప్రతి సమస్య వెనుక అన్నయ్య పాట ఉంది అలాంటి గొప్ప కవిని చిల్లర రాజకీయాలు అంటే చాలా బాధ అనిపిస్తుంది భయ్యా
@TEDTelugu-xu4vg
@TEDTelugu-xu4vg Год назад
​@@harishthalla48 ఎవరన్నారు?
@jnaveenkumar7682
@jnaveenkumar7682 Год назад
​@@harishthalla48 ⁰❤
@babuperumandla6373
@babuperumandla6373 Год назад
యాంకర్ గాడు,నాకు దొరికితే మామూలుగా కొట్టను.సురేందర్ అన్నను వీడు సమాధానాలు చెప్పనిస్తలేడు.
@kolishettibharath3519
@kolishettibharath3519 Год назад
యాంకర్ గారు మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు, సమాధానం కూడ పూర్తిగా వినాలి సార్
@GRMusicAdda
@GRMusicAdda Год назад
రసమయి మీద నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అన్న గారు నేను ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిని ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో సబ్బండ ప్రజల చైతన్య యాత్ర పేరుతో తెలంగాణ ప్రభుత్వానికి అడిగే ప్రయత్నం లో ఉన్నాము రసమయి బాధితులము
@MittapalliStudio
@MittapalliStudio Год назад
Call me bhayya
@bhaskermore3847
@bhaskermore3847 Год назад
Musham శ్రీను భయ్య Konchem slow slow ఎదుటి వారు cheppedi purthiga విను.
@apjabdulkalamfoundation
@apjabdulkalamfoundation Год назад
మీలాంటి మంచి మనసున్న వ్యక్తులను ఈ ప్రభుత్వం, సమాజం తప్పకుండా గుర్తించి గౌరవించాలి
@kopparthisurender2384
@kopparthisurender2384 Год назад
సూపర్
@naapatamusic765
@naapatamusic765 Год назад
మిట్టపల్లి సురెందరన్న గారి interview చూసిన తరువాత అన్నకు పాద పూజ చేసి గురువుగా పొందే భాగ్యం ఇమ్మని దేవున్ని కోరాలని ఉంది అద్భుతమైన సాహిత్య సూర్యుడ నీకు నాయొక్క సలాం ఇంత గొప్ప అనుభూతి కలిగించిన తొలి వెలుగు ఛానల్ కు నా హృదయపూర్వక అభినందనలు
@srmusicpatel
@srmusicpatel Год назад
నా ఆలోచన కూడా ఇదే...అన్న
@kopparthisurender2384
@kopparthisurender2384 Год назад
కావలసు కోని చాలా దూరం ట్రాన్స్ఫర్ చేశారు చాలా ఇబ్బందిగా ఉంది ఎన్నిసార్లు అడిగినా నాకు ఏమీ తెలియదు అని అంటున్నారు చైర్మన్ గారు
@onapakalashiva8791
@onapakalashiva8791 Год назад
అన్న విష్లేషన వినే ఓపిక లేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు యాంకర్ గారు తొందరపాటు ఎక్కువుంది యాంకర్ కి
@srinivasamedicalhall7419
@srinivasamedicalhall7419 Год назад
జనాలకు తెలియాల్సిన విషయాలు చాల చక్కగా తెలియజేశారు. ఇంటర్వ్యూ కిక్కెక్కించేలా (మస్తు మజా) ఉంది
@harishthalla48
@harishthalla48 Год назад
తొలి మహా కవి మిట్టపల్లి సురేందర్ అన్నయ్య 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Santhoshrainer8181
@Santhoshrainer8181 Год назад
నీకు interview చేయడం రాదు ఎదుటి వాలా మాట విన్ను అన్న ఫస్ట్
@balafolkmusics9964
@balafolkmusics9964 Год назад
పల్లె నా తల్లి నేల.... నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఆల్ ద బెస్ట్ అన్నగారు🎉❤
@basuvarajuraju8475
@basuvarajuraju8475 Год назад
అన్నా మీ పాటల అభిమానిని మీ శ్రేయోభిలాషి ని నీ మాటంటే నీ పాట అంటే నాకు చాలా ఇష్
@mekalasuresh7162
@mekalasuresh7162 Год назад
అన్న స్వీట్ ఎంత తీయగా ఉంటుందో అంత మధురంగా ఉంటుంది అన్నా రాసిన పాటలు
@thadagondathadagonda991
@thadagondathadagonda991 Год назад
Nice person mp
@srikanthvemula2736
@srikanthvemula2736 Год назад
Gupta sir very honest and Ethical person.
@pottellasailu6378
@pottellasailu6378 Год назад
సామాజిక ఉద్యమాల పితామహుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్న మీద మరొక మంచి పాట రాసి జాతిని మేలుకొలిపే మంచి పాట రాయాలి అని ఆశిస్తూ....
@singerprashanthkumar5760
@singerprashanthkumar5760 Год назад
కళాకారులని మోసం చేసిన ఘనత రసమయి కే దక్కింది ..ఈసారి గెలవడు
@sumangoud3386
@sumangoud3386 Год назад
ఒక పెద్ద అవకాశవాది రసమయి బాలకిషన్
@AnilKumar-je8bu
@AnilKumar-je8bu 10 месяцев назад
❤😂
@narendersakinala8580
@narendersakinala8580 Год назад
జై.. కొండగట్టు అంజన్న...
@arunasattari976
@arunasattari976 Год назад
Thammudu evariki thala vanchavu great , avakashalu ninnu vethukkuntoo vastayi padhajalam bagunthadhi !
@ramulu.k.k.4304
@ramulu.k.k.4304 Год назад
Nice reality 🎉🎉
@NagarajuAlleANR
@NagarajuAlleANR Год назад
Navamasalu song nuvvaaa anna rasindhi..... great anna ..👌👏👏👏
@yadagirip9939
@yadagirip9939 Год назад
సురెందర్ అన్న కవి గాయకులు లేనిదే తెలంగాణ రాలేదు మీరు రాజకీయలొకి వచ్చి ఇపుడు ఉన్న రౌడీలను రాజకీయాల నుంచి బయటకు పంపావలసిన అవసరం ఉంది
@user-bx7pz1nw7q
@user-bx7pz1nw7q Год назад
Super sir 🙏🙏🙏🙏🙏🙏
@rajenderputta2134
@rajenderputta2134 Год назад
యాంకర్ ఫాస్ట్ సమాదానం చెపేదక అగు.ఎందుకు అంత తొందర.మార్చుకో.ఫస్టు అంత తొందర పనికిరాదు.
@namcharalagopi8457
@namcharalagopi8457 Год назад
❤🎉
@sobhavenkateshmotapalli2669
హాయ్ సురేంద్ర తమ్మీ.నవమాసాలు సాంగ్. మొదటి సారి cpi( m ) ఆల్ ఇండియా మహా సభాల జరిగే సందర్భంగా ప్రజా నాట్య మండలి రిలీజ్ అయిన పాటకద!
@tatojubuchiramulu9837
@tatojubuchiramulu9837 Год назад
Manchi manavatvam gala kavi Abhinandanalu anna
@kadarinagaraju3183
@kadarinagaraju3183 Год назад
Kalidasu malli putti kavitharasinattuvuntundi anna patarasthe anitha nagaraj
@g.sudhakargoud4282
@g.sudhakargoud4282 Год назад
Your great person brother
@koushikgamingyt...4463
@koushikgamingyt...4463 Год назад
Rasamai and mittapalli dondu donde
@mukundadinesh1631
@mukundadinesh1631 Год назад
Jai surender anna
@bhagathkumarthandu7483
@bhagathkumarthandu7483 Год назад
పాట పదవులు కోరినప్పుడు ...కలం...దొరల చేతిలో కీలు బొమ్మ ఐ తది......
@yuvapharmacity8622
@yuvapharmacity8622 Год назад
His songs are goose bums
@sanamurali4156
@sanamurali4156 Год назад
ప్రశ్నలు మెల్ల మెల్లగా అడగండి
@PP-op2hi
@PP-op2hi Год назад
Super anna
@kranthiacademy
@kranthiacademy Год назад
Mittapalli Anna his real hero ... Ground to Earth 🙏 🔥 🔥 FIRE... Porade yodudu ..
@koumudi9922
@koumudi9922 Год назад
పాట తూటా వంటిది.. ఒక పాట ప్రభుత్వాన్ని కూల్చింది.. కానీ కొందరు కవుల పదవులకు తల ఒగ్గింది పాట దొర గారి వద్ద ఊడిగం చేస్తుంది ప్రజలను చైతన్య చేసే పాటలు రాస్తున్న కవులకు జై భీం
@sureshgandham636
@sureshgandham636 Год назад
తోలివెలుగు sir,మా అన్న చెప్పేది మొత్తం వినడం లేదు. ఎటునుండి ఎటో వస్తుండు
@devarakondasspecial461
@devarakondasspecial461 Год назад
Mittapelli ❤😊
@Sathish-bc5dh
@Sathish-bc5dh Год назад
Intention of the interview has totally diverted with Anchors questions. Brother(Anchor), please improve yourself before interviewing any person and understand yourself the intention of the interview.
@bayyafishmarket
@bayyafishmarket Год назад
త్వరలో మిట్టపల్లి సురేందర్ కాక పొలిటికల్ ఎంట్రీ
@teamjsrnews8955
@teamjsrnews8955 Год назад
యాంకర్ కి బాగా తొందర గా వుంది అనుకుంటున్నా matladanistaledu
@PramodKumar-wm9dx
@PramodKumar-wm9dx Год назад
Andariki mostunav bhayya
@vanilkumar798
@vanilkumar798 Год назад
మీరు mla గా పోటీ చేయాలన్న సాయన్న లేని లోటు మీ పాటలతో తీర్చాలి అన్న
@srinivaschandragiri8827
@srinivaschandragiri8827 Год назад
బాల్క సుమన్ ఓడిపోత అనే భయంతో...రసమయి కి మానకొండూరు ఇప్పించాడు అనుకోవచ్చుగా
@TG36news
@TG36news Год назад
Attitude fellow mittapalli
@bhaskermore3847
@bhaskermore3847 Год назад
ఎన్ని సార్లు సురేందర్ అన్న థో please please anipinchukuntav శ్రీను
@localtravelvlog8929
@localtravelvlog8929 Год назад
Telangana star lyricist anna
@apjabdulkalamfoundation
@apjabdulkalamfoundation Год назад
God bless you thammudu Best wishes from, APJ ABDUL KALAM FOUNDATION WARANGAL -TELANGANA
@gokaarts4382
@gokaarts4382 Год назад
ఒక్కడు yeduguthunte orvalenodu rasamai tho pettukoku
@ram4534
@ram4534 Год назад
Yankaru gariki thondara mariiii yekkuvaindi....
@gopimallesham9024
@gopimallesham9024 Год назад
Sudharsan anna గారు రసమయి గురించి బాగా వివరించారు ఎలాంటి రాజకీయ అనుభవం లేని విధంగా వత్తాసు పలికే వారి తో jatha కలిసి
@gopimallesham9024
@gopimallesham9024 Год назад
గ్రామీణ ప్రాంత ప్రజలకు నియంత గా మారి ఇబ్బందులు గురి చేస్తూ టిఆర్ఎస్ పార్టీ కి నష్టం కలగ sesthunnaru ప్రజలు mla గా మళ్లీ గెలిస్తే గ్రామాలలో శాల వరకు వత్తాసు పలికే వారితో కలసి ఇబ్బందుల పాలు చేస్తారని manakondoor ప్రజానీకం ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నారు
@anilcmart4036
@anilcmart4036 Год назад
Anna manakondur nudi cheyandi anna support chestham
@AnilKumar-je8bu
@AnilKumar-je8bu 10 месяцев назад
<a href="#" class="seekto" data-time="15">0:15</a> <a href="#" class="seekto" data-time="16">0:16</a> <a href="#" class="seekto" data-time="16">0:16</a> <a href="#" class="seekto" data-time="17">0:17</a> <a href="#" class="seekto" data-time="18">0:18</a>
@gurralathirupathireddy7568
@gurralathirupathireddy7568 Год назад
Anchor కు సమాధానం వినే ఓపిక లేదు... ఒకటి మాట్లాడుతుంటే..... దానికి సంబంధం లేకుండా క్వశ్చన్ అడుగుతున్నావు..... కొంచం నీ శైలి మార్చుకో....
@rajureddygani4717
@rajureddygani4717 Год назад
ఈ యాంకర్ మిత్రునికి యాంకరింగ్ పనికి రాదు, పనికిమాలిన ప్రశ్నలు, అతి తొందరపాటు ఏది సరిగా చెప్పనియ్యవు
@ookantilaxmanachary3307
@ookantilaxmanachary3307 Год назад
పంపకాల దగ్గర తేడా వచ్చిందేమో కాబట్టీ మిట్టపల్లి మీరాలు.కారాలు దువ్వుతుండు
@VidyanandaChary
@VidyanandaChary Год назад
ఆ్యంకర్ గారు....దయచేసి....మా మిట్టపల్లి గారు మాట్లాడుతుంటే అడుగడుగున అడ్డు పడుతున్నావు...ఇలాంటి అప్పుడు... నీవే మాట్లాడుకో.... సారథి కళాకారులు బదిలీల వల్ల నరకం అనుభవిస్తున్నారు...దాని గురించి తను క్లారిటీగా కళాకారుల పక్షాన వివరిస్తుంటే...అడుగడుగన అడ్డు పడి...తన ఫ్లోను బ్రేక్ చేస్తు్నారు... మిట్టపల్లి అంటె ఒక లెజెండ్... తను కలం కలిపితే ఓ ప్రభంజనం. సాంస్కృతిక శాఖా మంత్రి గారికి తెలియకుండా సారథులను అరిగోసపెడుతున్నాడు రసమయి గారు... నన్ను హాస్పిటల్ పాలు జేసిండు రసమయి గారు...బీపీలు షుగర్లు అటాక్ అయినవి నాకు...గత ముప్పై సంవత్సరాల నుండి హైదరాబాద్ లో ఉంటున్న నన్ను మహబూబ్‌నగర్ కు బదిలీ చేసిండి...నీటి మీది బుడగల్లాంటి కొలువులకు ఇన్ని ఆంక్షలా.... సారథి మీద నిజంగా ప్రేమ ఉంటే సారథి కొలువులను రెగ్యులరైజ్ చేయించాలి రసమయిగారు. ఎలక్షన్ల ముందు కళాకారుల ఉసురుబోసుకుంటున్నారు...ఈ వీడియో చూసైనా...బదిలీలను మార్చి అనుకూలమైన జిల్లాలకు మార్చాలి...లేకపోతే... దాని పరిణామాలు చెప్పలేము....
@sammaiahjogula-ew3st
@sammaiahjogula-ew3st Год назад
Jai Hanuman swamy మీ మాట మీ పాట తేన చుక్క ల తియ్యదనం బాబాయ్ స్వామి
@konathamswetha4905
@konathamswetha4905 Год назад
Pata adikara paksham ainadi villa lanti telivigala murkudi valla.
@renufolkmusic
@renufolkmusic Год назад
Me kalaniki galaniki thiruguledu miku mire sati 👍👌👌👌👏👏👏💐💐💐💐✊💪
@mrgnews
@mrgnews Год назад
mundhu ee anchor ki em avagana ledhu ani telusthundhi..................
@sadanandamirsadla4626
@sadanandamirsadla4626 Год назад
అభినవ ఈనాటి తరం అంబేద్కర్ మందకృష్ణ మాదిగ
@AnilkumarKekkarla33
@AnilkumarKekkarla33 Год назад
Em anchor raa Nayana nuvvu ...maatladuthunte madhyalo dhuruthunnavuuu ...samadhanamu purthiga cheppakamundhe
@babyaaira1701
@babyaaira1701 Год назад
Surender Anna nenu mi Abimaanini anna Plz mitho okasari matladali anna mi phn num ఇవ్వరా anna
@satyammalepu7332
@satyammalepu7332 Год назад
evaaru macci wallu caru bayya starmu
@srikanthgowri4537
@srikanthgowri4537 Год назад
bjp
@laxmaiaharakanti1501
@laxmaiaharakanti1501 Год назад
Mevalla poor people ki emilaabham mitrama...,.
@ashokdekka168
@ashokdekka168 Год назад
Chiranjivi muku etha istamo. Naku miru antha istam anna
@saralapulluru5673
@saralapulluru5673 Год назад
Surendar garu.great words.but chi chi chi chi ootha padhala.
@amarchinthoju3945
@amarchinthoju3945 Год назад
Anna join to bjp
@suryanarayana1151
@suryanarayana1151 Год назад
Mettlpalliy you rong message vissesed
@vijaykumarr6015
@vijaykumarr6015 Год назад
Padhavulakosam kadhu kotladadam,Prajala tharapuna poradandi inthakumundu kotladinatlu.
@vijaykumarr6015
@vijaykumarr6015 Год назад
Balka Suman etla unnadu eeroju Surender ekkada unnadu? Okasari chusukondi. Bahusha Surender vembadi KCR team untundi Rasamayiki ticket ivvakunda.Inni rojulu Surender nidrapoyinda? Andesri ennirojulanundi mothukuntunnadu, Ippudu telisinda. Rajender ni Balka Sumantho thittinchinattu Rasamayini Surender tho thittistunnaru. Public verrivalla?
@kondashankar8773
@kondashankar8773 Год назад
అన్నా నువ్వు కవి గానే కొనసగలఅన్నా
@Arunach8144
@Arunach8144 Год назад
Anchor ku ఉచ్ఛ అగుతలేదు😂
@rajkumarg5935
@rajkumarg5935 Год назад
Anchor vest
@srikanthgowri4537
@srikanthgowri4537 Год назад
Bjppppp
@nonofurbusiness1773
@nonofurbusiness1773 Год назад
కళ మీదగ్గర ఉంది వేళ మాత్రం దోర ల దగ్గర వుంది
@satyammalepu7332
@satyammalepu7332 Год назад
not good your sag jwath you think watabout telagana
@nareshbarla5719
@nareshbarla5719 Год назад
Rasamai vest gadu
@vasurenuka1629
@vasurenuka1629 Год назад
Lofar
@TravelJunction2020
@TravelJunction2020 Год назад
Epudu chudu cbn meda padi edavatame…chetta interview
@vasurenuka1629
@vasurenuka1629 Год назад
S..Rasamayi oka broker
@maanvitharagiri3848
@maanvitharagiri3848 Год назад
యాంకర్ గారికి తొందరపాటు ఎక్కువ ఉంది ప్రశ్న వేసి ఆన్సర్ వచ్చే వరకు ఆగటం లేదు ఏపూరి సోమన్న టాపిక్ పూర్తి అవకుండానే ఇంకో టాపిక్ పెంచుకున్నారు యాంకర్ గారు ఆన్సర్ వచ్చే వరకు ఆగండి
@venukumarpalley9703
@venukumarpalley9703 Год назад
Anchor garu speed thagghichko
Далее