Тёмный

TELANGANA VITTAL | FACTS BEHIND TELANGANA MOVEMENT | JOURNALIST ANJALI | Signature Studios 

Signature Studios
Подписаться 896 тыс.
Просмотров 156 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 704   
@midhundone9126
@midhundone9126 Год назад
నాది ఆంధ్ర ప్రదేశ్ నే చూసిన విడియో లో బెస్ట్ ఇంటర్వ్యూ ❤😮 సబ్జెట్ వున వాడు
@veerasekharraovalluru577
@veerasekharraovalluru577 Год назад
విట్టల్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం మీలాంటి వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం చాలా అవసరం
@chaithanyapishke7496
@chaithanyapishke7496 Год назад
King maker ayana
@sravankumarreddy4284
@sravankumarreddy4284 Год назад
డైనమిక్ స్పీచ్.. 🎉🥰..2.20 గంటల ఇంటర్వ్యూ లో తెలంగాణ ఉద్యమ చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలపై గొప్ప విశ్లేషణ చేశారు...హ్యాట్సాఫ్ anna💐🥰...
@samuels7673
@samuels7673 Год назад
మీ మేదస్సుకు జోహార్లు!మీ నిజాయతీ, నీతికి నా ధన్యవాదాలు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మోదీ, అమిత్ షా గారిని, మాయావతి గారిని ప్రశంసించారు.బిజెపి సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పారు. "హిందుత్వం కాదు భారతీయం" అని. కాని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎలా అంగీరిస్తున్నారు?ఆయన చేస్తుంది భారతీయమా? అతను భారతదేశం విచ్చిన్నం కావాలని చేస్తున్న కుట్రగా మీకనిపించలేదా? మన పితృదేవతలకు పిండం పెట్టడాన్న ఎద్దేవా చేస్తున్నాను అనుకుంటూ, హిందూ మతాన్ని కించపరుస్తూ అవహేళన చేస్తున్న అనుకుంటూ మన భారతీయ సంస్కృతి, సామాజిక వ్యవస్తను సమూలంగా నాశనం చేయడం మీకు కనిపించ లేదా?దయచేసి ఇకపై మాట్లాడే సమయంలో ఆలోచించగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
@sadaiahanagoni9478
@sadaiahanagoni9478 Год назад
L😊l Llllllllllllllllllllllllllkllllllllllllllllllllllllllllllllllklllllllll0ll.hhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhl.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhh......hhh.hhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh..hhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhhhh..hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhh.hhhhhlhhhhhhhhhhhhlhhhhhhhhhhhhh..hhhhhh..hhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhh.hhhhhhhhh.l....hhhhhhhh.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh..h..hhhhhhhhh.ilhhhh.hhhhhhll Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
@sadaiahanagoni9478
@sadaiahanagoni9478 Год назад
L😊l Llllllllllllllllllllllllllkllllllllllllllllllllllllllllllllllklllllllll0ll.hhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhl.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhh......hhh.hhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh..hhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhhhh..hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhh.hhhhhlhhhhhhhhhhhhlhhhhhhhhhhhhh..hhhhhh..hhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhh.hhhhhhhhh.l....hhhhhhhh.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh..h..hhhhhhhhh.ilhhhh.hhhhhhll Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
@sadaiahanagoni9478
@sadaiahanagoni9478 Год назад
L😊l Llllllllllllllllllllllllllkllllllllllllllllllllllllllllllllllklllllllll0ll.hhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhl.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhh......hhh.hhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh..hhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhhhh..hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhh.hhhhhlhhhhhhhhhhhhlhhhhhhhhhhhhh..hhhhhh..hhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhh.hhhhhhhhh.l....hhhhhhhh.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh..h..hhhhhhhhh.ilhhhh.hhhhhhll Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
@yesbhadra6696
@yesbhadra6696 Месяц назад
Telangana Vittal gadu Veeramalla Prakash gadu Prof Nageshwar gadu Pasham Yadagiri gadu Journalist Amar gadu Prof Gayshankar gadu veellantha gaja Telangana Goebbel gaallu. okasari TRS madda, okasari Thurkolla madda, inko sari Center madda cheekuthu sodh cheputhu prajalani thappu throva pattisthu brathukutharu.
@chandugoud3918
@chandugoud3918 Год назад
02:20 నిమిషాలు స్కిప్ చేయకుండా చుసిన నా మొదటి వీడియో ఇది చాలా బాగా వివరించారు విట్టల్ అన్న
@lingaswamypula749
@lingaswamypula749 Год назад
ఈ స్పీచ్ తో ఈ తెలంగాణ సమాజం మారుతుందని బలమైన నమ్మకం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sambasivarao6013
@sambasivarao6013 10 месяцев назад
అద్భుతంగా మాట్లాడారు..మీ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి సలహాదారు గా ఉండాలి
@raffimohd6973
@raffimohd6973 Год назад
రెండునర గంటల పాటు, అనర్గాలంగా తెలంగాణ గురించి పార్టీల గురించి అభివృద్ధి గురించి ప్రతి విషయం ఎంతో అమూల్యమైన విషయం మాకు చేపినందుకు ధన్యవాదములు
@lakkakularajasekhar1117
@lakkakularajasekhar1117 Год назад
ఎంత అద్భుతమైన చరిత్ర ఇలాంటి చరిత్రను కనీసం ఐడ్రీమ్ లో టెలికాస్ట్ చేసిన బాగుండేది అంజలి గారు
@sadanandamdasarapu7821
@sadanandamdasarapu7821 Год назад
చాలా అధ్బుతమైన విశ్లేషణ, మరియు సమాజానికి మంచి వివరణ, ఓటు యెక్క విలువ, ప్రాధాన్యత,రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత, అజ్ఞానులు దేశాన్ని ఏలుతు,దేశాన్ని దోచుకుతింటువుంటే, చదువుకున్న యువకులే రాజకీయాల వైపు వెళ్ళి దేశాన్ని, రాష్టాన్ని బాగుచేయాలి. 52% బీసీ లు, ఎస్సీలు ఎస్టీలు ప్రతి కులం కుల వృత్తి కాకుండా రాజకీయాలు చేయాలనీ చాలా అద్భుతంగా వివరించారు విఠల్ సార్...
@-Bhanuchander
@-Bhanuchander Год назад
I felt first time 2hours are less than 2 minutes Telangana inta goppada Ani me speech vinnaka artham ayindi
@siddusiddarth5983
@siddusiddarth5983 Год назад
మంచి విశ్లేషణ 🙏🙏 ఈ చర్చ మొత్తం విన్న ఓటర్లు ఇకనైనా మారండి లేకుంటే next 5 సం,,కెసిఆర్ కు ఊడిగం చేసుడే నాశనమే ఇక
@sabavathkalyannaik111
@sabavathkalyannaik111 Год назад
మీలాంటి వాళ్లు ప్రజల దగ్గరికి వెళ్లి చైతన్యం చేస్తున్నందుకు కాస్తోకూస్తో తెలంగాణ సమాజంలో మార్పు చెందుతుంది. ప్రశ్నించే తత్వాన్ని ఈ సమాజం మరల గుర్తు చేసుకుని గడీల పాలన నుంచి బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తికోసం ఈ కాలంలో ఎంతో మంది యువకులు ఇలాంటి వారి అండదండలతోనే ముందుకొస్తున్నారు అన్నగారు
@karthikmartin7615
@karthikmartin7615 Год назад
Anchor garu chala khushi aithunnaru, Telangana paina visham chimmuthunte aa prantham vallu ilaney kushi avtharu, Maname ardham chesukovali
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 9 месяцев назад
You are Correct Vittal Babu.
@NAMOSHIVAYA
@NAMOSHIVAYA Год назад
ఎన్నో విషయాలు తెలిపారు ధన్యవాదాలు 🎉
@sridharg2861
@sridharg2861 11 месяцев назад
Excellent chronology of Telangana moment 🎉
@egurapusrinivas9746
@egurapusrinivas9746 Год назад
ఈ విడియో చూసి నికు పెద్ద అభిమానిగా జీవిత కాలం ఉంట sir
@agamproduction3576
@agamproduction3576 Год назад
ముందుగా విటాలు గారికి సిగ్నెన్సర్స్ స్టూడియో కి ఆహ్వానించినందుకు స్టూడియోకి స్టూడియో యజమానులకు శిరస్ వంచి నమస్కారములు రెండున్నర గంటలు సరిపోలేదు మనసుకు తృప్తి కూడా కాలేదు కనీసం ఒక 50 ఎపిసోడ్ విటల్ సార్ నుండి మాకు సమాచారం కావాలి ఇలాంటివారు మళ్లీ యావత తెలంగాణచర్చి చేసిన దొరుకుతార లేదో కాబట్టి వీలైనంతతొందరగా మొదలు పెట్టండి థాంక్యూ సిగ్నేచర్ స్టూడియోస్ హ్యాండ్ సి ఓ కి టీం కి ❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@prasadkudikala6876
@prasadkudikala6876 Год назад
కనీసం మీ ఇంటర్వ్యూ చూసైనా తెలంగాణ ప్రజలు ఈసారి ఎన్నికలలో మద్యం,ధనం ప్రలోభాలకు లొంగకుండా మంచి విద్యావంతులను ఎన్నుకో వలసినదిగా కోరుతున్నాను
@bheemreddy9227
@bheemreddy9227 Год назад
చిరునవ్వుతో చర్చ ప్రారంభించడం శుభ సూచకం!! మీ నవ్వు వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు కానీ మీరు నవ్వుతూ ఇంటర్వ్యూ చేయటం వల్ల చూస్తూ వింటున్న వాళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది. సోదరి మణి!
@komatireddypradyumnareddy9137
రెండున్నర గంటలు పాటు ఏకధాటిగా మాట్లాడిన మీకు ధన్యవాదాలు విట్టల్ గారు
@rajbabu5554
@rajbabu5554 Год назад
చాలా గొప్పగా చెప్పారు... సార్ 🙏🙏🙏
@ammulu3321
@ammulu3321 Год назад
విఠల్ అన్నా, మేము అనగా మా తెలంగాణ జాతి జ్ఞాపక శక్తిని కోల్పోయి చాలా కాలం అయింది. మీ లాంటి అంకితభావం కలిగిన వారు మీ జ్ఞానం తో, అనుభవం తో, మరలా మీ పోరాటం తో మా మెదళ్లను రిన్ సోప్ తో కడిగేయండి. అప్పుడు గానీ మా తెలంగాణా జాతికి సిగ్గు రాదు. థాంక్స్ ఫర్ యువర్ మోటివేషన్. ❤❤❤
@nakkewarharidas8996
@nakkewarharidas8996 Год назад
Telangana kosam nikkachiga nijayathiga oke okkarini chusa adi meere sir Hats off sir
@palthiyaramuchuahan1743
@palthiyaramuchuahan1743 Год назад
Jai Telangana jai vittal jai amaraveerulu
@prthmg7718
@prthmg7718 10 месяцев назад
A must watch video. Khammam gurinchi thelavani vallaki artham ayyela chala baga chepparu. 🫡
@prthmg7718
@prthmg7718 10 месяцев назад
ఖమ్మం గురించి ఎంతో మందికి తెలియని నిజాలు బాగా చెప్పారు. ఖమ్మం పోరాటాల గుమ్మం 👏👏 #Khammam❤
@chinthanippulamohanpatelve4887
Great knowledge Telangana Vittal anna❤❤❤❤
@prashanthkachapur9767
@prashanthkachapur9767 Год назад
ఇంత విషయాన్ని మా ముందు ఉంచిన మీకు ధన్యవాదాలు విఠల్ గారు అంజలి గారికీ ధన్యవాదాలు
@subhashreddy508
@subhashreddy508 Год назад
I stop tears Telangana Vittal garu, entha talent and avaghana vunna na life lo most memorable moments edi. Edi kadha manaku telusukovalasindhi
@sunithab848
@sunithab848 Год назад
Chala chala baga chepparu meeru matladinadanilo akshra satam
@vainalaramesh3955
@vainalaramesh3955 Год назад
నా జీవితములో బెస్ట్ interview...
@muralikaniganti8775
@muralikaniganti8775 Год назад
డైనమిక్ ఎనాలిసిస్ విఠల్ అన్నా మీ మాటలు తెలంగాణా సామాజానికి మేలుకొలుపు గ ఉంటది మీలాంటి ఉద్యమ బిడ్డలను చట్ట సభలకు పంపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు పై ఉంది
@raghuprince6370
@raghuprince6370 Год назад
ఇది interview కాదు, ఉపన్యాసం. మీ ఉపన్యాసాలు తెలంగాణ ప్రజలకు చాలా అవసరం.
@m.shivakumar4825
@m.shivakumar4825 Год назад
అన్న తెలంగాణ గురించి చాలా గొప్పగా వివరించారు అన్న
@ramakrishnareddy908
@ramakrishnareddy908 Год назад
Today i learn great knowledge about our Telangana history thanks you vittal anna garu ❤❤❤
@sapareamarnath787
@sapareamarnath787 Год назад
Namaste vittal sir me Telangana udyamam me drustilo pavitram aivundochu kani Telangana udyamam ni Shivalingam to polchakandi Shivalingam chala chala pavitram ainadi Om Namah shivaya
@kadariravinder5954
@kadariravinder5954 Год назад
Thanks Anjali ma'am......🙏🙏 Miru just civil servants nu and retired knowledge person nu interview చేయడం చూసాను అండ్ మీకు చాల అభిమానిని.. మీరూ ఇలాంటి interview చేయడం కూడా చాల happy ga ఉంది.. Telangana vittal gaaru it's extraordinary interview... మీలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టే ఇంకా ఎంతో కొంత తెలంగాణ ముందుకూ వెళ్తుంది... చాల emotional ga చాల facts మాట్లాడారు...🙏🙏😍 Intellectuals అంటే మీరు... కదా!! Great interview... Thank once again..Both of them and signature studio
@yougi047
@yougi047 Год назад
మాటలు తూటాల్లా పేలాయి ఈ ఇంటర్వ్యూ జనంలోకి వెళ్తే ఎంతమంది మనసులు మారుతాయో
@nainarreddy8854
@nainarreddy8854 Год назад
Vittal garu Jai Telangana
@devaiahmethari6009
@devaiahmethari6009 Год назад
Telangana vittal Anna understanding about Telangana is outstanding. 👌👌👌👌👋👋👋🙏🙏🙏
@bnreddy9405
@bnreddy9405 9 месяцев назад
తెలంగాణ బిడ్డగా గ్రేట్ తెలంగాణ విట్టల్ గార్కి జోహార్లు 🌷🙏💯👍🏼
@sridharg2861
@sridharg2861 11 месяцев назад
🎉very good interview
@svpraveen5653
@svpraveen5653 Год назад
Sir Mr Vittal you will become a great leader. You have a strong passion. Get into the political field and start fighting. No more talking..It's time for you to become a CM or PM and lead the country.
@prashanthaloor9512
@prashanthaloor9512 Год назад
Haha Ila facts matdluty janalu kanisam ward member kdua gelvanivaru politics anty dabbulu murder lu Ivey 😂
@lavidyapremkumar6942
@lavidyapremkumar6942 Год назад
Great speach
@anilkumarkusa
@anilkumarkusa Год назад
VIRAT is famous in Cricket, VITAL is famous in Journalism.....
@mynainnerview3972
@mynainnerview3972 Год назад
తెలంగాణ సమాజం - తెలుసుకోవలసిన నిజం. 🙏
@unknown_007__
@unknown_007__ Год назад
Mind just blown away, watched the entire video at one go . I never cared about telangana/their politics after bifurcation . But this video is an epitome of awareness on telangana . Hats off to the journalist vittal 🫡
@Pavan21564
@Pavan21564 Год назад
Salute you sir
@ramaraopampana5115
@ramaraopampana5115 Год назад
Hatsoff Vittal garu
@vijaykumaralamanda2326
@vijaykumaralamanda2326 10 месяцев назад
Excellant orator with Truth. Hats upto you
@rameshmiyapuram812
@rameshmiyapuram812 Год назад
Very intellectual Sir. This type of persons are need in Government.
@samdan3053
@samdan3053 Год назад
Mee matalu vinte netthuru maruguthundi anna, Telangana Vital ane Peru ki sarthakam cheshav anna. Thank you Anjali garu.
@nageshalam2489
@nageshalam2489 Год назад
త్వరగా ఈ ముచ్చట్లు తెలంగాణా పల్లె ప్రాంతాలకు చేరవెయ్యండి బాతల పోషట్టిని బజారు పాలు చేద్దాం 💪💪💪
@laxmanachary3807
@laxmanachary3807 Год назад
Telangana Vittal gari dvara inka kotta charitra telusukunnamu
@kallemudaykumar8194
@kallemudaykumar8194 5 месяцев назад
Large subject unna journalist Telangana vittal❤❤❤
@shiny2544
@shiny2544 Год назад
Beutiful Telangana Vittal anna, one of the best and valuable speech I watched Thank you...
@madhunaini5218
@madhunaini5218 Год назад
Thank you sir shareing valuable information ❤❤ please Vira this video
@prashuvalue4847
@prashuvalue4847 Год назад
Nice vittal anna....you spoke truth only....
@Balraj_chary.
@Balraj_chary. Год назад
నీ ప్రశ్నించే గొంతుకు సలాం అన్న..🙏🙏చానా విషయాలు జెప్పినవ్.
@mamathamamatha6324
@mamathamamatha6324 Год назад
What a great speech sir 👏👏🙏🙏🙏
@marthab4u
@marthab4u Год назад
మీరు చెప్పింది నిజం నేను కూడా ఏకీభవిస్తున్నాను
@narasimhuluarugonda3618
@narasimhuluarugonda3618 Год назад
Who live in Telangana State or loved TELENGANA peoples must Watch this video, Excellent clarity Hat’sp TELEGANA VITTAL garu🙏
@chinthanippulamohanpatelve4887
Great analysis Anna garu ❤❤❤
@mochiland4928
@mochiland4928 Год назад
విటల్గారుబాగాసేపారు 👍
@shivnarenkondapuram9030
@shivnarenkondapuram9030 Год назад
ఇది నిజమైన తెలంగాణ ఉద్యమ వివరణ శబాష్ తెలంగాణ విఠల్ sir అసలైన తెలంగాణ ఆకాంక్షల తెలంగాణ కోసం పోరాడే సమయం ఆసన్నమైంది కావాల్సింది దొరల తెంగాణ కాదు నిక్కర్సైన తెలంగాణ 💪✊🔥🚩
@mynainnerview3972
@mynainnerview3972 Год назад
Vittal ji nenu me knowledge ki fida ayyanu bcaz, Meeru touch cheyani party ledu but partiality ledu. Meeru touch cheyani topic ledu but transparency akkada miss avaledu . Hats off u sir Tq.
@JESH2023
@JESH2023 Год назад
Namasthe madam. This is one of the best interviews. He is honest, truthful and straightforward. Every word is like a bullet. Absolutely no hypocracy
@ravinderyadav1997
@ravinderyadav1997 Год назад
Excellent Interview Anjali Garu vittal Anna Interview Prathi okka Telangana pavurudu chudali
@badrikn7174
@badrikn7174 Год назад
One of the best speechs by telengana vittal. His command over facts and figures is impeccable. Anjali has done a world of good by conducting this interview. Vittal thought process is marvelous.
@vinodrathod358
@vinodrathod358 Год назад
విఠల్ గారు మాట్లాడిన ప్రతి మాట ఆలోచింపదగినవి ప్రజలారా.......
@lakshmi-ck7yx
@lakshmi-ck7yx Год назад
Thank you brother such a wonderful intellectual speech that you given to our telangana people. We all need to change our perception from the facts of telangana movement. When the leader thinks from ground level according to our circumstances socially, economically then only development starts in all sectors. Then only people can survive respectfully in the society. We need intellectual leaders to rule the state .I'm wishing all our telangana people please Think and Vote in coming elections in our telangana state. Thank you.
@chandushekar2358
@chandushekar2358 Год назад
Thankyou ma'am for this wonderful interview. Hats off
@grrconstructionskhammam3483
Great speech
@jogumadhu5601
@jogumadhu5601 Год назад
Salute of you sir ...
@mallareddyutla4833
@mallareddyutla4833 Год назад
Excellent speech sir, you are one of the great journalist. Thanks to anjali madam
@govindsamalla5493
@govindsamalla5493 Год назад
బాగా చెపారు సార్ 100%
@lakshunnaidukimidi9194
@lakshunnaidukimidi9194 11 месяцев назад
guruvu garu meru evvaro naku telavadu kani mee matalu vintuntey melanti vallu telanganaku and desanaki entha ina avasaram
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj Год назад
కల్వకుంట్ల కుటుంబ మోసాలను స్పష్టంగా తెలియజేశారు విఠల్ గారు..✍️
@anveshakudari
@anveshakudari Год назад
పచ్చి నిజం మాకు బంగారు తెలంగాణ వద్దు బతుకు తెలంగాణ కావాలి మిత్రులారా జై భీమ్ జై జై భీమ్
@adunurisanjay5108
@adunurisanjay5108 Год назад
అనుభవం ఆవేశం అభిమానం యాస ప్రసా జ్ఞానం వ్యంగ్యం పట్టు విడుపు నిజాయితీ అన్ని కలిస్తే విఠల్ గారు మీ పేరు ముందు తెలంగాణ అనే ఒక పదం వుండడం వలన ఏమో కొద్ది సేపు ఇంటర్వూ చూద్దాం అనుకున్న నాతో సుమారు రెండున్నర గంటలలో ఒక్కసారి కూడా forward చేయకుండ చూసేలా మరియు మరొక గంట వీడియో వుంటే బాగుండు అనేవిదంగా మాట్లాడినా మీ జ్ఞానానికి మరియు వాక్చాత్తుర్యంనికి నా యొక్క HATS OFF sir. ఏ ఇంటర్వూలో కూడా ఒక Anchor గారిని ఈవిధంగా మూగ🤐🤐 వారిని చేసిన ఇంటర్వూ లేదు ఇదే మొదటిది సందించని ప్రశ్నల యొక్క సమాధానాల ప్రవాహం ను చూపించారు Once again HATS OFF sir🙏🙏🙏 ఎన్నికలు జరిగే వరకు మి ఇయొక్క ఇంటర్వ్యు లు కొనసాగితే కొన్ని లక్షల మందిలో మార్పు జరుగుతుంది.
@cheetivenkat4926
@cheetivenkat4926 Год назад
Yes sir nijam cheparu ..👍🙏🙏🙏🙏..
@agrimessage6239
@agrimessage6239 Год назад
తెలంగాణాలో అతి స్వేచ్ఛ ఉంది.
@sairajpatel6915
@sairajpatel6915 9 месяцев назад
‘Kalvakuntla chendra Shekar Manalni kalvakuntane poindu..’ 👏🏻👏🏻
@kranthikumarrajuladevi7773
@kranthikumarrajuladevi7773 Год назад
Hi Vittal Bhai, Love from Warangal.. Kindly unite all the real intellectuals to one political platform where the knowledge and development evolves. So that we can create the absolute mean of Telangana.. Jai Telangana
@lingamyadav9453
@lingamyadav9453 Год назад
Best interview in Telangana people thank you both of you especially Telangana Vital Anna🙏
@bixapathikommula1771
@bixapathikommula1771 Год назад
Thank you vittal anna good information in Telangana history
@RamadeviChitumalla-q1t
@RamadeviChitumalla-q1t Год назад
Dynamic speech
@rammohamgm6398
@rammohamgm6398 Год назад
TELANGANA VITTALAGARO VERY GOOD SPEECH HATSUP YOU SAR
@susheelaradandi8889
@susheelaradandi8889 Год назад
Super👌💯💯💯💯💯💯
@SiliveruSatishPrajapati
@SiliveruSatishPrajapati Год назад
Thumbnail చూసి 2 గంటలు చాలా ఎక్కువ సమయం అనుకున్న ....కానీ interview చూస్తుంటే అప్పుడే అయి పోయిందా అని అనిపించింది.... Hat's off Telangana Vittal గారు... ఈ interview చూసి అయినా తెలంగాణ ప్రజలు మారి ఓటు నీ అమ్ముకోవద్దు అని కోరుకుంటున్న....
@rammohanpa
@rammohanpa Год назад
I am from Kothagudem born and brought up but migrated to USA 46 years ago and was never part of any party or organization,I am very happy to hear so much of separate telanga movement and sacrifices made by so many youth leaders.Mr Vittal is very fluent speaker and with so much data in his memory bank.I see new Anjali garu now with good platform good luck to you mam.
@hariprasadk7983
@hariprasadk7983 Год назад
Qq❤
@hariprasadk7983
@hariprasadk7983 Год назад
@hariprasadk7983
@hariprasadk7983 Год назад
%qqqqqq
@hariprasadk7983
@hariprasadk7983 Год назад
Q%qq%qqq%%q%q%qqq%%%
@hariprasadk7983
@hariprasadk7983 Год назад
Qq%qqq%%qq
@bhupalreddykonkalibhupalre9536
Vittal anna 👌👌👌👌
@imrankhanmohammed926
@imrankhanmohammed926 Год назад
Thank you Vittal Gaaru❤
@laxmankumarrouthu
@laxmankumarrouthu Год назад
I was waiting for this....since I watched promo of this interview, I have seen your complete interview anna. What ever you said about telangana moment in 1968-69, and 1996-2014, I boycotted my MSc exams in 2010 for telangana, you have shown to the world that you are a product of telangana and osmania university. Really you made all the persons who fought and sacrifised life for telangana very proud. Thank you very much for signature STUDIOS for bringing this interview.
@prashanthaloor9512
@prashanthaloor9512 Год назад
Anna boycott ki palitham unda anna worrest Telangana ma dagara recent ga oka MLA job mela petindu mela pedty years tho em samabndm anna 3 yrs valakey chance ichi 10 k above valu vacharu candidate kani akkada unay 300 jobs ey andulo sagam MLA pa mmm mingeasadu
@lavakummarpasupula5355
@lavakummarpasupula5355 Год назад
అద్భుతమైన స్పీచ్
@srnpandub
@srnpandub Год назад
Superr Dynsmic speech🎉
@venkateshbarla5593
@venkateshbarla5593 Год назад
Really need a series with him, try to do it mam
@sanjusaanvi9636
@sanjusaanvi9636 Год назад
Goosebumps history nd unstoppable
@ramchandardandolla
@ramchandardandolla Год назад
Nic interview.
@hanudiagnostic5897
@hanudiagnostic5897 Год назад
Super anna nilaga matladali ani undhi naku kuda😢
Далее
ITZY 예지한테 AI 메이크업하기💖 #shorts
00:23