Top link konchm set chesukondi brother.. Cultivator level set avthe bandi meda, tyre paina load raaduu.. It looks like cultivator knchm munduki vangindiii 3.50 daggara chudandii cultivator mundu ki vangi undi.. Ala unte bandi saaf ga velladuuu
గుడ్ వీడియో 👌👌 మల్చింగ్ షీట్ నుండి పొల్ 8అడుగులు ఉంటుంది. మనం ఒకసారి మల్చింగ్ వేసినాక 8అడుగుల సందులో కలపు కొసం ఎలా దున్నాలి. మళ్ళీ చిన్న టిల్లర్ కొనాలా? మళ్ళీ మీ పోలంలో మల్చింగ్ షీట్ నుండి మల్చింగ్ షీట్ దూరం 16అడుగులు ఉంది. ఇప్పుడు అధిక సాంద్రతలో 8అడులు చేస్తున్నరు. మనకు కలుపు తీయడం లో ఇబ్బందులు అవుతాయి.. ఎక్కువ కూలీలు అవుసరం అవుతాయి.
Hi Anna naku oka salaha ivvagalara pls MA DAGGARA MEKALA ERUVU(penta) UNDI ANNA. DANINI WDC THO KALIPI VADUKOVACHA pls reply me. Anna me samadanam kosam eduruchustu unta pls
హై సురేష్ మీ వీడియో బావుంది.మీరు ట్రాకటర్లను సైలెన్సర్ తీసి హైట్ తగ్గించారు బావుంది. నేను ఒక ఆటోమేషన్ పర్సన్ ను. మీరు పందిరి కింద ట్రాక్టర్ తో పని చేసేటప్పుడు చిన్న అటాచ్ మెంట్ మీ ట్రాక్టర్ హార్న్ కు పరాల్లెల్ సర్క్యూట్ లో బోనెట్ మీద తిరగేసి u టైప్ లో చిన్న ఇనుము రాడ్ / పీవీసీ పైప్ తో ఒక లిమిట్ స్విచ్ తో హార్న్ మీమ్మల్ని ఏదైనా తీగ కిందకు వుంటే హార్న్ మోగుతుంది వెంటేనే మీరు కొంచం కిందకు వంగి పోవచ్చు. లేదంటే ఈ తీగలు మనకు కనపడవు కొన్ని సార్లు మెడ దగ్గర కట్ అయ్యే ప్రమాదం నుండి కాపాడు కోవచ్చు ఒక్క 300 రూపాయల అటాచ్మెంట్ తో. థాంక్స్ భాస్కర్ మండువ
అన్నా నాకు ఐదు ఎకరాల ఉంది.నేను ఎక్కువగా వరి మొక్కజొన్న, చెరకు మరియు కందులు సాగు చేస్తాము. నేను మిని టాక్టర్ కొందం అనుకుంటున్నాను. కావున ఇది నాకు upayogapaduthundhaa ? Subsidiary details cheppandi.... మా పొలం నేల రకం చౌదనెల.
This is not correct as it's not ergonomically safe for driver. Please don't suggest such things to the viewers. Hope that you can understand my opinion. With regards, PhD scholar, Agricultural Engineer.
I don’t think he was suggesting to maintain this method, what ever he is talking is all about conservative methods to small scale farmers . And it make sense . Your point also carrying weight but the video is useful to small scale farmers
సార్ మీరు వీడియో పూర్తిగా చూడలేదు అనుకుంటా ఈ వీడియోలో నేను చెప్పాను కొంచెం అమౌంట్ సేవ్ చేసుకున్న తర్వాత కొనే ఆలోచన ఉంటే చిన్న ట్రాక్టర్ తీసుకోండి స్టార్టింగ్ లో ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు అనేది నా ఆలోచన
@@PLEASESAVEFARMERS hi bro I am fine bro But I am at Abu Dhabi know I am a one off your big fan My native place nirmal At my home we are fallowing you In agriculture methods