Тёмный

మిరపలో తెగుళ్లను తట్టుకోలేక తోటి రైతులు పొలాలు వదిలేసుకున్నారు...! chilli Cultivation /Sasyasyamalam 

Sasyasyamalam
Подписаться 55 тыс.
Просмотров 657
50% 1

Tribonix agri expert high yielding syngenta 2043 variety of chilli with organic fertilizers
నిలకడలేని ధరలు , సరిపడా పడని వానలు, మార్కెట్లు ఎలావున్నా , వాతావరణం సహకరించపోయినా ,
పొలంలో రైతు కష్టం మాత్రం మారదు , పెట్టుబడులు ఆగవు .
ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల దృక్పధంతో ముందుకు సాగుతాడు రైతు , ఎగుడు ,దిగుడు మార్కెట్ ధరల మధ్య నలిగిపోతున్న
రైతుకు,భరోసా ఇస్తుంది మాత్రం TRIBONNEX కంపెనీ నుండి కొనుగోలు చేస్తున్న సేంద్రీయ ఎరువులు మాత్రమే ,
అనుకున్న దానికన్నా ఎక్కువ దిగుబడులు వచ్చేలా చేస్తున్నాయి tribonex కంపెనీ ఉత్పత్తులు , భూమిలో జీవాన్ని,సేంద్రీయ కర్బనాన్ని పెంచుతూ , రైతు కళ్ళలో ఆనందాన్ని చూస్తూ ,
తరువాతి పంటకు రైతు ధైర్యంగా ముందడుగు వేయటానికి ఊతమిస్తున్నాయి tribonex agri expert వారి సేంద్రీయ ఉత్పత్తులు ,
మిర్చి బ్యాడిగ రకం 2043 రకంలో 30 క్విటాళ్ళ దిగుబడిని సాధించి ప్రతికూలమైన ధరలు ఉన్నా కూడా ,ముఖంపై చిరునవ్వు ఉందంటే కారణం tribonex సేంద్రీయ ఎరువులు అని చెబుతున్నారు G .Veranna గారు , కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కు చెందిన వీరన్న తన పొలంలో 2043 బ్యాడిగ రకం మిరప సాగు చేస్తున్నారు .
Tribonix Agri Experts Pvt.Ltd. ఉత్పత్తులకోసం సంప్రదించండి .
శ్రీమతి కంఠమనేని సునీత,
Ph.96761 28095.
---------------------------------------------------------------------------------------------------------------------
Our villages have stood by every living being who went in search of life in the cities
The farmer fed the human resources who went to the cities for their existence with too low salaries...!
Agriculture is the top class industry Farmer is the most Respectable Employee in the World .
smart Farming , Environment Protection,healthy Food For Everyone.
Sasyasyamalam main theme is that: All About Agriculture and Technology based News. The perspective of the farmer should be changed, the farmer should be treated with the same respect as a software employee. Good food To lead Good Health as Well as Wealth Sasyasyamalam Stands on We will broadcast the news that supporting the farmers who are doing organic farming and providing the farmer with the resources he needs to take advantage of the marketing opportunities for the harvested crop.
Good organic food, nutritious food for the health of the community, business opportunities in agriculture, news related to the new
emerging technology will be provided to you.
Sensations are not news, farmer suicides are not agriculture, there are many stories of successful farmers that are not available to us, we will try to bring them all to you...
Follow Us on
Facebook : / sasyasyamalam
instagram : / sasya_syamalam
Website : sasyasyamalam....
whatsapp : 9502072008 (contact only on whats app)
E-Mail : sasyasyamalam@gmail.com

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@harikrishnadhoni4524
@harikrishnadhoni4524 2 месяца назад
మీరు వీడియో మధ్యలో సంభాషణ చేసిన ఆ బాబుని నేనే సునీత మేడం గారు 😊 ఇంటికి పునాది ముఖ్యం అంటారు అలానే ప్రతి పంటకి మొదట్లో మీ ప్రొడక్ట్స్ అంత్తే ముఖ్యం అని నా అబిప్రాయం ఇలానే మంచి సహకారం భవిష్యత్ లో కూడా దొరుకుతుంది అని భావిస్తున్నాను ధన్యవాదములు 🙏
Далее
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 4,7 млн
edu ganuga oils in anantapur, contact - 9505814331
30:37