Anna thota vesi 1 month avuthundi ayina growth ravadam ledhu 2 days back regent+ Antracol spay chesanu growthing ki manchi insecticide cheppu anna plzz 🙏🙏
హాయ్ అన్న ఎఫ్ ఎం సి బెనీవియా ఎంత డోసు వాడాలి నేను రెండు ఎకరాలు మిర్చి తోట వేశాను 10 ట్యాంకులు మందు పడుతుంది ఒక ఎకరానికి మందు తెచ్చుకొని ఎఫ్ ఎం సి బేనేవియ ఒక ఎకరానికి తెచ్చుకొని 10 ట్యాంకులకు స్ప్రే చేయొచ్చా
Mirapa nati twenty one days avutundi putalu vastunnai anna all ready first spary mono sulpur spary chesa eppudu third spary admire +safe besta bro leda beniviya adi best
శుభసాయంత్రం అన్నగారు పత్తి గోడ పోతా కాయ మీద ఉన్నది పుచ్చుకాయ కాకుండా ఏమైనా నాలుగు బస్టాండ్లు చెప్పగలరా మీరు మీ వీడియోలో టీసర్ కొట్టమన్నారు ఈ టైం లో కొట్టవచ్చా ప్లీజ్ రిప్లై
Cost mukhyam kaadu anna result baavuntundi gaa....1000 petti 2-3 times spray cheyyatam kante 1 time lo ayipothundi and result kooda excellent vunna purugumandulu cheppu anna please
Krishi rasayan company privintal మందు don't mix any insecticide, mix any fungicides అని ఉంటే షాప్ వాళ్ళు దోమ మందుకలుపుకోండి అని చెప్తున్నారు, దోమ మందు insectiside మందు కదా ఇలాంటి వాటి గురించి కూడా చెప్పండి