మిరపలో 3వ దఫా వేయాల్సిన complex ఎరువులు? వేరు వ్యవస్థ సైడ్ branches బాగా రావడానికి ఈ ఎరువులు పెట్టoడి? #2023 #chilli #arun #agriculture#chilli #మిరప #cocly
హలో బ్రదర్ కోకోలీ పుడమి అవని వీటి గురించి క్లుప్తంగా చెప్పండి అలాగే బొప్పాయిలో మరియు కర్బుజాలో ఎలా వాడాలి దుక్కు లో నుండి కాయ కోసే వరకు పూర్తిగా ఏ టు జెడ్ చెప్పండి ఎంత మొత్తం వాడాలి
అన్నగారు అన్న బెనివియా కొట్టిన ఐదు రోజుల తర్వాత డిసైడ్ కొట్టాను ప్రస్తుతం అక్కడక్కడ బొబ్బర వచ్చిన మొక్కలు కనబడుతున్నాయి వాటిని పీకేసాను. డిసైడ్ కొట్టి ఐదు రోజులవుతుంది ప్రస్తుతం రెండవ డోసు క్రింద బెనీవియా కొట్టమంటారా లేదా బజుక కొట్టుకోమంటారా లేదా వేరే ఏ మందు కొట్టాలో చెప్పగలరు థాంక్యూ అన్న
Brother nenu stihl blower vaduthunanu ,,yaker ki 4 tanks ee spraying paduthundhi ..so ippudu nenu benevia 240 ml vaadala leka tank dose lu baati vaadala??
నమస్తే అన్నా ఎస్సార్ వాళ్ళది ఎక్స్ప్రెస్ కొట్టి నా మిరప తోట పసుపు కలర్ వచ్చిందన్న చేను లేత ఇగురు వస్తుంది వైరస్ ఏమైనా వచ్చిందనుకో టో న నేను నెక్స్ట్ డోస్ బెనీవియా కొడదాంఅనుకుంటున్నాను ఏం చేయాలి