తమ్ముడు నేను చాలా వంట ప్రోగ్రాం చూశాను కానీ నీలాగా ఎవరూ నీలాగా చేయలేదు నువ్వు చాలా గ్రేట్ నీ కష్టం ఫలించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్
Yeast anedi cakes lo use chestharu Brother...Puffyness ravadam kosam..Adi vesthe pindi poguthundi...Supermarkets lo ammutharu... Intlo manam idly leda attu pindi alaa vunchithe oka roju tarwatha elaa ayithe ponguthundo alaa pindi lo reaction vachhi appatikappudu pongadam kosam ee yeast use chestharu..