హాయ్, రచన. హౌ ఆర్ యు. హెల్త్ జాగ్రత్త, మనతో జీవితాంతం బంధువులు, స్నేహితులు ఎవరూ ఉండరు ఓన్లీ హెల్త్ ఏ ఉంటది. దానిని కాపాడుకోవడం మన బాధ్యత కదా? రైస్ కంటే కర్రీస్ ఎక్కువ తినాలి . మిల్క్ తాగు, ఎవ్విరిడే మార్నింగ్ రెండు బాయిల్డ్ ఎగ్స్ తిను, రోజులో కనీసం ఒక్క ఫ్రూట్ అన్న తిను మస్ట్ గా. డైట్ ఫాలో చేస్తే తొందరగా రికవర్ అవుతావు. టేక్ కేర్, బాయ్.
ఆడపిల్ల బొసిమెడ బొసిచేతులూ బొట్టు లేకుండా అలాàఉండకూడదని ఎన్ని సాఅర్లు చెప్పినా వినలేదు ఇంకా మీ ఇష్టం ఏమీచెప్ప డలుచొలెడు మాటకు విలువలెనపుడు కామెంటస్ కూడా ఇంకా పెట్టను అక్క గుడ్ భై
Manchi abbai ni chusi marriage cheaukondi rachana garu... Naku mimmalni marriage chesukunte chudalani undhi... Thondharlone na korika thiralani aa god ni korukuntunnanu❤😊
Health jagrttha akka mundhu ,taruvathe adi ina chei ,Pani or video making tharuvatha ,mundhu ni health jagrttha akka 😊 manchiga food tisuko set ipothadhi ,life gurinchi m think cheiku , mana life yeal rasi petti unte alane jaruguthundhi keep rocking 😊 take care I wish u happy speedy recovery 💓
హాయ్ అక్క నువ్వూ ఫస్ట్ ఆరోగ్యం బాగా చూసుకో రిప్లై ఇవ్వనవసరం లేదు జాగ్రత అక్క బీట్రూట్ ఫ్రై బాగా చేసావు అక్క కట్టింగ్ మిషన్ online లో ఉంటుంది అక్క నాకు తెలిసి 300are 400 అంతే చూడు అక్క
Hi ra rachana Ella vunnavu assalu health baledu kadara jagratha hospital ki vellu blood takkuvaga vunntu ga vundhi chupichkora nuvvu bavundali ani a God korukuntunna ra God bless you talli❤
హాయ్ ఆండి రచన గారు మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది మీరు త్వరలో కోల్కోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము మీరు ఆరోగ్యం బాగుండేది ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇయ్యాలని కోరుకుంటున్నాము కోరుకోవాలి మీరు బాగుండాలి👍👍🙏🙏🙏🙏
Hi akkaya ela vunnaru....3 months nunchi me vdos nen chudaledhu iam pregnant akkaya cell chudanivvatledhu ma athayya vallu andhuke me vdos nen chudaledhu miss you so much akkaya.....pizzz me health jagratha.... today mammalni ela chusthanu anukoledhu akkaya 😢😢
Adhi chopper antaru akka meesho lo untayi thakkuva cost lone thiskondi chala use avthundi akka,mi health kuda care thiskondi ,carrot, beetroot juice thagandi daily blood padthundi 😊 take care of u akka❤😊
Akka nee health gurinchi konchem care tesuko akka 😔 chala weak ga unnav konchem manchi food tinu akka 😢 take care akka 😊 Niku tvaraga nayam kavalani aa God ni adugutham 😊😊
Hi ma ఏటి తల్లి సైలెన్స్ ఎక్కిచార తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మ రక్తము తక్కువ ఉన్నద కాల్షియం టబులేటుస్ వేసుకో తల్లి జాగ్రత్తగా ఉండ తల్లి నేను చుపించుకునా తల్లి 1స్టేజి లో ఉన్నది అని చెప్పినరు మందుల మీద తగుతుంధి అని చెప్పినరు నిజామాబాదు లో చుపించుకునా తల్లి 2విక్స పూర్తిగా రేస్ట తీసుకోవలసి అనారు పి జియో తేరఫి చేయించలి అనరు తల్లి ఒకే బంగారు తల్లి జాగ్రత్తగా ఉండు అమ్మ💖💖🙏❤
Hii Miru rest baga tisukondi akka Health baguntene am anna cheyyagalam Fruit baga tinandi akka Miru tondaraga manchiga avvali akka Time to time manchiga tinandi akka God always with you