Тёмный

మీరు అడిగిన పప్పుచారులో 👉ఈ రెండు వేసి చేయండి 😋 pappu charu recipe in Telugu స్పెషల్ పప్పు చారు 👌👌👌👍 

Amma Chethi Kammani Ruchulu
Подписаться 103 тыс.
Просмотров 98 тыс.
50% 1

#pappuchaaru #pappu #dalrecipe#food #easy

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 150   
@Vasundharavlogs560
@Vasundharavlogs560 3 месяца назад
First like chesi next video chusthunnanu
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
TQ so much Andi 🙏
@Santhu196
@Santhu196 3 месяца назад
మేమూ దాదాపు ఇలాగే చేస్తాం... కానీ అల్లం వేయము... అలాగే మునక్కాడలు కొంత మరిగాక వేస్తాం లేకపోతే బాగా మెత్త బడి పోతాయ్. బెల్లం ఎక్కువ వేశారు... అంత వద్దు. మిగతా same to same.
@chalapatiayyagari8221
@chalapatiayyagari8221 2 месяца назад
Ok
@chuddamrandi8555
@chuddamrandi8555 3 месяца назад
పప్పు చారులోకి అల్లం బెల్లం ఎవరైనా వేస్తారా ... మీకు వ్వూస్ రావడంకోసం జనాలని పిచ్ఛివాళ్ళని చేస్తూన్నారు
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
మాటలు ముందే ఎందుకండి...వండుకుని తిని చెప్పండి...నాకు వ్యూస్ కోసం అబద్ధం చెప్పాల్సిన అవసంలేదు...నాకు వచ్చే యూట్యూబ్ డబ్బులతో వికలాంగులకు అన్నం పెడతాను 100 మందికి నాకు ఒకసారి వచ్చాయి డబ్బులు...లాస్ట్ మంత్ పెట్టాను వీడియో ఉంది చూడండి ఈ మంత్ కూడా పెడతాను...పది మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఛానెల్ పెట్టాను...మీరు అల మాట్లాడకండి...చేతనైతే హెల్ప్ చేయండి వీడియో చూసి 🙏🙏
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 3 месяца назад
ఉప్పు..పులుపు రుచి తెలియడం కోసం బెల్లం కొంచెం మేము అందరం కూడా వేస్తూ ఉంటాం
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 3 месяца назад
అల్లం వేస్తే ఆ ఫ్లేవర్ వేరే లోవెల్ లో ఉంటుంది
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 3 месяца назад
🎉నేను sixty plus అమ్మా.. నాకు వంటచేయడం చాలా ఇష్టమైన వ్యాపకం..ఈమధ్యనే మీ చానల్ చూడడం మొదలు పెట్టి కొన్ని ఐటెమ్స్ చేశాను..మాయింట్లో వారికి చాలా నచ్చినవి.. మీరు ఇలాగే చక్కని రెసిపీస్ చేస్తూ కొత్తగా వంటచేసే వారికి కూడా బాసటగా ఉండాలి.. ఈ మీ ప్రయాణంలో అసూయతోనో..అజ్ఞానంతోనో ఎన్నో అవాంతరాలు సృష్టించడం చాలా సహజం. వాటన్నింటినీ అధిగమిస్తూ అభివృద్ది పథంలో కొసాగాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులతో ఆకాంక్షిస్తున్నాము.🎉
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 2 месяца назад
ఇంచుమించు సేమ్ ప్రాసెస్ - కాకుంటే బెల్లం, అల్లం వేయరు మా ఇంట్లో - సాంబార్లో మాత్రం బెల్లం, అల్లం వెల్లుల్లి ముద్ద ఇంగువ,వేస్తారు
@RajeswariGunt-ni3ti
@RajeswariGunt-ni3ti 3 месяца назад
అన్నయ్యగారు ఒకసారి ఈజీగా చేసుకునేలాగా జిలేబి మరియు జాంగ్రీ చూపించండి
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Okay andi
@b.timothybvrt6948
@b.timothybvrt6948 3 дня назад
Praise the Lord.Thank you andi
@mrudulamahadasyam4663
@mrudulamahadasyam4663 2 месяца назад
Ginger veyyakunda undalsindi
@katasaniMadhavi
@katasaniMadhavi 2 месяца назад
Okasari try cheyandi bagumtumdhi
@Ahaemiruchi36
@Ahaemiruchi36 3 месяца назад
ఇది పప్పు చారము కాదని దీన్ని సాంబ్బారు అంటారు
@gudaveenarani1745
@gudaveenarani1745 3 месяца назад
సాంబార్ పొడి వెయ్యలేదు.ఇది పప్పు చారు మాత్రమే.
@yesh9019
@yesh9019 3 месяца назад
రసం పొడి వేశారా?​@@gudaveenarani1745
@sachisoch2545
@sachisoch2545 15 дней назад
Idi pappu pulusu
@ShainyBommidi
@ShainyBommidi 3 месяца назад
Mi recipes chala bavuntayi ❤
@sathyanarayanag347
@sathyanarayanag347 3 месяца назад
Pappucharu ANNAVU sambarulagavundi
@flowers8575
@flowers8575 3 месяца назад
Always super anna.. Madhavi garu meeku Thanks video thisinanduku... Ayina mee iddaru okate kadha😊..
@scdm2383
@scdm2383 3 месяца назад
chintapandu pulusu posaka vegetables quick ga cook avvavu kada
@ravichandradeeduvani
@ravichandradeeduvani 3 месяца назад
Idhokkati chaalu, happy ga bhojanam cheyyadaaniki...
@ranganayakulunarahari113
@ranganayakulunarahari113 3 месяца назад
Meeru nijangacaala goppavaaru,padimandi kammaga time avakaasam kalipistunnaru thanksandi
@VR-rc2ex
@VR-rc2ex 2 месяца назад
Ginger is not used in Pappu Charu.
@raghuk3141
@raghuk3141 3 месяца назад
గురువుగారు ఆంధ్ర స్టైల్ కాదండి అల్లము మరియు బెల్లము 2 వేయ రండి పప్పు చారులో బెల్లం కొన్ని ప్రాంతాల్లోనే ఇష్టపడతారు అండి ఎక్కువ ప్రాంతాల్లో బెల్లం వేసుకోవటం ఇష్టపడరు
@TheKrishna10000
@TheKrishna10000 Месяц назад
pappu charru kadu that is pulusu
@pappusravanthi5267
@pappusravanthi5267 3 месяца назад
" పప్పు చారు చూడ ముచ్చటగా ఉంది మరి!. మీ మాటతీరు మమ్ములను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి!. మీ మాటల్లో ధ్వనిస్తున్న వింపైన ఓర్పు , సహనం మరియూ స్వచ్చత లు మీ రెసిపీలంనీనూ ప్రత్యేక హోదా తెచ్చి పెడుతున్నాయి!. ఇక మీదట అందరి విమర్శకుల నోర్ళుకు విశ్రాంతి తథ్యం !! ". ....... కోట్లాది ముక్తకంఠం (కలం పేరు ), గుంటూరు.
@sheshujoshi6078
@sheshujoshi6078 3 месяца назад
చాలా బాగా చేసి చూపిస్తున్నారు.. చూస్తూనే నోరు ఊరుతుంది.. నా సలహా ఏంటి అంటే వీడియోస్ ఆడవారు చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది. వ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అమ్మ చేతి కమ్మని వంట కదా....
@sarojinimeesala4512
@sarojinimeesala4512 Месяц назад
Koncham jeera vestee baguntudi. Sir
@rekha8016
@rekha8016 3 месяца назад
Kayaguralu vesthe sambar antamu memu kocham green chillies thaginchandi gastric problem unavalati kastam avuthundhi. Otherwise nice recipe I try with sambar powder.
@enigalamohana2403
@enigalamohana2403 3 месяца назад
Super pappu charu Andi 🙏💐👌👌👌
@padmajaelamarthi
@padmajaelamarthi 3 месяца назад
Pappu chaaru ante ida , idi naaku samabar chesinattu undi , except sambar power everything is the same.
@RajeswariGunt-ni3ti
@RajeswariGunt-ni3ti 3 месяца назад
హాయ్ హాయ్ అన్నయ్య వదిన మేము ఆంధ్ర వాళ్ళమే సేమ్ ఇలాగే పప్పుచారు పెడతా కానీ అల్లం వెయ్యను ఈసారి ట్రై చేసి చూస్తాను ఈ రెసిపీ ని సూపర్ సాంబార్ అని కూడా అనొచ్చు 🙏🏻🙏🏻🙏🏻TQ
@revanthrenny7210
@revanthrenny7210 3 месяца назад
హాయ్ అక్క మీ ఛానల్ చూసి మేము కొత్తగా హోటల్ పెట్టుకున్నాను అయితే కొన్ని కొన్ని గట్టిగా వచ్చేస్తున్నాయి ఏదైనా పిండి మిగిలితే తెల్లారి ఎలా వాడాలో తెలియట్లేదు అక్క మిమ్మల్ని కొన్ని డౌట్లు అడగాలి అక్క మీకు ఇష్టమై నాకు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ అక్క మీ ఫోన్ నెంబర్ కొంచెం ఇవ్వండి please please reply
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Meeru yekkada untaru
@sarojahm3032
@sarojahm3032 3 месяца назад
మేము అల్లం వెయ్యము ఈసారి అల్లం వేసి ట్రై చేస్తా❤❤
@krishnamohana52
@krishnamohana52 3 месяца назад
Don't try with ginger&garlic,it's flavour was worst in charu.
@umamahesh4400
@umamahesh4400 3 месяца назад
Super,intelligent method.u r great sir
@prakashtnl9214
@prakashtnl9214 3 месяца назад
Function style sambar vedio kuda pettandi plss,vegetable pulaov function style chaala saarlu adiganu akkka cheyandi akka plsss
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Okay andi
@ranigovindu1740
@ranigovindu1740 3 месяца назад
మా ఊర్లో. సాంబార్ అంటారు
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
సాంబార్ వేరే అండి అది కూడా చూపిస్తాను TQ అండి
@prasanaramu6390
@prasanaramu6390 3 месяца назад
చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది రేపే ట్రై చేస్తాం 😊
@prathimabaru1876
@prathimabaru1876 3 месяца назад
బూరెలు kuda cheppandi plz
@revathierra5961
@revathierra5961 3 месяца назад
Very regular not special Ap people know this method
@Madhavigk77
@Madhavigk77 3 месяца назад
Super andi
@anjaneyuluanji2038
@anjaneyuluanji2038 3 месяца назад
Chalabagundhi. anna
@Lalithakumari-vr2yb
@Lalithakumari-vr2yb 3 месяца назад
Madhavi Garu prati recipe entho tasty tasty tasty chala happy 🎉👌🎉🎉🎉
@Lavanyakutcharlapati
@Lavanyakutcharlapati 3 месяца назад
Super pappucharu
@swarupaguthina8513
@swarupaguthina8513 3 месяца назад
suuuuuper😃😃😃
@radhamamidi8173
@radhamamidi8173 3 месяца назад
Andhra lo allam veyaru, talimpu lo veluli vestaru ante😊
@prathimabaru1876
@prathimabaru1876 3 месяца назад
Pappu charu ante andariki istam రేపే friday nenu chesthanu
@SwaroopaRaniSrirama
@SwaroopaRaniSrirama 2 месяца назад
Velluli unda enti ademaina Laddu na gadda anandi
@katasaniMadhavi
@katasaniMadhavi 2 месяца назад
Laddu ni meeru unda antara.... ooho maku teledhamdhi meekade నేర్చుకోవాలి మరి
@SwathiNaramdas
@SwathiNaramdas 3 месяца назад
అన్నయ్య మీరు కుక్కర్ లో వెయ్యరా పప్పుని
@PasupuletiVasanthi
@PasupuletiVasanthi 3 месяца назад
Baavundi
@kasaganiravi3096
@kasaganiravi3096 3 месяца назад
80% అంటే యంత సేపు వుండికించాలి
@Sree-t8u
@Sree-t8u 3 месяца назад
Awesome sir my feverate recipe
@Unicorn_1769
@Unicorn_1769 3 месяца назад
Please restaurant style kaju curry cheyandi and roti 😊
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Okay andi
@Unicorn_1769
@Unicorn_1769 3 месяца назад
@@katasaniMadhavi okay 👍
@sravanthipadala393
@sravanthipadala393 3 месяца назад
Annayya pappu charu chala bavundhi nenu try chesanu chala Baga vachindhi andharaki nachindhi
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 3 месяца назад
super mi channel 🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RU-vid channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@kollipararamasundhar
@kollipararamasundhar 3 месяца назад
Mirchi prativa car rental property management
@subhashinishini4196
@subhashinishini4196 3 месяца назад
సాంబర్ చేయండి అన్న
@ponagantipadma8658
@ponagantipadma8658 3 месяца назад
Chiken biryani cheyandi annayya
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OBGKknS9TwY.html
@sri78
@sri78 3 месяца назад
Pappu charu kadhu idhi sambar andi
@ushasriram8323
@ushasriram8323 3 месяца назад
మేము కందిపప్పు వేపి పప్పుచారు చేస్తాము.. మీరు బాగా చేసారు 👌👌
@lillyprabha4445
@lillyprabha4445 3 месяца назад
Naaku entho estamina pappucharu chala baga chesaru annya. Thank you Annya.
@ambikadevi6789
@ambikadevi6789 3 месяца назад
Chala Baga chesi chupettindru❤
@mariaboon2128
@mariaboon2128 3 месяца назад
Thank you Anna for this video
@gnanudk1384
@gnanudk1384 3 месяца назад
Chala baga cheparu uncle nenu try chestha
@GudipudiLakshmiKumari
@GudipudiLakshmiKumari 3 месяца назад
Nenu kuda try chesta ela annayya
@lakshmiswamysaladi3022
@lakshmiswamysaladi3022 3 месяца назад
Super 👌
@aylnarasimharao2602
@aylnarasimharao2602 3 месяца назад
It is not an unseen new recipe but routine one. 😂😂😂
@vijaya7448
@vijaya7448 3 месяца назад
మధ్యలో నువ్వు ఎందుకు మ్యూజిక్ చేస్తావు అమ్మ మీ మామయ్యతో
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Meeku ardhamavvalani…nenu coments ki reply iche pani undadhani
@msamuelvinod
@msamuelvinod 3 месяца назад
Super pappu gaaru చెల్లి దీనిలోకి ఉప్పుచేప ఉంటే అదిరిపోతాది. tq బావగారు.
@prathimabaru1876
@prathimabaru1876 3 месяца назад
Yes
@rajanigurram5820
@rajanigurram5820 3 месяца назад
Super andi
@ganugulasarala4390
@ganugulasarala4390 3 месяца назад
Super Amma 😊
@magantisrinivasrao
@magantisrinivasrao 3 месяца назад
Super.pappu charu bro
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 3 месяца назад
My favourite recipe akka tqu so much for sharing us akka 🥰🥳🎉🎉🥰
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
TQ sister
@nirmalasampalli386
@nirmalasampalli386 3 месяца назад
Annayya majaka naa Super chesaru Love from Australia
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
TQ Andi.... ఈ madhya me comment రావడం ledu roju anukumtanu busy ga unnaremo ani....Mee annayya kuda ee roju ma sister comment pettaledha Ani aduguthunnaru ...roju chepthanu...Mee comment gurimchi
@lingamdinnejayaramakrishna559
@lingamdinnejayaramakrishna559 3 месяца назад
Bagundi Pappu Charu super
@chandugoud6511
@chandugoud6511 3 месяца назад
Hii 💖💖
@lalithaviswanadha456
@lalithaviswanadha456 3 месяца назад
Adbutanga chesaru reddygaru
@Bhulaxmi10
@Bhulaxmi10 3 месяца назад
Super akka noru urutundi Naku chala ishtam akka
@umamurthy5102
@umamurthy5102 2 месяца назад
Yummy 😋
@saradakadiyala
@saradakadiyala 3 месяца назад
Super
@Yashwinmusicc
@Yashwinmusicc 3 месяца назад
Super
@SAITEJA-q6d
@SAITEJA-q6d 3 месяца назад
Super
@sharonmavyaofficial
@sharonmavyaofficial День назад
Guntur lo me address ekada koncham chepthara
@katasaniMadhavi
@katasaniMadhavi 18 часов назад
S v.n.colony Andi
@sharonmavyaofficial
@sharonmavyaofficial 14 часов назад
@@katasaniMadhavi Ano line andi me dhe koncham clear ga chepthara and only Tiffins a na ledha Currys kuda vunaya
@katasaniMadhavi
@katasaniMadhavi 13 часов назад
@@sharonmavyaofficial tiffins Andi curry point thesesamu
@katasaniMadhavi
@katasaniMadhavi 13 часов назад
7th line Sri Vishnu Sai tiffins Andi
@lakshminimmagadda5264
@lakshminimmagadda5264 3 месяца назад
Super
@sarojadegala3352
@sarojadegala3352 3 месяца назад
Super
@dvidyasagar1244
@dvidyasagar1244 3 месяца назад
Aaku Kura Pappu neri pincha galaru thank you mam and sir.
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Okay andi
@GTsistersofficial
@GTsistersofficial 3 месяца назад
Super ga chepparu tq
@msreekumar27
@msreekumar27 3 месяца назад
Nice
@rajeshreddy442
@rajeshreddy442 3 месяца назад
Super andhi
@PushpaLatha-zn3zs
@PushpaLatha-zn3zs 3 месяца назад
Chalabaga chesaru
@GTsistersofficial
@GTsistersofficial 3 месяца назад
Super ga chepparu tq
@Ganeshachanta1987
@Ganeshachanta1987 3 месяца назад
Big smile......😂
@PushpaLatha-zn3zs
@PushpaLatha-zn3zs 3 месяца назад
Jantikalu chupinchandi makosam
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-v_XuT64IEgY.html
@grandhissujithan5509
@grandhissujithan5509 3 месяца назад
Paapu naana peeti boli chailikadha kaani meeru chailedu
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Ma hotel work అయిపోయే సరికి లేటు ayindhamdi టైం సరిపోక nanapettakumdane udikimchamu anthe andi
@umamahesh4400
@umamahesh4400 3 месяца назад
Non veg eating is a sin.so don't teach nonveg.sarena my friends
@flowers8575
@flowers8575 3 месяца назад
Evaru andi cheppindi sin ani... Papam ani anukunte devudu andarini Brahmins gane puttinchevadu kadha.. meeru thinakandi chudakandi... Meeru chudatam kuda SIN ye
@SAITEJA-q6d
@SAITEJA-q6d 3 месяца назад
Rasgulla making and pal thalikalu cheyandi
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Okay andi thanks
@mdiismail786
@mdiismail786 3 месяца назад
Super
@dvidyasagar1244
@dvidyasagar1244 3 месяца назад
Allam velluli paste veyycha? Sir
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Veyakudadhu...andi
@dvidyasagar1244
@dvidyasagar1244 3 месяца назад
Ok thank you mam
@srikalabayyana712
@srikalabayyana712 3 месяца назад
Chekkapakodi chupinchadi
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Okay andi
@charan12351
@charan12351 3 месяца назад
Super recipe anna ❤
@PurnimaKatta-x7u
@PurnimaKatta-x7u 3 месяца назад
Meedi Guntur aa andi
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Avunandi
@swapnalucky555
@swapnalucky555 3 месяца назад
Chala bagundhi amma natural ga❤❤❤
@k.vpadmavathi2374
@k.vpadmavathi2374 3 месяца назад
Nice 👌
@deepikakalali6265
@deepikakalali6265 3 месяца назад
First view first comment uncle ,
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
TQ so much Amma
@mythilirajesh3767
@mythilirajesh3767 3 месяца назад
Vada curry please
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Okay andi
@indhumanthena3486
@indhumanthena3486 3 месяца назад
Hai akka
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Hii sister
@Lavanyakutcharlapati
@Lavanyakutcharlapati 3 месяца назад
First like
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
TQ Andi
@Meeomitha4321
@Meeomitha4321 3 месяца назад
Hai akka బాగున్నారా
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Fine sister meeru
@Meeomitha4321
@Meeomitha4321 3 месяца назад
@@katasaniMadhavi fine akka dinner chesara work అయ్యిందా
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
@@Meeomitha4321 hotel work ayipoymdhi sister video editing chesthunnanu..రేపటికి fish pulusu video
@katasaniMadhavi
@katasaniMadhavi 3 месяца назад
Gn sister
Далее
Ко мне подкатил бармен
00:58
Просмотров 186 тыс.
ХОМЯК ВСЕХ КИНУЛ
10:23
Просмотров 583 тыс.
Ко мне подкатил бармен
00:58
Просмотров 186 тыс.