అక్క మీరు చెప్పినవన్నీ ప్రయత్నం చేశాను అక్క ఏవి నాకు ఇది నిజం జరుగుతాయా లేకుంటే మీరు లైక్ కోసం సబ్స్క్రైబ్ కోసం చేస్తున్నారు అక్క నిజం చెప్పండి అక్క ఎంత నమ్మకంగా ప్రయోజనం లేకపోతోంది
ఏమోనమ్మా నేను దాదాపుగా చూస్తాను కామెంట్స్. కొన్ని కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి కనిపించవు నాకు. అది నేను మళ్ళీ కామెంట్ లోకి వెళ్లి చూసినప్పుడు అప్పుడు కనిపిస్తాయి. ఏంటమ్మా అసలు ఏమి అడిగావు ఏంటో ఇప్పుడు చెప్పు చూస్తాను. రిప్లై ఇస్తానమ్మ ఒక్కొక్క సారి ఏంటంటే కొంచెం బిజీగా ఉండి ఒక్కసారి కొంచెం లేట్ అయిద్ది. నువ్వేం బాధపడమాకమ్మ నీ ప్రాబ్లం క్లియర్ అయ్యిద్ది కాకపోతే నువ్వు కొంచెం బాధలో ఉన్నావ్ అని అర్థమవుతుంది. ధైర్యంగా ఉండమ్మా ఏం కాదు. నేను చెప్తున్నాను గా నీ ప్రాబ్లం ఏదైనా కచ్చితంగా క్లియర్ అయ్యిద్ది. Ok na ma 👍🏽❤️💐🙌🏽
Meru chepina prathi mata na vishayam lo nijam akka chala true ga love chesa natho 4 yrs love lo undi ipudu parents vadu antunaru ani chepthunadu akka eam cheali plz chepandi