Тёмный

మీరు పెట్టిన కామెంట్లకి ఇది నా రిప్లై 🫣🤗😔 

AllariAnu Vlogs
Подписаться 503 тыс.
Просмотров 98 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 239   
@shaikshamshad3879
@shaikshamshad3879 3 месяца назад
నువ్వు దేశం కాని దేశంలో టైమ్ కి తిండి లేక నిద్ర లేకుండా కష్ట పడుతున్నావు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాంటి comments పట్టించుకోవకు, నీ కష్టం నీది, all the best Anu❤
@rajeshwarigatla5356
@rajeshwarigatla5356 2 месяца назад
అవును అండి
@veerlankaiahbhima5790
@veerlankaiahbhima5790 2 месяца назад
Nice 👍
@maheshKumar-c9n3l
@maheshKumar-c9n3l 3 месяца назад
వద్దు లే అమ్మ మీ పిల్లలను బాగా చూస్కోండి.... నువ్వ్వు చాలా మందికి rolemodel అమ్మ...
@lavanyaambati1136
@lavanyaambati1136 3 месяца назад
బాగా చెప్పారు ఆన్సర్ కానీ హెల్ప్ చేయమని మిమ్మల్ని ఎలా అడుగుతున్నారు మీరు వేరే దేశం lo అంత కష్ట పడుతున్నారు కదా అందరం చూస్తున్నావ్ all the best andi
@malathirayapu4051
@malathirayapu4051 3 месяца назад
ఎవ్వరికి పెట్టాల్సిన అవసరం లేదు sister... మీరు జాగ్రత్తగా వుండండి 👍🏻👍🏻👍🏻
@babusalmala4119
@babusalmala4119 3 месяца назад
చాలా మాట్లాడుతున్నారండి వెరీ గుడ్ ఎవరి మాట వినకండి మీ కష్టం మీకు తెలుసు తొక్కలో మాట వినడం అవసరం లేదు... నేను గల్ఫ్ నుండి.. మాట్లాడుతున్నాను
@SharmilaBanu-vo7dp
@SharmilaBanu-vo7dp 3 месяца назад
Chala baga cheppav .evaru feel avakunda. All the best Anu
@BiplaneSobha
@BiplaneSobha 3 месяца назад
మీరు అతి కష్టం మీద పిల్లలు కీ భర్త కీ దూరం గా ఉండి సంపాదించుకో వాలి. తనకు మాలిన ధర్మం వద్దు. కష్టం పడేవారు ఇలా అడగరు ❤️❤️
@SkRajiya4567
@SkRajiya4567 3 месяца назад
చాతనైతే కష్టపడి బతకాలి ఒకరిని సాయం చేయమని ఎలా అడుగుతారు మన దగ్గరలోనే మనం అడగలేము కదా ఆవిడ ఎక్కడకు వెళ్లి పిల్లల కోసం కష్టపడుతుంది మీకు కష్టాలు ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్లని అడగడం తప్పు ఆవిడ ఏదో పిల్లని విడిచిపెట్టి సంసారం విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లి కష్టపడి బతుకుతుంది
@SkRajiya4567
@SkRajiya4567 3 месяца назад
సిస్టర్ మీకు అభ్యంతరం లేకపోతే ఒక ప్రశ్న అడగొచ్చా ఒక నెలలో ఇంటికి వస్తాను అన్నారు కదా ఒక నెలలో ఎలా పంపుతారు రెండు సంవత్సరాలు పూర్తయితేనే కాదు కదా పంపేది మాయా కి వెళ్తున్నాను ఇంటికి వెళ్లాలి అన్నారు కదా సరుకులు కి అందుకే అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకోసారి వెళ్లి రావచ్చా అది ఎలా సాధ్య
@sajidharm6727
@sajidharm6727 3 месяца назад
Valu bayata hunaru kabati ravachi adhi valu house humtay raleru
@SkRajiya4567
@SkRajiya4567 3 месяца назад
అవునా అండి థాంక్యూ
@S.chandra-r3f
@S.chandra-r3f 3 месяца назад
వాళ్ళు బయట పని చేస్తారు
@dhdhdhdjfk
@dhdhdhdjfk 3 месяца назад
@@SkRajiya4567 ఆ మ్యాటర్ కువైట్ లో ఉండే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది నెలకు రెండు నెలకు ఏ విధంగా వచ్చేది
@Satishbalasani-cz4gs
@Satishbalasani-cz4gs 3 месяца назад
First nehusbandnu sendme KUWIT ku nuvvuendukupothunnavu vaduentikadapikuthunnada mallokkasarivideospettakyu dayacheshi meayananu pumpu
@_anuradha
@_anuradha 2 месяца назад
మీరు ఎవ్వరికి జాలితో దయచేసి ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు .... అలా ఒక్కసారి అలా చేసాడు అంటే అది అక్కడతో ఆగడు ... నేను అలా జాలికి పోయి కోటి రూపాయాలు వరకు పోగొట్టుకున్నాను ..😩😩
@smartlooke5400
@smartlooke5400 3 месяца назад
Super ga chapav ra anu 😊
@vaishnavinalli7052
@vaishnavinalli7052 3 месяца назад
Avunu amma chala great meeru. Mee పిల్లలుగురించి ఆలోచించి Dairmuga గా వర్క్ చేస్తున్నారు. మీ మనసు అర్థముచేసుకోగలము.
@nithyavenky9820
@nithyavenky9820 3 месяца назад
Soo nice Andi Take Care All 👍
@dhdhdhdjfk
@dhdhdhdjfk 3 месяца назад
హిందీ భాష మీకు రాదా అండి ఎప్పుడు చూడలేదు మీరు మాట్లాడటం హిందీ భాష రాకుంటే అక్కడ వర్క్ ఎలా చేస్తున్నారు
@malathirayapu4051
@malathirayapu4051 3 месяца назад
అక్కడ హిందీ కదూ అరబిక్ మాట్లాడేది...
@dhdhdhdjfk
@dhdhdhdjfk 3 месяца назад
@@malathirayapu4051 హిందీ భాష వచ్చినా కూడా కవర్ అవుతుంది అక్కడ
@kalyaniannaluri599
@kalyaniannaluri599 Месяц назад
అమ్మా ye పని చేయకుండా kashtapadakunda ఫ్రీ గా మనీ కావాలని కోరుకునే baddakasthulu అలా aduguthuntaaru.alaanti వాళ్లకు సమాధానం కూడా ivvakkarledamma.adukkune వాళ్లు ilanti వాళ్లు. ఇతరుల కష్టం మీద bathakaalanukune ఇలాంటి vaallante asahyinchukovaali.nuvvenduku vaalla gurinchi aalochisthunnaavu? Nee సంసారం గురించి మాత్రమే aalochinchuko తల్లీ. All the best
@purnachandraraomeka
@purnachandraraomeka 3 месяца назад
Lakshmi🙏 devi. Kastajevi. I love. Anuradha. Medam. Speach. T. Q
@ideas_my_style
@ideas_my_style 3 месяца назад
Aina money ivvalsina avasaram ledu anu......
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 3 месяца назад
ఓం నమో నమః శివాయ నమః మీరు సహాయం చేయాలనుకుంటే చిన్న చిన్న సహాయాలు చేయడానికి ప్రయత్నించండి
@gvramanareddy1971
@gvramanareddy1971 2 месяца назад
నీ వీడియోలో మాటలు చూసి నీ కష్టాన్ని చూసి ధైర్యం చూసి పిల్లల మీద ప్రేమానురాగాలతో బ్రతుకుతుంది. మీరు దైర్యం తెచ్చుకొని అను లాగ కష్టపడండి. మీరు కూడా మరో అను కావాలి
@RavindraKumarKalahasthi-o8n
@RavindraKumarKalahasthi-o8n 2 месяца назад
వెరీ గుడ్, బాగా చెప్పారు.
@amrutham8347
@amrutham8347 2 месяца назад
మీరు ఎవరికీ సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎవరి కష్టాలు వాళ్లకే ఉంటాయి కానీ ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకుని ఒక వారం రోజులు మీ దగ్గర నుండి ఆ సిటీ చూడడానికి అవకాశం ఉంటుందా
@vasurjr5921
@vasurjr5921 3 месяца назад
ఎప్పుడు వెళుతున్నావు అను అమ్మను అడిగినానని చెప్పు I love every mums❤
@princeshahzad0610
@princeshahzad0610 3 месяца назад
Yendhuku apude velthunaw akka any emergency. ..positive comment
@gulipallilakshmi6598
@gulipallilakshmi6598 3 месяца назад
Anu evariki assalu money evvoddu pillalaki , husband ki dooram ga vundi desam kaani desam lo goddu laga kashtapadutunnav evvariki money evvoddu ine rupee kuda evariki ayina money kaavalante kashtapadandi suggu vundaali money adukkovadaaniki
@MENDENARESH-es4sx
@MENDENARESH-es4sx 3 месяца назад
ఎవ్వరు ఏమన్నా నువ్ గ్రేట్ సిస్టర్ 👍👌
@usharanikusnoorkar4374
@usharanikusnoorkar4374 3 месяца назад
Anu😊 మీ car repair అయ్యిందా... బాగా నే ఖర్చు అయ్యుంటుంది. బుజ్జి పిల్లి కూనలు ఎలా వున్నాయండి... తల్లి పిల్లి కి food పెట్టండి మీరు you tube money నీ కొందరికి సాయం చేసింది చూసి...మీకు డబ్బు తేరగా వచ్చాయనుకొని అడుగు తున్నారు అందరూ... Free గా వస్తాయి అంటే అడుగుతూనే వుంటారు... మీరు ఇట్లాంటి requests నీ ignore చెయ్యండి... అప్పుడే మనశ్శాంతి గా వుంటారు❤ god bless you ma
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 месяца назад
ఏవండీ ఒక్కసారి లావణ్య గారిని చూపించండి ప్లీజ్ 💐💐💐
@PanganarayanaraoPnarayanarao
@PanganarayanaraoPnarayanarao 2 месяца назад
Meru chala grate madam
@ramaraogumma1793
@ramaraogumma1793 3 месяца назад
మీ కష్టమీద మీరు బతుకు తున్నారు గ్రేట్ 😮
@SreelakshmiGandi
@SreelakshmiGandi 3 месяца назад
Hai anu garu
@Pallavi-z4q
@Pallavi-z4q 3 месяца назад
Me. Valla. Mamu covit. Chupisthunnaru. Akka. Chala. Thanks
@LakshmiPosa-w7h
@LakshmiPosa-w7h 3 месяца назад
నువ్వు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అను బ్రతకడానికి ఊరు వదిలి వేరే దేశం పోయినావు నువ్వు కష్టపడుతున్నారు నీ దగ్గర కోట్లు మూలుగుతూ ఉంటే నువ్వు సహాయం చేయవచ్చు
@VenkateshVenky-tl6os
@VenkateshVenky-tl6os Месяц назад
మీరు ఎవరికీ ఇవ్వనవసరం లేదమ్మా నీవు అక్కడ నైట్ నిద్ర లేకుండా
@Amazingindianfoodasmr
@Amazingindianfoodasmr 2 месяца назад
Thanu family ni vadhili santhoshalanu thana pillalu amma roju chupinche premanu caring sacrifice chesukoni thalli pillalaki pillalu thalli baryabarthalu valla happy moments ki duramga enno years ga life lead chestunnaru ala kastapadanga vachina money help ga verokaru adagadam correct kadu vallaki antha yekkuva money unte thana family ki duram enduku untundi cheppandi oka men family ki duranga vere desham lo unte adi common kani oka amma thana family ki duramga undi kastapadutundi ante thana family status teliseuntundi kada thanavaraki thanu sampadinchukuntundi vere vallaki help chesentha thanu sampadhinchatle kabatti help ni adagoddu thana estamga cheste thiskovali anthe
@raguthukoteswararao.
@raguthukoteswararao. 3 месяца назад
Akka Chanel monetization ki ala apply chayalo chapava
@nagamaniv-ih4el
@nagamaniv-ih4el 3 месяца назад
చెప్పండి
@kalavathit2125
@kalavathit2125 2 месяца назад
Anu neeku baga thelisi, help cheyyali anipisthe ne help cheyyali. Kani evariki padithe vallaki cheyyoddu. Govt kuda peda vallaki edo rupamga mobey isthune vundi. Chaala mandi pani cheyyadam manestunnaru. Farms lo pani cgese vallu dorakadam ledu.
@Lucky__Sr-25
@Lucky__Sr-25 Месяц назад
Anu garu nenu Kuwait ravalanukuntunnanu .Ela no process chepthara, karchu kuda pls cheptara .money sahayam vaddandi .
@venkataramanabaddala9501
@venkataramanabaddala9501 3 месяца назад
Hi అణు గారు Thank nice video మీ ఊరు పేరు చెప్పి నను మీ ఊరు వచ్చి మాట్లాడారు నా సహకార ఉంది కాబట్టి మీ రూ మీ ఊరు పేరు చెప్పి ది
@SudheerKumar-ff3uw
@SudheerKumar-ff3uw 3 месяца назад
Prefect 👌👌👌reply 🤝
@subashinirayuduvlogs
@subashinirayuduvlogs 3 месяца назад
ఎస్ ఎస్ కరెక్ట్ సిస్టర్ సూపర్ సూపర్ గా చెప్పారు 👌👌👌👌❤️❤️❤️
@manjulapriyadarshini6629
@manjulapriyadarshini6629 2 месяца назад
Meeku best influencer award raavalani kotukuntanu.
@sreepriya5808
@sreepriya5808 3 месяца назад
Anuradhamma meru me pillalu me ayyana andaru baga undandi ma. Evari ki sayam cheyaddu. Meru intiki vellinapudu meku enni ibbandulu untayo maku telusu
@Sudha-v8c
@Sudha-v8c 3 месяца назад
Iyna mimmlani elaa money help అడుగుతున్నారు sis buddi ledu vallaki mi financial kharchulake miru chaala khastta పడుతున్నారు వీసా work అలాంటివి కూడా ఎలా హెల్ప్ చెయ్యగలరు అక్కడ మి హస్బెండ్ అలాంటి వాళ్ళు ఉంటే ఏదైనా problem iyte vallaki chusukogalaru miraa ladies mi work ke time చాలదు ఇంకా మీరు వీసా జాబ్ అవి ఇప్పించి ఎదిన problem iyte mi valla kaadu
@dondetiveera4414
@dondetiveera4414 3 месяца назад
Mee husband emi chestharu,meeru work chesthe ela
@vkumarramkumar5876
@vkumarramkumar5876 2 месяца назад
Akka Maa nanna leru meru chela great
@chandraroyal9482
@chandraroyal9482 3 месяца назад
Correct gaa cheppav akka enduku help cheyali kallu chetulu Bane unnai kadha kastapadi panichesi sampadinchali
@NAGAMALLESUYADAVDONDLA
@NAGAMALLESUYADAVDONDLA 2 месяца назад
మీ భర్త లేడ అతను ఏం పని చేస్తడు........
@ramadevikapoor2330
@ramadevikapoor2330 3 месяца назад
మీ కష్టం అది ఎవ్వరు అలా అడగ కూడదు...
@Saradkafapa
@Saradkafapa 3 месяца назад
కోట్లు ఉన్నా ఎవరు అంత పంపరు అడిగి న వాళ్ళ కు ఆలా ఎలా ఇస్తారు 😊
@svbabu6558
@svbabu6558 2 месяца назад
superamma
@varshaoffical31520
@varshaoffical31520 3 месяца назад
Enduku akka malli intiki vellutunaru malli 😊 cheppandi
@venubhavani8248
@venubhavani8248 2 месяца назад
Sis nenu memalni chuse nenu chala nerchukuna chala marenu nadagara rupay ledu ani bada padatam apese ala kastapadali ani munduku veltuna tq and na coment meru chusty oka shorts lo andariki ardam ayela chepande plz
@vrsnreddy7236
@vrsnreddy7236 3 месяца назад
Hi sister ముందుగా మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇతరుల మాటలు విని సహాయం చేయడం తప్పు కాదు కానీ ముందుగా మీరు చాలా సంపాదించిన తర్వాత అప్పుడు చేయండి
@sujathachowdary9098
@sujathachowdary9098 3 месяца назад
తల్లి నువ్వు బాగా సంపాదించు కో ఎవరి గురించి ఆలోచించకు వాలు నీకూ ఏమి చైరు
@anuradha-zl2rk
@anuradha-zl2rk 3 месяца назад
Meeru antha help chese paristhilo vunte kuwait enduku veltharu....ask them ..kastapadamani cheppandi.
@RaniRani-m5b
@RaniRani-m5b 3 месяца назад
Evariki evvaku sis nv jagratta sis pillalni chusuko❤❤ avunu naku alaaane vundi kani cheyyaleni paristithi fulll problemsss❤❤❤😂😂😂
@csrao4007
@csrao4007 3 месяца назад
ఎవ్వరికి ఏమి ఇవ్వద్దు. మళ్ళీ పెద్దగా బాధపడతావు.
@vaidyasravanthi9131
@vaidyasravanthi9131 2 месяца назад
Alane pedatharu evarini nammadhu ni kashtam nidhi akka
@malleswarichoppara6417
@malleswarichoppara6417 2 месяца назад
Superooo women ❤
@Dagguramu
@Dagguramu 3 месяца назад
Akka Mali entike valthunav ah
@chinnaiahgoud9126
@chinnaiahgoud9126 3 месяца назад
Akka you tube lo vachhe ammount 20K miku current bill ok chala mandi monthly salary
@SaiKadali-ic5sp
@SaiKadali-ic5sp 3 месяца назад
Avudaa current bill okte ani cheppaledhu chala yedhuru chusthay ani cheppendhi
@prasadkav2345
@prasadkav2345 3 месяца назад
Super 👍 అను
@sangeethap641
@sangeethap641 3 месяца назад
andhuku anu last month village lo ne unav kadha.mali vellthunav anti
@MuniRaja-rx1cm
@MuniRaja-rx1cm 3 месяца назад
అను గారూ,మీరు comments ని పట్టించుకోవద్దు.మన ఎదుగుదలకి అవసరమైన వాటిని మాత్రం చూసుకోవచ్చు.ఏదైనా సలహాలు,సూచనలు లేదా ఏదైనా విషయాన్ని సరిచేసుకోవటం చేయవచ్చు.మీ reply అర్థం చేసుకొనే స్థాయి వాళ్ళకి వుంటే వాళ్ళు అలాంటి కామెంట్స్ పెట్టరు.so total గా మీరైతే comments గమనించండి.వాటికి స్పందించవద్దు
@Lohitha-Geetu
@Lohitha-Geetu 3 месяца назад
Akka edoka fashion ayindi RU-vid chesevallani amount adagadum chala Mandi fake untaru
@villagetalentvikky7654
@villagetalentvikky7654 3 месяца назад
మొత్తానికి గెట్టి 😢దానివి తల్లా
@sreepriya5808
@sreepriya5808 3 месяца назад
Maga bidda chesinattu chesikuntunna meru ante Naku chala gowravam. Endukante me dressing sense Chala baguntundi
@mahendarreddyyeleti6210
@mahendarreddyyeleti6210 2 месяца назад
Money evvareki ivvadhu, kani velythe vallaku bathuku dheruvu chupinchali
@NagamaniKalvala
@NagamaniKalvala 2 месяца назад
అనుకున్న తున ముఆదుకేనినెబరు
@chetpellysathish
@chetpellysathish 3 месяца назад
Manam sampadhisthunnam ante mundhu mana family kosam tharwatha evarikaina help cheyandi
@msureshbabu7521
@msureshbabu7521 3 месяца назад
Great medam meeru
@SappidiSandya
@SappidiSandya Месяц назад
Pillalu picture❤
@Hrsed
@Hrsed 3 месяца назад
Endhuku veltunaru akka mali
@lakshmijampani681
@lakshmijampani681 3 месяца назад
నువ్వు బంగారు తల్లి వి 🥰
@PriyaDharshini-jr4dz
@PriyaDharshini-jr4dz 3 месяца назад
Kuvite కన్న banglore lo chesuko vachu ga
@meharansar9274
@meharansar9274 3 месяца назад
Month ke vastundhi ante amme bagane earn chestundhi adi clearga telustundhi
@afzalalikothwal
@afzalalikothwal 2 месяца назад
KUWAIT LO VYABHICHARAM CHEYYALSINDE GA. IKKADA NUNDI AMMAILNI THEESUKULLI VYABHICHARAM CHEISTHUNNAVUGA
@parveenriyaz7443
@parveenriyaz7443 3 месяца назад
Good happy journey
@jyothijyothi402
@jyothijyothi402 3 месяца назад
Husband akda vuntaru sistervideos supreme vouce
@vijjipurig6960
@vijjipurig6960 3 месяца назад
Nammaddu evarini, evariki sahayam cheyakandi
@satyanarayayana8913
@satyanarayayana8913 2 месяца назад
మీ ఆయన లేడా
@amaravathiammu19
@amaravathiammu19 2 месяца назад
Hi akka naku work kavali viza ki Nani money pay chestha plz akka
@ambujaprathap
@ambujaprathap 3 месяца назад
Nice video. Why they are asking 4yrs. Fees at once. Take care maa.god bless you ❤
@Anil-q4s
@Anil-q4s 2 месяца назад
Akka koncham Telangana valla la matladandi voice baguntudi
@vkumarramkumar5876
@vkumarramkumar5876 2 месяца назад
Akka meru chala great
@salmamohammed7264
@salmamohammed7264 3 месяца назад
Super cheppav
@KovuruAyesha
@KovuruAyesha 3 месяца назад
akka akada adaarilo maana thalugu walu unaru antaa akka aana ki chala prablamga undhi antaa koncham half chayandi akka pls
@PriyaMom-z9s
@PriyaMom-z9s 2 месяца назад
సూపర్ గా చెప్పారు
@MamiBrahannapalli-qz5pi
@MamiBrahannapalli-qz5pi Месяц назад
హెల్ప్. అనేది. జీన్స్ లో వస్తుందిమ
@devasri2011
@devasri2011 3 месяца назад
Very nice akka chalabaga chepparu meeru meeku comment s pettina prathi vakkariki Ripley chestunnaru very good akka
@Sankar-x2z
@Sankar-x2z 3 месяца назад
ఫ్రెండ్స్ తెలుసు రూట్ రేపు ఈరోజు తిన్నావా 🌲🌲🌲🌲🦜
@bhavani8574
@bhavani8574 3 месяца назад
మంచి సమాధానం అను😊😊😊
@Harika934
@Harika934 3 месяца назад
Miru india ki ravataniki entha karchu avutundi sister
@KovuruAyesha
@KovuruAyesha 3 месяца назад
aanadhi pilaru antaa pls half chai akka
@satyanarayayana8913
@satyanarayayana8913 2 месяца назад
చాలా సుత్తి కొడతున్నావు
@vkumarramkumar5876
@vkumarramkumar5876 2 месяца назад
Akka nenu me subtraction
@KuppiliNagamani
@KuppiliNagamani 3 месяца назад
Elaa vunnav anu time ki tinu amma biryanis ekkuva tinaka health ki manchidi kadu
@seshareddydv1443
@seshareddydv1443 3 месяца назад
Don't give any one First your family.
@chandrayadav7773
@chandrayadav7773 3 месяца назад
Madam.Haricolour..kav
@srikalahasti-b9z
@srikalahasti-b9z 3 месяца назад
Akka naku job epistavva akka
Далее
Exploring Salmiya in Kuwait 🥳🇰🇼
21:09
మా love story ❤️
37:50
Просмотров 985 тыс.